ప్రస్తుతం జొన్నగిరిలో పంటలు వేశారు, రైతులు పంటలు పూర్తయ్యే వరకు వాళ్ళ పొలంలోకి రానివ్వరు, అదృష్టం బాగుంటే జొన్నగిరిలో దొరకవచ్చు, ఎందువలన అంటే ఎక్కువ డైమండ్స్ జొన్నగిరి ప్రాంతంలోనే దొరికినవి, మనకు ఉన్న టీవీ చానల్స్ అన్నీ కూడా జొన్నగిరిలో డైమండ్స్ దొరికాయని చెప్పడం జరిగింది