Тёмный
No video :(

రామ గోస New Folk Song | Rama Gosa Latest Folk Song | Mounika Yadav | Ajay Mengani | RV Creations 

V Music
Подписаться 121 тыс.
Просмотров 1,6 млн
50% 1

రామ గోస New Folk Song #RamaGosa #FolkSong | #MounikaYadav | Ajay Mengani | RV Creations
All Copy rights Booked.
Don't copy this song without my permission, if any body copy this song we will send a strike in 24 Hours.
For more Folk Songs Please subscribe to our channel: / @vmusicfolksongs
Lyrics - Ajay mengani
singer - Mounika yadav
Music - Madeen sk
Violin - Sandiliya
Concept-Screenplay-Direction- Mohan marripelli
DOP - Editing - DI - Janatha Bablu
Asst camera - Balu & Aravind
Cast - Umantha kalpa & Venkat Jodu
Producer - Venkat jodu

Опубликовано:

 

6 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 872   
@srishylpolam9992
@srishylpolam9992 3 года назад
"యాది కస్తె చాలు రామ గోస. ఇంట్లో మొగురానికే ఒరిగె ఎన్ను పూస....." Super Lyrics🙏🙏🙏 tqs to team
@ladduyadav3854
@ladduyadav3854 3 года назад
👌
@thirupathireddy8456
@thirupathireddy8456 3 года назад
పాట రాసిన రచయిత కి 10000🙏🙏 దండాలు బ్రతుకు దేరువు బాటలో ఆగం అయిపోయి అలిసిన గుండె బాధ నూ చాలా చక్కగా వర్ణించారు. పాట వింటున్న కొద్దీ కండ్లల్లా నీళ్లు తిరుగుతున్నాయి. గల్ఫ్ అన్నలకి ప్రత్యేకంగా ఈ పాట అంకితం. 🙏🙏💕💕
@folksingertharunyadhav6914
@folksingertharunyadhav6914 3 года назад
Thanks anna
@nukalamadavi4977
@nukalamadavi4977 3 года назад
Super anna
@praveenkumar-ke5yo
@praveenkumar-ke5yo 3 года назад
@@nukalamadavi4977 superb
@poornachandar8701
@poornachandar8701 3 года назад
@@praveenkumar-ke5yo @ajay menghani bro super. Lyrics love from rgu baa
@rajutengu4583
@rajutengu4583 3 года назад
సూపర్ అన్న మంచిగా చెపిన్నావ్ అన్న
@Ambakapalliteja1836
@Ambakapalliteja1836 3 года назад
Lyrics champesav anna ani sarlu vinna boor kottadam ledu dhimpesav feeling ni ....❤️❤️❤️❤️❤️
@thalarisrikanth5559
@thalarisrikanth5559 3 года назад
నటించడం కాదు... పాత్రల్లో జీవించేసిర్రు....😍😍👌👌👏👏
@kalpasekhar9185
@kalpasekhar9185 3 года назад
Thanks
@sipayvirat610
@sipayvirat610 3 года назад
చాలా బాంగుధీ ఇ పాట నా లవర్ చనిపోయి రెండూ సంవత్సరాలు అయ్యింది నాకు ప్రతి రోజూ నరకమే😢😢
@tysonbhai1875
@tysonbhai1875 3 года назад
😢
@harthackar8320
@harthackar8320 3 года назад
😓😓😓
@tskcreations2592
@tskcreations2592 3 года назад
All is well Bro just Move on
@aniltharak7904
@aniltharak7904 3 года назад
ఎలా చనిపోయింది అన్న
@RajuRaju-rg9zb
@RajuRaju-rg9zb 3 года назад
Ela anna
@Rjsays...
@Rjsays... 3 года назад
కార్తీక దీపం లో ఉన్నట్టు ఉన్నారు మీరు ఇద్దరు......male voice లో కూడా మీరు ఇద్దరే ఉండాలని కోరుకుంటున్నా....😍😍😍😍😍😍😍😍
@Satyam.gajjala6
@Satyam.gajjala6 3 года назад
లిరిక్స్..ప్రాణం తీసేలా ఉన్నాయ్ ఈ సాంగ్ లో మొత్తం నా మట్టుకి లిరిక్స్.. హైలైట్..దానికి తోడు తోపు Music మంచి సింగర్ Additional ga Actors..And Camera Direction Editing Technicians .👌👌🙏🙏 ఈ సాంగ్ నాకు బాగా కనెక్ట్ అయ్యింది లిరిక్స్ తో...Superb🙏🙏
@kalpasekhar9185
@kalpasekhar9185 3 года назад
Tq
@Satyam.gajjala6
@Satyam.gajjala6 3 года назад
@@kalpasekhar9185 You are వెల్కమ్ ..👍
@karunakarbandaru8735
@karunakarbandaru8735 3 года назад
లిరిక్స్ చాలా బాగున్నాయి పాట ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది.
