Тёмный

#రూతు 

Bro Benhur babu
Подписаться 208 тыс.
Просмотров 45 тыс.
50% 1

Praise the lord JESUS. Dear Brothers and sisters. My name is Benhur babu. Iam showing Holy land videos and Holy place's.Lotof holy videos in our channel, And I will show this video's continues with about history in Telugu language. So please subscribe our channel, and shere this holyland videos. please pray for my family. thank you
యేసు క్రీస్తు ప్రభువు నందు ప్రియ సహోదరీ సహోదరులకు వందనములు. నా పేరు బెన్ హర్ బాబు. ఇంతకు ముందు చాలా మంది యెరూషలేము వెళ్ళివచ్చారు. కొంతమంది అక్కడి వీడియోలను మనకు చూపించారు. ఇప్పుడు నేను మీకు ఇంతకుముందు ఎవ్వరూ చూపించని విధంగా హోలిలాండ్ టూర్ వీడియోలను చూపించ బోతున్నాను. అక్కడి వాతావరణం, అక్కడి విశేషాలు,వారి ఆహార పదార్థాల వివరాలు, భవనాలు,కొండలు,సముద్రాలు,హోటల్,షాప్ లు,మరెన్నో విషయ విశేషాలను అన్ని వివరాలను పరిశుద్ద గ్రంథమైన బైబిల్ లో ఉన్నవాటిని, ఆ యా స్థలాలను,వాటి ప్రాముఖ్యతను మీకు తెలుగు లో చెపుతూ అందిస్తున్నాను.ఇంతేకాక మరెన్నో వీడియోలను మీకు అందిచాలని ప్రయత్ని స్తున్నను.కాబట్టి ఈ విలువైన వీడియోలను తప్పక చూడండి.మన ఛానల్ ను subscribe చేసి బెల్ ను నొక్కండి. మీ బెన్ హర్ బాబు. #BroBenhurbabu #Benhurbabuvideos #Shorts #Benhurbabu

Опубликовано:

 

15 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 51   
@LaxmiBhavani-nu5dp
@LaxmiBhavani-nu5dp 27 дней назад
Praise the Lord 🙏 అయ్యగారు మి పరిచర్యపే దేవునీ కృప రక్షణ కాపుదల క్షేమము ఉండును గాక 🙏 ధాన్యవదములు
@brobenhurbabu3055
@brobenhurbabu3055 27 дней назад
Praise the Lord Amen Thank you
@umareddykilimi4167
@umareddykilimi4167 26 дней назад
చాలా బాగా చెబుతున్నారు sir thank you❤
@prabhudaskuraganti364
@prabhudaskuraganti364 20 дней назад
Praise the lord 🙏 AMEN 🙏❤️🙏🙏❤️
@vijayammakarusara602
@vijayammakarusara602 27 дней назад
Very nice good message praise the lord thank you so much ❤❤❤
@lathabandi6722
@lathabandi6722 18 дней назад
Your voice is very clear and clarty...tnqu
@brobenhurbabu3055
@brobenhurbabu3055 18 дней назад
Thank you for your comment
@dprajeswararaolicnrt
@dprajeswararaolicnrt 25 дней назад
థాంక్యూ బెన్ హర్ బాబు గారు. రూతు చరిత్ర చక్కగా వివరించారు🎉
@brobenhurbabu3055
@brobenhurbabu3055 25 дней назад
Praise the Lord Jesus Christ Thank you sir
@lathabandi6722
@lathabandi6722 18 дней назад
Thank you sir 👏🏻Good information God bless you sir
@brobenhurbabu3055
@brobenhurbabu3055 18 дней назад
Praise the Lord Amen Thank you
@kanukaiahpeetla610
@kanukaiahpeetla610 18 дней назад
🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏
@RaviRavi-c8d6f
@RaviRavi-c8d6f 15 дней назад
Praise the Lord brother garu
@brobenhurbabu3055
@brobenhurbabu3055 15 дней назад
Praise the Lord Jesus Christ Thank you
@vijayammakarusara602
@vijayammakarusara602 27 дней назад
Nice message praise the lord thank you so much ❤❤
@brobenhurbabu3055
@brobenhurbabu3055 27 дней назад
You're most welcome
@rakeshKumar-dd1hn
@rakeshKumar-dd1hn 15 дней назад
Good message thnk you sir
@rameshbabu7557
@rameshbabu7557 27 дней назад
Amen 🙏
@Ashwin-l5r
@Ashwin-l5r 27 дней назад
Praise the lord ayyagaru me videos me msgs patla a devuniki vandanalu God bless you bro benher Babu sir thank you your family praise the God sir thanks amen 🙌❤
@brobenhurbabu3055
@brobenhurbabu3055 27 дней назад
Praise the Lord Amen Thank you
@parimalaprakash4321
@parimalaprakash4321 24 дня назад
Praise the lord anna
@brobenhurbabu3055
@brobenhurbabu3055 24 дня назад
Praise the Lord Sister
@RaviRaju-nr9ux
@RaviRaju-nr9ux 17 дней назад
Praise the lord🙌🙌🙏🙏
@KiranIndana
@KiranIndana 18 дней назад
Davanki mahama kalugunu gaka
@brobenhurbabu3055
@brobenhurbabu3055 18 дней назад
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
@williamprabhakar5449
@williamprabhakar5449 11 дней назад
Brother Praise the Lord 🙏🙏🙏🙏🙏.
