Тёмный
No video :(

రామ్‌ దేవ్ బాబాకి పక్షవాతం ఆందోళనలో యోగా భక్తులు | Ramdev Baba Health Condition Latest | RED TV 

RED TV TELUGU
Подписаться 235 тыс.
Просмотров 126 тыс.
50% 1

రామ్‌ దేవ్ బాబాకి పక్షవాతం ఆందోళనలో యోగా భక్తులు | Ramdev Baba Health Condition Latest | RED TV TELUGU
Watch:For More Latest Political/Movie Updates:
RED TV Telugu is a leading News/Media Web Channel giving the latest news on Telugu Topics.
We Provide Exclusive updates of audio releases, press meets, success parties, exclusive interviews, motion posters, first looks, teasers, trailers & latest movie promos etc,,
For all political breaking News & Latest Updates on Tollywood Movie, Tollywood Gossips, please subscribe to our RU-vid Channel RED TV Telugu.
Do LIKE- SHARE- COMMENT to help us to bring you more stuff...

Опубликовано:

 

24 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 386   
@mohammedhafeezuddin3249
@mohammedhafeezuddin3249 Год назад
Iam Muslim but I am follower of yoga by Ramdev Baba guru ji
@balajirao4272
@balajirao4272 Год назад
Lp lmk m k
@satyasrinivasdasbhuvanagir7918
ఆయనకు ఎప్పుడో పరలిసేసిస్ ఉంది యోగ లేకపోతే ఎప్పుడో పోయేవాడు ఎంతో సాధన ద్వారా తన తీవ్రం ఐన వ్యాధిని అదుపులో ఉంచి నారు
@BhaskarRaoVeeraganta
@BhaskarRaoVeeraganta Год назад
పక్షపాతం బుద్ధులు ఉన్నవాళ్లకి పక్షవాతం వస్తుంది
@rajalingaiahjagini9713
@rajalingaiahjagini9713 Год назад
అయ్యా బాబు యాంకర్ గారు, మీకు దమ్ము, ధైర్యం ఉంటే బాబాగారు ఎక్కడున్నారు, వారితో కానీ, వారికి సంబంధించిన డాక్టర్లతో కానీ ఇంటర్వ్యూ చేయవచ్చు కదా!! సృష్టిలో లోపం లేదు దృష్టిలో లోపం ఉన్నది గమనించగలరు.
@godadevi7549
@godadevi7549 Год назад
రాందేవ్ బాబా మనవాతీతుడు కాదు కదా.రమణమహర్షి లాంటి ఎందరో గొప్ప వారు కర్మ ని అనుభవించారు.సాటి వారికి ఉపయోగపదెవారిలొ బాబా ఒకరు.ఆయన త్వరగా కోలుకోవాలి భగవంతుడిని కోరుతున్నాను
@akarapushivakumar8882
@akarapushivakumar8882 Год назад
మీరు ఏ మాత్రం మనుషులా, మీ దమ్ము ఇతర వారిపై వ్యాఖ్యనం చేయండి, అప్పుడు మీరు కరెక్ట్.
@rrbhoga7505
@rrbhoga7505 Год назад
Ramdev Baba awakened the entire world by his yoga awareness programme s thro media channels for the past more than a decade and Ayurveda which is ancient method of healing deceases has been practiced by villages to big cities thro his free yoga classes, this helped millions of people maintain good health by practicing ఆసనం and Pranayam.Your interview was biased taking few drawbacks of both Ramdev baba and Balakrishna acharya,International Yoga day on 21june is his credit and to feel proud of it. Let people not misled thro media channels instead of encouraging such great personalities. ,
@parvathidevisristi1958
@parvathidevisristi1958 Год назад
Rightly said, this program is misleading n biased
@srinusrinivas7880
@srinusrinivas7880 Год назад
Konny Products Good
@vijaypalreddy4454
@vijaypalreddy4454 Год назад
మీకు బయటి దేశం వాడు దోచుకున్న కిమ్మున ఉంటారు... రాందేవ్ బాబా గారు వల్ల ఎంతో మంది యోగ క్రియ చేసి ఆరోగ్యాలు బాగు ఐనాయి... వీరు పర దేశ ప్రేమికులు... తెలుస్తుంది వీరి మాటలలో 😮
@darshanamanjaiah6231
@darshanamanjaiah6231 Год назад
కాలానికి ఎవరూ అతీతులు కారు... ఎందరో గొప్ప గొప్ప వ్యక్తులు... తాము దేవుళ్ల మని చెప్పిన వారు ప్రపంచాన్ని శాసించినవారు చివరి దినాలలో సామాన్యుల మాదిరిగానే కాలగర్భంలో కలిసిపోయారు మనం మనుషులమనే విషయాన్ని మరిచిపోయి కామెంట్ చేయకూడదు నిజమెరిగి నిండా ఆరోగ్యంతో ఉండటానికి ప్రయత్నిస్తే మంచిది !
