ఫాదర్ మా కుటుంబం మరియు మా సహోదరులు వేళంగిణి మాత సన్నిధి కి వెళ్ళటానికి ప్రయాణం లో ఉన్నాము మా ప్రయాణంలో ప్రభువు తోడుగా ఉండి మరియతల్లి దీవెనలు పొందేలాగా ప్రార్ధన చేయండి స్వామి 🙏🙏🙏💐💐💐
Good morning father garu 🙏🏻 yesuva Vandanam yesuva sthotram yesuva Aradhana yesuva maku thoduga undandi thandri parisudda japamala Mariya Matha ma koraku vedukonandi Amma Amma Amma Amma Amma Amma Amma 😭😭🙏🏻🙏🏻🙏🏻🙏🏻😭😭😭😭♥️
Prise the Lord dear father garu👏👏 chala chala chakkaga chepparu father garu 👌👌e chakkati goppa vakyam dvara yessaya mimmalni mammalani janulaandarini bahuga adikamuga Devichungaka amen Amen🙌🙏🙏🙌 ✝️✝️✝️
Glory to our Jesus's Holy name ever and forever, for His steadfast love towards us, SINNERS, His loving children. Many thanks dear Almighty Lord, for gifting us with the most precious immortal jewel, our Immaculate Mother Mary as a spiritual mother to this Universe. Thanks a ton, dear Rev.Spiritual Father, for igniting our spiritual journey, through Marian Faith and Marian Path. Hail Mary, full of grace, the Lord is with you, blessed are you amongst women and blessed is the fruit of thy womb Jesus. Holy Mary, Mother of God, pray for us sinners now and at the hour of our death. Amen. Dear Holy Trinity and Holy Family- We love You- Save Souls! Dear Jesus, establish Your Incessant Peace in the hearts of everyone in this world, sothat, we glorify Your Holy name, by being Your children and disciples. Dear Holy Spirit Lord, engulf us with your gifts and fruits, to bear Christ in our walk and talk. God bless us all abundantly! Amen and Alleluia!
Good morning father garu మీరు చేస్తున్న పరిచర్య దేవుడు ఇంకా అధికంగా ఫలింప చేయాలని కోరుకుంటున్నాను🙏🙏🙏 మా కుటుంబం కోసం మరియు నా కుమారుని మనసు మారాలని తనను మళ్ళీ ఉద్యోగంలో స్తిరపరచాలని ప్రార్ధించండి వందనాలు ఫాదర్ గారు🙏🙏🙏🙏🙏
Praise the lord Good morning father garu🙏✝️🙏 ఫాదర్ గారు ఈ రోజున పునీత ఆంథోనీ వారి పేరున పరకాల వరంగల్ ఆంథోనీ వారి నామమున భోజనం మా కుటుంబం వారు సమర్పిస్తున్నారు క్షవునా మా కుటుంబం ను దీవించమని దేవతి దేవుని మా కొరకు ప్రదించండి ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏✝️🙏
Amen praise the lord amen hallululai hallululai hallululai hallululai hallululai hallululai hallululai hallululai hallululai hallululai preyar for us my family father amen ❤❤❤❤❤❤
Praise the Lord.Thank you Lord.Jesus Mary Joseph gaarlara! Meeku dhanyavaadhamulu.ma Amma nannanu nannu sampoorna arogyamtho vundela dheevinchandi,ma akka lurdhu matha gari athmaku shanthini dayacheyandi ,ma kutumbaanni a shodhanalo chikkukokunda dheevinchi kaapaadandi amen.Thank you father garu .
Praise the lord father gaaru 🙏🙏.Amma mariya matha maa koraku prardhichandi thalli 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏. pray for my family father gaaru.Thank you Jesus, Thank you lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
సర్వేశ్వర స్తోత్రం ఫాదర్ గారు మా కుటుంబం కొరకు పిల్లలు చదువులు కొరకు పాడిపంటలు కొరకు మరియ తల్లి ప్రార్థన సహాయం నిత్యము మా కుటుంబంలో ఉండాలని ప్రార్థన చేయండి ఫాదర్ గారు ఆమెన్
Thalli mariya thalli maa biddaki jubinaki Kalu viriginadi thalli operasation jarigindi thalli swasththa parasandi thalli mariya thalli biddani school ki velle vidamuga chudali thalli mariya thalli amen 🙏
Praise the lord father,pray for us,pray for my mother,brothers family,my wife and children health and blessings,my daughter medical course,my son education,court issues,strengthen in god belief.
