Тёмный
No video :(

రాజ్యాంగం పై డాక్టర్ జయప్రకాష్ నారాయణ్ - ప్రొఫెసర్ నాగేశ్వర్ profknageshwar & DrJayaprakash Narayan 

Prof K Nageshwar
Подписаться 969 тыс.
Просмотров 65 тыс.
50% 1

#profknageshwaranalysis
#mlcnageshwar
#profknageshwar
#jp
#jayaprakashnarayana
#loksatta
#loksattajp
రాజ్యాంగం పై డాక్టర్ జయప్రకాష్ నారాయణ్ - ప్రొఫెసర్ నాగేశ్వర్ profknageshwar & @JPLoksattaOfficial
The recent stand-off between the judiciary and the executive on judicial appointments and the law minister's public advice to the Supreme Court not to hear bail matters and frivolous public interest litigations are issues that raise critical questions on the attitude of present ruling dispensation to the core philosophy of the Indian Constitution. Earlier, the same regime publicly called for dropping the words like secular from the Constitution stating that it is a later day addition. This is despite the fact that the Supreme Court in the famous SR Bommai case clearly stated that secularism is implicit to the constitution and the addition of the word in the text has only made it explicit. Series of policy measures in the name of 'One nation' trample upon the federal character of Indian democracy. Secularism, federalism, and separation of powers between the three organs of the state- Judiciary, Executive and Legislature form part of unamendable basic structure of the constitution, which is under a challenge from the current union government.

Опубликовано:

 

24 янв 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 373   
@gopale2799
@gopale2799 6 месяцев назад
JP గారు ఏమీ చెప్పాలని అనుకున్నారో clarity లేదు ఒక stand లేదు అంతా విన్న తర్వాత మీరు ఏమి చెప్పారు ఎవరికి అర్థం కాదు
@Ashokbandapalli369
@Ashokbandapalli369 6 месяцев назад
గోడ మీద పిల్లి జెపి
@alaadinarayana7851
@alaadinarayana7851 5 месяцев назад
Jp means theory, Rao means practical. We need with both of them.
@alaadinarayana7851
@alaadinarayana7851 5 месяцев назад
భారతీయత కు బ్రాహ్మణ ధర్మాన్ని లింక్ చేయటం న్యాయం కాదు JP గారు.
@alaadinarayana7851
@alaadinarayana7851 5 месяцев назад
భారతీయత కు బ్రాహ్మణ మతా నికి ఉన్న తేడా ను మీ ఇద్దరూ చెప్పా లి సార్లు.
@banthilalrathod2337
@banthilalrathod2337 6 месяцев назад
JP గారు తలా తోక లేని విశ్లేషణ , మరియు వాదనలు చెబుతున్నారు. ప్రొఫెసర్ సర్, మాత్రం fact example చెబుతున్నారు.
@gracekatam4155
@gracekatam4155 6 месяцев назад
Nageswara Rao garu,not only vast knowledheble person ,but also showing correct disa to change the dasa of his country people.God bless him.
@alaadinarayana7851
@alaadinarayana7851 5 месяцев назад
Good. But his indipendent strong and high level thinker. He will not depend on your god blessings.
@rameshbandi8088
@rameshbandi8088 6 месяцев назад
మీ ఇద్దరికీ సెల్యూట్ సార్ మంచి సందేశం అందిచ్చారు
@shobhanbabu9428
@shobhanbabu9428 6 месяцев назад
హిందూ మతము తో పేసిలేదు బ్రహ్మణమతం తోనే అసలు సమస్య
@-Mallikarjuna
@-Mallikarjuna 6 месяцев назад
Nijame oka panicheste samasya undadu emitante vedam nerchukovalani asakti unna prati hinduvuki irrespective of caste nerpinchali
@gracekatam4155
@gracekatam4155 6 месяцев назад
no problem with any religion.only with BJP and Modi.
@kurampandurangarao6363
@kurampandurangarao6363 6 месяцев назад
సమాజ క్షేత్రం పైన విశేషమైన పరిజ్ఞానం కలిగిన వీరిరువురు చాలా చక్కగా రాజ్యాంగము సమాజమూ యీ రెండు క్షేత్రాలలో ఉన్న సమస్యలపైన చాలా చక్కగా విశ్లేషించారు
@georgemuller5333
@georgemuller5333 6 месяцев назад
Prof. Nageswara Rao garu giving Excellent description and clear explanation. Really Great. Hats Off.
@NandanacharyaP
@NandanacharyaP 6 месяцев назад
ఈ వీడియో చూసిన తర్వాత వామపక్ష ఉద్రేకానికి, జాతీయవాద ఆలోచన విధానానికి మధ్య తేడా బాగా అర్థమైంది.
