Тёмный
No video :(

రైతు తో లైవ్ లో మాట్లాడిన సోనూ సూద్ | Sonu Sood Special Interview | hmtv 

hmtv News Live
Подписаться 5 млн
Просмотров 2 млн
50% 1

Sonu Sood is an Indian film actor..Recently he Donates Tractor to Chittoor Farmer Nageswara Rao and he Offered job to Sharada ( Who Lost She Job).Watch Sonu Sood Exclusive Interview..
#Sonusood #hmtv
► Watch hmtv Live : • Video
► Subscribe to hmtv News RU-vid : goo.gl/f9lm5E
► Like us on FB : / hmtvnewslive
► Follow us on Twitter : / hmtvnewslive
► Instagram : / hmtvnewslive
►Telegram : t.me/hmtvnewslive
► For News in Telugu: www.hmtvlive.com/
► For News in English: www.thehansindi...

Опубликовано:

 

26 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 8 тыс.   
@dinidinesh1292
@dinidinesh1292 4 года назад
సోను బాయ్ ఫ్యాన్స్ ఒక లైక్ చేయండి నేను ఆయన ఫ్యాన్ ని ఒక లైక్ చేస్తున్న మీరు ఎంతమంది ఉన్నారు
@aanandhgatta9738
@aanandhgatta9738 4 года назад
Nanu fan na bro
@durgaprasad-co7ul
@durgaprasad-co7ul 4 года назад
@@aanandhgatta9738 వీడు కామెడీ బాగా చేస్తున్నాడు బ్రో.. జబర్దస్త్ కి పంపాలి మనం 😂😂🤣🤣
@saishetty6853
@saishetty6853 4 года назад
Take a like beggar
@manoramareddy4662
@manoramareddy4662 4 года назад
he is a wonderful person god bless him, he is been help ing all around india that is great what a kind heart he has
@gugulothuramu3231
@gugulothuramu3231 4 года назад
Suppar
@marylatha9475
@marylatha9475 4 года назад
హీరోయిజం అంటే కాలర్ ఎగరవేయడం కాదు లాక్ డౌన్ లో పేదవారు రోడ్డు మీద పడ్డారు అలాంటి వారిని ఆదుకునే వాడే నిజమైన రియల్ హీరో
@vishnuvishnuvardhan9518
@vishnuvishnuvardhan9518 4 года назад
Supar sir
@nareshnare5038
@nareshnare5038 4 года назад
Super
@meshwaraiah7605
@meshwaraiah7605 4 года назад
Dislike kotte vallani em annali cheppandi
@koteswarraokondaru9673
@koteswarraokondaru9673 4 года назад
భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు భగ ఇవ్వాలని కోరుకుంటున్నాను.
@ursswathi
@ursswathi 4 года назад
Devudu anni ichina Sonu sood garu Andariki karchuchestuney untaru ☺
@ravikumartenali7295
@ravikumartenali7295 4 года назад
సార్ సోను సూద్ గారి వీడియో కి ఎలాంటి కామెంట్స్ వస్తాయో చూద్దాం అని వచ్చా మంచి కామెంట్స్ ఫ్రెండ్స్ ♥️♥️
@manjub6906
@manjub6906 4 года назад
సార్ మీరు అందరి ఆయుసు పోసుకొని నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి
@vinodroy9178
@vinodroy9178 4 года назад
రైతుల గురించి సినిమాలు తీస్తే కాదు రైతులకు సహాయం చేసే మనసు ఉండాలి 🦁 సోను సూద్ సార్ హ్యాట్సాఫ్
@NANITRICKS
@NANITRICKS 4 года назад
Real star
@Abhi-dx9vy
@Abhi-dx9vy 4 года назад
Nijam
@jjdmchurchramanthapur1416
@jjdmchurchramanthapur1416 4 года назад
ys brothers
@Venu_Deekshith
@Venu_Deekshith 4 года назад
👍
@rageramu6237
@rageramu6237 4 года назад
Soonu Sood garu U r Real" HERO "Sir👍👍👍👌👌👌🙏🙏🙏
@jatothsangeethanayak8948
@jatothsangeethanayak8948 4 года назад
అన్నయ్య మీరు ఇంకా ఇలాంటి పేద వాళ్లకు సహాయం చేయాలి మిమ్మల్ని దేవుడు చల్లగా చూడాలి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@krishdarling3211
@krishdarling3211 4 года назад
నీ హెల్పింగ్ నేచర్ కు మాటలు రావడం లేదు సోను సూద్ భాయ్ హ్యాట్సాఫ్
@devipotluri7816
@devipotluri7816 4 года назад
Great reyal hero
@Sunny-qu8po
@Sunny-qu8po 4 года назад
అన్న నువ్వు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి జై సోనూసూద్
@sesha472
@sesha472 4 года назад
👌
@munirathnam653
@munirathnam653 4 года назад
I am praying to God for 100 years sonu sood
@spykidschannel
@spykidschannel 4 года назад
Yes
@devendarvlogs9766
@devendarvlogs9766 4 года назад
ఈ సారి మీరు విలన్ 'గా బలిసిన హీరోలను తంతుంటే చూడాలని ఉంది సర్
@pasamradhika5633
@pasamradhika5633 4 года назад
😁😁
@chandraebuddy
@chandraebuddy 4 года назад
🤣
@prasadunani6623
@prasadunani6623 4 года назад
😅😅
@toykidesarry4513
@toykidesarry4513 4 года назад
Super bro comment
@vittalkumarbs
@vittalkumarbs 4 года назад
Correct. Adi kooda, Salman Khan, Karan Johar laanti vaallani thanthe baaguntundi.
