Тёмный

రామ్ దేవ్ బాబా విలాసవంతమైన జీవితం ఎలా ఉంటుంది? | Baba Ramdev Luxury Lifestyle 

Think Deep
Подписаться 1,9 млн
Просмотров 104 тыс.
50% 1

రామ్ దేవ్ బాబా విలాసవంతమైన జీవితం ఎలా ఉంటుంది? | Baba Ramdev Luxury Lifestyle
Disclaimer- Some contents are used for educational purpose under fair use. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
The Content used In this Video is only For educational purpose
For Any Copyright Issues or for branding promotions Contact Me on
mkanimationsofficail@gmail.com

Опубликовано:

 

12 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 171   
@mahendranaidu5920
@mahendranaidu5920 Год назад
మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పాస్టర్ల విలాసవంతమైన జీవితాలతో పోల్చుకుంటే ఈ బాబాది చాలా చిన్నది
@karthik99
@karthik99 Год назад
Ante pastor laku modi asti pampakalu chestunadu bochu bro valaki global lo una charity nunchi funds ostai em mi ayya dobulu kadu
@mahendranaidu5920
@mahendranaidu5920 Год назад
@@karthik99 • కూలి నాలి చేసుకునే పేదల దగ్గర దేవుడికి 10% డబ్బు కట్టాలి అని చెప్పి దోచుకొన్నది పాస్టర్లు, బాబాలు కాదు •ఈ బాబా కష్టపడి రూపాయి ఎత్తిపెట్టి వ్యాపారం చేసి ఎదిగాడు అంతేగాని ఎవడు పొట్ట కొట్టలేదు ప్లస్ ప్రతి సంవత్సరం 90 ,100 కోట్లు గవర్నమెంట్ కి టాక్స్ కడుతున్నాడు .అంతేగాని పాస్టర్ లాగా ఆ డబ్బును దారి మళ్లించి విలాసవంతమైన బతుకు బతకట్లేదు -> పేద అమాయకుల ఫోటోలన్నీ ఫారెన్ కి పంపించి సహాయం / charity పేరుతో డబ్బుని దండుకునే దొంగ పాస్టర్లెక్కడ vs కష్టపడి సంపాదించి, వచ్చిన డబ్బుతో గవర్నమెంట్ కి టాక్స్ లు కట్టి నీతిగా నిజాయితీగా బతికే ఈ బాబా ఎక్కడ ? నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా
@mahendranaidu5920
@mahendranaidu5920 Год назад
@@karthik99 మోడీకి సొంత కొంప లేదు ఇక మోడీ ఆస్తి ఎలాగ ఇవ్వగలడు ? •ఈ రాష్ట్రంలో గవర్నమెంట్ పాస్టర్లకి జీతాలు ఇస్తాంది ప్రజల డబ్బుతో ,కానీ ఒక్క రూపాయి కూడా ప్రజల డబ్బుని గుడికి గాని స్వాములకు గాని బాబా కి గాని ఇవ్వలేదు . -> సిగ్గు శరం అనేది ఉంటే ఫస్ట్ ఈ మీ పాస్టర్లన్నీ గవర్నమెంట్ డబ్బులు తీసుకోవద్దని చెప్పు , అలాగే గవర్నమెంట్ కి టాక్స్ కట్టమని చెప్పు ఇ బాబ లాగ
@jaswantheditz123
@jaswantheditz123 Год назад
​@@mahendranaidu5920aa government ki cheppu dabbulu ivvodu ani
@mahendranaidu5920
@mahendranaidu5920 Год назад
@@jaswantheditz123 చెప్పా ! చాలాసార్లు లోకల్ నాయకులు డిస్కషన్ చేశా అందరి నుంచి సమాధానం ఒక్కటే church pastorకి డబ్బులు ఇస్తే వాళ్ళు చర్చికి వచ్చే ప్రజలను manipulate చేసి వైఎస్ఆర్సిపి సపోర్ట్ చేపిస్తారని ,అది రాజకీయం . నువ్వు వెళ్లి పాస్టర్లకు చెప్పు సిగ్గు తెచ్చుకుని ప్రజల సొమ్మును దోచుకోవద్దని
@r.narasimhacharychary3820
@r.narasimhacharychary3820 Год назад
Ramdev baba తాను అమ్మే product s తన స్వంత patent హక్కుగల వ్యక్తి అతని daggara ఉన్న డబ్బు దశమ బాగ లా నుండి collect చేసింది కాదు ఆయన తెలివి తో సంపదదించి నా డబ్బు 🚗🚗🚗
@Akash047
@Akash047 Год назад
Ante "baba" Ante evaru, oka sanyasi, sanyasi ante devudipaina thappa vere ye vidhamaina korikalu lenivaadu! Alanti sanyasathvanni pondhi baba ani pilipinchukuntoo dabbulu chekurchukunnaadu, ante athadu baba kaadhu ani ardham, alantappudu Ramdev ni Baba ani endhuku pilusthunnaaru?