@Arrachinthala
@Arrachinthala 6 месяцев назад
మతం కన్నా దేశం మిన్నా జై ఇన్సాన్.. ✊
@user-eb9wt9hm9k
@user-eb9wt9hm9k 6 месяцев назад
Both are emotional entities
@Abhyuday-up4cm
@Abhyuday-up4cm 6 месяцев назад
Nageswar Sir...🎉😊😊
@rajesh88996
@rajesh88996 6 месяцев назад
This is why I'm a big fan of you nageshwar sir, you speak straight to the point, whether it's related to unqualities, cronism.. etc, others don't even want to talk about the real problems like you mentioned.. you stand for us, and it's our responsibility to support you, sir
@vnarayannaik4657
@vnarayannaik4657 6 месяцев назад
నాగేశ్వర రావు sir, superb for your knowledge.
@laxmansunka9939
@laxmansunka9939 6 месяцев назад
నాగేశ్వర్ సార్ మీరు చెబుతున్న దానికి జరుగుతున్న దానికి పూర్తి విరుద్ధం గా నడుస్తుంది ఇప్పటి బిజెపి ప్రభుత్వంలో హిందు ధర్మం అంటే మణిపూర్ సంఘటన చూడవచ్చు
@Sagarnishant4u
@Sagarnishant4u 6 месяцев назад
చాలా ఉపయోగకరమైన చర్చ. మన లో ఇంత మంచి మేధస్సు గల వారు ఉండడం చాలా సంతోషం. ఇలాంటి వారి చేతిలో మన ప్రభుత్వ అధికారం ఉంటే మాత్రమే, దేశం పురోగతి సాధిస్తుంది. అయితే, వీరిని కూడా ఎల్లప్పుడూ నిఘా క్రింద ఉంచాలి. అంటే, మన ఓటర్స్ అంతా ఎప్పుడూ అలెర్ట్ గా ఉండాలి.
@comrade798
@comrade798 6 месяцев назад
❤❤😮😮
@highpotential.8075
@highpotential.8075 6 месяцев назад
ప్రొఫెసర్ గారు నిరాడంబర వున్నత వ్యక్తి.
@myidea5287
@myidea5287 6 месяцев назад
Nag sir rocks..
@prithviveer4653
@prithviveer4653 6 месяцев назад
Jp sir shocks...😂😂😂
@user-mr8if8pz4l
@user-mr8if8pz4l 6 месяцев назад
JP గారు మీకో దండం సామీ, ప్రపంచం తో పన్నుల విషయం లో compare చెస్తున్నారు కానీ విద్య, వైద్యం, భూమి, caste, employ ment విషయం లో ప్రపంచం తో పోటీలో ఉన్నాయా?
@killojagannadh
@killojagannadh 6 месяцев назад
ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు చాలా చక్కగా వివరించారు
@_Maanava_AR
@_Maanava_AR 6 месяцев назад
ఇలా రెండు poles point of view ఒక్క చోట చర్చగా ఉండటం చాలా మంచిది! ఇలాంటి సంప్రదాయం కొనసాగాలి! ఈ చర్చను నిర్వహించిన వారికి ధన్యవాదములు!🙏
@gollarajender4708
@gollarajender4708 6 месяцев назад
Prof.Nageshwar Rao garu meeku hats off
@yogeswararaovinakollu9005
@yogeswararaovinakollu9005 6 месяцев назад
SIRS ...సమకాలీన సమాజంలోని లోటుపాట్లను చాలా చక్కగా విశ్లేషిస్తున్న మీతీరు అభినందనీయం. నాకు తెలిసి ప్రభుత్వ రంగ అధీనంలో ఉండవలసిన విద్య, వైద్యరంగాలను ప్రైవేటుపరం చేయడం జరిగిపోయింది. ఆ రెండు రంగాలు ప్రస్థుతం భ్రష్ఠుపట్టి, జనుల నిలువు దోపీడీకి పాల్పడుతున్నాయి. ప్రజల మధ్య ఆర్ధిక అసమానతలకు తావిస్తున్న పరిస్థితులను చాలా చక్కగా విశ్లేషించారు మీరిరువురు. పాలకుల కుత్చిత ఆలోచనా ధోరణి, విధి విధానాల రూపకల్పన వాటి అమలు లోనిని లోపాలను మీరిరువురు ఎత్తి చూపిన విధానం శ్లాఘనీయం. ప్రజల కొనుగోలు శక్తిని పెంచవలసిన ఆవశ్యకత గురించి ప్రొ౹నాగేశ్వర్ గారు చక్కటి ఉదాహరణలతో వివరించారు. ఏతావాతా ఆర్ధమౌతున్నది ఎమిటంటే ఘనతవహించిన మనపాలకుల ఆలోచనాధోరణి ఏమేర లోపభూయిష్ఠంగా ఉన్నదనే విషయం. మంచి ప్రయోజనక‌ర స్కీమ్ లను సహితం భ్రష్టుపట్టించడానికే పాలకులు, ప్రజలు మొగ్గుచూపడం దురదృష్ఠకరం. ఈసందర్భంలో ఒక ఉదాహరణను ఉటంకించడం సమంజసమని నా అభిప్రాయం. తిరుమలలో స్వామి వారిదర్శనానికి చాలా సమయం పడుతుందికదా. పసిపిల్లల తల్లులకు శీఘ్రదర్శన భాగ్యాన్ని ప్రవేశపెట్టగా, పసిపిల్లలను అద్దకు ఇచ్చే ముఠాలు; ఆ పిల్లలను అద్దెకు తీసుకొని త్వరిత గతిన దర్శనాన్ని ముగించుకోవాలని చూచేవాళ్ళు తయారయ్యారు. ఈ దురుపయోగాన్ని నిరోధించే విధి విధానాలపై దృష్ఠిసారించకుండా తి.