@Ambakapalliteja1836
@Ambakapalliteja1836 3 года назад
Mounika yadhav garu meku me voice ki 🙏🙏🙏🙏🙏🙏 andi
@kanth143
@kanth143 3 года назад
అన్నా నమస్తే మీ పాట చాలా బాగుంది నువ్వు యాదికి వస్తే చాలు రామ గోస ఇంట్లో ముగ్గురానికి ఓరికేవెన్నుపూస ఈ క్లిప్ ఈ సాంగ్ కి హైలెట్ అన్నా సూపర్ వద్దు
@babubejjanki5714
@babubejjanki5714 3 года назад
Superb song... Acting kadu song lo jivinchavu.... Superrrrrrrrrr....
@mounikaRSMofficial
@mounikaRSMofficial 3 года назад
Abhaaaaa emana song anna mind nundi veladam Ledhu Vina kodhi vinalanipistundhi super lyrics Anna mounika akka superb singing and actors are very good all the best hooll team
@MAHESH_THUDUM
@MAHESH_THUDUM 3 года назад
ఎదలో దాగిన ఎతను ఎంతో ఓర్పుగా నేర్పుగా మలిచిన సోదరా అజయ్ నీ కవనం అజేయం నీ సంగీత సారం ప్రతి మదిని మీటుతూ జానపదాలను ప్రాణపదాలుగా నిలుపుతున్న షేక్ మదీన్ గారు మీ పేరు వెండి తెరపై వెలుగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న....
@saahovinnudarling879
@saahovinnudarling879 3 года назад
Mounika yadav ... expressions ki fidaa... sssuppeerb performance...Goos bumps... Lyrics awesome....
@rajuch8839
@rajuch8839 3 года назад
ఎనిసర్లువిన మళ్లీ మళ్లీ వినాలి అనిపిస్తుంది చాలా భాగుంది
@Villageboybittu1
@Villageboybittu1 3 года назад
Ippatiki 250 Tim's chusanu super song akka acting super 👆👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍
@Mr.kumar-yl8hj
@Mr.kumar-yl8hj 3 года назад
😘❤️మస్తు ఉంది అన్న ఇప్పటికే వంద సార్లు విన్న అన్న 👍😘
@kalvasrinu1085
@kalvasrinu1085 3 года назад
మౌనిక ని వాయిస్ తో పాటకు ప్రాణం పోశావు. సూపర్ ఉంది
@jaibhavanidigitalstuljaram7959
@jaibhavanidigitalstuljaram7959 3 года назад
భార్య పడే బాదను పాట రూపంలో పడినవారికి ,రాసిన వారికి , మ్యూజిక్ కొట్టినవరికి ధన్యవాదాలు. ఈలాంటి పాటలు ఇంకా చాలా చేయండి
@sambasivareddy7214
@sambasivareddy7214 2 года назад
Supar
@venaktreddy28
@venaktreddy28 3 года назад
Song is super 👌🏻👌🏻👌🏻 Madeen given nice music 🎶 Singer Mounika voice very very sweet.👌🏻
@msedit1350
@msedit1350 3 года назад
🤩నువ్వు పడిన పాట నాకు చాలా నచ్చింది. నీ నోట ముత్యాలు లాంటి పాటలు వస్తాయి. నవ్వు పాడిన ప్రతి పాట చాలా బాగున్నాయి...🥰 🤩Super Ajay Darling...😍
@sagarluckymass5387
@sagarluckymass5387 3 года назад
Super Bro
@pstunes5116
@pstunes5116 3 года назад
Super
@folksingertharunyadhav6914
@folksingertharunyadhav6914 3 года назад
Bro ajay number send me
@srikanthmudhiraj4110
@srikanthmudhiraj4110 3 года назад
Super
@saiprasadpoojari8617