@r.narasimhacharychary3820
@r.narasimhacharychary3820 Год назад
@@Akash047 బియ్యం లెని వాడు BMW లో తిరుగుతున్నారు పస్టర్స్ వెళ్లి అడుగు
@Akash047
@Akash047 Год назад
@@r.narasimhacharychary3820 evvadu ela thiruguthunnaadu Ani kaadhu nenu cheppindhi, sanyasi ante evaru Ani!
@srikrishnauniversalvlogs
@srikrishnauniversalvlogs Год назад
He is giving employment to so many people.. Dont give negitivity..
@smilepls14387
@smilepls14387 Год назад
Abbaaa avunaaa
@sriramojuravi3462
@sriramojuravi3462 Год назад
అవును తన సొమ్ము తో తాను ఆనందిస్తే నీకేంటి తూ.
@gudururajeswari1051
@gudururajeswari1051 Год назад
ధ్యానం చేసేవారుఇంద్రియాలను ఆత్మ మనస్సు బుద్ధి ఇలాంటివన్నీ వారి కంట్రోల్లో ఉంటాయి అవి వారి ఇప్పుడు జ్ఞానం లోనే ఉంటారు కానీ ఇలాంటివి ఎలాంటివి చేయరు
@gudururajeswari1051
@gudururajeswari1051 Год назад
సామాన్య మానవుడి లాగే కోరికలు కోరికలు వ్యామోహాలు ఇటువంటి అన్ని ఉన్నప్పుడు సన్యాసి అవతారమెత్తిన
@tvraotammireddy831
@tvraotammireddy831 Год назад
Ramdev ji is great
@tvraotammireddy831
@tvraotammireddy831 Год назад
More and more Yogis should come into politics and businesses
@muthannaodnam6052
@muthannaodnam6052 11 месяцев назад
అన్నా మీరు పాస్టర్ లైఫ్ ల గురించి చెప్పు అమాయక ప్రజల నమ్మకాలను సొమ్ముసేసుకొని ఎందరో ఎంతో లక్సరీ లైఫ్ జీవిస్తున్నారు బాబా చాలా గ్రేట్ మాన్ మీరే చెప్పారు పాకిస్థాన్ వ్యక్తి కూడా యోగ చేస్తున్నాడు అని సమన్యలుకు యోగ సూపర్ పరిచయం చేశాడు బాబా ఎవరిని మోసం చేయాలే దొంగలు చాలా ఉన్నారు వారి గురించి చెప్పు కలవరి సతీష్ లాంటి వారు ఎలా లక్సరి లైఫ్ ఉందో చెప్పండి బ్రదర్
@romiyoforever8922
@romiyoforever8922 Год назад
Very good explain🙏
@Camille_Moscow
@Camille_Moscow Год назад
This lifestyle is so fascinating; it's like a glimpse into a different world.
