Тёмный

రేపే దుష్టశక్తులు తమిరికొట్టే జ్యేష్ఠ అమావాస్య పూజ | Removes Negetive Energy From Home | Varahi Puja 

KalabhairavaTV
Подписаться 113 тыс.
Просмотров 2 тыс.
50% 1

భారతీయసనాతనధర్మంవర్ధిల్లాలి!! దుఖ రహిత సమాజమే లక్ష్యంగా!!
#KalabhairavaGuru #KalabhairavaTemple #KalabhairavaTV #KalabhairavaSwamy #SwarnakarshanaBhairavaSwamy #Mantropadesham #AnadanamSeva నిరాడంబరులు, నిత్యాగ్ని హోత్రులు, మహామంత్ర ఉపదేశకులు పరమపూజ్య శ్రీకాలభైరవ స్వామి వారి ఆధ్వర్యంలో కాలభైరవగురు సంస్థాన మఠం
ఒక ధార్మిక సేవా సంస్థగా ప్రజల జీవితాల్లో భౌతికంగా, సామాజికంగా, ఆర్థికంగా ఆధ్యాత్మికంగా ఉన్నతిని కలిగించేందుకు పలురకాల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ముందుగా మన భారతీయ సనాతన ధర్మం యొక్క మూల సిద్దాంతం ప్రచారం చేయడం. అంటే మన మహర్షులు వారి జీవితపర్యంతం తపస్సు చేసి ఆర్జించిన శక్తితో జ్ఞానంతో మన భారతీయ సంస్కృతీ సంప్రదాయము సత్యము ధర్మాలు మంత్రోపదేశముల గురించి మరియు ఎవరిని వారు ఏలా ఉద్దరించు కోవాలి, ఈ మానవ జన్మకు సార్థకతను ఏలా చేకూర్చుకావాలి, నిత్యం ఆనందంలో ఉండడానికి ఏ మార్గం అనుసరించాలి, అనే ఎన్నో ఆధ్యాత్మిక, ఆరోగ్య, పరమానందసత్యాలను మహా గ్రంధాల రూపంలో రచించారు. వాటిలో భాగంగా. ప్రతీ ఒక్కరిలో దాగి ఉన్న అనంతమైద శక్తి జ్ఞానం ములను వెలికితీసేందుకు, అందరినీ పరమాత్మ తత్వం, ధర్మం వైపు నడిపించేందుకు...
1.ధర్మ ప్రచారసేవ, 2.మంత్రోపదేశసేవ, 3. మంత్రసాధనా శిక్షణ,
4.కాలభైరవ అన్నప్రసాద సేవ, 5.ఉచితదర్శనము సేవ,
6.ఉచిత అభిషేక సేవ, 7.ఉచిత హారతి దర్శన సేవ,
8.ఉచిత ధనప్రసాద సేవ, 9.వృద్దులకు నిత్యవసర వస్తువుల సేవ, 10.కాలభైరవ తత్వ ప్రచారం. మొదలైన సేవలు నిర్వహిస్తుంది. అందరూ ఆరోగ్య ఆధ్యాత్మిక ఆనందమయ జీవితం అనుభవించాలనేదే 'కాలభైరవగురు" సంకల్పం. మీరు, మీ పిల్లల పుట్టిన రోజు, మీ వివాహ వార్షికోత్సవం, మీ తల్లదండ్రులు జ్ఞాపకార్థం లేదా ఇంకేదైనా మీ జీవితంలోని ముఖ్యమైన సందర్భాలలో అన్నదానం సేవకు మీ శక్తి మేరకు సహకరించ ప్రార్ధన Google Pay Phone Pe Paytm number 9000200117
BankA/C *KALABHAIRAVAGURU SANSTHAN MUTT
*Account No:0113020551
Kotak MAHINDRA BANK
*IFSC:KKBK0007876
*DANAVAIPETA BRANCH
Swarnakarshana Bhairava Temple
Kalabhairava Guru Sansthan Mutt Rajahmundry, A.P533104
Only WhatsApp 090002 00117
maps.app.goo.gl/j3HcFLHwmRLUS...
