మహేష్ రాముడు భీముడు రెండు లారీలు బాగా తిరగాలి అని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను , రాజు చాలా రోజుల తరువాత వచ్చినట్లుగా అనిపిస్తున్నది . మరొక్కసారి రెండు లారీలు బాగా తిరగాలని , మరిన్ని లారీలయి ఎంతోమంది కి ఉపాధి కలిగించాలని కోరుకుంటు శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను.Ramudu Bheemudu both are equal .
రాజు బ్రో నా రిక్వెస్ట్ ఒక్క చిన్న సలహా మన కన్న తల్లిదండ్రులైన వారిని నమస్కరించి వెళితే రాముడైనా భీముడు అయినా అన్నీ మనకు సర్దార్ ఇస్తాయి కానీ అది బాగాలేదు ఇది బాగా లేదంటే కాదు మనం చేసే పనిలో నీతి నిజాయితీ ఉంటే వాటిని శ్రద్ధగా ఏకాగ్రతగా నడిపిస్తే అవి మనకు లైఫ్ లాంగ్ అన్నం పెడితే ఇదేనండి నా రిక్వెస్ట్
భీముడు అదిరిపోయింది నేను సౌదీ అరేబియాలో ఉన్నాను ఇక్కడి నుంచి నీ వీడియోలు ప్రతిదీ చూస్తాను భీముడు ఆటోనగర్లో బాడీ బిల్డింగ్ చేపిస్తున్న అప్పటి నుంచి పూర్తిగా చూశాను భీముడు షోరూమ్ నుంచి తీసినప్పుడు కూడా చూస్తున్న
నేనుండేది కోయేటి నా పేరు చంద్ర రైల్వే కోడూరు కడప జిల్లా 🇦🇪 మహేష్ సన్న వీడియోస్ చూస్తూ చూస్తూ ఉంటా మహేష్ అన్న వీడియోలో సూపర్ గా చేస్తా ఉంటాడు నేను డ్రైవింగ్ చేసే వాడిని కాబట్టే ఇంట్రెస్ట్ గా చూడాలనిపిస్తుంది నేను డైలీ చూస్తూ ఉంటా అతను వీడియోలు పెట్టిన వీడియోలు
Ramudu bhimudu rendu same look good twins brother, s vehicle registration number good two vehicle radium good 👍 and Hyderabad and ramudu bhimudu rendu samanam
అన్నా.. అనంతపురం జిల్లా... రాయలసీమ.లో ఒక చిన్న గ్రామం... గొనబావి...అన్నా నాకు అయితే ...రాముడే బాగున్నాడు... కానీ..బీముడికి .. క్యాబిన్ కలర్ కొద్దిగా నచ్చలేదు...అన్నా