తి.ది. వారు ఏకంగా ఆ విధానానికే స్వస్థి పలుకడం జరిగింది. తాడు చాల లేదని భావిని పూడ్చడం సహేతుకమా? ప్‌భుత్వోద్యోగుల సాధ్యతా రాహిత్యానికి సరైన శిక్షలు లేవు అని నా అభిప్రాయం. ఏదైనా ఒక బహుళ అంతస్థుల భవన నిర్మాణం అకస్మాత్తుగా జరిగిపోదు. ట్విప్ టవర్స్ ను నేలమట్టం చేయమని మన దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆజ్ఞాపించగా అవి నేలమట్టం చేయబడ్డాయి. ఆ అక్రమ నిర్మాణాలను నిరోధించడంలో వైఫల్యం ప్రదర్శించిన సంబధిత అధికారులకు శిక్షలు విధించ బడ్డాయో లేదో ఒకవేళ శిక్షలు విధించబడి ఉంటే అవి అమలుకు నోచుకున్నాయో లేదో తెలియదు. మన ఎన్నికల వ్యవస్థ పరమ లోపభూయిష్ఠం అని నా అభిప్రాయం. దానిని సంస్కరించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. ఆ దిశలో విస్తృత స్థాయిలో చర్చలు, వాదోపవాదాలు జరుగ వలసి ఉన్నది అని నా అభిప్రాయం.
@lifegamerpro4033
@lifegamerpro4033 6 месяцев назад
❌ JP waste ... Prof Nagul Swamy 👍
@phanindranathphani3252
@phanindranathphani3252 6 месяцев назад
Best Right wing vs left wing debate in recent times...
@bharatm539
@bharatm539 5 месяцев назад
Nageshwar sir is not left wing , he belongs to straight wing ✌🏼
@subbaraoyerramsetty2869
@subbaraoyerramsetty2869 6 месяцев назад
JP garu not focussing on Constitution but sharing his capitalistic thoughts. This is why support ruling classes.
@gracekatam4155
@gracekatam4155 6 месяцев назад
support to BJP.
@gknaik2907
@gknaik2907 6 месяцев назад
Nageshwar Garu మీ విశ్లేషణ సూపర్
@midhundone9126
@midhundone9126 6 месяцев назад
JP గారు లాజిక్కు ఎగ్జాంపుల్ తక్కువగా నాగేశ్వరావు గారిది ఎగ్జాంపుల్ తో సహా ఎక్స్ప్లనేషన్ ఉంది
@sandeepchatla5911
@sandeepchatla5911 6 месяцев назад
Two mega minds at one place, it should be so informative video which resembles present political situations 🙏🙏🙏
@sripadaravikumar1386
@sripadaravikumar1386 6 месяцев назад
Good programme thanks to channel .need more topics🎉
@ananthmadhav5148
@ananthmadhav5148 6 месяцев назад
Professor garu vandanamulu 🙏
@srinivaskanchugatla53
@srinivaskanchugatla53 6 месяцев назад
JP is table leader Professor is legend
@gracekatam4155
@gracekatam4155 6 месяцев назад
correct.no match.
@comrade798
@comrade798 6 месяцев назад
Your right sir​@@gracekatam4155
@ujwalaveeragandham2588
@ujwalaveeragandham2588 6 месяцев назад
Sir, professor garu meeru super and I checked in Google to know how much tax reliance paid
@bchandrasekhara
@bchandrasekhara 6 месяцев назад
dear JP garu , you are jumping from one issue to the other . you are not giving any constructive solution . Rather you are confusing the audiance .
@swamykatam2237
@swamykatam2237 6 месяцев назад
Jp is confusor without any comprehensive knowledge. Prof. Nageswar is scholar and contemporary legend having complete knowledge Consortium.
