Тёмный

లక్ష రూపాయలలో రేఖలు ఇల్లు | low budget rekulaillu construction ideas telugu 

JD Building Construction
Подписаться 138 тыс.
Просмотров 4,4 млн
50% 1

లక్ష రూపాయలలో రేఖలు ఇల్లు | low budget rekulaillu construction ideas telugu
#rekulaillu #rekulashed #lowprice

Наука

Опубликовано:

 

2 мар 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1,4 тыс.   
@devarajsingh5533
@devarajsingh5533 Год назад
Sir number pls
@JDbuildingconstruction
@JDbuildingconstruction Год назад
బ్రో ఈ వీడియో తర్వాత 76 గజాల్లో ఒక హౌస్ వీడియో చేశాను ఆ వీడియోలో నంబర్ ఇచ్చాను చూడండి
@dharmasuvarna8115
@dharmasuvarna8115 Год назад
@@JDbuildingconstruction ZXXzxzzTZ"lxzzzzzzxzz X
@modalavenky7293
@modalavenky7293 Год назад
Cell no pettandi
@ssmbsongsanddialogue
@ssmbsongsanddialogue Год назад
సార్ నంబర్ పెట్టండి ప్లీజ్
@govardhanb561
@govardhanb561 Год назад
Please send number sir
@mahimamahesh3509
@mahimamahesh3509 Год назад
చాలా బాగుంది బ్రదర్. లేనివాళ్లు కి ఇలా హెల్ప్ చేయండి బ్రదర్. దేవుడు మిమ్ములను కాపాడు తాడు. God 🙌 u మహేష్. కాకినాడ నుంచి
@rameshmalla389
@rameshmalla389 Год назад
Bammardhiii mahima gala mahesuuuu inthakii andharuu help chesthuntee nuvvu maatram em chesthaau...mahima tho jalam salluthaavaaa 😂😂😂😂😂
@srinivassirisha3798
@srinivassirisha3798 Год назад
​@@rameshmalla389 egatali cheste g... lo ice pedatadu
@Ashhu3481
@Ashhu3481 Год назад
Ekkada boss e construction
@Ashhu3481
@Ashhu3481 Год назад
Andhra or telangana
@Ashhu3481
@Ashhu3481 Год назад
Is this possible in zahirabad, telangana.?
@jevvayarlagadajevva8468
@jevvayarlagadajevva8468 Год назад
ఏది ఏమైనా బ్రదర్ లేని వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది ప్రతి రూపాయి రూపాయి లెక్క చెప్పడం నాకు చాలా నచ్చింది రెండు లక్షలు మూడు లక్షలు ఉన్నవాళ్లు కట్టుకోవాలంటే నీ దగ్గర చాలా మంచిది అవుతుంది నాకు తెలిసి ఆల్ ది బెస్ట్ బ్రదర్ మీకు మంచి భవిష్యత్తు ఉండాలని ఆ దేవుని 🙏🙏🙏🙏👍
@shirishagali-pj8ox
@shirishagali-pj8ox Год назад
చాలా బాగుంది అన్న... ఇప్పటి సొంత ఇల్లు లేని వారు ఉన్నారు. అలాంటి వారికి సహాయం చేయండి అన్న. దేవుడు ఆశీర్వాదాలు మికు ఎల్ల వెళ్ళాలా ఉండాలి...🙏🙏
@braju12m
@braju12m 11 месяцев назад
బాగా వివరిచారు ఇది కట్టిన వాళ్లకు మీకు ధన్యవాదాలు
@sunilserene
@sunilserene Год назад
Very good సోదరా Cheap housing అనేది మన దేశం యొక్క next revolution మీలాంటి వారే దానికి మార్గనిర్దేశం చేయాలి
@sonutanekonda6626
@sonutanekonda6626 Год назад
బ్రో అంతా బాగుంది కానీ కింద ఫౌండేషన్ లేకుండా (రాడ్ వెల్డింగ్ భీమ్) కరెక్ట్ కాదు అనిపిస్తుంది ఆ బీమ్ కి బదులుగా కనీసం 1ఫీట్ పౌండేషన్ వేసి ఉంటే బాగుండేది
@mvvramana.Naidupspk
@mvvramana.Naidupspk Год назад
Yes
@padmakunchala3492
@padmakunchala3492 Год назад
Yes
@anjiramanji1662
@anjiramanji1662 Год назад
Bro meee number ivvandi Maadi anantapur dist andi Maaku ilanti house kavali anna
@chepyalamallesham3847
@chepyalamallesham3847 3 месяца назад
అన్నగారుమీ సలహా పేదింటి వారికి.1.00.000.రూపాయలు లోపు రేకుల షెడ్ చాలా చక్కగా వివరించారు మీకు నా వృదాయపూర్వకంగా ధన్యవాదాలు.🙏.