@dr.msivakrishna6932
@dr.msivakrishna6932 Год назад
ఇప్పుడు అయన చేస్తున్న వాటిలో తప్పు ఏమి లేదు, అయన వలన దేశానికీ లాభం ఉంది కాని నష్టం ఏమి లేదు, యోగ ద్వారా ఆయుర్వేద ద్వారా ప్రజలకు సర్వీస్ జరుగుతుంది,
@ramana989
@ramana989 Год назад
బ్రదర్ మరి పాస్టర్ emamam లు గురించి కూడా cheppava
@ChandraShekar-hf7zq
@ChandraShekar-hf7zq Год назад
Dear Ramdev baba ❤🎉 Jai sriram Jai hanuman Jaiho Modi 🙏🌷
@tvraotammireddy831
@tvraotammireddy831 Год назад
Patanjali products are good. I use them regularly.
@mahendranaidu5920
@mahendranaidu5920 Год назад
ఈ బాబా సంవత్సరానికి దాదాపు 90 నుంచి 100 కోట్లు గవర్నమెంట్ టాక్స్ కడుతున్నాడు . మీలో ఎంతమంది కడతారు ITR
@rameshbathena9334
@rameshbathena9334 Год назад
Ramdev baba ani sabodhisunte na raktham marigi pothundhi.vadi medha chala eligethinons vunnyee.
@giribabubadada9046
@giribabubadada9046 Год назад
Okkati proof cheyandi Ade oka paster imam lu cheste tappu ledu oka Baba cheste tappu
@wcdabhi8333
@wcdabhi8333 Год назад
Pastarlu chestunnadi chuste inkemaipotao banisa badava
@giribabubadada9046
@giribabubadada9046 Год назад
@@wcdabhi8333 vallu chesedi illigal, Baba gaaru chesedi Ligal
@gudururajeswari1051
@gudururajeswari1051 Год назад
ఇలాంటి వారికి ప్రోత్సాహం ఇస్తారు ప్రభుత్వం మన రాష్ట్రంలో మన జిల్లాలో ఆనందయ్య ఆయుర్వేద మందులను ఎవరు ప్రోత్సహించలేదు
@sitha124
@sitha124 Год назад
Varni kuda encourage estaru,pathanjali lo kuda konni products thesukoru konni vadaru
@vinodalax4714
@vinodalax4714 Год назад
కటిక నేల పై పడుకుంటారు..ఉదయం 3గంటలకు నిద్ర లేస్తారు అని యోగి లక్షణాలు చెప్పి మళ్ళీ విలాసవంతమైన జీవితం అనడం ఎంత వరకు సబబు...రాందేవ్ గారిని పక్క పాకిస్థాన్ వాళ్ళు కూడా అనుసరిస్తున్నారని చెప్పారు...మరి మన దేశ యోగి ని మనం గౌరవించే పద్ధతి ఇదేనా...ఆ మహానుభావుని దయ వలన కొన్ని కోట్లమంది భారతీయులు ఆరోగ్యాన్ని పొందారు... దయచేసి ఇటువంటి చవకబారు పనులు ఎప్పుడూ చేయకండి..మీ మీద ఉన్న గౌరవం పోతుంది...
@mothearunadevi3512
@mothearunadevi3512 Год назад
నిజం చెప్పారు
@harinireddy5487
@harinireddy5487 Год назад
Yes sir
@sitha124
@sitha124 Год назад
Meru super
@sujathasankuri8639
@sujathasankuri8639 Год назад
If u want millinuar u shoul d woke up early at 3or 4 clock your mind gives positive thoughts and ideas
@gudururajeswari1051
@gudururajeswari1051 Год назад
ఇలాంటి గురువులు చాలా మంది చాలామంది పుట్టగొడుగుల్లా వస్తువల ఆశ్రమాలు పెద్ద పెద్దవి చేసుకుంటూ డబ్బులు సంపాదిస్తున్నారు
@sitha124
@sitha124 Год назад
Think better, don't be negative. Andaru nuvvu alochinchinattu vunsaru
@padmavathidevithota2530
@padmavathidevithota2530 Год назад
Avasaraaniki vimanamu, car yekkithe kuda vilasamaaaa,
@NaveenKumar-om1xd
@NaveenKumar-om1xd Год назад
బాబా కి విలాసవంతమైన ఇల్లులు అంటే ఇష్టం😂. అందుకే ముంబయ్ లో ఒక ఖరీదైన ఇల్లు కొన్నారు. అలాగే బాబాకి కార్ల కలెక్షన్ అంటే ఇష్టం. అందుకే రేంజ్ రోవర్, ఆడి లాంటి ఖరీదైన కార్లు కొన్నారన్నమాట😂😂😂.
