రూపశిల్పి పరమేశ్వర్ మేకింగ్ వీడియో 3 Roopa Shilpi Parameswar Making Video Part 3 కాన్సెప్ట్/కెమెరా/ఎడిటింగ్/దర్శకత్వం. రావ్ చంద్ర కె. నిర్మాత:పరమేశ్వర్, శివాని పౌరాణిక దర్బార్
సోదరా! అద్బుతమైన కళ నీకే సొంతం. అందె వేసిన చేయి అంటే నీదే. సినిమా పౌరాణిక పాత్రలను మించిన రూపశిల్పుల నైపుణ్యం నీదే. తెలుగు పౌరాణిక పద్య కళకు నీవే ఆధారము, ఏదైనా కళాకారుల నేర్పు, టెక్నాలజీ అంతా తర్వాతనే. చాలా ఆనందంగా ఉంది. గంట్రావుపల్లి సోదరుల గొప్ప కళా సేవలను ప్రభుత్వం గుర్తించి, మీకు అండగా ఉండాలని కోరుకుంటున్నా. శుభాకాంక్షలు ఆమని కృష్ణ
మొన్న పెద్దకృష్ణుడు నిన్న వెంకటేశ్వర స్వామి ఈరోజు చిన్ని కృష్ణుడు. సూపర్ పరమేశ్వర్ ఇలాగే ఇంకా ఇంకా నీ యూట్యూబ్ చానెల్ అభివృధి అవ్వాలని కోరుకుంటూ.......