/ kalabhairavatv
నాణాలను ప్రసాదంగా ఇచ్చే ప్రపంచ ప్రఖ్యాత ఏకైక శ్రీలక్ష్మీకుబేర
స్వర్ణాకర్షణభైరవస్వామి వారు.రాజమండ్రి. ఆదివారం, అష్టమి, పౌర్ణమి, అమావాస్య రోజుల్లో మాత్రమే ఉ.7:30గ.నుండి ఉ.11:45ని. వరకు మాత్రమే ఉంటుంది. ఏవిధమైన పూజా సామాగ్రి తీసుకురావద్దు..
*FollwUs Page Like చేయండి.
/ kalabhairavatv 👆క్లిక్ చేయండి
*Subscribe శక్తి జ్ఞానం ధర్మం ఇత్యాది విషయాలకు
/ kalabhairavaguru
టెంపుల్ అడ్రస్ లింక్ Google Link.. SwarnakarshanaBhairava Temple Aryapuram, Rajahmundry.
maps.app.goo.gl/9q9bJ
Website
www.kalaBhairava.in
ఉదయం లేవగానే కోరికలు నెరవేర్చే • Kalabhairav ఉదయం లేవగా...
2.11.20.29 తేదీల్లో జన్మించిన వారు • 2 -11-20 -29 పుట్టిన వ...
నెలసరిసమయంలో మంత్రజపం చేస్తే • నెలసరి సమయంలో ఇంటిలో ఆ...
ఈమంత్రం ధనమే ధనం • ఈమంత్రం ధనమే ధనం| Powe...
వెంటనే ఫలితాన్ని ధర్మం కోసం పనికివచ్చే వశీకరణ మంత్రం ప్రయోగం • Vashikaran Mantra In T...
పిల్లలకు పేర్లు ఇలా పెడితే విజేతలు • పిల్లల పేర్లు ఇలా పెడి...
నువ్వు ఆలోచెంచేదే నీదౌతుంది • KalaBhairava's Happyne...
Very Powerful DasaMaha Vidya త్రిపురభైరవ దశమహావిద్య • Most Powerful Tripura ...
Bagalamukhi DasaMaha Vidya బగలా ముఖి మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం వారు • కంటిచూపుతోనే శత్రునాశం... .
MahaKali DasaMahaVidya పుష్యమి అనూరాధ ఉత్తరాభద్ర నక్షత్రంవారు • The Great Cosmic Power...
Dhumavati DasaMaha Vidya అశ్విని మఖ మూల నక్షత్రం వారు • దశమహావిద్యమంత్రం | Wha...
Kamalathmika DasaMaha Vidya భరణి పుబ్బ పూర్వాషాఢ నక్షత్రము వారు కమలత్మీక అమ్మ • What Benefits of Chant...
Chinnamasta DasaMaha Vidya ఆరుద్ర స్వాతి శతభిష నక్షత్రము వారు చిన్నామస్తా అమ్మ వారు • What Benefits of Chant...
Tara DasaMaha vidya పునర్వసు విశాఖ పూర్వాభద్ర నక్షిత్రం వారు • What Benefits of Chant...
Bhuvaneswari DasaMaha Vidya రోహిణీ హస్త శ్రవణ నక్షత్రం వారు • Bhuvaneswari DasaMahaV...
RajaMathangi DasaMaha Vidya కృత్తిక ఉత్తర ఉత్తరషాఢ వారు • What Benefits of Chant...
Rajahmundry Kalabhairava Swamy Harathi Darshan • LIVE Kalabhairava Hara...
పిల్లలకు మంత్రఉపదేశం • Kalabhairava | పిల్లలక...
Thanks For Watching And Your Support
🔱Subhambhavatu🕉️

Опубликовано:

 

2 июл 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 21   
@shashikalamuradi5458
@shashikalamuradi5458 28 дней назад
ఓం శ్రీ గురుభ్యోన్నమః పరమ పూజ్య శ్రీ గురువుగారికి శతకోటి హృదయ పూర్వక పాదాభివందనాలు.🙏🙏
@saibabukoneru7517
@saibabukoneru7517 28 дней назад
Omsri gurubyo namaha 🙏🙏
@krishnakumar-sl2zl
@krishnakumar-sl2zl 27 дней назад
ఓం గురుభ్యో నమః గురువు గారికి పాధాభి వందనాలు.