@mohana7klbdrlkkvxkoufchari8
@mohana7klbdrlkkvxkoufchari8 4 года назад
సోను సార్ పాదాభివందనం మీ కుటుంబం మొత్తం ఆరోగ్యాలతో ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాం ఇట్లు మోహన్ ఆచారి థాంక్స్ సార్
@RamaRama-mt6rj
@RamaRama-mt6rj 3 года назад
Sonu sud gari nmbr vunda mi dagara
@dr.d.rajumd1599
@dr.d.rajumd1599 4 года назад
చాలా మంది సినిమా హీరోలు రియల్ లైఫ్ లో విలన్లు సోనూ సూద్ సార్ సినిమా లో మాత్రమే విలన్ రియల్ లైఫ్ లో హీరో
@ashokgandrath7414
@ashokgandrath7414 4 года назад
నాకు బుద్ది undhi,ఇక నుండి ఈయనే నిజమైన హేరో, యవడైన na హేరో గొప్ప అన్నడి ki సిగ్గు రావాలి. ।
@blacknwhite6869
@blacknwhite6869 4 года назад
Correct bro
@kamalbasha1491
@kamalbasha1491 4 года назад
Real great
@jv_dhrithi_sri
@jv_dhrithi_sri 4 года назад
current chukka fans aithe baga over kadhaa brooo
@aamirsohail4634
@aamirsohail4634 4 года назад
Superrrr bro.. sameeee .. fuck off all fake heros thu
@srinivasbanoth6205
@srinivasbanoth6205 4 года назад
Real hero. Sonu garu...
@manoharreddy7778
@manoharreddy7778 4 года назад
సోనుబాయ్ నువ్వు మనిషి రూపంలో ఉన్నా దేవుడు 🙏
@reddyvk188
@reddyvk188 4 года назад
Correct bro
@alamuribabaji8284
@alamuribabaji8284 4 года назад
దేవుడు కాదు అంతకన్నా ఎక్కువ ఇంకా
@jadavakumar9342
@jadavakumar9342 4 года назад
సోనూసూద్ గారికి పాదాభివందనం మీలాంటి వారు వేయి కాలాల పాటు ఉండాలి❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@devadulauma7889
@devadulauma7889 4 года назад
SUPER..SONU BAYYA.GOD BLESS YOU BAYYA..🙏🙏🙏
@vamshinyathani5810
@vamshinyathani5810 4 года назад
సర్ మీలాంటి వాళ్ళు రాష్ట్రానికి ఒకరు ఉంటే అందరూ బాగుంటారు అన్ని దేశాల్లో ఎలా ఉంటుందో ఏమో గాని మన భారత దేశానికి మాత్రమే రైతు వెన్నుముక లాంటి వాడు అలాంటి రైతులు కష్టాన్ని చూడలేని రాజకీయాలు ఎందుకు సార్ ప్రజల వద్దకే పాలన అంటూ రంగులు పూసుకుని రాజ్యమేలుతున్న ఈ రాజకీయ నాయకుల కంటే ప్రజల డబ్బును ప్రజల ధనాన్ని దోచుకు తినే వల్ల కంటే... ముక్కు మొహం తెలియని వల్లంకి చాలా మంది ప్రజలకు సహాయం చేసి ఏమి ఆశించని మిమల్లి చుస్తెంటే నిజంగా ఆ దేవుడు మనిషి రూపం లో వస్తాడు అంటే ఇదేనేమో... మీరు ఎక్కడ ఉన్న హ్యాపీ గ ఉండాలి సిర్..🙏🙏🙏🙏🙏🙏
@santhoshraju4911
@santhoshraju4911 4 года назад
జై ఆ హీరో జై ఈ హీరో అనేవాళ్ళు ఈ రియల్ హీరోకి జై కొట్టండి జై సోనూసూద్ అన్నా
@rajuramesh1203
@rajuramesh1203 4 года назад
True anna
@kollinagendra4021
@kollinagendra4021 4 года назад
జై సోనూసూద్
@asiyashaik6209
@asiyashaik6209 4 года назад
130 కోట్లు జనాభా ఉన్న ఈ దేశం లో మీరు ఒక్కరే ఒక హీరోల ఉన్నారు మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం మీలాగా మేము మారాలని కోరుకుంటున్నాం sir హ్యాట్సాఫ్ టూ యూ
@shaikhfirdous1203
@shaikhfirdous1203 4 года назад
👍
@alminemsganesh
@alminemsganesh 4 года назад
Pavaklyan == Sonusood
@asiyashaik6209
@asiyashaik6209 4 года назад
@@alminemsganesh don't compare with any one
@shaikhfirdous1203
@shaikhfirdous1203 4 года назад
@@asiyashaik6209 absolutely
@darlingfunsclubdarlingfuns1786
@darlingfunsclubdarlingfuns1786 4 года назад
I love you sir మీరు బెస్ట్ రియల్ హీరో. ..