@svswamy2829
@svswamy2829 6 месяцев назад
Nageswar sir involved in this discussion from mejority people ( social and economical backwards)
@bhaskarkamare6766
@bhaskarkamare6766 6 месяцев назад
Prof Nageshwar sir Super...
@saratjohnsmith
@saratjohnsmith 6 месяцев назад
పారిశ్రామిక వేత్తలు లేకుండా మధ్య తరగతి బ్రతకలేదు, మధ్య తరగతి లేకుండా బీదలు బ్రతకలేరు అంటున్నారు JP గారు. అంటే సంపదను అంతా పారిశ్రామిక వేత్తల చేతుల్లో పెట్టి మధ్య తరగతి, దిగువ తరగతి పారిశ్రామిక వేత్తల మీద ఆధారపడి ఎప్పటికీ తమ తమ తరగతులలో బ్రతుకు సాగించాలి. పారిశ్రామిక వేత్తలకి లాభాలు సంపాదించి ఏ రోజుకైనా విసుగు వచ్చి తమ గురించి కూడా ఆలోచిస్తారేమో అని ఎదురుచూస్తూ చావాలి . ప్రభుత్వం మాత్రం పారిశ్రామిక వేత్తల పై పన్నులు వేయకూడదు,రాయితీలు ఇవ్వాలి. వాళ్లు సంపదను వెనకేసుకుంటే దాన్ని మన దేశ GDP అని చెప్పి మురిసిపోవాలి. మిగతా వారికి కనీస అవసరాలు తీరినా లేకున్నా ఉత్పత్తి చేసి ఉపాధి కల్పించే ఈ పారిశ్రామిక దేవుళ్లను పూజించాలి. ఆ ఉత్పత్తి ఎప్పుడు ఆగినా ఉపాధి ఎప్పుడు పోయినా అడగకుండా ఈ పారిశ్రామిక వేత్తల సేవకి అందరూ జీవితాలని అంకితం చేస్తే దేశం ఎందుకు బాగుపడదో చూద్దాం.
@gopale2799
@gopale2799 6 месяцев назад
Nageshwar sir మీరు అనవసరంగా JP గారితో discussion పెట్టుకున్నరు ఆయన ఎప్పుడో చదువు కున్న పిడి వాదం తో ఉన్నారు, ఏమీ అర్థం చేసుకొనే పరిస్థితి లో లేడు.
@eswarshots4916
@eswarshots4916 6 месяцев назад
Great information for viewers ❤
@nutulapatijayapaul530
@nutulapatijayapaul530 6 месяцев назад
నాగేశ్వరరావు గారు అపార జ్ఞాన నిధి. ప్రపంచ పౌరుడు. JP గారికంటే గొప్ప తత్వ వేత్త. సమానత్వం కోరే దీర్ఘ దర్శి
@mchandragaddam
@mchandragaddam 6 месяцев назад
Detailed useful relevant debate. Discussion explanations are provided with relevant examples. Nice work
@ramarao6480
@ramarao6480 6 месяцев назад
మన రాజ్యాంగంలో న్యాయ వ్యవస్థ భాగం కాదా? ఆ వ్యవస్థలో ఎన్నో లొసుగులు. కేసులు 20 ఏళ్ళకి కూడా కూడా పరిష్కరింప బడకపోతే ఆ వ్యవస్థలో లోపాలు సరిదిద్దుకునే దిశగా ఒక్క ఆలోచనకూడా లేని వ్యవస్థని ఏమనాలి. ఒక్కొక్క కేసులో వందలకొద్దీ వాయిదాలిస్తే మరి ఆ వ్యవస్థని ప్రక్షాళన చెయ్యాలిగదా. మరి ఆ సమస్యను స్పృశించనుకూడా లేదు మీ మేధావుల చర్చ. 👌
@vishvaabhyudayamknowledgea2722
@vishvaabhyudayamknowledgea2722 6 месяцев назад
JP గారు వాస్తవ ప్రపంచంలో ఆలోచించి మాట్లాడితే ప్రాఫ్. నాగేశ్వర్ గారితో ఏకీభవిస్తాను.
@user-jn6mu5kl3t
@user-jn6mu5kl3t 6 месяцев назад
Very good discussion.prabhutvalu ఆలోచించవలసిన చర్యలు.
@SR-np2iv
@SR-np2iv 6 месяцев назад
హిందూ మతమే... ఒక సెక్యులర్ మతం.. ఈ విషయం ఎవరూ చెప్పరు... నాగేశ్వర్ గారికి ధన్యవాదములు 🙏... దయచేసి హిందూమతాన్ని అన్ని మతాల వలె ఒకే గాటన కట్టకండి... మత పార్టీల ట్రాప్ నుంచి బయటపడదాం... అది bjp అయినా mim అయినా ఒకటే
@radhakishanrap9690
@radhakishanrap9690 6 месяцев назад
Nee agnaniki joharlu anni matalani samananga chudumante BJP mata party ienda. Minorities ki pratyeka hakkulu evvamante seculara??