@saiprasadpoojari8617 3 года назад
నువ్వు యాదికొస్తే చాలు రామగోస ఇంట్ల మొగురానికె ఒరిగె ఎన్నెపూస This line is enough to understand the depth of your lyrics @ ajay mengani Madeen anna music Mounika akka voice Venkat anna & kalpana akka acting Bablu anna dop Mohan anna direction Made this song fabulous 🤩 Finally the whole song is 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@shasankmyaka8585
@shasankmyaka8585 3 года назад
అక్క పాట మొత్తం రికార్డు బద్దలు కొడుతుందా అక్క పాట వింటుంటే మాకు నిదర రావడం లేదు అక్క ఎన్నిసార్లు విన్న గాని ఈ పాట వింటే డ్యూటీ యాదికి రావడం లేదు పాట రికార్డు బద్దలు ఇంటర్నేషనల్ లో రికార్డు సృష్టిస్తోంది మేము సౌదీ అరేబియా లో మేము వింటున్నాము చాలా వెరీ నైస్ అక్క లవ్ యు అక్క ఐ లవ్ యు అక్క వెరీ వెరీ వెరీ వెరీ నైస్ సాంగ్
@kalpasekhar9185
@kalpasekhar9185 3 года назад
Thank u🙏
@shankarpanga6737
@shankarpanga6737 10 месяцев назад
😊😊😊😊😊😊😊
@user-ef5fk6it3s
@user-ef5fk6it3s 3 года назад
పాట తో కన్నీరు పెట్టించావ్ రామా గోస ...
@prashupatel2171
@prashupatel2171 3 года назад
Super male song plz
@talariradhika1449
@talariradhika1449 3 года назад
S
@anjalianju4514
@anjalianju4514 3 года назад
Yes
@bandelasureshsuresh7953
@bandelasureshsuresh7953 3 года назад
Ee song ippatiki 110 times vinnanu Ayina Inka vinalanipisthundhi nice lyrics em petti rasaro patani👌👌👌👌👌👌👌👌👌
@loverboyloverboy1484
@loverboyloverboy1484 3 года назад
ఇ సాంగ్ ఎన్ని సారులు విన్న బోరు కోడుత లేదు అన్న ఇంకా వినాలి అని పిస్తుంది అన్న సూపర్ సూపర్
@ganjaneyulu9115
@ganjaneyulu9115 3 года назад
గుండెలో ఎన్ని బాధల వల్ల తన భార్యని కోల్పోయినాడో ఆ భర్త యొక్క ఆంతర్యం Part 2 male version chesthe baguntadi anna
@princepixel2730
@princepixel2730 3 года назад
నువ్వు యాదికి వస్తే చాలు రామ గోస ఇంట్లో మొగురానికీ వోరి గేను వెన్నూపూస సూపర్ లిరిక్స్ అన్న
@ravinderravinder1363
@ravinderravinder1363 3 года назад
I vari like it song super 🙏🙏❤️❤️❤️
@vyshnavisiddam2082
@vyshnavisiddam2082 3 года назад
Part 2 thodaraga upload cheyandi please Iam waiting
@dandugulaharishanu2493
@dandugulaharishanu2493 3 года назад
ఇ పటివరకు 500 టైమ్స్ చుస నకు చాలా బాగా నచ్చింది నేను దుబాయ్ ల్లో ఉంటా😭😭ఈ పాట వెనపుడల్ల చాలా ఏడుపు వస్తుంది
@1986rp
@1986rp 3 года назад
చి...ఉమంత కల్ప ఈ పాట చూసిన్నప్పుడల్లా రామగోసా నీ యాక్టింగ్ కు చచ్చి బతుకుతున్న.
@karna27465
@karna27465 3 года назад
తమ్ముడు అజయ్ రాసిన పాట rv క్రియేషన్ లో మరో అద్భుతం సూపర్ తమ్మి అజయ్ థాంక్స్ వెంకట్ అన్నగారు.