@rajakvasu2211
@rajakvasu2211 Год назад
It's really great work, poor families are happy, please improve as much as possible, 👌👍🇨🇮
@tanishavani
@tanishavani Год назад
చాలా బాగుంది సార్ తక్కువ ఖర్చుతో చాలా బాగా కట్టారు
@prakashgsvp
@prakashgsvp Год назад
నాకు Vizag లో 2nd floor open RCC డాబామీద ఇటువంటి షెడ్( 12' x 24' size) నిర్మించి ఇవ్వగలరా. ఎస్టిమేషన్ ఎంత. మీరు చేయగలరా!! సానిటరీ ఫిటింగ్స్, ప్లంబింగ్ , వైరింగుతో కలిపి చేయడానికి(with std. And material n labour).
@beeraiahyadav6160
@beeraiahyadav6160 Год назад
చాలా బాగుంది... తక్కువ బడ్జెట్ తో రేకుల ఇల్లు సూపర్
@gangadharpathri
@gangadharpathri Год назад
చాలా బాగా చెశారు బాగుంది అన్న
@kraju7838
@kraju7838 Год назад
రేకుల షెడ్డు సూపర్ గా ఉంది.. ఆ మేస్త్రి నెంబర్ ఉంటే.. పెట్టరా.. మాకు అలాంటి. రేకుల షెడ్డు 1 వెయ్యాలి..👍🙂
@avenugopalarao
@avenugopalarao Год назад
Electrical items and water arrangements are missing. Revise your estimate please.
@mechanical9541
@mechanical9541 Год назад
Raju midhi yeuru
@mechanical9541
@mechanical9541 Год назад
Raju midhi ekkada
@samueljohn5009
@samueljohn5009 Год назад
Super information.. And useful information.. Thank you brother
@marakalakrishna8885
@marakalakrishna8885 Год назад
చాలా బాగుంది.. బాగుంటుంది పేదల కోసం ఇలా కట్టుకోవచ్చు
@shaikjilani8299
@shaikjilani8299 Год назад
Thank you so much Mee Teem Andhariki Dhanyavadhalu 👏👏👏👍
@ROBIN_HOOD_111
@ROBIN_HOOD_111 Год назад
ఐరన్ పైప్స్ భూమిలో ఉంచారు అది ఎంతైనా కాలం తుప్పుపెట్టకుండా ఉంటుంది ఎంతైనా కాలం స్టాండర్డ్ గా ఉంటుంది, ఐడియా బాగుంది కానీ ఇంటికి కొంచం లైఫ్ కూడా ఎక్కువ ఉంటే బాగుంటుంది అని అనుకుంట ఉన్నాను
@mdhajimiya5782
@mdhajimiya5782 Год назад
Very informative video 👌👌
@KarthikDhannaram8533
@KarthikDhannaram8533 Год назад
Superb Excellent Performance. Good Work
@satyamvipparthy6717
@satyamvipparthy6717 Год назад
Chalayan clear ga cheppavu super plan 👌
@KavvampalliKomuraiah-bk8rz
@KavvampalliKomuraiah-bk8rz Год назад
Very simple and good construction
@suneelkumar5748
@suneelkumar5748 Год назад
Great job 👏
@devarapallinagarjuna3020
@devarapallinagarjuna3020 Год назад
Excellent chala bagundi pedavalla ki help cheyandi 👌👌👌👌👌👌
@yanagundyavenkataiah3176
@yanagundyavenkataiah3176 Год назад
Superb sir Baga chesaru ..
@yarvashailaja8008
@yarvashailaja8008 Год назад
Superbb great sir meeru🙏🙏
@sadamalamanikyarao2165
@sadamalamanikyarao2165 Год назад
Congratulations bro. Excellent
@dongojiramnaidu8745
@dongojiramnaidu8745 Год назад
Super చాల బాగుంది
@satishreddy1958
@satishreddy1958 Год назад
Perfect.... you are doing a good job...
