Тёмный

రేగు సాగులో విజయ దుందుభి Part - 1 || Best Apple Ber Varieties Part - 1 || Karshaka Mitra 

Karshaka Mitra
Подписаться 425 тыс.
Просмотров 24 тыс.
50% 1

#agriculture #farming #farmer #karshakamitra #appleber #jujube #jujubefruit #appleberfarming #kashmirappleber #balsundari #redgold #kashmirigoldenappleber #farmlife
రేగు సాగులో విజయ దుందుభి Part - 1 || Best Apple Ber Varieties Part - 1 || Karshaka Mitra
ఆపిల్ బెర్ సాగులో విజయ దుందుభి మోగిస్తున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బుర్గం పహాడ్ మండలం, సారపాక గ్రామానికి చెందిన రైతు గొర్తి క్రీస్తు రాజు. 4.5 ఎకరాల్లో 5 ఆపిల్ బెర్ రకాలను సాగుచేస్తున్న ఈయన, తన క్షేత్రాన్ని ప్రయోగాలకు చిరునామాగా మార్చుకుని, నూతన రకాల సాగుతో ఆర్థికంగా విజయభేరి మోగిస్తున్నారు. నేడు ఈ క్షేత్రానికి వినియోగదారులు ఆపిల్ బెర్ కొనుగోలుకు క్యూ కడుతున్నారంటే అతిశయోక్తి కాదు. పూర్తి వివరాలు వరుస కథనాల ద్వారా తెలుసుకుందాం.
రైతు చిరునామా
గొర్తి క్రీస్తు రాజు
సారపాక గ్రామం
బుర్గం పహాడ్ మండలం,
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
సెల్ నెం : 7842434628
Join this channel to get access to perks:
/ @karshakamitra
గమనిక : కర్షక మిత్ర చానెల్ లో‌ ప్రసారమయ్యే కథనాలలో రైతులు, చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అలాగే వివిధ వ్యాపార నామాలతో ప్రసారమయ్యే ఉత్పత్తులు పనితీరుకు కర్షక మిత్ర ఏమాత్రం బాధ్యత వహించదు. రైతు సోదరులు అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. పంటలలో వచ్చే ఎటువంటి ఫలితానికి కర్షక మిత్ర బాధ్యత వహించదు.
మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
ru-vid.com?searc...
కర్షక మిత్ర వీడియోల కోసం:
/ karshakamitra
/ @karshakamitra
వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
• వరి సాగులో అధిక దిగుబడ...
పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • Fruit Crops - పండ్లతోటలు
అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
• Ginger - అల్లం సాగులో ...
ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం: • Farm Machinery - ఆధుని...
ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
• పసుపు సాగులో ఆదర్శ గ్ర...
శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
• 50 శ్రీ గంధం చెట్లు. ఆ...
కూరగాయల సాగు వీడియోల కోసం:
• Vegetables - కూరగాయలు
పత్తి సాగు వీడియోల కోసం:
• పత్తిలో అధిక దిగుబడి ప...
మిరప సాగు వీడియోల కోసం:
• Chilli - మిరప సాగు
నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • అసిల్ నాటు కోళ్లతో లాభ...
టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:
• ఇంటి పంటతో ఆరోగ్యం ఆనం...
పూల రైతుల విజయాలు వీడియోల కోసం:
• Floriculture - పూల సాగు
పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • పాడి పరిశ్రమతో విజయపథం...
పాడి పశువులకు ఆయుర్వేద వైద్యం వీడియోల కోసం
• పాడి పశువులకు ఆయుర్వేద...
పశుగ్రాసాల పెంపకం వీడియోల కోసం
• పశుగ్రాసాలు - Fodder C...
అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం: • Pulses - పప్పుధాన్యాలు
నానో ఎరువులు వీడియోల కోసం:
• నానో ఎరువులు - Nano Fe...
మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
• Sheep & Goat
జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
• జోనంగి జాతి కుక్కకు పూ...
మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
• Aquaculture - మత్స్య ప...
RU-vid:- / karshakamitra
FACEBOOK:- / karshakamitratv
TWITTER:- / karshakamitratv
TELEGRAM:- t.me/karshakamitratv