@gampanaveenmudhiraj5011
@gampanaveenmudhiraj5011 3 года назад
హృదయంతరల్లో ఉన్న మౌన భాషను చాలా అందంగా పదాల అల్లిక మాస్త్ ఉంది నేను ఫిదా ❤️❤️❤️❤️❤️❤️👏👏👏
@neelamahesh4773
@neelamahesh4773 2 года назад
Sss
@Pranithrajspy
@Pranithrajspy 3 года назад
సూపర్ సాంగ్ అన్న ఏన్ని రోజులు పట్టింది ఇ రాయడానికి సాంగ్ హైలేట్ ఇలాంటి పాటలు చాలా అవసరం అన్న ఇంకా రాయండి❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏👍👍👍👍
@mounikayadav7899
@mounikayadav7899 3 года назад
TQ you so much Venkat garu & Madeen 🤝 thanks for giving me this opportunity ❤️ my one of the most favourite song.... 😍❤️ lyrics Ajay 👌👌
@venkateshk2773
@venkateshk2773 3 года назад
Lyrics... Voice... Clean direction.... Acting... Àni vere level... 😍
@saiASRC
@saiASRC 3 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-RcT1KBi-SnM.html🙏🙏
@thirupathisanda7701
@thirupathisanda7701 3 года назад
Song Chala bagundhi 👌
@loverboyloverboy1484
@loverboyloverboy1484 3 года назад
నేను ఐతే ఈ సాంగ్ ఒక్క 100 సారులు విన్న ఇంకా వినాలి అని పిస్తుంది సూపర్ సూపర్ సూపర్గ పాడినరు పో
@bsaivishnu733
@bsaivishnu733 3 года назад
E pata rayadam oka yethhu E pata padatam oka yethhu E pata ke Action okayethhu Aniii Bagunaii mounika this is for u🌹
@saikumarmanne2197
@saikumarmanne2197 3 года назад
Acting also
@aprgoud8508
@aprgoud8508 3 года назад
అన్న ఈ పాట రాసిననికు వందనం ఇప్పటికి నేను రోజు ఉదయం నుండి రాత్రి వరకు 15 సార్లు వింటున్న. మనసును కదిలించింది అన్న👌👌👌
@dasudasu6486
@dasudasu6486 3 года назад
Supar good sangs anaya akaa
@ellaramu8353
@ellaramu8353 3 года назад
నా జీవితంలో మరిచిపోలేని ఒక గుణపాఠం ఈ సాంగ్
@eadurugatlaravi4301
@eadurugatlaravi4301 3 года назад
ఇలాంటి పాటలు మళ్ళీ మళ్ళీ వినాలి అని ఉంది రామ గోస
@bhaskarperla
@bhaskarperla 3 года назад
వెంకట్ అన్న మీ జంట సూపర్ మీ స్క్రీన్ అదిరింది.నిజంగా మీ సాంగ్ ఓ అందమైన దృశ్య కావ్యం బాగా చిత్రీకరించారు.మొత్తం సినిమా లా ఉంది.మొత్తం మీద మిమ్ముల్ని మోహన్ సర్ ఒక కొత్త కోణంలో చూపించారు.once again best of luck all of యు team.
@pramodkumarmedak8148
@pramodkumarmedak8148 3 года назад
మౌనిక చాలా బాగుంది పాట ప్రతి ఒక్కరికి గుండెకు తాకింది ఈ పాట
@AryaTVF
@AryaTVF 3 года назад
Nycc anna ❤️❤️❤️
@shadowtruths3170
@shadowtruths3170 3 года назад
బతుకంతా చితికిల బాధలే నింపి... గుండెల్లో భారాల బాణాలు దింపి... కనుమరుగు నువ్వయి నన్ను కార్డు వంపి కనుసుపు మేర నువ్వు కానరాక నువ్వు... "గుర్తు కొస్తా ఉంటే రామగొస, దిల్లు దుక్కాల సెరువై లేఖ రా స.... నువ్వు ఆ లేఖ సూడక రామగొస నా యదలోని వెత లంటే అంత అలుసా....." దరి లేని దారుల్ల దూరి నదిసినాను ఊరి పొలిమేరల్ల కాపు గాసినాను రాకపోయిన రోకు లేక జుసినాను తట్టు దగిలి పడ్డ నిన్నే దలిసినాను గుండెల్లో బాధల్ని దిగమింగుకుంట.... యదలోని సందల్ల ఒదార్సుకుంట ఏడేడు జన్మల తోడు గొరుకుంట,... కొన ఊపిరి ఉన్న ... నిను జెరుకుంట........ "నువ్వు యాదికొస్తే జాలు రామగొస... ఇంట్ల మోగురానికే ఒరిగే ఎన్నుపూస నువ్వు గుర్తుకొస్తే సాలు రామగొస గుండె సెరువై పొంగెర నీకు దెలుస"... నీలగిరి సెట్లల్ల నువ్వు ఇచ్చిన మాట యద మరువకున్నదెన్నడు యే పూట ముద్దు ముద్దుగా మనము కలుసుకున్న తోట మల్లాడీ పొమ్మంది కళ్ళ గంతాలాట కానరాని సోట నువ్వెడా ఉన్నవో.. కనుసూపు మేరల్ల కానారాకున్నవో... తాను తాకక ఒళ్ళు కలవరిల్లేనో కళ్ళు కరిగి పోని కొవ్వొత్తులయే "నువ్వు కలలకస్తే సాలు రామగొస ... కళ్ళు కునుకు మరిసేటట్టు మంత్రమేస కళ్ళ ముందు సుడలేక రామగొస నీ వలపు తలపు లల్ల మౌన బాస"... అడుగుల్ల గొడుగల్లే నీడగుంటావని తోడు ఇడువని జోడు వయ్యి వస్తావని తెప్పల్ల తెలడే నీళ్ళవే నువ్వని గుండె గొంతుని దడుప నేలకొస్తవని రందిల పందిరి గుంజ తోదయ్యేర నీతోటి ఏడబాటు యెద యేగలేదుర కడగండ్ల వడగండ్లు కంట్లనే దాగెర ఈ గోస నా కొద్దు నువ్వు యేగ రార.... "నీ జాడ ఏరుకలేక రామగొస ఇడువలేక యెద కు నవ్వు పూత పూసా పొడిసే పొద్దుల్ల నీ రూపు జుస సికటైతుంటే సుడక కన్ను మూస... 🙏🙏🙏🙏 ignore typing errors thank you❤️❤️❤️eff
@luckyfolksongs862
@luckyfolksongs862 3 года назад
Super anna thanks for lyrics writing.
@lavanyakuntelly8804
@lavanyakuntelly8804 3 года назад
Super bro
@Narahari_Vlogs
@Narahari_Vlogs 3 года назад
Super
@sri5529
@sri5529 3 года назад
Super
@lavanyadevavath9053
@lavanyadevavath9053 3 года назад
Tq anna
@avusherlaarunkumar38
@avusherlaarunkumar38 3 года назад
ఈ పాట రోజు వినేవాళ్ళు like కొట్టండి...👍
@tejaswinikaram8848
@tejaswinikaram8848 3 года назад
I miss you bava..... Naku thelusu nuv eppatiki ralevani..... . Every second I miss you......
@gudiselanikesh3967
@gudiselanikesh3967 3 года назад
Super akka
@divyaramdinwar4203
@divyaramdinwar4203 3 года назад
Beautiful heart with beautiful lyrics Ajay mengani 🙏👏 heart touching 💘 venkata annaya akkaa acting super lyrics location singing acting motham song chalaaaa beautiful ga undii 😍🥰 Gajwal team👍👏
@saiASRC
@saiASRC 3 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-RcT1KBi-SnM.html🙏🙏🌹
@PavanKumar-es7pb
@PavanKumar-es7pb 3 года назад
Heart touching song Super brother I like feel it
@poornachandar8701
@poornachandar8701 3 года назад
Ajay menghani bro love from rgukt basar
@hari9277
@hari9277 3 года назад
Ammmmooo em lyrics ra babu heart touching song rasinodu thoppp 🙏🙏🙏🙏
@RaguRagu-ue6fy
@RaguRagu-ue6fy 3 года назад
చాలా చాలా బాగుంది పాట ..ఎన్ని సార్లు విన్న మళ్లీ మళ్ళీ వినలియనిపిస్తుంది. మౌనిక యాదవ్ వాయిస్ సూపర్..RVక్రియేషన్స్ చాలా బాగా తీశారు ఈ పాటని 👌👍
@sadhusid537
@sadhusid537 3 года назад
Superb annaaa.... E song.. Pellalanu vadili vare adavallanu chuse vallaki chuspisthe marachuuu....... Soung artham vare but... Ela kuda chyachu anukunna anthe.... Superb song anna.... Proud be an gawajel
@nallaharish8937
@nallaharish8937 3 года назад
భార్య భర్త ల జీవితాన్ని చూపించేసారు భయ్యా ఒక్క పాటలో ❤❤❤❤
@ganeshbayya4734
@ganeshbayya4734 3 года назад
Super 👌👌💞
@chandramohanzinka263
@chandramohanzinka263 3 года назад
Qa
@kalyankenny9276
@kalyankenny9276 3 года назад
తెలుగు జానపదం లో మరొక కొత్త పాట సంచలనం పాటలో లిరిక్స్ చాలా బాగున్నాయ్.