@machaupendrayadav7152
@machaupendrayadav7152 Год назад
Ramdev baba yoga guruvu marchi poyina yagaku purvavibhavam tesukochina mahanubavudu.
@AjayKumar-kv3gt
@AjayKumar-kv3gt Год назад
Thanu Healthy ga untu enthomandiki manchi health ni andincharu ramdev gaaru...pedavaariga putti thana sontha kashtam tho dhanavanthuniga jeevinchadam thappu kaadu...his really great person...❤
@pulapanarayanarao2003
@pulapanarayanarao2003 Год назад
Ram dv baaga ku vandanam
@sankarallinone1111
@sankarallinone1111 Год назад
Haridwar lo nenu nrchukunna
@shanmukheshwarichembakayal3419
DANDAVAT PRANAM SWAMIJI..KO
@ratnalasundararao5006
@ratnalasundararao5006 Год назад
ఈ దేశంలో అనేక బాబాలు ఉన్నారు ఒక్కొక్కరు ఒక్కో రకంగామోసం చేస్తున్నారు. మోసం చేయకుండా నిజాయితీగా ఎవడు గొప్పవాడు కాలేదు రాజకీయ నాయకులైన బాబలైన ఒకటే. అందుకే వాళ్ల support వీళ్లకు వుంటుంది.
@DSKR321
@DSKR321 Год назад
There is a correction at 6:08 bro. You pronounced 1.6 billion but on screen it is Showing 1. 6 million.
@santhosh6280
@santhosh6280 Год назад
Great yogi
@vineethbasani6410
@vineethbasani6410 Год назад
1.6 million usd ante 12.8 crores, 10000 crores kadu. 6:13 , Good presentation doesn't mean showing the truth.
@MINNULADDU
@MINNULADDU Год назад
Good information
@ejobncareer
@ejobncareer Год назад
ఇల్లు car ఉన్నంత మాత్రాన Luxurious life lead చేస్తున్నారని కాదు కదా. విడియో ఫస్ట్ లో మీరే Simple life అని చెప్తున్నారు. ఇది contadictory కాదా?
@sujathakopanathi6565
@sujathakopanathi6565 Год назад
Oka sanyasi jeevitham lo unnavariki cars, house avasarama
@sitha124
@sitha124 Год назад
So many dependents on him
@girishgiddu2826
@girishgiddu2826 Год назад
luxury life ni enjoy chese vadini baba Ani yenduku pilustav bro. 😂
@skmunna4941
@skmunna4941 Год назад
Anthe ga Anthe ga
@mk_vibes
@mk_vibes Год назад
Don't they have right to live luxury life..?
@giribabubadada9046
@giribabubadada9046 Год назад
Mari Paster Imam lu vilasavantamaina jeevitam gaduputunnaru vallaku yemanara idi mana Desam kharma
@Pavan-d7u
@Pavan-d7u Год назад
​@@mk_vibesbaba antene ilanti Anni luxury lifes ni vadilesina vaadu ani meaning 😂
@manishkasula3915
@manishkasula3915 Год назад
No need to call him as baba call him as yoga guru
@veeraprasad8607
@veeraprasad8607 Год назад
Emi luxury chusavu, roju 6 gantalu openga yoga chestadu.