@brobenhurbabu3055
@brobenhurbabu3055 11 дней назад
Praise the Lord వందనాలు బ్రదర్
@sneha-df5lg
@sneha-df5lg 12 дней назад
Amen
@andaymariyamma6717
@andaymariyamma6717 27 дней назад
🙏🙏👌👌👌❤️❤️❤️❤️❤️
@PantadiRaju
@PantadiRaju 27 дней назад
🙏🙏
@bindupondugula5860
@bindupondugula5860 27 дней назад
Praise the lord brother plz pray fr me to get gov teacher job tanq brother
@brobenhurbabu3055
@brobenhurbabu3055 27 дней назад
Ok we will pray for you
@bindupondugula5860
@bindupondugula5860 27 дней назад
@@brobenhurbabu3055 tanq annaya praise the lord
@SAMUEL944ROY
@SAMUEL944ROY 27 дней назад
Good
@brobenhurbabu3055
@brobenhurbabu3055 27 дней назад
Thanks
@andaymariyamma6717
@andaymariyamma6717 23 дня назад
🙏🙏🙏👌👌👌✝️🛐🕎❤❤
@user-fk7he7in3j
@user-fk7he7in3j 27 дней назад
Annaya yessayya rakada samipinchindha cheppandi Endukadiganante suchanalanni Alage kanipisthunnai kada annayya
@brobenhurbabu3055
@brobenhurbabu3055 24 дня назад
ఏసుక్రీస్తు ప్రభువారు రెండవసారి రాబోతున్నారు అనేది మాత్రం నిజం. ఆయన రాకడ సమీపించింది అని చెప్పలేం సమీపించలేదు అని చెప్పలేను. ఎందుకంటే అది దేవుని చిత్తమైనప్పుడు జరుగుతుంది. అప్పటివరకు మనం నిజాయితీగా, ఆయన యందు భయభక్తులతో... నీతిగా దేవుని యందు విశ్వాసంగా, జీవించడం మాత్రం మన చేతిలో ఉంది. రోజులు బాగోలేవు ఇలాంటి రోజుల్లో మరింత జాగ్రత్తగా ఉండడం మాత్రం మన కర్తవ్యం.
