Тёмный
No video :(

రేవంత్ సీఎం అయితే.. మీ పదవి ఏంటి ? || MLA Seethakka Exclusive Interview With Ramulamma | Seedhi Baat 

Dial News
Подписаться 909 тыс.
Просмотров 324 тыс.
50% 1

రేవంత్ సీఎం అయితే.. మీ పదవి ఏంటి ? || MLA Seethakka Exclusive Interview With Anchor Ramulamma
#mlaseethakka #congressleader #revanthreddy #dialnews #seedhibaat
For Full Video : CLICK Here :
• రేవంత్ సీఎం అయితే.. మీ...
For more latest updates :
► Subscribe to Dial News Channel: / @dialnewsinfo
► Like us on Facebook: / dialnewsinfo
► Follow us on Twitter At : / dialnewsinfo
► Follow us on Instagram : / dialnewsinfo

Опубликовано:

 

2 июл 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 755   
@dialnewsinfo
@dialnewsinfo Год назад
For Full Video : CLICK Here : ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-1HCf2H3-Xc4.html
@bhukyamadan5100
@bhukyamadan5100 Год назад
తెలంగాణా సీఎం అయితే బాగుంటది మొదటి మహిళా సీఎం గా మన సీతక్క సూపర్ 👍👍
@rambanoth9963
@rambanoth9963 Год назад
Ne go la ra
@keepsmile9511
@keepsmile9511 Год назад
Absolutely rite brother
@bhukyamadan5100
@bhukyamadan5100 Год назад
@@BhanuMarley ఎవడి కామెంట్ వాళ్ళ ఇష్టం మధ్యలో నీకు ఎందుకురా హులే
@seshubkl
@seshubkl Год назад
100%అవుద్ది bro
@vsallinone8880
@vsallinone8880 Год назад
సీఎం అయ్యే ఛాన్స్ ఇవ్వరు/ఇప్పుడున్న రాజకీయ కుట్రా పూరితం/కానీ కనీసం ఒక మంత్రి పదవి ఇస్తే వాళ్ళ ప్రాంతాన్ని డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది/becaus సీతక్క తన కోసం తాను పనిచేయదు జనాల కోసం పని చేస్తుంది ❤
@ravikogilala6124
@ravikogilala6124 Год назад
ప్రపంచం గర్వించదగ్గ ఒక్క మహిళ. ఒక్క ఎమ్మెల్యే ఒక్క సేవకురాలు మన సీతక్క ఐ లవ్ యు సీతక్క మా అక్క
@rambanoth9963
@rambanoth9963 Год назад
Ne gola ra
@chandraiahboddupalli5175
@chandraiahboddupalli5175 Год назад
​@@rambanoth9963❤❤.
@user-si1wc1cg8y
@user-si1wc1cg8y Год назад
Bodi
@ramakrushnabantu6199
@ramakrushnabantu6199 Год назад
​@@rambanoth9963ppp
@mastergaming6021
@mastergaming6021 Год назад
Seethakka ki home minister cheyyali
@pashamraghu5031
@pashamraghu5031 Год назад
ములుగు ప్రజలు ఎంతో పుణ్యం చేసుకున్నారు సీతక్క లాంటి ఎమ్మెల్యే దొరకడం జై సీతక్క ❤❤
@bhagyalatha1695
@bhagyalatha1695 Год назад
Punyam chesukoledhu. Thelivaina vallu. Andhuke manchi leaderni ennukuntunnaru
@bnrbommineni9267
@bnrbommineni9267 8 месяцев назад
60 endlu dhochinpettina andhra ne chidharinchukundhi , 60 endlu chavabadhina manali endhuku adhikaram aduguthundhi manam ela istham ani nammuthundhi 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥 jai telamgaana jai kcr
@udumulalaxmanlaxman3000
@udumulalaxmanlaxman3000 Год назад
మా ఆదివాసీ బిడ్డ mla సీతక్క ప్రజల మనషి జై సీతక్క జై కొమరం భీమ్
@patelsaab6589
@patelsaab6589 Год назад
అక్క నేను చనిపోయేలోపు అయిన ఒక్క సారి నిన్ను కలిసి నీ కాళ్ళు మొక్కి నీ blessings తీసుకోవాలని నా కోరిక....ఎందుకంటే carona time lo గిరిజనులకు అడవుల్లో మీ సేవలు చూసి నేను మీ అభిమాని నీ అయ్యాను అక్క....