@Ramakrishna.N
@Ramakrishna.N Год назад
జై బాబ 🕉️👌
@rajeseararaoperaka7486
@rajeseararaoperaka7486 Год назад
మరింకెదుకు వీడియోలు
@gudururajeswari1051
@gudururajeswari1051 Год назад
ఇవన్నీ చూస్తూ ఉంటే వారి ప్రవచనాలు ఎందుకు వినాలి అనిపిస్తుంది
@k.gmunichandra7640
@k.gmunichandra7640 Год назад
Patanjali yoga peetha is one of TRUST jaihind
@Akash047
@Akash047 Год назад
Ramdev is not a baba, no more Baba's in the world!
@sitha124
@sitha124 Год назад
Baba meant father
@Akash047
@Akash047 Год назад
@@sitha124 everyone has their own father that who gave their birth, no any others as baba or father.
@rameshv216
@rameshv216 Год назад
962nd like ❤️👍🙏
@sujathasankuri8639
@sujathasankuri8639 Год назад
Valla sampadana vallaeshtam
@ganeshgorantla1482
@ganeshgorantla1482 Год назад
First comment manadhe 😃. Jai ramdev baba😅
@karthikprabhurayana7438
@karthikprabhurayana7438 Год назад
Andukea indians hindhus Moda kudichi poyaru most Cristians population country America top 1 ✝️✝️👑☝️☝️☝️✝️✝️ in the world 1 ✝️✝️✝️🔥🔥
@Darshana14
@Darshana14 Год назад
Voice Matram Vere Level Undi Bro 😊
@Satyaprakash-xy6yu
@Satyaprakash-xy6yu Год назад
Bro 18 to 20 hours Pani chestara mari ఎప్పుడు పడుకుంటారు bro
@sunandjoy1719
@sunandjoy1719 Год назад
All the best bro meeru chaala excellent video s chestharu meeru Enka manchi vedios tesi paisthai vellalni korukuntunnanu God bless u brother
@govindaiahracharla
@govindaiahracharla Год назад
Super.
@mahenderkumarsara357
@mahenderkumarsara357 Год назад
బాబు నీకు ఎవరు దొరకలేదా ఒక చానల్ లో చిన్న విడియో చేసే మనకు మంచి ఇల్లు మనకు ఉండే లగ్జరీ ఉంటే ఆ స్థాయి వ్యక్తి ఇంకెంతో గొప్పగా ఉండాలి కదా
@srinivasavarmaghantasala8961
నీ మీద respect ఉండేది అన్న.😢😢😢😢..ఆయన ఏమీ మిగతా వారిలో 10% లు నొక్కి లేదా illegal పనులు చేసి సంపాదించలేదు... ఆయనకి ఉన్న తెలివి సమాజం లో మంచి పేరు సరైన చోట invest చేసి సంపాదించాడు...😊 నేల మీద పొడుకొంటడు..చెక్క చెప్పులు;... vegitable food etc..most simple life ఉంధి అంటున్నావ్ మల్ల luxuary life అంటున్నావ్ 😡..లెక్కలు కూడా తప్పు చెప్తున్నవు ....వేరే వాళ్ళు పేదల దగ్గర దొబ్బి తిని cars drugs & వల్ల పిల్లలు కూడా same job లోకి వారసత్వ మత భోధన చేస్తున్నారు ..వల్ల గురించి వీడియో చేయి మరి...😡
@rayalaszoologyforneet2719
@rayalaszoologyforneet2719 Год назад
😊
@SajjaPadmavathi-ug9ln
@SajjaPadmavathi-ug9ln Год назад
Anta Modi chalava dochipettadu
@srikakulamboy
@srikakulamboy Год назад
Nic information bro
@UdayKiran-yx4yg
@UdayKiran-yx4yg Год назад
$1.6 million USD ante Rs 131323200.00 eh, 10,561 crores kaadu....
