Тёмный

రేమద్దులలో బోనాల పండుగ సెలెబ్రేషన్స్ 

భారతీయ జనతా పార్టీ, రేమద్దుల
Просмотров 28 тыс.
50% 1

మా రేమద్దుల గ్రామంలో ప్రతి సంవత్సరం వైభవంగా జరుపుకునే పోచమ్మబోనాల పండుగ ను ఈ సంవత్సరం ఆగస్టు 20 మంగళవారం రోజున నిర్వహించాలని గ్రామ పెద్దలు నిర్ణయించారు.
ఈ సాంప్రదాయ పండుగను గ్రామ ప్రజలంతా ఏకమై ఆనందంతో, భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు.
పోచమ్మతల్లి అనుగ్రహంతో మా గ్రామం ఎల్లప్పుడూ సుఖశాంతులతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ పండుగను ఇంత వైభవంగా జరుపుకోవడానికి కృషి చేసిన అందరికి కృతజ్ఞతలు.
#bonalapanduga
#bonalu
#bonalu2024
#pochammabonalu
#pochamma
#బోనాలపండుగ

Опубликовано:

 

2 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 2   
@RemaddulaBJP
@RemaddulaBJP Месяц назад
expect చేయలేదు ఇంతమంది చూస్తారని.
@anarendharreddya2674
@anarendharreddya2674 Месяц назад
బోనాల పండుగ శుభాకాంక్షలు జై హింద్ జై భారత్
Далее
Bathukamma panduga || BRAHMAJIWADI || 2022
23:01
Просмотров 508 тыс.