@RamSingh-jt1ov
@RamSingh-jt1ov Год назад
zThis is HATE oriented discussion....as per my conclusion. Ramakrishna Paramahamsa....Ramana Maharshi....& many had died with some or other desease... Hindus beleive in Karma sindhanta.... Who ever may be punished or blessed by their past. Ashtavakra Maharshi was an odd shaped Rishi...But,a great RISHI... Past
@kakulaseshaiah
@kakulaseshaiah 9 месяцев назад
A bullshit video. Point out any wrongs done by baba? We have been benefitted by baba. It pains to hear from such useless fellows just because they have access to social media.
@parvathidevisristi1958
@parvathidevisristi1958 Год назад
Ram dev baba n mantena సత్య నారాయన రాజు గారు both r gods in the form of human beings. I got benefited alot n lot. 🙏🙏🙏
@maheshreddy5743
@maheshreddy5743 Год назад
రాందేవ్ బాబా యోగ వల్ల ముఖ్యంగా "కపాలభాతి" వల్ల ఎందరో, మా సర్కిల్లోనే చాలామందికి ఎన్నో రుగ్మతలు cure అయ్యాయి... అలాగే ayurvedic products కూడా అద్భుతంగా పని చేశాయి...బీజేపీ సపోర్ట్ తో business పెంచుకుంటే అదేమైనా అవినీతా? లేకపోతే ఏమైనా దేశద్రోహమా? పతంజలి ads ల్లో వీళ్ళు కనిపించడం కూడా తప్పా? Carporate products ads లాగా అమ్మాయిల exposing ఉండాలా ? గ్రామాల్లో chyavanprash అమ్ముకునే స్థాయి నుండి international level లో మన భారతీయ ఆయుర్వేద ఉత్పత్తులు వాడుతున్నందుకు గర్వపడాలి కానీ మీరేంటి విచారంగా మొహాలు పెడుతున్నారు...ఈ interview అయ్యాక మీ ఇద్దరూ పోయి KFC లో కూర్చొని village నుండి international level కి chicken అమ్మకాన్ని తీసుకొచ్చిన వాణ్ణి కీర్తిస్తూ లొట్టలేసుకుంటూ తిని తరువాత పక్కనే వున్న corporate hospital ని కూడా దర్శించండి...జై భారత్ 🇮🇳
@ramkrishn4762
@ramkrishn4762 Год назад
ఇంటర్వ్యూ తయారీదారులకు ఎటువంటి పక్షపాతం లేకుండా; పతంజలి పాకిస్తాన్‌లో విక్రయాలను అందించింది; భారతదేశానికి తిరిగి తీసుకోబడిన లాభం లేదు; పాకిస్థాన్ అంగీకరించలేదు. ఎవరు ఓడిపోయారు!
@Hari-kx9tb
@Hari-kx9tb Год назад
Super ga chepparandi😂
@yogagurudasharath4829
@yogagurudasharath4829 Год назад
ఆయన ఏ వ్యాపారం చేసిన సన్యాసి వేషం వేసుకున్న వ్యాపారస్తుడు సన్యాసి గుడ్డలు వేసుకోరాదు ఇది వేద శాస్త్రం చెబుతున్నది సర్వసంగ పరిత్యాగి అయిన వారు సన్యాసి సన్యాసి గుడ్డలు వేసుకోవచ్చు ఆయన సన్యాసం ఎవరుంటారండీ నిజమైన సన్యాసి ఒప్పుకోరు ధర్మానికి విరుద్ధం హిందూ ధర్మానికి విరుద్ధం
@vijaypalreddy4454
@vijaypalreddy4454 Год назад
It's true
@prabhavatitata4934
@prabhavatitata4934 Год назад
Deseprajalu aarogyam yoga to baagu chesedu Battalu lekunda sabaya samajamlo ela terugutaaru? Mana Hindu dharam lo ekkda raayaledu Ade Dgambaa Jain dharamam
@kasivastu
@kasivastu Год назад
Today a renowned heart specialist of age 41 died of heart stoke. Can you make such comments on him
@swastikom5301
@swastikom5301 Год назад
Yes, you pointed out rightly.
@sridwarakaRam
@sridwarakaRam Год назад
We learnt yoga from his shishyas
@gurrampallygiridhar7684
@gurrampallygiridhar7684 Год назад
Jai ramdev jai sriram
@ravindersairam
@ravindersairam Год назад
Total interview is pretty minded ,regarding business. But the health benefits achieved are not discussed. Many people have got benefitted.
@sivaprasadkasturi4907
@sivaprasadkasturi4907 Год назад
Ayurveda is cheap and valuable medicine without side effects. Jai Ramdevji,Jai Ayurveda ,Jai Bharatiya medicine.
@indramahesh3240
@indramahesh3240 Год назад
S. U correct. Baba Ramdev dont have paralisys. But these two persons have paralisis. They r giving negative infomation on Ramdevbaba
@bhaskarrao9046
@bhaskarrao9046 Год назад
మీరు ఇదే vidhamgaanya మతాల గురించి కూడా చర్చ పెట్టండి మీ పరిష్టితి తెలుస్తుంది. భారత్ మాత కి జై అనేది దేశ భక్తి ని తెలియజేసే విధానం .మీరు ఇద్దరు వివాహం చేసుకోండి భాగుంటుది.