@kasthuritelugufolksongs6429
@kasthuritelugufolksongs6429 3 года назад
Dayli 1000 times ina vituuna e song nak akkadono touch inadhi god pramiss iam love feliure
@kallepogukrishna9496
@kallepogukrishna9496 3 года назад
పాట రాసిన వారికీ ధన్యవాదాలు సూపర్ లిరిక్స్ చాల సూపర్ గ రాసారు
@vinaygoud761
@vinaygoud761 3 года назад
Movie song ki takkkuva em ledhu ..super ga undhe well done bro
@pullurisushma2408
@pullurisushma2408 3 года назад
E paata ma annaiah chala sarlu vinevadu anduke nenu kuda vintunna nenu vinna tharvatha iam fan of this song 🥰
@naninani-yb8je
@naninani-yb8je 3 года назад
Super akka😍😍😍😍😍
@rajendraprasadkotha6266
@rajendraprasadkotha6266 3 года назад
లిరికల్ హిట్ సాంగ్. అమ్మాయి చాలా నాట్చురల్ పర్ఫార్మెన్స్ సూపర్.. నీ ఆక్టింగ్ ఫిదా అయ్యాను అమ్మా త్వరలో మీతో ఒక సాంగ్ చేస్తాను. ""SS Tunes""
@kalpasekhar9185
@kalpasekhar9185 3 года назад
Thank u 🙏
@kolipakaashok1862
@kolipakaashok1862 3 года назад
Superb song Anna...vintunte malli malli vinalanipisthundi.. Superb lyrics anna... Music ithe ultimate Anna superb
@raghuprinceprince7370
@raghuprinceprince7370 3 года назад
Enthaa bagaa ela thisthunaru asalu oko oka mata gunde ku touch ayithundhi i love this song i like sooo nice super job to all amazing sweet voice good to all
@JanathaStars
@JanathaStars 3 года назад
Ending super
@pandusiddharth2258
@pandusiddharth2258 3 года назад
సూపర్ మౌనిక జీవించి పాడినావ్.....
@ajaycinematographer
@ajaycinematographer 3 года назад
Lyrics vere level anthe👌
@prashanthshanigaram8308
@prashanthshanigaram8308 3 года назад
Nice lyrics
@prasadyadav9396
@prasadyadav9396 3 года назад
Lyrics superb.... Bro
@Tptshops
@Tptshops 3 года назад
Nice acting kalpana
@nareshg9545
@nareshg9545 3 года назад
ఈ పాట చాలా బాగుంది కన్నీరు ఆగటం లేదు😭😭
@praveensonofsrinivas5244
@praveensonofsrinivas5244 3 года назад
👌 song enni sarlu vinna malli malli vinalanipisthundhi background music osm
@mahenderreddy506
@mahenderreddy506 3 года назад
It's not a lyrical words ....really emotional thoughts keep like a lyrics....osmm.....loved it ❤️.....TQ for giving nicely... performance
@thirupathireddy8456
@thirupathireddy8456 3 года назад
నువ్వు కలల కొస్తే చాలు రామ గోస కండ్లు కునుకు పట్టేటట్లు మంత్రం ఏష. కండ్ల ముందు చూడలేక రామగోస నీ వలపు తలపుల్లల మౌన బాషా 🙏🙏 ఒకో చరణం గాయం అయినా గుండెల్లో గునపం లా గుచుతుంది అన్న...