@ManaTolivelugu-iw8pd
@ManaTolivelugu-iw8pd Год назад
మా బంగారు తల్లి సీతక్క....నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి....తెలంగాణ ఏర్పడిన తర్వాత నేను చూసిన ఒకేఒక నిజమైన తెలంగాణ తల్లి మా అక్క....
@srinivaschakali9382
@srinivaschakali9382 Год назад
Super sir rughu Anna
@jhangirgoud5701
@jhangirgoud5701 Год назад
హాయ్ రాగన్న
@MohammedAsif-tc7gu
@MohammedAsif-tc7gu 9 месяцев назад
good answar
@anandaraobaratam9202
@anandaraobaratam9202 Год назад
సీతక్క పేద మరియు బడుగు వర్గాల అభ్యున్నతికి గురించి పుట్టిన ఆణిముత్యం, గిరిజనుల అంటే తన ఊపిరిగా జీవించిన మహిళా నేత
@laxmankeloth9193
@laxmankeloth9193 Год назад
యాంకర్ ఏమో సీతక్కను నువ్వు అంటుంది సీతక్కాఎమో మీరు అంటుంది యాంకర్ మాట్లాడం నేర్చుకో సీతక్క ని కంటే పెద్ద తను ఒక లెజండారి నాయకురాలు యాంకర్ ఇలాంటి రిపీట్ చెయ్యకు మంచిగా మాట్లాడు పొగరు వద్దు
@Maheshmahi-on3mr
@Maheshmahi-on3mr Год назад
Yes
@routhurameshnaidu7839
@routhurameshnaidu7839 Год назад
Daani pogaraku kaaranam daani andham
@sanjaykoudagani8533
@sanjaykoudagani8533 Год назад
Yes,
@kavaliganesh5219
@kavaliganesh5219 Год назад
👍🏼🙏సీతక్క
@sureshsuresh-oz7kz
@sureshsuresh-oz7kz Год назад
Avunu balupu
@mettuashok1947
@mettuashok1947 Год назад
మన సీతక్క పరిపాలనలో రామరాజ్యాన్ని చూడలని ఆశ గా ఉంది అక్క 🙏🙏మీరు CM అయితే అందరికి మేలుజరుగుతుంది అక్క మీరు అయురారోగ్యాలతో సుఖసంతోషలతో మీరు జీవించాలని కోరుకుంటున్నము అక్క🙏🙏
@santhoshkumarpathanaboina8719
జయహో సీతక్క దేవుడిచ్చిన అక్కకు ప్రాణం ఇచ్చే ఈ తమ్ముడు అనుక్షణం నీ అడుగులో అడుగు వేసుకుంటూ నా చివరి క్షణం వరకు తోడుంటానని మాటిస్తు నీ తమ్ముడు
@sivasankar1789
@sivasankar1789 Год назад
సీతక్కపాధాభివందనం. నువ్వు చల్లగా ఉండాలి. నువ్వు చల్లగా ఉంటేనే. సమాజం చల్లగా ఉంటుంది.
@sivasankar1789
@sivasankar1789 Год назад
సీతక్కలాఅందరు.నిస్వార్థం గాపనిచేయాలని.కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.