@shaikruksana2844
@shaikruksana2844 3 года назад
సార్ పేద వాళ్ళ మనసులో దేవుళ్లతో పోల్చినా సోను సూద్ గారికి ధన్యవాదాలు
@aravindchatla3732
@aravindchatla3732 4 года назад
నాకు తెలిసి సోను సూద్ గారు ఒక విలన్. విలన్ అంటే ఎవరికీ ఇష్టం ఉండదు.మనం మూవీ చూస్తుంటే మనకి హీరో గెలవాలని అనుకుంటాము.విలన్ మీద కోపం వస్తుంది. అలాంటిది విలన్ లు హీరోలు అవుతున్నారు, హీరోలు మాత్రం విలన్స్ అవుతున్నారు. Thank you sir. God bless you 🙏
@ajaruddingkgroups6637
@ajaruddingkgroups6637 4 года назад
విలన్లు హీరోలు అవుతున్నారు. హీరోలు విలన్లు అవుతున్నారు.హీరోలను చూస్తూ ఉంటే చాలా బాధ వేస్తుంది. ఒక్కొక్కరు 50 నుంచి 70 కోట్లు సినిమాలకు తీసుకుంటున్నారు కానీ ఎవరు కూడా సహకరించడం లేదు. నువ్వు గ్రేట్ అన్నా సోను సూద్ అన్న ను చూస్తూ ఉంటే చాలా గర్వంగా ఉంది. 🇮🇳 🌹జై హింద్ జై భారత్🌹 🇮🇳
@Failurefouji.1819
@Failurefouji.1819 4 года назад
మన రాష్ట్ర ప్రభుత్వం ఎమ్ చేస్తుంది..... కోట్లు కోట్లు దోచుకుంటున్నారు 🤦‍♂️🤦‍♂️🤦‍♂️🤦‍♂️
@allepuparsharamulu8351
@allepuparsharamulu8351 4 года назад
@@Failurefouji.1819 8
@ajaruddingkgroups6637
@ajaruddingkgroups6637 4 года назад
@@devinaga8054 నిజంగా జరుగుతూ ఉన్న విషయం ఇది
@gowethamnisha2968
@gowethamnisha2968 4 года назад
S
@shivakumarbaru1653
@shivakumarbaru1653 4 года назад
అలాగే మనసారా కోరుకుంటున్నాను మీకు అందేలా ఆశీస్సులు ఉండాలి కుందేలు మీరు సంతోషంగా ఉండాలి
@shaiksubhan1724
@shaiksubhan1724 4 года назад
Super sir riayl Hero
@sreeramrongala598
@sreeramrongala598 4 года назад
ఆపద లో ఉన్న వారిని ఆదుకున్నవాడే ఆపద్భాందవుడు.మీ సహాయం పొందిన వారు ఎంత సంతోషంగా ఉన్నారో అంతకంటే మేము హాపీ గా ఉన్నాం సార్. సహాయం చేయడానికి వేల కోట్లు అవసరం లేదు మంచి మనసు ఉంటే చాలు అని నిరూపించారు. మీ అభిమానిని అని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాను 💪👏✊ 🙏🙏🙏 You are the Real Hero 💝🤙🌟
@devagoud2832
@devagoud2832 4 года назад
ఓక పేదవాడి భాద మరోక పేదవానికీ తేలుస్తుంది అనడానికీ నిలువేత్తు నిదర్శనం శ్రీ సోన్ సుద్ గారు
@kuwaitq7842
@kuwaitq7842 4 года назад
Nejam
@gaddameedinaresh8325
@gaddameedinaresh8325 4 года назад
Nijam hatts off
@sudhanyadav3864
@sudhanyadav3864 4 года назад
Really great sir hat's off