@naiduu.u.2309
@naiduu.u.2309 Год назад
Great job. 👍🏽
@btiru6857
@btiru6857 Год назад
Super Good vedio
@ramurk6935
@ramurk6935 Год назад
థాంక్యూ థాంక్యూ చాలా చాలా చక్కగా కుదిరింది ఓకే ఓకే రైట్
@posammaboragam8409
@posammaboragam8409 Год назад
Super tammudu చాలా తక్కువ ఖర్చు తో సింపుల్గా కట్టారు
@Pavannmarla
@Pavannmarla Год назад
27*21 basement varaku labour cost anta sir
@shiakkasseemkasseem7351
@shiakkasseemkasseem7351 Год назад
Thank you 👍
@kaleshavali1294
@kaleshavali1294 Год назад
Good thought bro and you did good job, Thanks
@praharshacreations798
@praharshacreations798 7 месяцев назад
Super explanation sir 🎉thank you 🎉
@vijaykumar-rn5dq
@vijaykumar-rn5dq Год назад
Super brother
@hussain-nf1kj
@hussain-nf1kj Год назад
మెటీరియల్ పేరు కూడా రాసి దానిఎదురుగా అమౌంట్ వేస్తే బాగా అర్ధ మౌతుంది
@goduguyadalaxmi6847
@goduguyadalaxmi6847 Год назад
Chala bagundhi anna
@moulanamoulanamd.7124
@moulanamoulanamd.7124 6 месяцев назад
చాలా బాగా ఉంది అన్న సూపర్ 👌👌👌
@Krishways55
@Krishways55 Год назад
Good initiative bro,and what is the cost of iron rods bro
@koteswarraogolla3235
@koteswarraogolla3235 Год назад
చాలా బాగుంది సార్ లేని వారికి సహాయపడండి మీ అడ్రస్ పెట్టండి
@srinusrinu1279
@srinusrinu1279 Год назад
Shahar chala bagundi address mein group d
@shivaom793
@shivaom793 Год назад
Great anna meeru🎉🎉🎉
@womansbestfashionsworld656
@womansbestfashionsworld656 Год назад
Thank you so much brother
@TELUGU_6
@TELUGU_6 Год назад
చాలా బాగుంది 🌚
@airriflelovers
@airriflelovers Год назад
మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇది ఒక వరం.. మంచి వీడియో బ్రదర్
@JDbuildingconstruction
@JDbuildingconstruction Год назад
Tq anna ఈ హౌస్ నిజం గా పేద వాళ్లకి కట్టాము
@AgriAdda8147
@AgriAdda8147 Год назад
@@JDbuildingconstruction karnataka lo chesthra maaki kavali
@sureshalakunta4046
@sureshalakunta4046 Год назад
@@JDbuildingconstruction mi number pamapandi Anna
@RameshKumar-ot5de
@RameshKumar-ot5de Год назад
@@JDbuildingconstruction hi anna maadhi telangana narayanpet district chesthara
@sonugadiadda8904
@sonugadiadda8904 11 месяцев назад
Warangal lo cestara telangana brother number send me
@sumalathadara8731
@sumalathadara8731 Год назад
చాలా బావుంది బ్రదర్
@viralnews9968
@viralnews9968 Год назад
waiting this video bro thanks
@bagadiramanamurth6700
@bagadiramanamurth6700 Год назад
Sir Naaku One house Kaavaali
@middenaresh3671
@middenaresh3671 Год назад
అన్న నేను మీకు లక్ష రూపాయలు ఇస్తాను నాకు కట్టిస్తారా. ఇల్లు.
@thotavenkatasatyanarayana1523
nice vedeo bayya with low cost. fine. Smaller sections of people are able to construct like this. one lakh these days, are ok. Fine
@yabbezsabbineni9099
@yabbezsabbineni9099 Год назад
చాలా బాగుంది ఇల్లు
@wallpapergallery5098
@wallpapergallery5098 Год назад
30feet x 18feet carpet area house ni with plasting falseeling painted wallpapers tiles tho kalipi 3lacks Chesham bro last 6months back
@vizarathali7892
@vizarathali7892 Год назад
Ekkada anna garu
@chandup3371
@chandup3371 Год назад
Number please
@chandup3371
@chandup3371 Год назад
Please reply
@ThinK_Positive1st
@ThinK_Positive1st Год назад
Number?