@bikshapathinoone4814
@bikshapathinoone4814 Год назад
నాకు తెలిసీ...heart specialist doctors కూడా... heart attack తో దేహం వదిలేసిన వారు ఉన్నారు... అంత మాత్రం చేత allopathi వైద్యం పని చేయదని అనుకోవాలా... మీకు అంత వ్యంగం వద్దు... foreign వాళ్లు మన దేశంలో ఏం చేసినా తప్పులేదు. ఎవరికి నచ్చిన వ్యాపారం వాళ్ళు చేసుకుంటారు... ఎడారి మతాల వాళ్ళు నువ్వు చెప్పిననికంటే ఘోరాలు చేశారు చేస్తున్నరు... కళ్లు కనిపించలేదు మీకు... టెర్రరిస్టులు అంతా ఏ మతం వాళ్లో Google చేస్తే తెలుస్తుంది ప్రపంచానికి కూడా తెలుసు... మీకే తెలియదా....
@krishnapanda7765
@krishnapanda7765 Год назад
1:41
@8819222586
@8819222586 Год назад
Excellent explanation sir, this ediets don't know
@Hari-kx9tb
@Hari-kx9tb Год назад
Veellani Pakistan, Korea countries pampinchesthe akkada sukanga untaru
@vedanagalla7635
@vedanagalla7635 Год назад
Panikimaalina discussion
@vijaypalreddy4454
@vijaypalreddy4454 Год назад
బాగా చెప్పారు
@sriraghavendrakundalinivid6343
ఉంటాడా ఉడుతాడా ఏంటండీ భాష మొదట నీవు తప్పుడు తంబు నైలు పెట్టడం మానుకో డబ్బు కోసం గడ్డి తినకు
@kasivastu
@kasivastu Год назад
... ఆందోళనలో యోగా భక్తులు . ఆనందం లో కుహన మేధావులు
@yammanuruvenkatakamesh4032
@yammanuruvenkatakamesh4032 Год назад
He comes live everyday at 4am on Astha channel. I follow him regularly. He is healthy and doing good for the nation. Mee iddariki PAKSHAVATHAM vachindemo chupinchukondi
@indramahesh3240
@indramahesh3240 Год назад
S. Correct .
@chsatyanarayana-cf9su
@chsatyanarayana-cf9su Год назад
బాగా చెప్పేరు.
@saraswathythota8324
@saraswathythota8324 Год назад
What is wrong he is teaching yoga n doing business with health products
@gayatri250
@gayatri250 Год назад
Velliddaru convert aiyna medhavulu emo paiga alopathi priyulu and anti Modigaru/BJP
@ramaraoannam8132
@ramaraoannam8132 Год назад
భారత్ మాతాకీ జై జై శ్రీరామ్
@kvvgk43
@kvvgk43 Год назад
ఎక్కువ మంది చూస్తారని టైటిల్ తప్పుగా పెట్టడం ఇతను, మరికొందమంది RU-vidrs చేయడం తప్పు.
@srinusrinivas7880
@srinusrinivas7880 Год назад
Pure Buisness good
@vedanagalla7635
@vedanagalla7635 Год назад
Vedava vaagudu yendukuraa baabu Positive maatalu cheppandi
@c.v.brahmamchary9289
@c.v.brahmamchary9289 10 месяцев назад
Jai baba ramdev..
@eppalapelliramesh7030
@eppalapelliramesh7030 Год назад
మీరు చేస్తున్న ఆరోపణలు వాస్తవిక ంగా లేవు ఎఎందుకంటే ఆదారాలతో మాట్లడితే బాగుండేది,ఆరోపించిట్టుగా ఉంది
@jaijawanjaikisan6208
@jaijawanjaikisan6208 Год назад
Andhabhakti gallaku Atlaage Anpistadi😅
@Dinakar80
@Dinakar80 Год назад
అరేయ్ తమ్ముడు మీకు సంబంధం లేని మాటర్ ఏం లేదు కదా అన్నిటి పైన discuss చేస్తారు కదా 😂😂 మీ ఛానల్ మరో టైమ్స్ ఆఫ్ యూట్యూబ్ కావాలి చూడు 😂😂
@trinadkarri9886
@trinadkarri9886 Год назад
జైభారత్ జైశ్రీరామ్ బొకడా వెదవలు మారాలి...రామ్ దేవ్ బాబా భారతీయుడు..దేశ భక్తుడు...జైహింద్
@vaidikawellness1914
@vaidikawellness1914 Год назад
వీళ్లిద్దరు వాస్తవాలు తెలియకుండా తెలుసుకోకుండా మాట్లాడుతున్నారు. తను చక్కటి ఆరోగ్యంతో నిరంతరం యోగసాధనలో యోగ బోధనలో ఉన్నారు. వీళ్లిద్దరు స్వజాతి శత్రువులు
@prathapsirmahi3428
@prathapsirmahi3428 Год назад
ఇదే శ్రీ రామ్ దేవ్ బాబా గురించి పాజిటివ్ గా మాట్లాడొచ్చు కానీ మీరు మాట్లాడరు భారతీయులం మనం ఒక్కటే ఆయన వ్యాపార పరంగా చూస్తే ఏమి లేకుంటే ఏమి వ్యాపారం ఎందుకు చేయకూడదు విదేశీ కంపెనీలకు ఎందుకు పోటీ పెట్టకూడదు ట్రస్ట్ ఉన్నంత మాత్రాన ఇలా చేయకూడదా.