@singervenky3669
@singervenky3669 4 года назад
ఎవడో 5 ఇయర్స్ ఒకసారి మన గ్రామానికి వచ్చిపోయే దొంగ నా కొడుకులకు కాదు సెల్ల్యుట్ చేసేది, అడగకున్న అన్నం పెట్టె ఇలాంటి గొప్ప వారి కి పాదాభివందనం చేసిన తప్పు లేదు 😍😍😍🙏🙏🙏💐💐💐
@nanduchary8869
@nanduchary8869 4 года назад
Miru cheppindi 100 cureckt sir
@shivarajgoud6712
@shivarajgoud6712 4 года назад
Avunu nijame bro
@masterminds6214
@masterminds6214 4 года назад
Correct ga chepparandi meeru
@maheshmahesh4409
@maheshmahesh4409 4 года назад
👍👍👍👍👍👍
@mbheemappambheem3989
@mbheemappambheem3989 4 года назад
సహాయం చేస్తుంన్న నిన్ను చూస్తేనే మా గుండె లో చీర కాలంగా మిగిలి పోతుంది అలాంటిది సహాయం పొందిన వారి గుండెలో ఇంకా ఎంత ఉంటారో మనిషి రూపంలో ఉన్న మరో దేవుడు sirr మీరు
@gangadharpendem3864
@gangadharpendem3864 4 года назад
Sonoo sir is real hero.God bless him .
@saahosaaho6484
@saahosaaho6484 4 года назад
నిన్ను చూసి తెలుగు హీరో లు సిగ్గు పడాలి 👌👌👌💪💪💪💪💪
@guntuleela856
@guntuleela856 4 года назад
Avunu
@kittushekarshekar4945
@kittushekarshekar4945 4 года назад
100 percent sighu padali sonu Bhai ne chuse
@krishdarling3211
@krishdarling3211 4 года назад
Enduku bro some hero's Kuda help chesaru Corona time lo prabhas 4crs 50lacks donate chesaru
@Hemalatha-xc7yz
@Hemalatha-xc7yz 4 года назад
అవును
@prashanthi9094
@prashanthi9094 4 года назад
నిజమే సార్ !!!ఏమి పట్టనట్టు ఉన్నారు... సీఎం కీ ఫండ్ ఇస్తే చాలు అనుకుంటున్నారు.... సామజిక స్పృహ ఒక్కడి కీ లేదు
@livingfaith3145
@livingfaith3145 4 года назад
రైతు కన్నీరు తుడిచి వాడు నిజమైన హీరో. రైతుల సినిమాలు తీసినాడు కాదండి హీరో. నిజమైన హీరో సోనూసూద్ గారికి రైతులందరికీ తరుపున పాదాభిందనాలు.
@sesha472
@sesha472 4 года назад
🌹🙏
@shareefshaik4163
@shareefshaik4163 4 года назад
@@sesha472 tyt Td7k7goggf38ho
@arunamekala8983
@arunamekala8983 4 года назад
Anna nv super annya
@sesha472
@sesha472 4 года назад
@@arunamekala8983 ✊🤝
@amitiraju7218
@amitiraju7218 4 года назад
2020 , really great hero Sonu baya
@lingalasandhya1772
@lingalasandhya1772 4 года назад
Nenu supper movie nunche aayanA fan ni..... Very kind hearted person.....