@shobhanbabu9428
@shobhanbabu9428 6 месяцев назад
మతాలు వేరైనా వాటి లక్ష్యం ప్రజలను మోసం చెయ్యడమే
@SR-np2iv
@SR-np2iv 6 месяцев назад
నీకు అలా అర్ధం అయ్యిందా ?? మంచిది.. దేనికి స్పెషల్ హక్కులు ఉండవ్... ఉండకూడదు.. అలాగే మతం పేరు చెప్పి... రాజకీయం చేయకూడదు... అది మన వాడు అయినా.. వేరే వాడు అయినా... కాంగ్రెస్ లాగ మైనారిటీ ఓట్ కోసం ప్రయత్నం చెయ్యడం ఎంత తప్పో... Bjp -mim లాగ మతం వాడటం కూడా అంతే తప్పు... ఇలాంటివి మనకి అర్ధం కావులే... అర్ధం అయితే ఇలా ఎందుకు ఉంటాం...
@besamchandu6845
@besamchandu6845 6 месяцев назад
​@@radhakishanrap9690 low caste people situation very bad at the time of framing constitution....ippudu kuda chala chotla undi vivaksha. Anduke reservation icharu...vallu develop ayyi samananga choodabadali adi constitution uddesham
@radhakishanrap9690
@radhakishanrap9690 6 месяцев назад
@@besamchandu6845 not lower caste it will be lower income.
@timewithnagendra5755
@timewithnagendra5755 6 месяцев назад
భిన్న ధృవాలు ఒకదగ్గర😂 నాణేనికి రెండువైపుల వాదనలు మనం ఇప్పుడు చూడొచ్చు అందువలన మనకి పూర్తి ఇన్ఫర్మేషన్ అందుతుంది వన్ సైడ్ కాకుండా మంచి ప్రయత్నం యాజమాన్యానికి అభినందనలు
@saisurya.kattamuri
@saisurya.kattamuri 6 месяцев назад
Aunu, malli malli ilanti discussions jaragali, velliddari views ni balance cheskogaligithe andarni oka Tati meeda nadipinchachu
@amboursurendranath7661
@amboursurendranath7661 6 месяцев назад
In Quran recital of azan through loud speaker is not mandatory. One prominent country banned delivery of azan through loud speaker. When discussing about limitations of religious freedom Prof. Nageswar is not able to say that government can ask Muslims not to deliver azan through loud speaker. Where as he is freely discussing about restricting hight of Ganesh idol. HE IS A PERFECT EXAMPLE OF PSEUDO SECULAR HINDU.
@radhakishanrap9690
@radhakishanrap9690 6 месяцев назад
Correct
@sathirajukanchapu8646
@sathirajukanchapu8646 6 месяцев назад
Yes sir you have given correct answer
@sathirajukanchapu8646
@sathirajukanchapu8646 6 месяцев назад
పెట్టుబడిదారులకు ఇరువైపులా ఉన్న ఆలోచనలు గురించి మంచి చర్చ జరిగింది. ఛానల్ యాజమాన్యానికి 🎉అభినందనలు
@Tata_Santosh
@Tata_Santosh 6 месяцев назад
ఒక అద్భుతం
@KameswarKolluri
@KameswarKolluri 6 месяцев назад
The discussion with the two intellectuals is great. The change in society is very much essential. The voting must be fair and without bribery is wanted. contestants should not lure people for freebies.
@user-jc8mx1es8b
@user-jc8mx1es8b 6 месяцев назад
మార్పు కోసం మంచి చర్చలు జరగాలి
@bakiramesh2499
@bakiramesh2499 6 месяцев назад
వాదనలు వినిపించిన కాని ఒక ఆదర్శ విషయాల మీద భారత రాజ్యాంగ గురించి తెలిసిన మీకు వందనాలు ధన్యవాదాలు
@raheem6156
@raheem6156 6 месяцев назад
Great analysis
@elisha6920
@elisha6920 6 месяцев назад
JP gaaru gatha konni rajulugaa BJP ni support chestu ,edho padavi aasinchi chestunnaaru.
@gracekatam4155
@gracekatam4155 6 месяцев назад
correct.his thinking has some selfish motive.wants to please modi.attack on christians without mentioning shows his support for fantics.
@koppolusteephen
@koppolusteephen 2 месяца назад
Now an official member of nda alliance✌️ Good prediction bro😅
@abhivanenooru9616
@abhivanenooru9616 6 месяцев назад
Ala chooste Prof.Nageswar Great.
@iamI1_
@iamI1_ 6 месяцев назад
Fair& lovely, apple phone example super sir. JP sir talk like IAS not like common man angle.
