29:24 cbn garu ktr tho alliance lo veldam 2018 election ki ane maatalu siggulekunda 2018 lo election lo vadukunnaru aa trs party ki viluvalu unnaya😡😡😡😡
అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ ఈ ముఖ్యమంత్రి. మీరు వాళ్ల కన్న బెట్టర్ గా పని చేయాలి గాని రోజు ఇదీ యేమి చిల్లర ట్రిక్స్. ముందు ఆ 6 గ్యారంటీలు మొత్తం అమలు గురించి ఆలోచన చేయండి. అంతే కాని మీ అవగాహన లేమి తో మంచి గా ఉన్న తెలంగాణ రాష్ట్రం ను అగాధం లోకి నెట్టకండి ప్లీజ్.