@kanr6839
@kanr6839 Год назад
ఈ ఇంటర్వ్యూ లో సీతక్క పై వచ్చిన ప్రతి కామెంట్ చదివాను కానీ ఏ ఒక్క కామెంట్ వ్యతిరేకంగా లేదు ను ఏంటో జనాలకు తెలుసు అక్క పేద ప్రజల మనిషివి కాబట్టి మీరు ఎప్పుడు సళ్లగ ఉండాలే మంచి మనసున్న నాయకురాలు సీతక్క❤❤❤❤❤❤🎉🎉
@varnishav-kq8ge
@varnishav-kq8ge 10 месяцев назад
కదా నిజం అసలు
@nagararethirupathi0777
@nagararethirupathi0777 10 месяцев назад
Yes
@ManaTolivelugu-iw8pd
@ManaTolivelugu-iw8pd Год назад
నిజమైన నిఖార్సయిన తెలంగాణ తల్లి....
@raju02356
@raju02356 Год назад
సీతక్క నిజమైనా ప్రజా సేవకురాలు 🙏🙏🙏🙏
@chirangv8326
@chirangv8326 10 месяцев назад
మనం పుస్తకాల్లో చదువుకున్న రాజకీయ ఆదర్శాలకు రూపం ఇస్తే మన సీతక్క..కల్మషం లేని మనసు, కల్మషం లేని నవ్వు మ సీతక్క సొంతం...జై సీతక్క
@sattisatie32
@sattisatie32 Год назад
Anchor గారు మీరు ఇంటర్వ్యూ సరిగా చేయండి నువ్వు అని సంబోదించడం కరెక్ట్ కాదు
@srinivasmalladi880
@srinivasmalladi880 Год назад
సీతక్క లాంటి అక్క ప్రతి ఇంట్లో ఉంటే ఆ ఆనందమే వేరు. తెలుగు జాతి గర్వించదగ్గ స్త్రీ మన సీతక్క
@rajeshbalusu3869
@rajeshbalusu3869 Год назад
హ్యాంకర్ గారికి మేకప్ మీద ఉన్న శ్రద్ధ ప్రశ్నలు అడిగేమీద సోయి లేదు ముందు పెద్దలని గౌరవించడం నేర్చుకో. ఇలైతే డయల్ షో ఢమాల్ అయితది సుమా
@TGN14
@TGN14 Год назад
అన్నలే ఉండి ఉంటే ఇన్ని అన్యాయాలు అక్రమాలు అరాచకాలు అఘాయిత్యాలు జరిగి ఉండేవి కావు ప్లీజ్ కం బ్యాక్ డియర్ నక్సలైట్స్
@veereshvadla771
@veereshvadla771 Год назад
సీతక్క మీ లాంటి లీడర్ ని ఇప్పటివరకు మేము బ్రతికి ఉన్నంత వరకు చూడలేము మీ లాంటి లీడర్ జోగులాంబ జిల్లాకు రావాలి అని కోరుకుంటున్న జై సీతక్క🎉🎉🎉
@user-de4lf7ob3h
@user-de4lf7ob3h Год назад
ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య కూడా చాలా మంచి వ్యక్తి
@krishnae7591
@krishnae7591 Год назад
తెలంగాణ ఆంధ్ర, లో రెడ్డి, వెలమ, చౌదరి అభ్యర్దులు సీఎం లు..... బీసీ, SC, ST అభ్యర్దులు ఎందుకు సీఎం కాకూడదు????? సీతక్క సీఎం కావాలి..💐🙏
@tallupulaihtallupulaih7575
@tallupulaihtallupulaih7575 Год назад
Prime minister bc and president st mari CM valima avutha enduku edusthav
@sreeramamurthyboddupalli7594
@sreeramamurthyboddupalli7594 10 месяцев назад
Yes you are correct 💯
@bnrbommineni9267
@bnrbommineni9267 8 месяцев назад
60 endlu dhochinpettina andhra ne chidharinchukundhi , 60 endlu chavabadhina manali endhuku adhikaram aduguthundhi manam ela istham ani nammuthundhi 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥 jai telamgaana jai kcr
@srishailampaidipala4312
@srishailampaidipala4312 Год назад
జై సీతక్క 💐💐💐🌹🌹🌹
@dsrantonvlogs9121
@dsrantonvlogs9121 Год назад
Great leader Always in public for public 👏👏👏👏
@bhaskarchallagurugula7763
@bhaskarchallagurugula7763 Год назад
Anchor గారు...brain ఉందా... నువ్వు అని ఎవరిని సంబొడిస్తున్నవ్... అక్క ప్రజా నాయకురాలు...