@rameshayyapu9409
@rameshayyapu9409 Год назад
Intrew chesevaniki bhudi ledhu Analize chesevaaniki అంతకన్న thilivi leedhu
@gayatri250
@gayatri250 Год назад
Elanti daridrula vallane mana desham bagupadadu.
@avera75
@avera75 Год назад
మీ ఛానళ్ళు నిజానికి.. వాస్తవానికి దగ్గరగా మాట్లాడితే బాగుంటుంది.. అరకొర జ్ఞానంతో అర్థ సమాచారంతో ఈ వీడియో చెయ్యటం సరి కాదు.. మీరు బాబా గురించి నెగటివ్ గా చెప్పాలని చెప్పరే కానీ.. మీరు చెప్పిన వాటిలో ఎక్కువ అవాస్తవాలు.. అర్థ సత్యాలు చెప్పారు.. దేశ భక్తి.. సనాతన ధర్మం మీద ప్రేమ.. జాతీయ భావం.. ఇవే ప్రధానంగా బాబా రాందేవ్ గారు నిరంతరం కృషి చేస్తున్నారు.. నాణ్యమైన స్వదేశీ ఉత్పత్తులు ప్రజలకు అందుబాటులో ఉంచాలి ఆన్న లక్ష్యంతో పతంజలి ని ప్రారంభించారు.. ఎన్నో గొప్ప.. నాణ్యమైన ఉత్పత్తులను అందుబాటులోకి తెచ్చారు.. అందుకే కార్పొరేట్ కంపెనీలకు దీటుగా పతంజలి ఎదిగింది.. ప్రజలకు ఉత్పత్తులు నచ్చాయి కనుక కంపెనీ ఎదిగింది.. దీనికి బీజేపీ చేసింది ఏమీ లేదు.. ఏదైనా చెప్పే ముందు పూర్తిగా తెలుసుకుని చెబితే బాగుంటుంది.. దేశంలో పనిచేస్తున్న కొందరు పనికట్టుకుని కార్పొరేట్ల కోసం వివాదాలు కావాలని సృష్టించేవి మాత్రమే.. వాటిని మీలాంటి వాళ్ళు గొరంతలు కొందంతలు చేసి ప్రచారం చేస్తూ పబ్బం గడుపుతున్నారు.. మీలాంటి వాళ్ళు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుంటే ప్రజాదరణ పొందుతారు.. లేదంటే అంతే..
@ramachandraraolakshmi9913
@ramachandraraolakshmi9913 Год назад
పక్ష వటం యోగ కు సంబంధంలేదు నేను 10 వ etanundi 73 సం నాకు 67సం లో పక్ష vatam వచ్చింది మరల యోగాతో తొందరగా నయం అయింది
@ramachandraraolakshmi9913
@ramachandraraolakshmi9913 Год назад
పెద్ద లంగా చిన్న లంగా చెప్పుతున్నారు వీళ్లకు బ్రిటన్ యా నేస్ట్లే దంసప్ కోకాకోలా హిందూస్తాన్ లివర్ దేశద్రోహం గురించి మాటలాడ రు లంగాలు ఆయుర్వేదం మీలాంటి వాళ్ళు భారత్ ను నాశనం చేశారు లుచ్చాలు
@Yeduguri45-xc8jm
@Yeduguri45-xc8jm Год назад
Stroke gets stabilised on its own with development of collateral circulation of blood on the brain,even without yoga.
@indramahesh3240
@indramahesh3240 Год назад
S. U correct
@msudhakar5146
@msudhakar5146 Год назад
Avunu yogaalonpillalu kooda pudataaru😢😢😢😂😂
@bhargavasharma2683
@bhargavasharma2683 Год назад
Many, many times Thanks🙏 Sir, Now What Can we do. Are there any more Solutions. Some Thing you 🙏say,
@siripuramramachandram1253
@siripuramramachandram1253 Год назад
అతడు లిక్కర్ వ్యాపారం చేస్తే దేశం బాగుపడుతుందాసార్?
@jaijawanjaikisan6208
@jaijawanjaikisan6208 Год назад
Antakanna Hinamu Veedu Rogisti Vedhawa😅😅
@goriparthivenkatakrishnaia75
Not Ramdev Baba, thumbnail proves that these two to have sufferd paralysis and their dubious nature.