@Saikrishna-xn5xs
@Saikrishna-xn5xs Год назад
Yakada
@kunjanashree3370
@kunjanashree3370 Год назад
Maku second floor lo pent house kavali only single room rekulla shed entha ayytundi bro
@kirangudipati6251
@kirangudipati6251 Год назад
2 laks
@Srinivas_goud263
@Srinivas_goud263 5 месяцев назад
చాలా బాగుంది👍
@bhaskarreddygundluri2741
@bhaskarreddygundluri2741 Год назад
Good idea sir From Thamballapalli
@prashanthchituri7603
@prashanthchituri7603 Год назад
Hi అన్న....మకు కూడా సహాయం చేస్తారా అన్న..... Pls మేము కూడా ఇల్లు మంచిగ పెద్ద ఇల్లు కట్టుకోవాలి అని ఆలోచనలు వున్న ...అర్ధకంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నాము.......మా నాన్నగారు 2001 లో చనిపోయారు నేను 5years వున్న... తమ్ముడూ 3years... Nana చనిపోకముందే చెల్లి కడుపులో వుంది...ఇంకా అలానే జీవితం గడిచింది..ఇంకా...lost 3years back చెల్లి పెళ్లి చేసాము వాళ్లకు ఇప్పుడు ఇద్దరూ పిల్లలు..ఇంకా మేము ఇళ్లు కట్టాలి అంటే చాలా డబ్బు కావాలి...... life లో మళ్ళీ మళ్ళీ కట్టలేము కధ అని మంచిగ కట్టాలి అని wait చేసాము కానీ ఒక్క రూపాయి కూడా మిగలడం లేదు..ఇంకా ..govt ఇల్లులు ఏమైనా ఇస్తే బాగుండు అని చాలా ఎదురు చూస్తున్నాం నో use........ మిరు చేసే పని చాలా బాగుంది అన్న...మాకు కూడా అలానే కొచెం పెద్దగా కట్టిస్తర.....డబ్బులు ఇంకా ఎక్కువ అయిన పర్లేదు..pls reply anna okasari మితో matladutha...TQ Anna ❤️. Anna ఇల్లు మాత్రం సెల్ఫ్ లతో పాటు సజ్జలతో పాటు..with plosting కావాలి..డబ్బులకోసం మాట్లాడుదాం.. reply ఇవ్వండి
@pastorsamuel8226
@pastorsamuel8226 Год назад
number pettu nana
@karunakarkotthuri3054
@karunakarkotthuri3054 Год назад
Anna మేము kuda kattukuntamu mi phones nember evvandi
@amma.g3370
@amma.g3370 Год назад
సార్ మీ బాచ్ నెల్లూరు లో ఉంటే నాకు ఇలాటి ఇల్లు కట్టించండి.నా దగ్గర ఒక లక్ష ఉంది.దయచేసి సమాధానం ఇవ్వగలరు.
@varlapawankalyan2788
@varlapawankalyan2788 Год назад
Phone number
@rrroyals3860
@rrroyals3860 Год назад
సమాధానం ఇవ్వడు ఎందుకంటే లక్ష రూపాయలకు పైపులు రేకులే రావు కాబట్టి
@JDbuildingconstruction
@JDbuildingconstruction Год назад
కోనసీమ bro madhi
@JDbuildingconstruction
@JDbuildingconstruction Год назад
Medhi ekkada nenu neeku chupistha bro
@rrroyals3860
@rrroyals3860 Год назад
@@JDbuildingconstruction ఏంది నువ్వు చూపించేది ప్రతి ఓక్కటి లెక్కలేసుకోని చూడు బ్రో ఆప్పుడు తెలుస్తుంది నీకు ఎంత అవుతుందో.
@Indianyoutubersumalini
@Indianyoutubersumalini Год назад
Nice Bagundhi e video
@masterdinoyt5704
@masterdinoyt5704 Год назад
Excellent explanation
@user-zt2nz8pq5z
@user-zt2nz8pq5z Год назад
చిన్న పెంకుటిల్లు గురించి ఎస్టిమేషన్ చెప్పండి sir
@gayatriv3060
@gayatriv3060 Год назад
Yes
@pramodkumar7040
@pramodkumar7040 Год назад
I have 50 square yards and old sheet house. Can you renovate it
@user-rg3bq2mm5g
@user-rg3bq2mm5g 11 месяцев назад
All the best 👍👍 brother,👌👌👏👏 God bless you
@drams9333
@drams9333 Год назад
సూపర్ బ్రో
@ravibandaru5033
@ravibandaru5033 Год назад
సాధ్యం కాదు
@gosalanagarjuna3869
@gosalanagarjuna3869 Год назад
జోకు వీడియో.... చాలా బాగుంది.... Keep it up🌹🌹🌹🌹.... మరిన్ని వీడియో లు తీసి... మమ్ముల్ని ... అలరించే పనిలో... ఉండండి...