@rayachutibalasuryudu8299
@rayachutibalasuryudu8299 Год назад
Yes correct
@byregowda3186
@byregowda3186 Год назад
Yes i agree, anchor must respect our beloved Seethakka ❤
@ambatiraghu9933
@ambatiraghu9933 Год назад
Ramya proud bro..
@khajanavaz2801
@khajanavaz2801 10 месяцев назад
Ys
@venkatramreddy-hnk
@venkatramreddy-hnk 8 месяцев назад
Correct
@harikay7435
@harikay7435 Год назад
She is very grateful as MLA
@ramugunti3333
@ramugunti3333 Год назад
Seethakka a wonderful leader,edhi 💯,ankar ga meeru correct ga leru, give respect & take respect,seethakka Thelangana tiger 🐯
@y.k.rcreations8263
@y.k.rcreations8263 Год назад
సీతక్క CM అయితే ఇంకా ఎవరు మల్లి తెలంగాణ లో CM కాలేరు కాబట్టి సీతక్కను CM కానివ్వరు జై భీమ్✊
@haripriyabandari9455
@haripriyabandari9455 10 месяцев назад
అవును
@NenavathuRavi-yc9gb
@NenavathuRavi-yc9gb Год назад
నిజగా సీతక్క పవర్ ఫుల్ లీడర్ లెజండ్ 🐅🐅🐅. మీలాంటి వాళ్ళు ప్రజాల మధ్య ఉండాలి అక్క 🙏🙏🙏
@rakeshjain6656
@rakeshjain6656 Год назад
Seethakka means no opposition... Only enormous... Pls every citizens of telegana.. Must agree.. .. One like one citizens support
@naveennarahari
@naveennarahari Год назад
Correct mim 7 seats, seethaka will not change
@megachanel7849
@megachanel7849 Год назад
Anchor గారు.. .. నువ్వు అని ఎవరిని సంబొడిస్తున్నవ్... Respect evvdam narchukondi .
@TGN14
@TGN14 Год назад
i always support Seethakka, Jai Seethakka Jai Jai Seethakka, Seethakka ZindaBaad 🙏 🤝✊️👌👍
@p.srithaganya4c447
@p.srithaganya4c447 Год назад
Iam die hard fan of Seeta akka ..iam from andhra
@mahidharreddy69
@mahidharreddy69 Год назад
సీతక్క హోమ్ మినిస్టర్
@ravinderkarnati9326
@ravinderkarnati9326 Год назад
Nee reddy kula ponni CM cheyyaali aas, congress vasthe bhatti or seethakka only
@seshubkl
@seshubkl Год назад
Cm💪next CM💪💪
@kpnacharya4892
@kpnacharya4892 10 месяцев назад
Seethakka home theesukodu
@sri.patel_uae
@sri.patel_uae Год назад
Sitakka, whichever party you belong to, you are in the heart of Telangana people. On behalf of the people of Telangana, thank you
@veerendratarak8646
@veerendratarak8646 Год назад
సీతక్క మాటలో ఒక మాట చాలా బాగుంది,,,, తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ ను కాంగ్రెస్ అధికారంలో ఉండగా తీసుకురావాలి అని❤❤❤❤❤
@bnaresh7469
@bnaresh7469 Год назад
సీతమ్మ❤❤
@aindlaashok557
@aindlaashok557 Год назад
సితక్క ను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గా చూడాలి.