@krishnadudala7930
@krishnadudala7930 28 дней назад
గురువుగారికి నమస్కారము 🙏🙏🙏🙌🙌
@g.lingaswamig.lingaswami2901
@g.lingaswamig.lingaswami2901 28 дней назад
🙏 ఓం శ్రీ గురుభ్యోన్నమః 🙏
@allamsanthi2574
@allamsanthi2574 28 дней назад
🙏🙏🙏🙏🙏🙏 Shri Gurudev Namah
@ykrishnaveni8936
@ykrishnaveni8936 28 дней назад
శ్రీ గురుభ్యోనమః
@msattibabu1527
@msattibabu1527 28 дней назад
Jai kalabhairava guruji
@gangadharsatta8500
@gangadharsatta8500 28 дней назад
శతృ బాధలు, నిందలు, అవమానాలు తొలగుటకు, వటుక భైరవ మంత్రం..... ఓం హ్రీం వం వటుకాయ ఆపదుద్ధారణాయ కురు కురు వటుకాయ వం హ్రీం ఓం.🙏🙏🙏🙏🙏🙏
@meenuseepana6829
@meenuseepana6829 28 дней назад
Guruvu garu namaskaram ala vunaru bagunara om namo kalabhairava swamaya namo namaha 🙏🙏🙏🙏
@shivanmulbagal7382
@shivanmulbagal7382 28 дней назад
Guruvugariki namaskaram
@ravi14346
@ravi14346 28 дней назад
Guruvu gariki padhabhi vandhanalu
@naidu2509-wy1yp
@naidu2509-wy1yp 28 дней назад
🚩🙏🙏🙏🙏🙏🙏🙏🙏🚩
@Vivek0000a
@Vivek0000a 28 дней назад
🙏🙏🙏
@tulasisatya9178
@tulasisatya9178 27 дней назад
🙏🙏
@gangadharsatta8500
@gangadharsatta8500 28 дней назад
🙏ఓం శ్రీ గురుభ్యోనమః 🙏 అందరూ సంపూర్ణ ఆరోగ్య ఆధ్యాత్మిక. ఆనందమయ జీవితం అనుభవించాలనేదే మన కాలభైరవ గురు సంకల్పం భారతీయ సనాతన ధర్మం వర్ధిల్లాలి !! భారత్ మాతాకీ జై!!! సర్వేజనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినోభవంతు
@gangadharsatta8500
@gangadharsatta8500 28 дней назад
*ఓం శ్రీ గురుభ్యోనమః *రాజమండ్రి కాలభైరవ మఠం స్వర్ణాకర్షణ భైరవ క్షేత్రం* భక్తులకు కొంగుబంగారంగా నిలుస్తూ కోరుకున్న ప్రతి కోరికను నెరవేర్చుతున్న అలాగే ప్రపంచంలోనే ఎక్కడా లేనటువంటి విధంగా *దనంనే* ప్రసాదంగా ఇచ్చే ఏకైక దేవాలయం *మన స్వర్ణాకర్షణ భైరవ స్వామి* వారి యొక్క మఠం. ఈ రోజున ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొంది ఎందరినో ఆకర్షింప చేస్తున్నా *రాజమండ్రి* నందు *కాలభైరవ స్వామి* అనుగ్రహం పొందిన భక్తులు *నిత్య పూజలు* గురువుగారు చెప్పిన మంత్రాలను *ప్రతినిత్యం జపిస్తు* *ఆ కాలభైరవ స్వామి వారి దివ్య ఆశీస్సులు* పొందుతూ చాలా సంతోషిస్తున్నారు. జై గురుదేవ జై *స్వర్ణాకర్షణ భైరవ క్షేత్రం.