@user-fk7he7in3j
@user-fk7he7in3j 24 дня назад
@@brobenhurbabu3055 alage annayya na kosam prayer cheyandi yessayya rakada kosam eduruchusevarilo nenu kuda undali untanu
@Suryakantham-i4p
@Suryakantham-i4p 17 дней назад
🫶❤️🙏
@shivapshiva99
@shivapshiva99 27 дней назад
Prayer for me pls👹👿😭😭😭😭😭😭😭😭p)zzzzz😢
@brobenhurbabu3055
@brobenhurbabu3055 26 дней назад
Ok we will pray for you Don't worry God Jesus Christ help you brother Amen
@mdmbasha4460
@mdmbasha4460 23 дня назад
Pastor garu assalu charitralo israil ane desame ledu urap lo hitlar paripaalana tarvata yudula terugu patu valla vallani ye desam lo ranivvaka pote palasti navallu vallani ranicharu vallu America saport to israil anne desanni peru pettaru
@brobenhurbabu3055
@brobenhurbabu3055 23 дня назад
భాష గారు చరిత్ర నాకు తెలుసండి. అందుకే నేను ఈ వీడియోలు పెడుతూ ఉన్నాను. నేను ఇజ్రాయిల్ దేశాన్ని పాలస్తీనా, ఈజిప్టు, జోర్దాన్ దేశాలు తిరిగి వచ్చాను. సరే మీరే చెప్పండి యూదులు గాని ముస్లింలు గాని అబ్రహం సంతానమే కదా ....మరి అబ్రహాము ఏ దేశంలో ఉన్నాడు? అబ్రహాము ఉన్న దేశం ఏది? ఇజ్రాయిల్ దేశం కాదా? అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఉన్న దేశమే కదా..... ఇప్పుడు ఇస్రాయేలీయులు ఉండేది.యూదులు క్రీస్తు శకం 70లో అతి దారుణంగా రోమన్లచే ఎరుషలేములోనే చంపబడ్డారు. అప్పుడు అందరూ అనేక దేశాలకు పారిపోయారు. ఆ తర్వాత మనకు స్వతంత్రం వచ్చిన ఒక సంవత్సరం తర్వాత, అంటే 1948 మే 14వ తేదీన ఇస్రాయిల్ దేశం ఏర్పడింది. ఒకవేళ వాళ్ళు వేల సంవత్సరాల ముందు అంటే అబ్రహాము కాలంలో అక్కడ ఉండకపోతే వారు ఎరుషలేము కు వెళ్లి అక్కడ ఎందుకు ఉంటున్నారు? బైబిల్లో వ్రాయబడిన ప్రతి ఊరు అక్కడ ఇప్పటికి ఉంది బెత్లెహేము, నజరేతు, బేతేలు, ఎరుషలేము, కానా, గలిలయ, కపెర్న హుము, టెల్ డాన్, ఇలా ప్రతి ఊరి పేరు బైబిల్ లో ఏమేమి వ్రాయబడి ఉందో అవే ఊర్లు ఇప్పటికి కూడా ఉన్నాయి. ముస్లింలకు, యూదులకు గొడవలు ఉంటే ఉండొచ్చు. కానీ అసలు ఇశ్రాయేలీయులు అక్కడ లేనే లేరు. వారికి దేశమే లేదు అని ఎలా చెప్పగలం? బైబిల్ చెప్పేది, కురాన్ చెప్పేది అబద్ధం అంటారా?
@petamohammed962
@petamohammed962 25 дней назад
బంగారు బాబు మీరు చాల బాగా వీడియోస్ నీకు కృతజ్ఞతలు ఏసుబాబు ఒక ప్రవక్త అని గుర్తిస్తే చాలు మీరు సాఫల్య లభిస్తుంది యహోవా ఒక్కడే గుర్తిస్తే చాలు ఆయన తప్ప వేరే దేవుడు లేరు యెహోవా ఆయన సరి సమాన ఎవరు లేరు ఏసుప్రభు కూడా దేవుడు అనీ అంటే వారికి వినాశ కాలం తప్పదు నీకు చెప్పిన మాట తెలుసుకుంటే బాగుంటుంది క్రైస్తవ సోదరులు తెలుసుకుంటే మంచిది దేవుడు గుణ గుణాలతో తెలుసా అన్నం తినేవాడు దేవుడు కాదు నీళ్లు తాగి వాడు దేవుడు కాదు మరణించడం దేవుడు కాదు నిద్రపోయా వాడు దేవుడు కాదు ఇవాళ సృష్టించిన వాడే నిజమైన దేవుడు సృష్టించబడే వారు దేవుడు కాదు సృష్టికర్త దేవుడు ఇది కరెక్ట్ తెలుసుకుంటే చాలా మంచిది దేవునికి సంతానం లేదు ఆయన ఎవరు సొంతంగా ఆయనకు సాటి ఎవరు లేరు ఆయన ఒక్కడే యెహోవా అల్లాహు గాడ్స్ దేవుడు స్వామి ప్రభు ఖుదా మాలిఖ్ ఇన్ని పేర్లు ఉన్నాయి ప్రపంచంలో ఎన్ని భాషల్లో ఆ భాష ప్రకారం ఒక్కడే ఏసుప్రభు దేవుడు అన్నారా నరకం తప్పదు ప్రజల్ని పక్కదోవ పట్టిస్తున్నారని క్రైస్తవ పాస్టర్ నీకు తెలుసు మాట్లాడుతుందో తెలియక మాట్లాడుతున్నావ్ ప్రపంచ ప్రజలకు నా కృతజ్ఞతలు
@brobenhurbabu3055
@brobenhurbabu3055 24 дня назад
The Lord Jesus Christ himself said that he is the son of God, no prophet said that I am the son of God, God also said from heaven that he is my beloved son.
