Meru em chesina baguntundi vadina.meru me abbayi ,same nenu ma abbayi la ne anukuntam.na.k edipistaru.MA andit chadivina ,nannu edipistaru.❤merandaru always happy ga undali.
మీ వీడియో తీసే మీ అబ్బాయి నవీన్ కుమార్ చాలా బాగా మాట్లాడతారు వీడియో గురించి పంటల గురించి మీ అబ్బాయి గారు ఏం చదువుకున్నారు మీ అమ్మాయిగారు లో ఏం చదువుకున్నారు అవి కూడా చెప్పండి