@raju02356
@raju02356 Год назад
సీతక్క అంటే సీతక్కే 🙏🙏
@kirannaiduagastya1744
@kirannaiduagastya1744 Год назад
ఏంకర్ ముసలిది ముఖం చూసి మోసపోకు మిత్రమా....😂
@bhukyababurao3265
@bhukyababurao3265 Год назад
రాజకీయాల చరిత్రలో ఇలాంటి శక్తులను చూడలేమేమో
@tgffarmyytgamer9645
@tgffarmyytgamer9645 Год назад
సీతకన్ను సీఎం చేయాలి
@gaddamramesh-dy7je
@gaddamramesh-dy7je Год назад
తెలంగాణ బాగు పడాలంటే సీతక్క సీఎం కావాలి జై సీతక్క
@vaishnavtejgoudnallamasu5253
జై సీతక్క
@naveenashankar1070
@naveenashankar1070 Год назад
ములుగు ప్రజల వన దేవత మన🙏🙏 సీతక్క 💐💐
@krishnagarlapati822
@krishnagarlapati822 Год назад
Great leader.deserving for minister
@satyamera4837
@satyamera4837 Год назад
Great leader seethakka
@narsimuluu2308
@narsimuluu2308 Год назад
It's a great leader great humanity great MLA people's leader ❤
@vatturimuralidhar2454
@vatturimuralidhar2454 Год назад
Yes you're correct your the real politician we need leaders like you
@challasatyam1821
@challasatyam1821 Год назад
ఓం శాఖ 100%
@Trs7327
@Trs7327 Год назад
గుట్టలపై మూటలు మోసిన ఏకైక మహిళ,😐 ఈవిడ బౌన్సర్లు లు డ్రైవర్ లు మరియు PA లు నియోజకవర్గంలో ఓట్లు వేసిన కాంగ్రెస్ కార్యకర్తలు మొత్తం ఈవిడ తల మీద మూటలు పాపం
@rajurapaka6845
@rajurapaka6845 Год назад
అక్క నువ్వు దేవత అక్క నీ లాంటి లీడర్ కావాలి అక్క హైద్రాబాద్ కి
@saiduluthupakulacreations8734
Prathi mla sithakka nu chusi nerchukovali. Great leader.
@muralikrishnatulasi7195
@muralikrishnatulasi7195 8 месяцев назад
Mla అంటే మీలగా ఉండాలి ,చాలసింప్లీ గా ,చాలా హుందాగా ,జనం మధ్యలో అంకితమైపోయి వారి బాధలు నవాని, వారి కష్టాలు నవాని తిరిగే ఓకే ఒక వ్యక్తి సీత చెల్లి ఆమే చేసే సేవ దేశంలో ఏ mla చెయ్యలేదు అలాంటి మంచి మనిషికి మంత్రిగా ఇస్తే ఇంకా ఎక్కువ మంది ప్రజలకు సేవచేసే అవకాశం రావాలని కోరుకొంటున్నాను సీత చెల్లి నివ్వు నిండు నూరేళ్లు శంతోషం గా బ్రతకలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాను రా చెల్లి ❤❤❤❤❤
@TGN14
@TGN14 Год назад
జై సీతక్క జై జై సీతక్క సీతక్క జిందాబాద్
@baramavathdhansingh8219
@baramavathdhansingh8219 10 месяцев назад
ఒక ఆదివాసి బిడ్డ సీతక్క గుడ్ లీడర్షిప్ క్వాలిటీస్ మంచి నాయకత్వ లక్షణాలు కలిగి ఉన్న మహిళ సీతక్క గారు జై కాంగ్రెస్ జై సీతక్క జై రేవంత్ రెడ్డి
@ramakanthuppala4866
@ramakanthuppala4866 8 месяцев назад
ఏదో ఒక రోజు ఈమే సీఎం అయి అయిదేండ్లు చైర్ లో ఉంటే ప్రజాస్వామ్యం మన దేశంలో ఉన్నట్టు❤
@estherranimashapari98
@estherranimashapari98 Год назад
You are such a great leader akka after listening to your words,My respect has grown on You akka definitely Truth will Win.... Really very happy to know you Akka....
@TGN14
@TGN14 Год назад
కరోనా టైం లో సీతక్క జనంలో మరి కల్వకుంట్ల కవిత ఎక్కడ??
