యేసు క్రీస్తు ప్రభువా మీకే మహిమ ఘనత ఆరాధన కీర్తి కలుగును గాక ఆమేన్ 🙏 father plz pray for my mother Name Mariyamma 🙏 తండ్రీ మీరు నా కుటుంబంలో చేసిన మేలులకు గాను వేలాది కోట్ల స్తోత్రములు తండ్రీ..❤... మీరు మా జీవితంలో చేసిన చేస్తున్న ప్రతీ అద్భుతాన్ని మేము ఎల్లవేళలా మా జ్ఞప్తి యందు ఉంచుకొని మీకు అనుక్షణం స్తుతులు చెప్పుకొనే గొప్ప భాగ్యాన్ని మాకు దయచేయండి ప్రభువా ఆమేన్ TQ loard 🫂 Happy feast father 💐💐💐
Praise the lord father garu.... Happy fest father garu... Good Morning father garu.... Prayer for me and my family and friends.... Thank you jesus christ for giving good health..... 🙏🙏🙏🙏
Lord Jesus Christ Have Mercy on us. Praise the lord Good Morning Have a blessed Monday. Our garden angel be with us and protect us through whole day Amen
Good morning father father ma healthy emi baguladu father ma akka gurinchi prayer chayandi father baby mother baga udalani prayer chayandi father na gurinchi ma amma nanna gurinchi prayer chayandi father healthy ga udali father plz father🙏🙏🙏😂😂😂😂