Хобби

Опубликовано:

 

21 фев 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 28   
@pagidireddynarayanareddy8368
@pagidireddynarayanareddy8368 4 месяца назад
రైతులు ఎవరైనా సరే మొదట మీ మార్కెటింగ్ కెపాసిటీ తెలుసుకొని పంట వేసుకుంటే future లో నష్టాల బారిన పడకుండా చూసుకోవచ్చు
@KarshakaMitra
@KarshakaMitra 4 месяца назад
Nice suggestion
@punnamr1
@punnamr1 4 месяца назад
Sir is Pioneer and Role model of to me.
@sagiribabu8332
@sagiribabu8332 Месяц назад
Sir చౌడు భూలకు అనువైన రేగు మొక్కను సూచించండి
@siddaiahtadiboyina8916
@siddaiahtadiboyina8916 4 месяца назад
Very good farmer ❤
@KarshakaMitra
@KarshakaMitra 4 месяца назад
Nice
@krishnaprasadyalamaddi60
@krishnaprasadyalamaddi60 4 месяца назад
Good job sir
@KarshakaMitra
@KarshakaMitra 4 месяца назад
Thank you
@NaveenKumar-hd5nx
@NaveenKumar-hd5nx 4 месяца назад
Good work 👏 🙌
@KarshakaMitra
@KarshakaMitra 4 месяца назад
Thank You
@magantienterprises3328
@magantienterprises3328 4 месяца назад
Very Nice Story
@KarshakaMitra
@KarshakaMitra 4 месяца назад
Thank You
@ramakrishnanaidu2049
@ramakrishnanaidu2049 4 месяца назад
🎉regu crop super mokkalu meru ekkada thesukunnru adress pettandi
@nalabolugovind5790
@nalabolugovind5790 4 месяца назад
నేను జనవరి 7 భద్రాచలం వెళ్లి తోట చూసి కాశ్మీర్ గోల్డ్ ఆపిల్ బేర్ మొక్కలకి అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్న
@KarshakaMitra
@KarshakaMitra 4 месяца назад
Nice
@nsfarming2022
@nsfarming2022 4 месяца назад
మొక్క కాస్ట్ ఎంత అన్న
@kalakonda_ashok
@kalakonda_ashok 4 месяца назад
Addras bro
@venkatalakshmi3908
@venkatalakshmi3908 4 месяца назад
ఎంత బాగుందో....
@KarshakaMitra
@KarshakaMitra 4 месяца назад
Thank you
@rayaladurga6208
@rayaladurga6208 4 месяца назад
Gummadi sagu video tiyandi
@KarshakaMitra
@KarshakaMitra 4 месяца назад
Ok
@nageswaraoa3174
@nageswaraoa3174 4 месяца назад
Green apple bar gola rakam
@KarshakaMitra
@KarshakaMitra 4 месяца назад
No
@andemgangaraju7795
@andemgangaraju7795 4 месяца назад
మీది బంజారా
@jayaprakashnarayana2713
@jayaprakashnarayana2713 4 месяца назад
ADDRES POST ME SIR
@KarshakaMitra
@KarshakaMitra 4 месяца назад
Check description
@tharuni4807
@tharuni4807 4 месяца назад
Rate ekkuva
@harshaharsha2981
@harshaharsha2981 4 месяца назад
యాంకర్ ఏమనుకుంటున్నాడు నాకు మాత్రం అర్థం కావటం లేదు ఆ ముఖం మీద ఉన్న మాస్క్ తీసి మాట్లాడితే కొంచెం బాగుండేది
Далее
21 June 2024
1:52
Просмотров 12 тыс.