@bandiroja7638
@bandiroja7638 4 года назад
హీరో అంటే ఈయనే హెల్పింగ్ నేచర్ లేకపోతే ఎంత పెద్ద హీరో అయినా జీరోనే
@siddeshsiddesh3350
@siddeshsiddesh3350 4 года назад
Super sir
@maheshgajvelly3608
@maheshgajvelly3608 4 года назад
Love u raa sonu
@prabhathkalyan166
@prabhathkalyan166 4 года назад
Yes
@hardrock9155
@hardrock9155 4 года назад
Hero lu antaru kadha andharu But Vallu hero lu kadhu bro Just actors Anthe just anthe He is real hero Salute Sonu sir
@pallisaikrishna4937
@pallisaikrishna4937 4 года назад
మన తెలుగు భాష అర్థం కాకపోయినా ఆ కళ్లలో ఆనందం చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది 🙏🙏🙏🙏🙏
@haripriyam9577
@haripriyam9577 4 года назад
S
@reddy.....2066
@reddy.....2066 4 года назад
మన తెలుగు హీరోలు వున్నారు ఎందుకు
@pallisaikrishna4937
@pallisaikrishna4937 4 года назад
@@reddy.....2066 నిజమే మన వాళ్ళు సినిమాలో హీరోలే కానీ సోనూసూద్ గారు రియల్ హీరో
@chiruvolusaibabu1915
@chiruvolusaibabu1915 4 года назад
నిజమైన దేవుడు సోనుసూద్ రియల్ హీరో
@harishpathipaka_18
@harishpathipaka_18 4 года назад
The man with GOLDEN Heart❤️😍😍
@RAM_SIDDAMREDDY
@RAM_SIDDAMREDDY 4 года назад
ఆ రైతు అన్న voice వింటోంటే.కంట్లో నుండి నీళ్ళు వచ్చాయి wow ఈలా help చేసే వలకి 🙏🙏🙏🙏 ఎంత పొగిడిన తక్కువే
@nagendra5537
@nagendra5537 4 года назад
S brother u r right Jai hind Sonu Anna 🌹🌹🌹
@mehdiarabia7078
@mehdiarabia7078 4 года назад
నాగేశ్వరరావు గారు మీరు కూడా గ్రేట్... డీజిల్ పోయీచుకుంటే పేదోళ పొలం ట్రాక్టర్ తో దున్నేస్తాను... అన్నారు ఇది సూపర్
@gurramarundhati
@gurramarundhati 4 года назад
మహోన్నతమైన మనస్సు కలవారు వీరు . భగవంతుడి ఆశీస్సు వీరికి వీరి కుటుంబానికి ఎల్లవేళలా వుండాలని కోరుకుంటున్నాను 👏👏👏
@Vaishu219
@Vaishu219 4 года назад
Really he is a real hero and shows humanity from bottom of his 💖heart.
@lm-hy8zg
@lm-hy8zg 4 года назад
భగవంతుడు అందిస్తాడో లేదో కానీ సోను భగవంతుడయినాడు....
@mohanmaradana9991
@mohanmaradana9991 4 года назад
సోనూసూద్ సర్ కి ఆ దేవుని ఆశీస్సులు ఎల్ల వేళలా ఉండాలని కోరుకుంటున్నాను
@prashanthi9094
@prashanthi9094 4 года назад
సినిమా హీరోలు చూసి నేర్చుకోవాలి !!he is real hero... god bless u sonu jii... love u
@sreedevikuchi9777
@sreedevikuchi9777 4 года назад
Great Sonu ji, we are expecting more people like you who are nutral and earn more and more money from public for next their next 3 generations like Chiranjeevi and others.
@durgaprasad-co7ul
@durgaprasad-co7ul 4 года назад
మీ మనస్సు చాలా గొప్పది సార్... మీ లాంటి మంచి వ్యక్తి కి దేవుని ఆశీస్సులు ఎప్పుడూ సర్వదా ఉంటాయి సార్.. హృదయ పూర్వకంగా మీకు సెల్యూట్ సార్ 👍👍👍
@aravindmirjapuram4753
@aravindmirjapuram4753 4 года назад
సంపద ,డబ్బు ఎంత ఉన్నా గాని ఇతరులకు సహాయం చేసే గొప్ప గుణం కొందరికి మాత్రమే ఉంటుంది. ఆ కొందరిలో మొదటి వరుసలో మన సోనూసూద్ గారు ఉన్నారు....
@kumargoudkumargoud2533
@kumargoudkumargoud2533 4 года назад
Sonu boy fans like here and my favourite villian
@avaduthwarramulu8392
@avaduthwarramulu8392 4 года назад
Real Hero Sonu Bhai
@durgamym2427
@durgamym2427 4 года назад
మీ అంత మంచి మనసున్న మనిషిని ఇంత వరకు చూడలేదు.చూడలేను ఏమో
@sumanasarella3423
@sumanasarella3423 4 года назад
S. he is the real hero
@gudibandirajyalakshmi
@gudibandirajyalakshmi 4 года назад
Gdsr
@durgamym2427
@durgamym2427 4 года назад
@@gudibandirajyalakshmi సోను భాయ్ రియల్ హీరో మేడం
@chntikona292
@chntikona292 4 года назад
Sir meeru really hero sir
@sumanmalela5214
@sumanmalela5214 4 года назад
God bless u sir💐💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@bharathkumar5456
@bharathkumar5456 4 года назад
ప్రజలను కష్టాలో ఆదుకొనేవాడే రియల్ హీరో. సినిమా ఇండస్ట్రీ లో అందరు హీరోలు నటిస్తారు కాని సోనూసూద్ మాత్రం సినిమాలో విలన్ పాత్ర లో నటించిన నిజజీవితం లో రియల్ హీరో.