@AnuRadha-wb7dz
@AnuRadha-wb7dz Год назад
Dingamunda adi ac lo hhaiga padikuntadi uthi punnaniki thelangsni dochukundi chi daridralu apudu pitharo
@raviboddu6746
@raviboddu6746 Год назад
Nice interview
@rakeshjain6656
@rakeshjain6656 Год назад
Spl request for Seethakka.. Ramuluakka as a personal pa To be appointed. 🎉🎉
@LaxmanBoda-xd6xl
@LaxmanBoda-xd6xl Год назад
Congress Home minister .seethaka ...
@ravindralakumalla3798
@ravindralakumalla3798 Год назад
Real leader...
@varnishav-kq8ge
@varnishav-kq8ge 10 месяцев назад
అక్క ప్రజల కోసం నువ్వు cm కావాలి అక్క ❤❤❤ నువ్వు ఉంటే మేము బాగుంటం అక్క నీ లాంటి మనిషిని నేను చూడలే అదృష్టం అక్క మాది నీ లాంటి స్త్రీ రాజకీయం లో ఉండటం❤
@mr.gkcreationstv3684
@mr.gkcreationstv3684 Год назад
GREATE MLA SEETHAKKA...JAI BHEEM MEDAM...🎉🎉
@puvvadasr
@puvvadasr 8 месяцев назад
ప్రపంచం గర్వించదగ్గ ఒక్క మహిళ. ఒక్క ఎమ్మెల్యే ఒక్క సేవకురాలు మన సీతక్క ములుగు ప్రజలు ఎంతో పుణ్యం చేసుకున్నారు సీతక్క లాంటి ఎమ్మెల్యే దొరకడం. సీతక్క సీఎం కావాలి
@shakermuduraj5623
@shakermuduraj5623 Год назад
సీతక్క అంటే అందరికి ఇష్టం మీరు ప్రజలకు చాలా సేవ చేశారు కరోనా సమయం లో మీలాగా ఏ M L A కూడా చేయలేరు
@javeedshan_
@javeedshan_ Год назад
Seethakka ante abimaanam... TS CM aythe superr untadhi aslu.
@Bairyramesh3626
@Bairyramesh3626 Год назад
Good leader SEETHAKKA
@sudhakargogineni
@sudhakargogineni 8 месяцев назад
Good interview Ramulamma. Positive attitude+Simplicity+Talking from heart+Always thinking of Public welfare+innocence+No selfishness = Seetakka
@RanjithKumar-er2sg
@RanjithKumar-er2sg Год назад
Madam sethaka garu your speaking like a normal person, middle class mother great woman I'm proud of you madam im from Warangal
@mulkavenkatreddy137
@mulkavenkatreddy137 Год назад
సీతక్క నిజమైన ప్రజాసేవకురాలు
@AbhiAbhi-np3og
@AbhiAbhi-np3og Год назад
Jai seethakka ✊✊✊✊
@prathappalavelli4695
@prathappalavelli4695 10 месяцев назад
One and only highly rsted politician in Telangana state.. Hats off seetha akka garuuu... Mee lantivallu chala mandi ravali mla gaaa... Appudae state inka bagupadhadiiii
@krishnasai5872
@krishnasai5872 Год назад
అక్క మీరు super 👍🎉
@mr.gkcreationstv3684
@mr.gkcreationstv3684 Год назад
Live long akka...100 years..