@loddaramesh9760
@loddaramesh9760 Год назад
Chillara koduka
@praveenkumarvalluri3031
@praveenkumarvalluri3031 Год назад
Brother meku nachaleda musconi undu k
@praveenkumarvalluri3031
@praveenkumarvalluri3031 Год назад
Over cheyaku
@chamanbasha2331
@chamanbasha2331 Год назад
Yes you're correct.100000 impossible
@gandhamsriramulu5442
@gandhamsriramulu5442 Год назад
ధన్యవాదాలు👏 మేము కూడా తక్కువ ఖర్చుతో ఇల్లు కట్టుకొదల్చాము దయచేసి మీ.పోన్ నం.. పెట్టగలరు👏
@kathulaakhila5973
@kathulaakhila5973 Год назад
Supar annaya
@muralipasunoori
@muralipasunoori Год назад
25*18 rekula sed ki 3 lakshalu Ainavi maku
@JDbuildingconstruction
@JDbuildingconstruction Год назад
అన్నా ఈ హౌస్ బేస్మెంట్ హైట్ ఒక లైట్ వెయిట్ బ్రిక్ హైట్ మాత్రమే కట్టుబడి వరకు మాత్రమే ఈ ఖర్చు అవుతుంది తర్వాత ప్లాస్టింగ్ ప్లంబింగ్ ఎలక్ట్రికల్ వీటికి వేరే ఖర్చు అవుతుంది ఆల్రెడీ వీడియోస్ లో చివర్లో చెప్పడం జరిగింది ఈ మెటీరియల్ మొత్తం మేమే తీసుకున్నాము వీలైనంత తక్కువ బడ్జెట్ లో కట్టమన్నారు కాబట్టి చిన్న చిన్న ఐడియాస్ తో ఈ విధంగా కట్టము ఎంత మెటీరియల్ పెట్టింది ఎన్ని రోజుల వరకు చేసాము పూర్తిగా వీడియోస్ లో చెప్పడం జరిగింది ఈ వర్క్ లాస్ట్ వీక్ కంప్లీట్ చేశాము ఇంకా ప్లాస్టింగ్ కాలేదు ఒక హౌస్ స్ట్రాంగ్ కట్టుకుంటే ఎంత ఖర్చవుతుందో ఆల్రెడీ మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి సేమ్ హౌస్ బోర్లు కోసి బీమ్ వేసి బెస్మన్ హైట్ వేసి కట్టుబడి కడితే ఇంకా ఎక్కువ ఖర్చు అవుతుంది ఇక్కడ బ్రిక్స్ కూడా లైట్ వెయిట్ బ్రిక్స్ యూస్ చేసాము టోటల్గా
@rekhavenkateswarlu3410
@rekhavenkateswarlu3410 Год назад
Contact number please
@malleshvadla8801
@malleshvadla8801 Год назад
@@JDbuildingconstruction Maa location ki vachi chesistaraa brother?
@kunjanashree3370
@kunjanashree3370 Год назад
Hii bro maa area kee vastara
@pranavkumar187
@pranavkumar187 Год назад
Ekkada sir me place maku kuda chestara
@alliswell139
@alliswell139 Год назад
మేము కూడా ఈ లాంటి సెడ్ వేయలనుకుంటునము. మీరే వేస్తారా ph no petandi contact chesthamu
@bhanumurthysirmathsvediocl720
మీ phone number
@KolakaluriDevaraju-tc1dm
@KolakaluriDevaraju-tc1dm Год назад
Bagundi sir
@mahendarbanothu1561
@mahendarbanothu1561 Год назад
Excellent video brother, god bless you
@srinusri916
@srinusri916 Год назад
Niv cheppina lekka ny 1.30,000 aeitundi Rekulaku velding ki mottam 35000 Anna vedio lo 3500 ani vesav Plasitng color floring electric Plambing Anni evaru chystaru nuvva afree ga chystava
@JDbuildingconstruction
@JDbuildingconstruction Год назад
Bro video purthiga chudaledha kattubadi varaku avutundhi ani cheppamu work meme chestamu
@bujjigadubujjigadu8534
@bujjigadubujjigadu8534 Год назад
Bo send ur number nadhi 4 room laki pillers vesina remaining work cheyali entha avuthundhi estimation pampandi mi team tho vachi Enni rojullo complete chestaru
@rakeshnampally7688
@rakeshnampally7688 Год назад
number send cheyandi boss
@gopalakrishna8216
@gopalakrishna8216 Год назад
Contact details please
@varalaxmich3393
@varalaxmich3393 Год назад
Super brother God blessyou 🙌🙌