@indramahesh3240
@indramahesh3240 Год назад
S. U correct
@sai_sharanam
@sai_sharanam Год назад
Baba Ramdev is doing great service and people all around the family have faith in Baba, dont talk unnecesserily.
@sriramamurthymurthy2858
@sriramamurthymurthy2858 Год назад
ఇంతకీ మీ బాధ ఏమిటి మల్టీనేషనల్ బ్రాండ్స్ గురించి చెప్పండి బాబు
@ramchander1688
@ramchander1688 Год назад
ఆమధ్య పతంజలి తేనె కూడా కల్తీ అని స్పష్టంగా చెప్పారు.
@jaijawanjaikisan6208
@jaijawanjaikisan6208 Год назад
Kaltigadu Vedivi Anni Kaltive😅
@vijayalakshmikumari5516
@vijayalakshmikumari5516 Год назад
Ram Deve baba garu Nindu nurellu Arogyamga undali Malanti vallaku Ayana marga Darsi
@shanthi4620
@shanthi4620 Год назад
మనిషి జీవితంలో కొచం అన్న పుణ్యం చేసుకోవాలి
@bhoomikarnaiah2388
@bhoomikarnaiah2388 Год назад
Mee comment adram Ram Dev baba baga dopidi chesada itara pharmacy kanna pathanjali products entho thakkuva nanyatha kuda vuntavi
@AhmedKhan-yl5yy
@AhmedKhan-yl5yy Год назад
100/-COREKT RAMDEV CHIN NA PONE YAM KODA JEV TAM LO CHEY ALEDOW PAISA PISA C OWN NADO.
@venkayammapureti9563
@venkayammapureti9563 Год назад
ఇంతకీ మీరు ఏం చెప్పాలని అంటే హార్ట్ స్పెషలిస్ట్ కి హార్ట్ ఎటాక్ రాదా ఏమన్నా సమాజానికి పనికొచ్చే ఇంటర్వూ చెయ్యండి
@krishnamohanchavali6937
@krishnamohanchavali6937 Год назад
మీరు ఇద్దరూ అసత్య ప్రచారాలు చేస్తన్నారు
@user-fm9qd5ot2l
@user-fm9qd5ot2l Год назад
What about your thumbnail??? Paralysis of R baba??? Misleading 😮😮😮
@a.v.s.srinivasu6349
@a.v.s.srinivasu6349 Год назад
Ram dev is geninun, good person. He cured many diseases, of course he is human sometimes unknowingly makes mistakes, Jai ram dev
@himahima4834
@himahima4834 Год назад
Wtever u both discussed about patanjali n baba is 10000% WRONG...he was treated many ppls ...even big big politicians nd celebrities are taking treatments...dont spread ur negativity to unknown ppls....
@madduletaiahvc6399
@madduletaiahvc6399 Год назад
Not Satya prakasika . It is Satyartha prakasika . Book written by Maharshi Dayananda Saraswathi garu .
@moortybs188
@moortybs188 Год назад
ఎందుకు ఇంత పచ్చి అబద్ధాలను ప్రచారం చేస్తున్నారో ?
@rajinisaipatri5144
@rajinisaipatri5144 Год назад
Sri Ramdev Baba is really great person
@yadagiritirunagari9397
@yadagiritirunagari9397 Год назад
మీరిద్దరూ నెగటివ్ attitude వ్యక్తులు . పూర్తిగా పచ్చకామెర్ల వ్యక్తుల్లాగా ప్రవర్తిస్తున్నారు. లక్షల మందికి యోగా నేర్పారు. మనవారెవరూ వ్యాపారం చేయరాదు. చేస్తే గీస్తే విదేశీయులే చేయాలి . మీరిద్దరూ దొందు దొందే….
@mallaiahk2622
@mallaiahk2622 Год назад
You are blind followers.yours mind is in your knees. It's the uppercase mindset.
@yadagiritirunagari9397
@yadagiritirunagari9397 Год назад
@@mallaiahk2622 yes I may be blind follower but while u commented later part , really ur mind even not in knees , Mallaiah garu why u r criticising me and abusing me . I am not ur rival , unnecessary why u r interfeared … if u put a mark on dislike 👎 is enough.