@jupallevijayblogs7709
@jupallevijayblogs7709 Год назад
Super 👌
@poshannathokala8347
@poshannathokala8347 Год назад
నిజమైన ప్రజనాయకురాలు మన సీతక్క 👍
@Jvnky792
@Jvnky792 Год назад
Hi
@poshannathokala8347
@poshannathokala8347 Год назад
@@Jvnky792 Hello
@kavalishekhar5632
@kavalishekhar5632 Год назад
నువ్వు సీతక్కని నువ్వు అని మాట్లాడుతున్నావ్ ఏమైంది నీ సామస్కారం నువ్వు అక్క కాలి గోటికి కూడా సరిపోవు అక్క మీరు చల్లగా ఉండాలి జై సీతక్క
@veereshvadla771
@veereshvadla771 Год назад
One of the greatest leader🎉🎉🎉
@raghavaaryan4701
@raghavaaryan4701 Год назад
Akka meeru deshaniki chala avasaram, akka me gunam andariki raavali
@kadiri643
@kadiri643 Год назад
Ji sethakka MLA 🙏🙏🙏🙏
@madhusudhanrao2094
@madhusudhanrao2094 Год назад
Good explanation by Smt seetha akka.🎉🎉🎉🎉🎉🎉
@jaffersadiq4006
@jaffersadiq4006 Год назад
jai seethakka ee world lone goppa leader ma thalli ki Vela Vela dandalu jai congress peda prajala pennidi
@shashankreddy167
@shashankreddy167 Год назад
GREAT LEADER, PUBLIC LEADER, NEETHI NIJAYATHEELAKU MARU PERU.PRAJA SEVAKURALU. PEDHALA PENNIDHI.PORATA YODHURALU.GREAT FIGHTER. **SUPER WOMAN**
@bodavenkat8279
@bodavenkat8279 Год назад
ఏం అమ్మో యాంకర్ అమ్మ లెజాండ్రీ లీడర్ నీ ఇంటర్యూ చేస్తున్నావ్ మర్యాద మాటలు నేర్వుకోండి!జై Seethakka/Jai Lalsalam🙏🙏💐💪
@raghavaaryan4701
@raghavaaryan4701 Год назад
Entha manchi kind hearted meeru, really great
@YSRCREATIO1
@YSRCREATIO1 10 месяцев назад
సీతక్క ఇంటర్వ్యూలు మందు గురించి 6:00 నుంచి ఓపెన్ చేయడం అనేది చాలా బాగుంది
@myvillagejbvlogs2792
@myvillagejbvlogs2792 Год назад
మట్టిలో మాణిక్యం నీ వెతికి తీసిన నాయకుడు మా చంద్రబాబు నాయుడు గారు ✌️ఎమ్మెల్యే గా పొల్యుట్ బ్యూరో మెంబర్ గా ...అంతకంటే ఎక్కువగా సొంత చెల్లి గా చూశారు బాబు గారు...జై తెలుగుదేశం జై చంద్రబాబు✌️
@mohammedrafeeq9803
@mohammedrafeeq9803 Год назад
Super anchoring Ramulamma Jai Seethacka JaiRevanth Reddy Jai Congress
@jhangirgoud5701
@jhangirgoud5701 Год назад
జై సీతక్క 🙏🙏🙏
@lalithadigitals2559
@lalithadigitals2559 8 месяцев назад
ములుగు ప్రజలు ఎంతో పుణ్యం చేసుకున్నారు సీతక్క లాంటి ఎమ్మెల్యే దొరకడం జై సీతక్క💯💯💯💗💗
@sunkari.balrams.balram876
@sunkari.balrams.balram876 8 месяцев назад
అక్క మీరు దేశంకె ఆదర్శం అక్క సీతక్క మీకు పాదాభివందనం
@medrivijay8609
@medrivijay8609 Год назад
Jai seethakka
@mallikarjunababu7632
@mallikarjunababu7632 10 месяцев назад
మీ మాటల్లో ఎంత నిజాయితీ వుంటుంది..ప్రజల మనిషి
@dommativenkateshdommati4765
Next cm seethakka
@kishor22
@kishor22 Год назад
Seetakka cm kavali
@karimnagari
@karimnagari Год назад
రాములమ్మ మీరు సీతక్కను నువ్వు అనడం ఏ రకంగా గౌరవిస్తున్నట్టు
@teju2871
@teju2871 Год назад
One of the best politician, zero haters to Seetha akka. Mangalam Nitya Subha Mangalam 🙏
@santhoshmuniganti
@santhoshmuniganti Год назад
AKKA U R VERY GREAT .U R THE LEADER LIKE BY THE PEOPLE FOR THE PEOPLE.U R REAL LEADER.
Далее
女孩妒忌小丑女? #小丑#shorts
00:34
Просмотров 6 млн
Mulugu MLA Seethakka Interview | The Women | hmtv News
22:40