సిగ్గు శరం ఎమన్నా ఉన్నాయా మీకు చిన్న పిల్లలు ఉండగ.... బాడ్ కామెంట్ పెట్టినారంటే వాళ్ళు మీ మంచి కోరే చెప్తారు... కనీసం 5 మంత్స్ కూడా ఉండకుండా ఏంటి... ఇప్పుడే పిల్లల్ని చూసుకోవటానికి ఎవరు లేరని ఏడుస్తున్నారు.... కాళ్ళు నడక కూడా మొదలు పెట్టకనే మళ్ళీ కనండి 🙏🙏🙏🙏🙏🙏
మీకు నచ్చిన కామెంట్ పెడితే మీ సబ్క్రైబర్ లేదంటే మీ శత్రువు ల ఏం మనుషులు మీరు అసలు జంతువులు కూడా ఇలా చేయవు వాటికంటూ ఒక లెక్క కానీ అంత చిన్న పిల్లలు ఉన్నారు కనీసం వాళ్లకు ఉయ్యాల లో కూడా వేయలేదు కొంచెం అయినా బుద్ది ఉండాలి లత నీకు అసలు బుద్ది లేదు మొగోడు అతనికి ఏం పోదు ముందు ముందు ఎల్త్ నీకు ఖరాబ్ అయితది ఇప్పుడు ఎవరు ఏం చెప్పిన మీకు బుర్రకి ఎక్కద్ ఇంకా ఇద్దరు నవ్వుతు చెబుతున్నారు ఎదో గొప్ప ఘనకార్యం చేశామని
మీరిద్దరు ఆరునెలల కొకసారి ఇద్దరిద్దరు పిల్లల్ని కని మీ అన్నయ్య కి ఇవ్వండి మీ అన్నేమొ పాలు పెట్టి స్నానాలు చేసి పడుకో బెడతాడు ..మీ ఇద్దరూ రూంలోకి వెళ్లి కులకండి ..చ్చీ సిగ్గు లేదు మీ ఇద్దరికీ...మీ అన్నయ్య ముందే ఈ వేషాలేంటీ ...అతనికి పెళ్లి చెయ్యకుండా...కులుకుతున్నారు ఇద్దరూ
ఇది ఫ్రాంక్ అనుకునేవాళ్ళు మూర్ఖులు 😂😂😂😂😂 నిజంగా ప్రెగ్నెన్సీ వచ్చింది అనుకునేవాళ్ళు అమాయకులు 😅😅😅😅😅😅వ్యూస్ కోసం కొత్త పన్నాగం అనుకునేవాళ్ళు ఇంటెలిజెంట్స్😁😁ఈటాపిక్ ని సాగదీసి మరో పది వీడియోలు చేశాక ప్రెగ్నెన్సీ లేదు అబార్షన్ అయ్యిందని మరో పది వీడియోలకు స్క్రిప్ట్ రెడీ చేసుకుంటారు.😂😂😂😂😂😂😂😂 సంపాదన మహాత్యం 🫢🫢🫢
కృష్ణ గారు మీరు చెప్పినంత ఈజీ కాదు పిల్లల్ని పెంచడం ఇప్పుడు కనుక తన ప్రెగ్నెంట్ అయితే ఇప్పుడున్న ఇద్దరు చిన్నపిల్లలకి తన పాలు కూడా ఇవ్వకూడదు వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారో ఒకసారి అర్థం చేసుకోండి మీ అన్నగారైన మీకు చెప్పరా డాట్ కామెంట్స్ గురించి ఆలోచించకండి ప్లీజ్ మంచి ఎవరైతే చెప్తారో వాళ్ళ గురించి ప్లీజ్ ఇప్పట్లో పిల్లలు వద్దు అనుకోండి మీరు సిక్స్ మంత్స్ వరకు అస్సలు కలవకూడదు లేదా పిల్లలకి హెల్త్ ప్రాబ్లమ్స్
10days back బలింతను ఎలా తిట్టాలి అనిపించింది మీకు అని వీడియో పెట్టావ్ ఈ రోజు బాలింత ప్రెగ్నెంట్ అంటున్నావ్ నువ్వు ఏం మాట్లాడుతున్నావు ఏం చేస్తున్నావ్ అర్థం అవుతుందా
ఇలా అంటున్నా అని ఏమి అనుకోకండి కొంచమైనా బుద్ధి ఉందా లేదా నా కన్నా వెనక డెలివరీ అయింది అందులోను ఇద్దరు పిల్లలు వాళ్ళని ఎప్పుడు పెద్ద చేస్తారు.. కనీసం 1year అయినా ఉండాలి కద కొంచెం ఆలోచించండి 1బేబీనీ సకడానికే చాలా ఇబ్బంది..ముగ్గురు పిల్లల తల్లిగా చెప్తున్నా... 😍
Ma ఇంట్లో పెద్దవాళ్లు ఎంత care thesukonevallo three moths వరకు చల్ల నీరు muttukonichevaru కాదు నీరు వేడి చేసుకొని తగేవల్లము six months varaku barthaku duranga undamani cheppetollu papam lathaku valla Amma unte ilantivi cheppetollu operation kada one year varaku stitches manavu stitches oodipoye chans undi kabatti mi sister ga nenu esalaha esthunnanu one year aagi plane chesukondi Latha mma health important Krishna
ఆవిడ కి c-section ఐంది అన్నారు కనీసం 1year అయినా వుంటే బాగుంటుంది లేకపోతే ఆవిడకి health issues వస్తాయేమో కొంచం ముందే ఆలోచించి వుండాల్సింది but ఇప్పుడు వచ్చిన ప్రెగ్నెన్సీ వొద్దు అనుకోకండి take care.....