@SubbaraoKRao
@SubbaraoKRao Год назад
ఆవు ఉచ్చ మాత్రమే తాగుతున్నట్టు వున్నడు పేడ తినడం మానేసినట్టు ఉన్నాడు అందుకే పక్షవాతం వచ్చి ంది
@msudhakar5146
@msudhakar5146 Год назад
​@@SubbaraoKRao ss
@nageshb9575
@nageshb9575 Год назад
Anthafekmatalurababulu Panileduvilaki
@thavitinaidusuvvari7868
@thavitinaidusuvvari7868 Год назад
Sairam 😢🎉
@raghuyoga8933
@raghuyoga8933 Год назад
Waste fellows
@vijayalakshmikumari5516
@vijayalakshmikumari5516 Год назад
Jai Ram Dev baba
@bhaskarrao9046
@bhaskarrao9046 Год назад
చర్చిలలో అమ్మే వాటి గురించి ఒక్క చర్చ పెట్టండి
@prathapsirmahi3428
@prathapsirmahi3428 Год назад
సార్ ఆలోపతికి మీరు సైంటిఫిక్ ప్రూ అందరూ అన్ని అంటున్నారు మీరు గ్యారెంటీ ఇవ్వగలరా
@rajeshkona6738
@rajeshkona6738 5 месяцев назад
మీ హాస్పిటల్ లక్షలు ఖర్చు లు భరించలేక ఇటువంటి ఆయుర్వేదం, నేచర్ క్యూర్ వైపు పరుగులు తీస్తున్నారు.. రోజుకి హాస్పిటల్ లో 20 వేలు నుంచి లక్ష రూపాయలు ఆలోపతి వైద్యం మోసాలు పై కూడా చర్చ పెట్టండి
@srilathananjala7309
@srilathananjala7309 Год назад
నువు ఎంత సోది చెప్పినా యెూగా 100% కరెక్ట్. నాకు నడుము కి బోన్ గ్యాప్ వచ్చింది ముగ్గురు డాక్టర్ లు ఆపరేషన్ చేయాలని చెప్పారు. కానీ ఒక్క టాబ్లెట్ లేకుండా యెూగాతో పూర్తిగా తగ్గింది. ఇప్పటి కి 20సంవత్సరములు అయింది. దయచేసి ప్లీజ్ రామ్ దేవ్ బాబాని యెూగాని తక్కువ చేసి మాట్లాడి మీ విలువ తగ్గించుకోవద్దు
@kspreddy4163
@kspreddy4163 Год назад
Can these anchors clarify as to whether YOGA propagated by Baba Ramdev is good or bad to the people at large. When someone is doing to the Society, why this type of interviews.
@Dr_ms_goud
@Dr_ms_goud Год назад
Nepali bitapettinaduku danyavadalu
@satyavani5925
@satyavani5925 Год назад
Aa heading yentandi.
@jhansilaxmi3020
@jhansilaxmi3020 Год назад
Preservaters food related vadavachu...
@thoutasrishailam3313
@thoutasrishailam3313 Год назад
ముందు మీరు హిందువు కే పుట్టారా తెలుసు కొండి 2, మీరు ఇద్దరు సామాన్య మనుషులేనా లేక మీరు కూడా హోమో సెక్సువల్ చేసే వాల్లేన
@umakulkarni1040
@umakulkarni1040 Год назад
Sathyartha Prakashamu, Dayanand published this book
@srinivasrao7343
@srinivasrao7343 Год назад
రాందేవ్ బాబా గారు తిరిగి వస్తారు స్వదేశీ ఆయుర్వేదిక్ నిపుణుడు యోగాచార్యులు వారికి మనం అంతా సపోర్ట్ చేద్దాం దేశి వైద్యం స్వదేశీ ఇండస్ట్రీ దేశం కోసం రాందేవ్ బాబా
@ramkrishn4762
@ramkrishn4762 Год назад
మీ శరీర ఫిట్‌నెస్, వయస్సు కారకం, ప్రమాదకరమైనది, మించిన యోగా. Ramdevji at age of 8 years, could overcome health problems with yoga and medical texts at village library.
@tirumalalakshmanarao8005
@tirumalalakshmanarao8005 Год назад
😅ఇంత చెత్త ఇంటర్వ్యూ ఇంతవరకు చూడలేదు.question paper ను లీక్ చేసి బాగానే తయారయ్యిన ఇంటర్వ్యూ లాగా ఉంది.
@ramchander1688
@ramchander1688 Год назад
He is a businessman
@srinusrinivas7880
@srinusrinivas7880 Год назад
Patanjali Puncha Buthalu
@sriraghavendrakundalinivid6343
ఇద్దరెందుకు బాబు ఒక్కరే కూర్చుని చక్కగా చెప్పొచ్చు కదా మీరు హీంట్ ఇవ్వడం ఆయన చెప్పడం
@satyavani5925
@satyavani5925 Год назад
Nijamandi. Oke sodi iddaru cheppadam. Baja, bajantrilu
@akmnbv
@akmnbv Год назад
Niku edukura 😊
@Umarajeswari104
@Umarajeswari104 Год назад
😂😂😂
@ramadevisomaraju4831
@ramadevisomaraju4831 Год назад
​@@satyavani5925 0
@jaijawanjaikisan6208
@jaijawanjaikisan6208 Год назад
Nijam Mingudu Padatleda niku Andhabhakti Alantidi mari😢
@obulamurthy5829
@obulamurthy5829 Год назад
Waste channel and self exposed intelligent interview 😂😂😂😂
@seshasairangarao
@seshasairangarao Год назад
ఏ qualification లేకుండా వీళ్లు ఏ విధంగా మందులు చేస్తున్నారు.