Amma Mariya thalli ma kosam prardhinchandi Thalli Amen 🙏🏻🙏🏻🙇🏻♀️🙇🏻♀️ Amma ma kutumbalalo madhyastha prardhana dhayacheyandi thalli 🙏🏻🙏🏻🙇🏻♀️🙇🏻♀️ Amma ma bhiddala ki manchi bhavishyathu dhayacheyandi thalli 🙏🏻🙏🏻🙇🏻♀️🙇🏻♀️ Amma ma husband ki good health evalani korukuntunnamu thandri Amen 🙏🏻🙏🏻🙇🏻♀️🙇🏻♀️ praise the lord Deva praise the lord father garu please pray for my family needs father garu please pray cheyandi 🙏🏻🙏🏻🙇🏻♀️🙇🏻♀️
Praise the lord Jesus christ amen father please pray for my 2nd daughter about baby and pray for my son good job pray my family amen thank you father halleluya halleluya
అమ్మ ఆరోగ్యం మాత దర్శనాన్ని ఈప్రపంచానికి అక్టోబర్ నెల అంతా దయచేసితల్లి నీకు వందనాలమ్మ గుడ్ మార్నింగ్ ఫాదర్ గారండి ప్రైస్ ది లార్డ్ ఫాదర్ గారండి వందనాలు ఫాదర్ గారు అండి ఆదియందు వాక్యముండెను వాక్యముదేవుని యందు ఉండెను ఆ వాక్యముదేవుడై యుండెను దేవా నీ వాక్యము మా పాదములకు దీపమై ఉండెను మాకోసం ప్రార్థన చేయండి ఫాదర్ గారండిస్వస్థత కోసం ప్రార్థన చేయండి ఫాదర్ గారండి మా అబ్బాయి నూతన ఉద్యోగం కోసం ప్రార్థన చేయండి ఫాదర్ గారండి
Thalli mariya thalli maa misses ki ramjanbi ki nadumu noppi nunchi and blood infection nunchi and kadupulo unnatuvanti badalu thisivesi ramjanbi ki sathanu nunchi swasththa parasandi thalli mariya thalli amen 🙏 amen 🙏 amen 🙏
ఫాదర్ మా పెద్ద కుమార్తె అశ్విని సిస్టర్స్ ట్రైనింగ్ లో ఉన్నది ఆమెకు మంచి ఆరోగ్యం జ్ఞానం దయచేసి ప్రభువు చిత్తమైతే మంచి సేవకురాలిగా ఎన్నుకోవాలని జీవితకాలం తోడుగా ఉండి కాపాడాలని ప్రార్ధన చేయండి స్వామి 🙏🙏🙏💐💐💐
Praise lord lord father garu నాకు 2 రోజుల క్రితం ఒక సంఘటన జరిగింది నేను జపమాల వేసుకున్నాను ఆ జప మల చూసి ఒక పాప (హిందూ) 5th క్లాస్ ఆ పాప అడిగాది ఫాథర్ గారు నన్ను Who is Jesus Christ నేను క్లుప్తంగా వివరించాను తరువాత ఆ పాప నాతో అడిగది అవున సరే అన్నది మళ్ళీ క్యూస్షన్ వేసాధి ఫాథర్ గారు మరి హిందూస్ గాడ్స్ ఎలా గా అని నాతో అదిగది నేను అన్నాను మీ అమ్మ గారిని నాన్న గారిని అడమని చెప్పాను ఫాథర్ గారు తంక్ యూ ఫాథర్ గారు
Praise the lord father 🙏 pillala ki manchi kutumba jeevitanni ivvalani helth kosam prayer cheyyandi father ✝️🛐💟🙏 ujwala ki 9yeras ke sugar vachindi tana kosam prayer cheyyandi father ✝️🛐💟🙏 house construction chestunnamu anta manchi ga jaragalani prayer cheyyandi father ✝️🛐💟🙏🙏🙏
Praise the Lord good morning Father please pray for my children they have no children so please pray for them and my family we have somany financial problems please pray for us Tanks to Lord Amen