* *స్వర్ణాకర్షణ కాలభైరవ క్షేత్రం రాజమండ్రి* 🚩🚩🚩🚩🚩ఓం శ్రీ గురుభ్యోనమః, ఓం నమో భగవతే స్వర్ణాకర్షణ భైరవాయ ధన ధాన్య వృద్ధి కరాయ శీఘ్రం ధనం ధాన్యం స్వర్ణం సంపూర్ణ ఆరోగ్యం దేహి దేహి వస్య వస్య కురుకురుస్వాహా 🌹🌹🌹🌹🌹🙏. భక్తి శ్రద్ధలతో ఆచరించండి అద్భుత ఫలితాలను పొందండి.కలియుగ కాలం లో పిలిస్తే పలుకే స్వామియే శ్రీ కాలభైరవ స్వామి పిలవడమే ఆలస్యం ఎలాంటి కష్టం ఉన్నా కాపాడుతాడు తన ఒంటి కాలు పైన నిల్చుని ఉంటాడు కాలభైరవ నామాన్ని స్మరించండి మార్గం చూపిస్తాడు ఐశ్వర్యవంతులు చేస్తాడు ఇది సత్యం ఇది ధర్మం సత్యదేవుడు దిగంబరుడు కాలానికి అధిపతి 🙏🌹ఓం శ్రీ కాలభైరవాయ నమః! కాశికా పురాధినాథ కాల భైరవం భజే!🌹🙏🙏🌹మన జీవితాన్ని వెలుగు నిచ్చిన గురువు గారికి ధన్యవాదాలు...... గురువు గారికి శతకోటి వందనం🌹🙏"‌🇮🇳 ధర్మో రక్షతి రక్షితః ధర్మాని కాపాడితె అదే ధర్మం మనల్ని కాపాడుతుంది జైహింద్🌹🌹🌹 సర్వేజనా సుఖినోభవంతు🌹🌹🌹🇮🇳ఓం శ్రీ గురుభ్యోనమః ఓం కాల భైరవం భజే స్వర్ణాకర్షణ భైరవ టెంపుల్ కాలభైరవ గురు సంస్థాన్ మఠం కాలభైరవ దీక్ష ఘట్ ఆర్య పురం రాజమండ్రి ఆంధ్ర ప్రదేశ్. ఫోన్ నెంబర్ 9000200117 9618182456🇮🇳 మేరా భారత్ మహాన్ దేశం కోసం ధర్మం కోసం 🇮🇳కాల భైరవ స్వామి వారి స్మరించండి సుక-సంతోషాలతో ఉండండి భారత్ మాతా కి జై 🇮🇳🇮🇳🇮🇳🇮🇳శతృ బాధలు, నిందలు, అవమానాలు తొలగుటకు, వటుక భైరవ మంత్రం..... ఓం హ్రీం వం వటుకాయ ఆపదుద్ధారణాయ కురు కురు వటుకాయ వం హ్రీం ఓం.🙏🙏🙏🙏🙏🙏🙏🌹ఓం శ్రీ కాలభైరవాయ నమః! కాశికా పురాధినాథ కాల భైరవం భజే!🌹🙏🇮🇳 మేరా భారత్ మహాన్ దేశం కోసం ధర్మం కోసం 🇮🇳కాల భైరవ స్వామి వారి స్మరించండి సుక-సంతోషాలతో ఉండండి భారత్ మాతా కి జై 🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@venkateswarlukalagandha1655
@venkateswarlukalagandha1655 28 дней назад
Om sri gurubhyonamaha guru gariki padabi vandanalu om namo kalabhayravaya namo namah 🙏🙏🙏🙏🙏🌹🌹🌹💅
@user-xg3pd3xj1n
@user-xg3pd3xj1n 28 дней назад
🙏🙏🙏🙏🙏😀
@odurirajeswrirajeswri7191
@odurirajeswrirajeswri7191 27 дней назад
,🙏🙏🙏
@satyamprabugunda6799
@satyamprabugunda6799 28 дней назад
గురువుగారికి పాదాభివందనం🙏🙏🌹🌹
Далее
Как пронести Конфеты В ТЮРЬМУ
19:16
вернуть Врискаса 📗 | WICSUR #shorts
00:54
Как пронести Конфеты В ТЮРЬМУ
19:16