@loverboypreme7860
@loverboypreme7860 4 года назад
Real life hero.... sonu bhai
@rmanjurmanju-ew2tl
@rmanjurmanju-ew2tl 4 года назад
రియల్ హీరో నిజ జీవితంలో సోనూసూద్ గారు నా మాట ఒక్కటే ప్రజలకి ఏ ఒక్క సహాయం చెయ్యాలన్న రాజకీయాలోకి రావనక్కర్లేదు చెల్లయ్యలన్పిస్తే ఏ ఒక్క సహాయం ఐనా ఏ ఒక్కరికి ఐనా ఎలా ఐనా చెయ్యవచ్చు. సోనూసూద్ గారికి నా ఒక్క కృతజ్ఞతలు 💐🙏
@ershadsyed315
@ershadsyed315 4 года назад
అసలైన హీరో వలస కార్మికులను పెద రైతులను విదేశాలలో చిక్కుకున్న విద్యార్థులకు సహాయం చేసిన మనసున్న మహరాజు.. సోనుసూద్ గారు 👏👏🙏🙏🙏🙏
@haripriyam9577
@haripriyam9577 4 года назад
S
@raviKumar-wu3oc
@raviKumar-wu3oc 4 года назад
Really super sir
@raghu8324reddy
@raghu8324reddy 4 года назад
పక్కనొల కష్టని తన కష్టం గా భావించే సోన్ సూద్ గారు .. మీకు మా హృదయాలు గులాం అయేనాయ సారు 🙏🙏🙏🙏🙏
@yenugudatisrinivasraju65
@yenugudatisrinivasraju65 4 года назад
Sonu suudh garu real Hero
@KumaraChinna
@KumaraChinna 4 года назад
Absolutely real hero Sonu 😘😘❤️
@vasaviinternet9313
@vasaviinternet9313 4 года назад
your real hero real hero real hero real hero real hero real hero
@dhanavathnagu7293
@dhanavathnagu7293 4 года назад
యువర్ రియల్ హీరో సోను సూద్ సార్ 🙏🙏🙏
@shivanature8381
@shivanature8381 4 года назад
ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం లో ముందు వరుసలో నిలిచే ముదటి మనిషి సోనుాసుాద్ 🙏🙏🙏🙏
@anaggressiveroyalbengaltig1723
@anaggressiveroyalbengaltig1723 4 года назад
సోనూ....నీవు నిజమైన మేలిమి బంగారానివి. My dear Sonu...you are the real pure Sona.🌹😘😘😘❤️❤️❤️💝💝💝
@vsrvsr4618
@vsrvsr4618 4 года назад
I pray to God to give you 100 years of life to help someone like this
@babup8497
@babup8497 4 года назад
Pls help me sonu sir no 9542157893
@babup8497
@babup8497 4 года назад
U r in god to india
@srishivayadav7966
@srishivayadav7966 4 года назад
He is real hero రీల్ హీరోలకు కొంచెమయిన సిగ్గు రావాలి..
@kusumachandraleela2508
@kusumachandraleela2508 4 года назад
super
@chandunalla3221
@chandunalla3221 4 года назад
Fact bayya
@sudheers1557
@sudheers1557 4 года назад
He is real hero..
@nareshkumar-cd4jo
@nareshkumar-cd4jo 4 года назад
Nijm chepavu bro Meru
@Shon528
@Shon528 4 года назад
Heros ka kadu manaki kuda ravali, andukanta valla cinema kosam hundreds of rupees spend chastam
@kiransalendra2169
@kiransalendra2169 4 года назад
ఎంత పుణ్యం చెలుకుంటే.. సోనూసూద్.సహాయం పొందాలి...వాళ్ల్లు అదృష్టం...రాసిపెట్టి ఉండాలి..దేనికేయిన
@ravinaga9435
@ravinaga9435 3 года назад
మనసున్న మారాజు👌👍👏🙏💕
@umeshjarpula9575
@umeshjarpula9575 4 года назад
Superr annaa meru..... Me lanti nayakudu uriki okkoluuu unte chalu anna...
