అలాగే చెట్టుకింద పడిపోయి కుళ్ళిన మామిడికాయలు ను తీసి బయట ఒక గోతి తీసి అందులో వేసి ఖళ్ళు ఉప్పు మరియు పేడ వేసి కప్పి పెట్టాలి, అలాగే చెట్టు కొమ్మలకి ఉన్న రకరకాల గొంగళి పురుగులును కూడా గర్తించి తీసి తోట బయట కాల్చేస్తే సరిపోద్ది. Dieback బాక్టీరియా ని కూడా గర్తించి తొలగిస్తే మంచిది ✌️
@@bujjibabu842 దీనికి బదులు ట్రీ పేస్ట్ వేసుకుంటే ఇంకా మంచిది అది ఆర్గానిక్ పద్దతి కేవలం పుట్టమన్ను, ఆవు పేడ మరియు ఇసుకతో తగినంత నీరు జోడించి చెట్టుకు పూసుకుంటే సరిపోతుంది