@Prasad_cb
@Prasad_cb 6 месяцев назад
J.P. tax విషయంలో తప్పుగా మాట్లాడుతున్నారు ! 😮 బిజినెస్ వాళ్ళు, industrialist లు tax 6 శాతం కట్టవచ్చు, మిడిల్ క్లాస్ వాళ్ళు మాత్రం 30 శాతం కట్టాలి !! అని చెపుతున్నారు !!! ఈ రెండు tax ల ఏవరేజ్ 18 శాతం అవుతుంది, కాబట్టి ప్రపంచ tax average తో సరిపోతుంది కాబట్టి, పైన చెప్పిన tax పరిమితులు సరిగ్గానే ఉన్నాయి అని చెపుతున్నారు !!! ఇది చాలా తప్పుడు వాదన !!! జేపీ గారు, నల్లధన కుబేరులకు ఏజెంట్ గా మారారు !!! నాగేశ్వర్ గారు చాలా న్యాయ బద్ధంగా మాట్లాడారు !!! సో, నాగేశ్వర్ గారికి అభినందనలు !!! అలాగే, జేపీ గారికి ఫ్యూడల్ బుద్ది మార్చుకోమని సలహా !!!
@Sigma11007
@Sigma11007 6 месяцев назад
ఒకేసారి పెట్టుబడిదారులు పన్ను ఎగవేతను నివారించి ఎక్కువ వసూల్లుసాధిస్తుంది భారత దేశం ఇప్పుడు.. బయటిదేశాలకు పెట్టుబడులు వెళ్ళిపోతే అసలుకే మోసం వస్తుంది..మెల్లగా పెంచాలి..అది jp గారి intension..ఆపిల్ కంపనీ లాంటి వాడు ఎదిగితే నీకేం అసూయ..వాడి ఫోన్ ఎక్కువగా అమ్ముడైతే ఒక వాడి కంపనీపై మాత్రమే టాక్స్ వేస్తావా..పదేళ్ళ తరువాత వాడు నష్టాల్లోకెలితే గవర్నమెంట్ దాన్ని పూరించదు కదా..అలా అయితే ఎవడు ఇన్నోవేషన్ చేయడు,పెట్టుబడులు పెట్టరు
@MURALIKRISHNA-xt4hn
@MURALIKRISHNA-xt4hn 6 месяцев назад
Super discussion sir
@pradeepgkumarg999
@pradeepgkumarg999 6 месяцев назад
Nageshwar sir great...jp only complaints no solutions
@kaladevaraj7040
@kaladevaraj7040 6 месяцев назад
Dr. Jayaprakask Narayan is most confused citizen of this country,and consider himself as intellectual but confusions should not exists in intell
@bingo7697
@bingo7697 6 месяцев назад
JP has clarity in his though. Looking at your comment you seem to have confusion. Prof having debate with him itself shows that he is an Intellect.
@wisdom944
@wisdom944 6 месяцев назад
ఇద్దరు మేధావుల మధ్య ఆరోగ్యకరమైన చర్చ జరిగింది.ఇటువంటి ఆరోగ్యకరమైన ఆలోచనలు,చర్చలు ఇంకా జరగాలని కోరుకుంటున్నాం,ఈ ఛానల్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.పార్టీలకు అతీతంగా ఇంకా కొంత మంది ని కలుపుకొని ఒక కమిటీ గా ఏర్పడి రెండు తెలుగు ప్రభుత్వాలకు సలహాలు ఇస్తే బాగుంటుంది. ఏ సమస్య గురించి అయిన జనాలకు ఒక క్లారిటీ వస్తుంది.
@kammagiri4062
@kammagiri4062 6 месяцев назад
Mana Desam bhavishya chala chakka chepparu thank you sar
@msm837
@msm837 6 месяцев назад
Two knowledge sharing persons in single screen....good efforts by organizers.......nxt I'm expecting Prof with Sadguru...
@b.v.6137
@b.v.6137 6 месяцев назад
Yes.The company earnings should be used for productivity and employment generation
@sunayana5660
@sunayana5660 6 месяцев назад
These two genius personalities ' talks are enlightment to the people. Sreeramul Chittoor
@saratjohnsmith
@saratjohnsmith 6 месяцев назад
JP's economic views are neoliberal which appeal to upper middle and middle class who aspire for upward mobility, Nageshwar's economic views resonate with the downtrodden who need better living standards and social security.