@srk5307
@srk5307 Год назад
Ayurvedic competition ledu so tondarga develop aiyyaru
@sunandjoy1719
@sunandjoy1719 Год назад
Nice video
@padmavathidevithota2530
@padmavathidevithota2530 Год назад
Vimanam lo rahul gandhi birth day ni yemantaaru
@srikrishnauniversalvlogs
@srikrishnauniversalvlogs Год назад
Dabbu ledhu anteee ledhu antaruu. Untaye ila undhi enti antaruuu...
@rameshbathena9334
@rameshbathena9334 Год назад
Vadiki carlu villalu posh vundadam chala istam.inka chalaa chalaa istam. Meku thelusa my dear Indians.
@sitha124
@sitha124 Год назад
Take with manners
@solamvaralaxmi-rt7li
@solamvaralaxmi-rt7li Год назад
Super
@Srimithra369
@Srimithra369 Год назад
ఆయన సన్యాసి kada e ఆస్తులు ఆయన taruvata am chestaru brother
@saientertainments5665
@saientertainments5665 Год назад
Bro your name pls .. 🙃
@madhub195
@madhub195 Год назад
దివ్య పుత్ర జీవక్ బీజ్ కి జై
@Ramakrishna.N
@Ramakrishna.N Год назад
ఓం నమః శివాయ 🕉️🙏🙏🌿
@thegamerpubg5759
@thegamerpubg5759 Год назад
Rajasthan Runicha village Shree baba Ramsapir 🙏 Shree Krishnudi aavthar
@dhananjayad9991
@dhananjayad9991 Год назад
Swadeshi perucheppi business chesi, videshallo majachestadu he is not baba business man
@CharanVarma777
@CharanVarma777 Год назад
6:10 is big fake news
@karthikprabhurayana7438
@karthikprabhurayana7438 Год назад
Endukea India enka Moda kudichi poyaru 💯💯💯💯
@SanjayParwesh
@SanjayParwesh Год назад
Baba jeevitham chala bagundi...janaala sommu dhochukuni😅😅
@rajarapuswamy
@rajarapuswamy Год назад
వాడు పగటి వేషగాడు. పక్కా బిజినెస్ మాన్. వీళ్లంతా మన ఖర్మకొద్ది దొరికారు.
@ballubalaji9991
@ballubalaji9991 Год назад
మనిషి కి కొంచెం తెలివితేటలు వ్యవస్థ లోకి వాచ్చక కోంచెం మాటలు నెర్చి అటుదది ఇటు ఇటు ది అటు తిప్పి మాట్లాడాడం టెలేంట్ ఉంటే ఇ వ్యవస్థ మీలియినేర్స్ హీరో
@dharmasaitalluri8234
@dharmasaitalluri8234 Год назад
I want jiyar Swami biography anna
@padmagodavarthi8642
@padmagodavarthi8642 Год назад
Modijee friend
@jairajgoud3149
@jairajgoud3149 Год назад
మరి రాందేవ్ బాబా గారి పెండ్లి సంగతి చెప్పలేదు భయ్యా
@santoshvarmap8858
@santoshvarmap8858 Год назад
Okarini mosam chesi anubavinchatam ledu kada Atanu sampandichadu enjoy chestunadu
@sumanthota5672
@sumanthota5672 Год назад
Give evidences of frauds and file cases if he is fake....
@padmagodavarthi8642
@padmagodavarthi8642 Год назад
Why Yogi need billions .
