రూపాయి ఖర్చు లేకుండా మొక్కలకు కావలసిన ఆల్ ఇన్ వన్ ఫర్టిలైజర్/కిచెన్ వేస్ట్ మజ్జిగ నీళ్లు బియ్యం కడిగిన నీళ్లు పాలు కడిగిన నీళ్లు ఆ నీళ్లల్లో రోజు వచ్చిన కిచెన్ వేస్ట్ వేసి మూడు రోజులు ఉంచుకోవాలి ఉదయం సాయంత్రం కలపాలి తర్వాత రోజు ఫిల్టర్ చేసుకుని ఒకటికి ఐదు నీళ్లు కలుపుకుని మొక్కలకు ఇవ్వాలి #zerobudgetorganicfertilizer #kitchenwastewaterfertilizer #organicfertilizer
29 сен 2024