@nrajukaari2378
@nrajukaari2378 4 года назад
ఒక negative కామెంట్ కూడా లేదు. First time..✊✊🇮🇳
@kodaliravi6730
@kodaliravi6730 4 года назад
great job so no negative comments
@studies2525
@studies2525 4 года назад
అరైతు ఆ అడపిల్లు కష్టాలు చూసి మీరు చేసిన సేవకు మీకు నేను పాదాభివందనం చేస్తున్న🙏🙏🙏
@swarnalathap4321
@swarnalathap4321 4 года назад
Real hero sir meeru .meeku Padhabhivandhanalu sir🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏no words 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@avenkatesh5270
@avenkatesh5270 4 года назад
మనసు అందరికీ ఉంటది కానీ మంచి మనసు కొంత మందికి మాత్రమే ఉంటది
@thirupathijangiti1685
@thirupathijangiti1685 4 года назад
రియల్ హీరో సోను సూద్, గ్రేట్ హ్యూమన్ బీయింగ్, సెల్యూట్ జైహింద్
@vishwakambar6065
@vishwakambar6065 4 года назад
మీ పొలంలో పండిన ధాన్యము ప్రతి సమస్రము సోను సూద్ కి పంపాలి . అదే మీరు అతనికి ఇచ్చే గౌరవం.
@netrockersteam2352
@netrockersteam2352 4 года назад
Wonderful comment 👏
@kumarpalaparthi6712
@kumarpalaparthi6712 4 года назад
Superb bro
@venkataramakrishnagovvala7571
@venkataramakrishnagovvala7571 4 года назад
Super meeru vallaki manchi I runam theerchukune salaha icharu
@nareshharsha1860
@nareshharsha1860 4 года назад
Yes
@sujathagone8545
@sujathagone8545 4 года назад
Yes 👍
@user-fl5dg3pk8s
@user-fl5dg3pk8s 4 года назад
Soonu. Soodh real citizen of India. Real hero
@saireddy7622
@saireddy7622 4 года назад
Waiting for his comeback in theatres and imagining the applause he's gonna get for his entry scenes
@KumarTPT
@KumarTPT 4 года назад
ఇలాంటివి చూసినపుడు చాలా ఆనందంగా హాయిగా ఉంటుంది మనసుకు. చాలా చక్కగా మాట్లాడారు ఇలాంటివారు మిగిలిన వాళ్ళకి స్ఫూర్తిదాయకం. జై హింద్
@nagarajukalangi7795
@nagarajukalangi7795 4 года назад
Real legend hero sonu sood sir. Hat's off you sir
@andhratelangana1614
@andhratelangana1614 4 года назад
ఇంత మంచి మనసు కొందరికే వుంటుంది గ్రేట్ సార్ సోను సూద్
@sesha472
@sesha472 4 года назад
👌
@kranthiroy9981
@kranthiroy9981 4 года назад
A man with a golden heart.. real hero in real life😍🙂
@lovelymohan7704
@lovelymohan7704 4 года назад
మాటల్లేవ్ .... నువ్వు దేవుడు స్వామి..Really U are hero.... 💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💝💖💝💝💝💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@bandinagaraju5863
@bandinagaraju5863 4 года назад
మీ వల్ల ఈ న్యూస్ చానెల్ కే అందమొచ్చింది సార్ 5000 views కూడారాని ఈ చానెల్స్ కు 5000 numbers కామెంట్స్ వచ్చాయి
@giriganna5045
@giriganna5045 4 года назад
real ga bhayya
@paidinagendraofficial7239
@paidinagendraofficial7239 4 года назад
6000
@jancenask9297
@jancenask9297 4 года назад
💯
@srisri905
@srisri905 4 года назад
Avunu muru supar anna
@paruuvijjii7064
@paruuvijjii7064 4 года назад
చాలా మందికి న్యూస్ చేరటానికే టైం పడుతుంది... సోను సూద్ గారికి సహాయం చేయడమే పనిల పెట్టుకున్నారు
@babusri1833
@babusri1833 4 года назад
He is one of the real hero🙏🙏🙏🙏
@geethagajulavarthi1059
@geethagajulavarthi1059 4 года назад
Wt a great villain ❤🤗😍
@rampaka5480
@rampaka5480 3 года назад
Hahaha
@vshvshhu6776
@vshvshhu6776 4 года назад
చాలా మంది దేవుడు ఎక్కడ ఉన్నాడు అంటారు ఎక్కడో లేడు సార్ మీలో మీ రూపంలోనె ఉన్నాడు.
@shaikshajahan6565
@shaikshajahan6565 4 года назад
Goodjobsir
@ananthmajji2567
@ananthmajji2567 4 года назад
భగవంతుడు సర్వాంతర్యామి అనడానికి ఉదాహరణ సోనూసూద్ ji.
@chandu3838
@chandu3838 4 года назад
You are real hero. Why people are keeping dislike. Can any one does like him?