@abdulnayeem9684
@abdulnayeem9684 4 месяца назад
Good information sir-s
@veereshuppara8257
@veereshuppara8257 6 месяцев назад
Nageshwarao garu good and great
@RK-rp6oh
@RK-rp6oh 6 месяцев назад
Dr. Ambedkar gari సిద్దాంతాలు లేకుండా మనం ఏ డిబేట్ కూడా చెయ్యలేము. ప్రో. నాగేశ్వర్ గారి జ్ఞానం అద్భుతం
@mohdshaikhussain5214
@mohdshaikhussain5214 5 месяцев назад
Professor Nageshwar sir garu very Clarity explanation Weldon sir
@zacharaiahbandi9401
@zacharaiahbandi9401 5 месяцев назад
Excellent and perfect clarification by nageswar sir.jp garu godameeda pilli
@palakurtisreekanth6580
@palakurtisreekanth6580 6 месяцев назад
Prof Nageswar is legend 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@nikhil6232
@nikhil6232 6 месяцев назад
Soft hindutva/right liberalism vs left liberalism...chala vishayalu nageshwar sir odhilesaru argue cheyyadam anavasaram ani,can sense that...kani loved how nageshwar sir called him JP garu and JP just called him nageshwar.IAS laki doctorlaki balupu undadhani evaranna ante nammanu....
@user-ve3bz1oq9t
@user-ve3bz1oq9t 6 месяцев назад
No correption, following " Rule of Law " play important role in the development of our country. Constitution have to be implemented sincerely-- that is the desire of Dr. Ambedkar. J P sir, prof Nageshwar sir are two giants -- their explanations on Constitution is nice.
@NAADESAM
@NAADESAM 5 месяцев назад
జెపి గారికి స్పష్టత ఉంది! పారిశ్రామిక వేత్తలకు రాజ్యం, ప్రజలు ఊడిగం చేయాలి ఉంది. ప్రజలకు సేవ చేయడానికి తన తన భార్యాపిల్లల తినడానికి కూడా లేకుండా ప్రజలకు ఉపాధి కల్పించే ఉద్దేశంతో పరిశ్రమలు పెట్టారనే సూత్రీకరణ చేస్తున్నారు. ఇది వాస్తవం కాదు ,అని మనమంటే ఈర్ష్య తో మాట్లాడుతున్నాం అంటారు. అవును నేను ఈర్ష్య తోనే మాట్లాడుతాను. నా శ్రమలో నాకివ్వవలసిందంతా ఇవ్వటంలేదు. కనుక వాడి కి మిగులు, నాకు నా బిడ్డలుకు ఆకలి, దరిద్రం, అవిద్య, నిరుద్యగం యిస్తున్నారు. జెపి డబ్బున్నోళ్ళ ప్రతినిధి. వారికి అనుకూలమైన సూత్రీకరణలు చేయడంలో ఆయనకు స్పష్టత ఉంది. కూకట్పల్లి లో ఐదేళ్ళు యం.ఎల్.ఏ గా వెలగబెట్టి ప్రజల సమస్యలు చెపుతుంటే కారెక్కి వెళుతుండేవారు. అది ఆయన బ్రతుకు. మేధావి కాదు. మేత ఆవులకు ప్రతినిధి.ధన్యవాదాలతో ఘట్టమనేని
@mohammedismail5237
@mohammedismail5237 6 месяцев назад
Excellent analysis, super analysis with simple examples that is possible to very few people like Nageshwar garu.
@schoolsspoken360
@schoolsspoken360 6 месяцев назад
ఇలా intelectual debates పెట్టండి sr కొంచెం happy గా చూస్తాం, ఆ తగాదల debates చూడలేక చస్తున్నాం
@chandrasekharbabu6210
@chandrasekharbabu6210 6 месяцев назад
ప్రో ఫెసర్ నిజం చెప్పాేరు/ఐఏఎస్ ఇన్కమ్ చూస్తారు/
@satyam4711
@satyam4711 6 месяцев назад
My question to both JP & Nageshwar. middle class salaried accounts are only paying tax like me, but what support/benefits I will get if I lost my job for some period.
@maddikuntlasateesh9084
@maddikuntlasateesh9084 6 месяцев назад
Wow
@DSREDUCATIONHUB
@DSREDUCATIONHUB 6 месяцев назад
Mahanubhavulu🙏🙏🙏🙏
@prashanthipinky1461
@prashanthipinky1461 6 месяцев назад
Excellent prof.Nageshwar Rao sir You remaineded every Common man's duty
@rameshbandi8088
@rameshbandi8088 6 месяцев назад
బీదలు లేకుండా అనేది కరెక్ట్ కాదు అందరూ అన్నీ సదు పయాలు ఉండాలి ఎదగాలి ఎవరి పని వారు చేసుకోవచ్చు కదా డ్రైవర్ ఎదిగితే వాని వానర్ కూడా తనకు తానే డ్రైవ్ చేసు కోవచ్చు కదా ఎం కొందరకి కొందరు సేవ చేసే స్థితిని కోరు కోవడం కరెక్ట్ కాదు ఒకవేళ ఉన్నా వానికి కనీసం కూడు పెట్టే జీతం ఉండాలి కదా.