@ramisettikrishnarao353
@ramisettikrishnarao353 Год назад
Carona ki medicine kanepatanu anete " Modi govt trlyes kuda lakunada " primehans evadam one hour lo raddu chauatam kuda jarigedi swami ❤adi chapadi saru ❤
@kumarreddy1838
@kumarreddy1838 Год назад
Bro ate u fooling us ha that the 1.6million is 10000crplus but 1400cr 190million were and the 1.6million were ur fooling us
@k.gmunichandra7640
@k.gmunichandra7640 Год назад
You know most peoples donot no RAMDEV BABAJI WORLD FAMUS YOGAPATU
@shaikallavuddin940
@shaikallavuddin940 Год назад
సన్యాసి
@manoharreddymeda1419
@manoharreddymeda1419 Год назад
విడు దోచుకునే అవకాశం బాగా అలవాటు చేసుకున్నాడు
@sitha124
@sitha124 Год назад
Chethagani valla matlade matalu evi
@PAWANKUMAR-df4xy
@PAWANKUMAR-df4xy Год назад
Hii bro
@bavapeerET
@bavapeerET Год назад
అన్నా ప్రజలకు పనికొచ్చే వీడియోలు పెట్టు అన్నా??? గాంధీజీ అంబేద్కర్ సుభాష్ చంద్రబోస్ స్వాతంత్ర సమరయోధులు సంఘసంస్కర్తలు నీకు కనబడలేదా అన్న
@jajahangeer-cx7je
@jajahangeer-cx7je Год назад
Ammilu too sarsalu vido baba vidiki cut chryealey artham aiyinda
@gudururajeswari1051
@gudururajeswari1051 Год назад
సన్యాసిగా ఉండేవాడు కి విలాసవంతమైన కార్లు విలాసవంతమైన భవనాలు ఎందుకు
@sitha124
@sitha124 Год назад
For those who are dependent on him
@Ramakrishna.N
@Ramakrishna.N Год назад
పాస్టర్ ల బాగోతం, పాస్టర్ ల గుడారము రాసలీలలు చర్చ్ బేతల్ హమ్ గురించి రాకుండా బాబా వచ్చారు ఎంటీ... 🤔
@ramadevi5867
@ramadevi5867 Год назад
God he looks so sick
@swathymaheswarlaa4873
@swathymaheswarlaa4873 Год назад
Baba ayithe costly lifestyle undakuda.He is in our country only.But about Kingfisher Vijaya Malaya,Nirav Modi etc.I think he is better than them🙏🙏
@prasadchinna6933
@prasadchinna6933 Год назад
Ni chennal unsubscrib chesisanu music bagoledhu
@vinodkumarkarpaiah1850
@vinodkumarkarpaiah1850 Год назад
Give and it will be given to you...
@cregey..son..dark....dady...
Cristian dasama bagalu.. muslim archakalu cheppandi... ayana bissiness cheyakudada... mundu.... neevu maru...
@nageshanl7364
@nageshanl7364 Год назад
Hindu sanathana dharma❤️❤️
@hramu629
@hramu629 Год назад
సీబీఐ ఈడి రైడ్ రాద
@gudururajeswari1051
@gudururajeswari1051 Год назад
భక్తులకు ప్రవచనాలు ఇస్తారా ఇలాంటి ఇలాంటి వారు చాలా చాలామంది ఇలాంటి బోధించేది తప్పుడు పనులు చేసేవి భక్తుల ద్వారా విరాళాలు శేఖర్ ఇస్తూ ఉంటారు
@sitha124
@sitha124 Год назад
Baktulu evaru leru, followers vuntaru
@sitha124
@sitha124 Год назад
Viralalu tesukune karma ayanaku ledu
@vibrantbull622
@vibrantbull622 Год назад
Ram nivas aithe vilas antav endhi bro 😂.
@mbgalataa1542
@mbgalataa1542 Год назад
Ramdev baba BJP bank, and baba BJP political party money former
@lakshidavi1052
@lakshidavi1052 Год назад
Ramdev baba dera baba ku emi thedaledhu
@movie_time_boss
@movie_time_boss Год назад
I'm not rich 😢😢😢
@rajeseararaoperaka7486
@rajeseararaoperaka7486 Год назад
బుద్ధి తెచ్చుకోండి ఆలస్యం ఎందుకు చేస్తారు
@kaagithaadam5
@kaagithaadam5 Год назад
There is hell for this luxury fellows..
@rameshbathena9334
@rameshbathena9334 Год назад
Baba ante vadiki ardham thelusaa
Далее
Как подписать? 😂 #shorts
00:10
Просмотров 706 тыс.
Как подписать? 😂 #shorts
00:10
Просмотров 706 тыс.