@mnrcreations4772
@mnrcreations4772 Год назад
ఈ దేశంలో హిందు మతాన్ని యోగా ని విమర్శించే వాల్లు పెరిగి పోయారు
@p.shivaprasadraopotlapally5531
మీ ఇద్దరు హిందు మిలిటెంట్లు
@avadhani6
@avadhani6 Год назад
అవకాశం వచ్చింది కదా అని సాంప్రదాయ ఆయుర్వేద వైద్యం మీద, యోగ మీద పడి ఏడవడం కాదు. ఇంగ్లీషు వైద్యునికి అనేక జబ్బులు రావట్లేదా? హార్ట్ డాక్టర్ కి హార్ట్ ఎటాక్ రావట్లేదా? అనేక జబ్బులకు మందులు కనుక్కోలేక ఏడవట్లేదా? కాలానికి ఎవరూ అతీతులు కారు. అంతమాత్రాన తోచిన analysis చెప్పడం అవకాశవాదం, శవాల మీద పేలాలు ఏరడం. భారత్ లో ఒక వ్యక్తి సంప్రదాయ విధానంతో వ్యాపార రంగంలో ఎదిగితే మంచిదేగా. Multinational company లు తప్ప దేశీయులు ఎదగకూడదా?
@shantipriya9028
@shantipriya9028 Год назад
Pharmacy n medical mandulu eroju pranalatho chelagatam adutunnaru, Vati gurinchi evaru matladaru. Ayurvedic products waste will not harm that much as these ppl said.
@jagan6509
@jagan6509 Год назад
చాలా బాగా చెప్పారు ఉన్నది ఉన్నట్టు మీకు ధన్యవాదాలు
@trinadkarri9886
@trinadkarri9886 Год назад
కాన్ బొకడా పార్టీ విదేశీ కంపీనీలను సపోర్టు చేస్తుంది ఎందుకంటే బ్రిటీష్ బ్రీడ్ కదా...
@sayannachetkoori1532
@sayannachetkoori1532 Год назад
రామ్ దెవ్ భాభా చెప్పితె కలితి అదె నెను పక్కముస్లింను అని అమ్ముతె అది కలితి ఉండదు అది మి ముచ్చట తిరు
@Varna-xw6qr
@Varna-xw6qr Год назад
Ram Dev baba god.Really Ram and krishna god ram Dev baba.
@parimivenkatramaiah5912
@parimivenkatramaiah5912 Год назад
He popularised yoga immensely. He also promoted ayirveda a great deal. You are pointing his negative aspects which is ok. But you seem to be biased affecting the credibility of the channel
@hanumm9938
@hanumm9938 Год назад
thanks saved time
@venkataraogude5612
@venkataraogude5612 Год назад
Excellent analysis
@ashokbabugada4672
@ashokbabugada4672 Год назад
What is this title and your discussion.
@seshamambamadduri3432
@seshamambamadduri3432 Год назад
మనిషిలో మంఛితనం మీకు కనిపించదా.బిజినెస నేరమా.ఆయన products anni chala manchivi.Indian products ni emcourage cheyyakumda unnessery ga criticise chestunnaru. Jelousy people notikochchi natlu matladataru.Hinduism ni support doshama?Hindus ni mata marpidulu chese vallu mee chuttalu kabolu.
@agorki
@agorki Год назад
అలోపతిలో ఏ వైద్యానికి అయినా గ్యారంటీ ఇస్తారా మా ప్రయత్నం మేము చేసాము చచ్చిపోయాడు మాకేంటి సంబంధం అంటారు ఈ గురువింద సామెత
@Nature12345-
@Nature12345- Год назад
వేరే వాళ్ల మీద ఏడవకుండా నువ్వు కూడా ట్రై చేస్తే ఎక్కడకు పోయే వాడివి ఈ ఉద్దేశంతో ఇండియా వాడు ఎవడు బాగుపడదు
@pannalaashokreddy8558
@pannalaashokreddy8558 Год назад
అల్లోపతిలో షుగర్ మందు చెప్పండి .
@saralanarendarvancha846
@saralanarendarvancha846 Год назад
Whatever it is Ramdeb baba who brought the Yoga to lime light is a great person and many people are getting benefit by this Yoga. If you are having fashion to to criticize there are a lot of Baboos in our country. It seems that your not indian
@rajneesh7097
@rajneesh7097 Год назад
Entha thisukunaru. Ramdev baba nu opposite chepadaniki
@gayatri250
@gayatri250 Год назад
Madhalo inka BJP ni Modigarini kuda antunnaru, desham baagu padite chudaleka pothunnaru, negative pracharam chesi brainwash chese panilo unnaru,
@nageshwartelu738
@nageshwartelu738 Год назад
అసలు మీ చరిత్ర ఏమిటి సారు
@balajichinnari6683
@balajichinnari6683 Год назад
Jai patanjali pranam Swamiji Maharaj ji
@muthyalaveeraiah3265
@muthyalaveeraiah3265 Год назад
సార్ సూపర్. ఇంపార్టెంట్, ఇంటర్వూ
@gouthaml9876
@gouthaml9876 Год назад
మీరు ఎన్ని నెగెటివ్ వ్యాఖ్యలు మాట్లాడినా లక్షలమంది కి యోగ, ఆయుర్వేదం ద్వారా ఆరోగ్యాన్ని అందిస్తున్న వారి అభివృద్ధి ని ఆపలేరు మీరు 5 to 7.30 వరకు aastha ఛానెల్ లో ప్రోగ్రాం చూడండి ముందు అపుడు మీ అభిప్రాయం మార్చుకుంటారు
@Ammulu.BhagyaRekha
@Ammulu.BhagyaRekha Год назад
Ramdev baba ki Helth problem vachindha so sad get well soon recovery baba 🙏🙏🙏🙏🙏
@manisai7156
@manisai7156 Год назад
ముస్లిమ్స్ శాతం పెరుగుతోంది కదా, ఈ విషయం మీకు కనబడడం లేదా
@algebra146
@algebra146 Год назад
perigithe yemi avuthundi ?