@yeshwanthsanjeevanakapalli3286
@yeshwanthsanjeevanakapalli3286 6 месяцев назад
Two real leaders, Nice Hosting.
@sriramrealityr1702
@sriramrealityr1702 6 месяцев назад
JP sir not fair, he his talk to like just present politician
@banthilalrathod2337
@banthilalrathod2337 6 месяцев назад
JP డబ్బులు తీసుకొని కావలసిన వారికి వత్తాసు పలుకుటుంటారు. కానీ ప్రొఫెసర్ గారు నిజాయతీగా, నిక్కచ్చిగా, fact తో మాట్లాడుతారు.
@parshuramgoud5033
@parshuramgoud5033 6 месяцев назад
ఆయనకు డబ్బు ఇచ్చేటంతా గొప్పోడివి కాదులే నువ్వు
@worldisbeautiful1937
@worldisbeautiful1937 6 месяцев назад
Complex between nature and society. Use valves how is use
@kaladevaraj7040
@kaladevaraj7040 6 месяцев назад
Confusions and intellectual s won't go together. That he should realise.
@TheRamups
@TheRamups 5 месяцев назад
Pro k. nageswar గారి analysis super
@mahipaidigomula5627
@mahipaidigomula5627 6 месяцев назад
great analysis Nageshwar sir
@manchisamajam1127
@manchisamajam1127 5 месяцев назад
సామాజిక సంస్కరణవాదికి, సామాజిక విశ్లేషకునికి సంవాదం 😊
@rameshbandi8088
@rameshbandi8088 6 месяцев назад
పనికి మాలి నోళ్ళ చేతిలో అది కారాలు ఉంటే పద్దతి ఎలా ఐనా గాయం తగిలిన వారు పద్దతి గా ఎలా ఏడుస్తారు
@srikanthreddy4981
@srikanthreddy4981 6 месяцев назад
Jp గారు పూర్తి అవగాహనతో మాట్లాడ్డం లేదు.ప్రొఫెసరు గారు విఙన గని...
@vivekappu2008
@vivekappu2008 6 месяцев назад
Two knowledge hubs on one platform
@Srinivas.v8986
@Srinivas.v8986 6 месяцев назад
It's totally depends on political leaders for economics reforms
@kakatiyapride2923
@kakatiyapride2923 6 месяцев назад
Jayaprakash views are always anti general people.
@akmand009
@akmand009 6 месяцев назад
But they are valid independent of time. People should change or mature to understand them.
@Abhyuday-up4cm
@Abhyuday-up4cm 6 месяцев назад
Aslau jp gaaritho problem ey adi....😢
@gopale2799
@gopale2799 6 месяцев назад
JP ఎప్పుడు అయినా economic politics discussion చేసే తప్పుడు సమాజంలో ఉన్న పరిస్థితుల్లో ఉంది దేశ ప్రజలకు ఉన్న అవగాహన ఏమిటి ప్రజల ఆర్థిక పరిస్థితులు సామాజిక పరిస్థితులు అర్థం చేసుకుని analysis చేయాలి practical గా ఎలా ఉంది అర్థం చేసుకుని analysis చేయాలి
@ravikumar4412
@ravikumar4412 5 месяцев назад
Sathupally example super Sir.
@sppremsarimella4915
@sppremsarimella4915 6 месяцев назад
professor Nag is correct.
@sravankumar7179
@sravankumar7179 6 месяцев назад
గుడ్ ఎనాలసిస్ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు
@rajeshkalla3900
@rajeshkalla3900 6 месяцев назад
JP గారు ఇద్దరు బెస్ట్ వరల్డ్ లీడర్ ల పేర్లు చెప్పారు కదా ఆ పేర్లు స్పష్టంగా విన బడటం లేదు ఎవరైనా చెప్పండి .
@rajeshkalla3900
@rajeshkalla3900 6 месяцев назад
Ok I got it
@Sigma11007
@Sigma11007 6 месяцев назад
ఈ సంవాదం విన్న తరువాత ప్రాక్టికల్ jp గారు, theorum నాగేశ్వర్ గారు
@savitriayapilla3943
@savitriayapilla3943 6 месяцев назад
మంచి చర్చా కార్యక్రమం..ఇలాటివి మరెన్నో రావాలి.. అభిప్రాయ బేధాలు వున్నా అరుచు కోవటం..కాక.. గౌరవించుకుంటూ చర్చలు కొనసాగించు కోవచ్చును ఆన్న భావన ప్రజలలో రావాలి.. జేపీ గారు కీ, నాగేశ్వర్ గారూ కీ నేను అభిమానిని.. వీరిరువురి విడియో లు చూస్తూ వుంటాను.. వారికి అభివాద ములు
Далее