@brobenhurbabu3055
@brobenhurbabu3055 24 дня назад
*ఏసుక్రీస్తు ప్రభువు వారు నేను దేవుని కుమారుడను అని ఆయనే స్వయంగా చెప్పారు. *అంతకు ముందు ఏ ప్రవక్త నేను దేవుని కుమారుడని చెప్పుకోలేదు. ఎందుకంటే వారందరూ ప్రవక్తలు మాత్రమే... ఏసు ప్రభు వారు మాత్రమే దేవుని కుమారుడు కాబట్టి. * ఆకాశము నుండి దేవుడు కూడా ఈయన నా ప్రియ కుమారుడు అని చెప్పారు. * అంతేకాదు బైబిల్ కూడా ఆయన దేవుడు అని చెప్తుంది. *మీరు నమ్మకపోతే నమ్మకపోండి. మేము మాత్రం మనస్ఫూర్తిగా ఆయన దేవుని కుమారుడని దేవుడే అని విశ్వసిస్తున్నాము. *ఆయనను ఆరాధిస్తున్నాము. *అంటే మేము తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనే త్రియేక దేవుడిని ఆరాధిస్తూ ఉన్నాము. ఇందులో మీకు వచ్చిన బాధ ఏమిటో నాకు అర్థం కావడం లేదు. ఆయన దేవుడని నమ్మితే నరకానికి వెళ్ళిపోతారని మీరు చెబుతున్నారు ఆయనని దేవుని కుమారుడుగా, దేవుడిగా ఒప్పుకుంటూ నరకానికి వెళ్ళడం కూడా మాకు సంతోషమే...
@petamohammed962
@petamohammed962 24 дня назад
బంగారు బాబు గారు మీరు చెప్పింది తెలిసింది మీరు బైబిల్ ప్రకారం యేసు దేవుడా అంటున్నావ్ అది మీ ఇష్టం నాకేం బాధ లేదు మిమ్మల్ని నొప్పించాలని మా ఉద్దేశం కాదు మీరు నిజం నిజాలు తెలుసుకొని మీరు జ్ఞానవంతులు అని చెప్పిన దేవునికి భార్య లేదు ఆయనకు సంతానం లేదు ఆయన ఎవరు సంతానం కాదు ఆయన ఒక్కడే తెలుసుకుంటారని ఆశిస్తున్నాను నేను చెప్పిన మాటలు మీకు ఏమైనా బాధ కలిగితే నన్ను క్షమించండి ఇట్లు పేట మహమ్మద్ నేను ఒకే దేవుని ఆరాధింస్తా మీరు జ్ఞానపురం అని తెలుసుకుంటారని ఆశిస్తున్నా
@beastgamingrcr
@beastgamingrcr 21 день назад
యేసు _ నా ద‌్వారానే తప‌్ప ఎవడును తండ‌్రి యొద‌్దకు రాడు 🤔 ప‌్రవక‌్తలలో ఎవ‌్వరూ ఇలా చెప‌్పలేదు ? 🤔✝️ యేసు ద‌్వారానే నీకు రక్షణ ✝️
@rnagarjuna4105
@rnagarjuna4105 27 дней назад
Praise the lord brother
@brobenhurbabu3055
@brobenhurbabu3055 27 дней назад
Praise the Lord Thank you
Далее
Pure Comedy #ti13
00:38
Просмотров 194 тыс.
УГОСТИЛ БЕЛКУ МОРОЖЕНЫМ#cat #cats
00:14
World’s Tallest Man VS Shortest Woman!
15:07
Просмотров 13 млн
Pure Comedy #ti13
00:38
Просмотров 194 тыс.