@anandaraopampana8164
@anandaraopampana8164 Год назад
Video Super sir,Very low budget house economy prise,
@nellutalinghaiah
@nellutalinghaiah Год назад
Mi no petandi
@JDbuildingconstruction
@JDbuildingconstruction Год назад
ఈరోజు వీడియోలో పెట్టాను చూడండి
@irshadnoushin2329
@irshadnoushin2329 Год назад
Pls bro ..I want too ur number
@rrgming7119
@rrgming7119 Год назад
@@JDbuildingconstruction mi phone number pyttandi
@abhinavkumar988
@abhinavkumar988 Год назад
Send ur number
@rameshmarapally2125
@rameshmarapally2125 Год назад
@@JDbuildingconstruction send me ur number
@venkateswarlukuruva7619
@venkateswarlukuruva7619 Год назад
గూడు లేని పేదలు చాలా మంది ఉన్నారు. మీరు దీనిని అందుకే బాటులోకి తేవడం వాళ్ళ పేదలకు ఇంటి కల నెరవేరు తుంది. 👍👍
@ShaikBaji-pg2yd
@ShaikBaji-pg2yd Год назад
Super Bhayya
@srivinayak8923
@srivinayak8923 Год назад
Contact no pls
@reddyd4311
@reddyd4311 Год назад
Number pettandi sir
@JDbuildingconstruction
@JDbuildingconstruction Год назад
అన్న రీసెంట్ గా ఒక వీడియో అప్లోడ్ చేశాను 76 గజాల్లో హౌస్ ఆ వీడియోలో నెంబర్ ఉంది చూడండి
@Kirankumar-rv3ni
@Kirankumar-rv3ni Год назад
Location
@nuthakkiyeliya5099
@nuthakkiyeliya5099 Год назад
@@JDbuildingconstruction 76
@nuthakkiyeliya5099
@nuthakkiyeliya5099 Год назад
@@JDbuildingconstruction number petta ndi sir
@shekar9248
@shekar9248 Год назад
I need number 45 yards lo construction cheyaali
@anudeep4394
@anudeep4394 10 месяцев назад
Chala baundi
@RadhaKrishna-we5zz
@RadhaKrishna-we5zz Год назад
It is very good work.
@chintalalitha7264
@chintalalitha7264 Год назад
సార్ సూపర్
@saivamsi5020
@saivamsi5020 Год назад
Nyc explaination
@saram3428
@saram3428 Год назад
Very nice Anna good job
@user-qp6cc6fr4p
@user-qp6cc6fr4p 5 месяцев назад
Super idea sir poor peoples bless you❤
@ManviTanviVlogs
@ManviTanviVlogs Год назад
👌👌 Anna
@shyamalagodugu4088
@shyamalagodugu4088 Год назад
Super annayya
@ballemrajkumardora8222
@ballemrajkumardora8222 Год назад
సూపర్
@princebabu0429
@princebabu0429 Год назад
Nice...... Super
@yellajivasupalli9716
@yellajivasupalli9716 Год назад
Superb video ❤
@kpraju2448
@kpraju2448 Год назад
Material cost cheppaaru but pani vaalla ki yenthaindo cheppaledu. anyway good idea & good job.
@matheensheak5732
@matheensheak5732 Год назад
Nice.👍
@sathishchander.t3110
@sathishchander.t3110 Год назад
, సూపర్
@seshuseshu9162
@seshuseshu9162 Год назад
ok wanderfull massege
@srproperties
@srproperties Год назад
nice
@madhugold21
@madhugold21 Год назад
Namasthe Anna, I'm from Hyderabad. Same house build cheyyali ma home town lo. please suggest the plan or build the house.
@anjibabuofficial6899
@anjibabuofficial6899 Год назад
కానీ ఎండ కాలం లో ఉండలేము చాలా కష్టం,,, మేము Mumbai lo vuntunnam ఇలాంటి రేకుల షెడ్డు, చాలా కష్టంగా వుంది
@rajashekar3389
@rajashekar3389 Год назад
ఇలాంటి వారు ఖచ్చితంగా ప‌్రజకు ఉపయోగ పడె వారే ,ప‌్రభుత‌్వం గుర‌్తింపు నిచ‌్చి అందరికి గ్రృహ సౌకర్యం కల్పించాలి
Далее