@MrDatta3
@MrDatta3 Год назад
ముస్లిం జనాభా పెరుగుతోందని బూచి చూపి మీలాంటి వారిని రెచ్చగొట్టి తమ పబ్బం గడుపుకోవాలని కొన్ని పార్టీలు కుట్ర చేస్తున్నాయి. కానీ ఇప్పటికే ఆ ట్రాప్ లో యూత్ పడిపోయింది. ఇప్పుడిప్పుడే కోలుకునే పరిస్థితి కనిపించడం లేదు
@Yeduguri45-xc8jm
@Yeduguri45-xc8jm Год назад
More circumcised penises every where.
@Knl86-10
@Knl86-10 Год назад
Then please try from your side also to increase Hindu population.. who stops you?
@jaijawanjaikisan6208
@jaijawanjaikisan6208 Год назад
Adi Yetlaago Peruguudi Dammunna Muslim's Raboyedi Muslim Govt Adi tattukoka Ee kukka morugudu...Dammunte miru Kanocchukadara..Chetakani Daddammalu😅
@tamirisa1
@tamirisa1 9 месяцев назад
Useless discussion! Ramdev has done so much good to many. Why you guys are discussing about religion? Why you are bringing BJP into picture? Ramdev worked hard for Patanjali products and it is people who gave business to that company. I hate this discussion by these two guys.
@gangadhararaochellu645
@gangadhararaochellu645 8 месяцев назад
మీరు పెట్టిన టైటిల్ ఏమిటి? మీరు మాట్లాది ఏమిటీ? సిగ్గుండాలి?
@kapilaghoshala3897
@kapilaghoshala3897 Год назад
మీ ముఖాలు....మీరు. తప్పుడు ప్రచారం చేస్తున్నారు
@BR-wu5dm
@BR-wu5dm Год назад
Meeru cheppevanni abaddaale, aayanaku 8yrs vunapude pakshavatam vachindi, daanni yoga dwaara nayamcheskunadu. Ee gaadidalanu nammoddu
@vanajajanagama2683
@vanajajanagama2683 Год назад
ఏంటి మీరు ఇద్దరు చెప్పుతుంది .ఒకరు అడగడం ఒకరు చెప్పడం బలే నెగటివ్ ప్రచారం చేపట్టారు . పక్క మీరు ప్లాన్ తోనే చేస్తున్నారు . Ok ok మీరు చేయండి ఎంత మంది ఇతర మతస్థు లు చేసే దుర్మార్గాలు లతో పోలిస్తే ఇది పెద్ద విషయం కాదు. అన్నిటికీ వ్యంగ్యం వద్దు . యోగ ఎవరిది . . ప్రాచీన వైద్యం తప్పు కాదు .కానీ chronic జబ్బులకు immidiate healing ఉండక పోవచ్చు. యాంకర్ చాలా తెలివి అనుకుంటున్నారు. అతి తెలివి అది
@ramanacharyachalluri2623
@ramanacharyachalluri2623 Год назад
భారతీయ వైద్యాన్ని. మతాన్ని అడ్డం పెట్టుకుని. తప్పుడు మార్గాల్లో ప్రజలను నమ్మించి వేల కోట్ల రూపాయల అక్రమార్జన బాబా వాణిజ్య యోగాలు అందరికీ తెలియ చేసినందుకు అభినందనలు.
@R....1972
@R....1972 Год назад
ప్రజలకు వాస్తవాలు తెలియజేశారు... Soooooooper. సార్.. 🙏
@nehamahanthi687
@nehamahanthi687 Год назад
Hinduvula meeda debatelu petti brastu pattinchey dourbhagyapu talent maatram hinduvulake dakkutundi.. itharulu evvaru ilaaga koorchoni ey matham vaallu vaalla mathastulni gokaru.. Vaallaki boldu vuntai.. Kaani vaallu unity paatistaaru.. Okka hinduvuke idhi saadhyam..🙏
Далее
💀СЛОМАЛ Айфон за 5 СЕКУНД😱
00:26
Ys Jagan Huge Win in Supreme Court : PDTV News
20:52
Просмотров 34 тыс.