@srikanthsri4668
@srikanthsri4668 4 года назад
ఇలాంటి మనుషులు చాలా తక్కువ లాభం లేకుండా పని చేసే వారు
@ganithamwithganesh
@ganithamwithganesh 4 года назад
ఏ జన్మలో రుణపడి ఉన్నాడాయన కానీ ఆయన యొక్క దయాగుణంకి పాదాభివందనం
@sesha472
@sesha472 4 года назад
👌
@mdmusthafamd6822
@mdmusthafamd6822 4 года назад
గ్రేట్ హీరో రియల్ లైఫ్ లో చూసిన హీరో 🙏🙏🙏🙏🙏 ఆ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని సంతోషంగా ఉంచాలని కోరుకుంటున్నాను
@durgimadduladm7224
@durgimadduladm7224 4 года назад
సోను సూద్ గారు కనిపిస్తే లైక్స్ కొట్టడం మానేసి. డిస్ లైక్స్ కొట్టారు అంటే మీరు మనుషులా లేక ముర్కుల?????😠
@akhilkingakhilking6965
@akhilkingakhilking6965 3 года назад
Super bro
@shivakumarbaru1653
@shivakumarbaru1653 4 года назад
సోను సుబ్బాయి భాస్కర్ మీ పెద్ద సలాం ఇలాగే ఎన్నో ఎంతో మందిని ఆదుకోవాలని కోరుతూ హాయ్ మాకు ఛాన్స్ ఇవ్వండి హైదరాబాద్ వచ్చిన కలవడానికి
@gopalgopalvadagama3961
@gopalgopalvadagama3961 4 года назад
సోనూసూద్ నువు శ్రీ కృష్ణడితో సమానం నీకూ నా వందనాలు 🙏🙏
@Praveenkumar-sj8sm
@Praveenkumar-sj8sm 4 года назад
మనం హీరో అని చాలా మందిని అంటాము కానీ real హీరో అని ఇలాంటి వాళ్లనే అంటాము ఇతనే మన Real hero "sonu sood" Sir 💗💗
@user-yd9no9rq6r
@user-yd9no9rq6r 4 года назад
నిజం చెప్పువు
@pailahari3729
@pailahari3729 4 года назад
Devudu unadu ani parthi okarau namuthunaru...mimalni chusakaa ..prapnchaniki miru velugu..sir..miru unanthakalm pedhode undadu sir tq ..sir alot..andarini adhukunadhuku
@nishavoxnishavox9355
@nishavoxnishavox9355 4 года назад
Sounsood love u sir 🙏🏻🙏🏻🙏🏻
@adityasharma9176
@adityasharma9176 4 года назад
కొంతమందిని చూస్తే చాలా గర్వంగా అనిపిస్తుంది అందులో మీరు కూడా ఒకరు నమస్కారం
@shivashankara3859
@shivashankara3859 4 года назад
Sonu the Gold
@prasadmarthivlogs628
@prasadmarthivlogs628 4 года назад
సోను గారు మీ మిమ్మల్లి మీ కుటుంబాన్ని దేవుడు చల్లగా చూడాలి
@patrigangadhar9203
@patrigangadhar9203 4 года назад
Sonu Sood is a real hero who is one of the good heroes in the movie industry Our salute to the mothers and fathers who gave such a child to our country
@t.premanandam8044
@t.premanandam8044 4 года назад
Excellent sonu sir
@balasaraswathik4853
@balasaraswathik4853 4 года назад
*"GOD BLESS YOU and Ur Family"* SONU Brother 🙏🙏🙏 నేను సినిమా యాక్టర్స్ కి ప్రాధాన్యత ఇవ్వను... కానీ నిజంగా మీరు ఇప్పటి వరకు చేస్తున్నటువంటి సహాయాలు... చూస్తున్నాను. మిమ్మల్ని నిజంగా హృదయపూర్వకంగా అభినందిస్తూ 🌹🌹🌹 *మీ గురించి దేవునికి ప్రార్థన చేస్తున్నాను* మీరు & మీ కుటుంబము క్షేమంగా ఉండాలని 🙏🙏🙏😊
@gattigorlamaheshyadav9611
@gattigorlamaheshyadav9611 4 года назад
ఈరోజుల్లో కోట్లు ఉన్న పిల్లికి పాలు కూడా పోయాని రోజుల్లో మి సహాయానికి నా కృతజ్ఞతలు Sr....
@mallelapriyaram424
@mallelapriyaram424 4 года назад
Sir u r the real hero regarding these farmers.........
@vasaviinternet9313
@vasaviinternet9313 4 года назад
alamuru nagaraju naidu and viswanatha naidu sonu brother happy brith day to you god bless you
Далее
СМАЗАЛ ДВЕРЬ
00:31
Просмотров 188 тыс.
Х.евая доставка 😂
00:23
Просмотров 1,3 млн
🎙А не СПЕТЬ ли мне ПЕСНЮ?
3:09:39
Просмотров 1,6 млн
СМАЗАЛ ДВЕРЬ
00:31
Просмотров 188 тыс.