@sowmyasanti7711
@sowmyasanti7711 3 года назад
Nice
@telgaposhetty4764
@telgaposhetty4764 3 года назад
Ee song no 100sarluvinna malli malli vanaani anipistundi nice song
@godugusurendhar881
@godugusurendhar881 3 года назад
సూపర్ సాంగ్ love it ❤❤❤
@Mayurimaneti
@Mayurimaneti 3 года назад
Super ossam action 👌👌👌👌👌💕
@sumanlyricssongs8206
@sumanlyricssongs8206 3 года назад
అద్భుతమైన రచన.. నేచర్ బ్లెస్ యు బ్రదర్ Congratulations
@shekarluckyvlogs
@shekarluckyvlogs 3 года назад
Male version kosam waiting 😍
@Nihansh25
@Nihansh25 3 года назад
Excellent lyrics superb song
@TAnil-ui3sn
@TAnil-ui3sn 3 года назад
అన్న గారు....... కంటతడి అన్న మాట అంటుంచితే గుండెకు హత్తుకునేలా రాశారు 🙏 నటించిన అక్కకు నా వందనము 🙏
@kalpasekhar9185
@kalpasekhar9185 3 года назад
Thank u 🙏
@nagaiahabbagoni4108
@nagaiahabbagoni4108 3 года назад
ఎన్ని సార్లు విన్నా మళ్ళా ఇంటున్న....
@durgaprasadofficial6755
@durgaprasadofficial6755 3 года назад
Manasuni thake pata me pata lyrics ,singer voice, actors, direction, camera man ila song ki pani chesina vallandhariki congratulations super super super super super super super super super super 😍😍
@bandelasureshsuresh7953
@bandelasureshsuresh7953 3 года назад
Nuvvu yadhikosthe chalu ramagosa intla moguranile vorige vennupusa...........👌👌👌👌👌👌
@maheshkemidi3234
@maheshkemidi3234 3 года назад
Acting ki fida... Song writer ki 🙏🙏 Music👍👍... ❤️❤️❤️...... All the best team... By KMR......🌹🌹
@Telangana.poralu
@Telangana.poralu 3 года назад
Superb acting done by both❤️👌👌
@sathishmedudhula5812
@sathishmedudhula5812 3 года назад
Patta ki pranam posaru 🙏
@kondrachintu9929
@kondrachintu9929 6 месяцев назад
పాట రాసిన అన్న మీరు గ్రేట్ సూపర్బ్ 👏🏻💯🙏🏻😮
@praveensonofsrinivas5244
@praveensonofsrinivas5244 3 года назад
Aa bgm 🙏🙏🙏👌👌👌👌heart touching madhin bro
@rameshlanka5333
@rameshlanka5333 3 года назад
Waiting part 2 kosamm
@shekarvadloori6714
@shekarvadloori6714 3 года назад
Part2 kosam wait chesevallu oka like kottandi👍👍
@mandhalaxmi4117
@mandhalaxmi4117 3 года назад
Lyrics supper great talent 👌👏
@1986rp
@1986rp 3 года назад
ని యాక్టింగ్ నేచురల్ గా ఉంది. మౌనిక యాదవ్ యాక్టింగ్ జీరో. కావాలని చేసినట్లుగా ఉంది. బట్ వాయిస్ సూపర్ .పార్ట్1 వీడియో క్లారిటీ బాగుంటే చాలా చాలా బాగుండేది. umanta కల్ప ఇంకా రెండింతలు యాక్టింగ్ తెలిసేది.
@vinodkuberamalavath8954
@vinodkuberamalavath8954 3 года назад
1.29-1.34 awesome lyrics wow amazing
@kammarishyamrao2713
@kammarishyamrao2713 3 года назад
Plz upload part 2
@sathishchilupuram9061
@sathishchilupuram9061 3 года назад
Singer monika garu ilanti song vinaledu ahha super one more big hit... Lyrics ajay bro 👌
@nagapurisrinivas9930
@nagapurisrinivas9930 3 года назад
Chalaa bagundi song🙏🙏
@Celebritymama
@Celebritymama 3 года назад
I'm heared this song more than 50 times voice mathram 👌👌👌super singing Music 👌👌 Good acting 😍😍 Fan of folk songs
@pjanakiramireddy296
@pjanakiramireddy296 3 года назад
Super
@rowdypillaanu1856
@rowdypillaanu1856 3 года назад
NC video sis ❤️🥰🥰
Далее
Moto Trial vs Moto acrobática 🏁
00:29
Просмотров 2,8 млн
لدي بط عالق في أذني😰🐤👂
00:17
Просмотров 4,6 млн