సమాజం గురించి ఆలోచించాలి... already ఇద్దరు ఉన్నారు కద అన్న ప్రపంచంలో ఇండియాని నీలాంటి వాళ్ళు జనభ లెక్కల్లో ఫస్ట్ ప్లేస్ లో continue చెయ్యాలి ఉంచాలి అనుకుంటున్నారు...
ఇంత మంది చెపుతుంటే వాళ్ళు వినకుండా బేడ్ కామెంట్స్ అంటున్నారు మా సబ్స్క్రయిబ్ రస్ కాదంటున్నారు ఐనా కందకు లేని దురద కత్తిపీటకు ఎందుకు వాళ్ళ జీవితం వాళ్ళ ఇష్టం
Veellani em analo ardham kavadam ledhu 3months tharavtha abortion ani malli dani meedha edupu gottu video lu oka 20 teestharu serious ga cheptunna youtube channel lo intha chandalamga views techukovachu ani mimmalni chustheyney telustundhi 😐😐
నాకు నార్మల్ డెలివరీ అయ్యి 3 months అవుతుంది ఇంక కుట్లు మాత్రం తగ్గలేదు కూర్చోలేక పోతున్నాను చాల నీరసంగా వుంది హస్బెండ్ తో వుండేటంత ఇంట్రెస్ట్ వుండదు చాల చికాకు గా వుంటుంది కానీ మీకు ఆపరేషన్ అయ్యి 2 మంత్స్ అవుతుంది ఎలా పోసిబుల్ ఇది. స్టిచ్చింగ్స్ తగ్గినయ.? తగ్గినంత మాత్రాన మనం అప్పుడే కోలుకోము కదా... ఏంటో సరే చాల జాగ్రత్త అండి మీకు అంత మంచే జరగాలి
yes pregnancy time lo nidra radhu ..epudu nidra vachina pillala valla nidra undadhu e time chala chiraku ga chala nirasamga edo kolpoyinattu untundhi vitanniti madya kuttlu pain chala untadi ela possible mari entha la unnarenti
ఆమెకు కొంచకూడ తెలివిలేదు వాల్ల hasbend పొగుడుతున్నారు వల్లెచూస్కుంటారు నేను kanatame అనుకుంటుంది హెల్తు ప్రాబ్లమ్స్ ముందు ముందు ఎన్నివస్థాయో తరువాత తెలుస్తుంది
Kachitanga idi prank ee.. ilanti vishayallo evadu prank cheyadu kaani vellu cheyagalaru. 6 months ayyaka pregnancy vaste ye doctor kuda continue cheyamanaru. Nenu cheptunna kada e roju pregnancy video chesi malli dani gurinchi maatladaru. Entha mandiki anipistundi friends na laaga
Hello dear brother I want to tell you about this matter, Latha amma again pragant is not good you know why no one will plan so soon one more important thing is she not supposed to give her milk children will get vomiting and it's not good milk , see bro please just ask about this with your family doctor
కంగ్రాట్యులేషన్స్ బ్రదర్ కానీ పిల్లలకి తల్లిపాలు సంవత్సరం అయినా ఇవ్వాలి ఒక్కసారి ఆలోచించుకోండి నీ భార్య కూడా సి సెక్షన్ అయినట్టు ఉంది కదా డాక్టర్ని కన్సల్ట్ చేసి నిర్ణయం తీసుకోండి తప్పుగా అనుకోకండి ఇది నా చిన్న సలహా❤
Idi correct kadu kada bro baby ki baby ki gap vundali adi kakumda twins baby ki delivery ayaru valaki 3months lone malli baby ante 😮 bro c section kasta alochinchandi latha helth ipudu bagane vunatu vuntumdi future lo chala kastam emo tapuga anukokumda alochinchandi
అసలు ఆరు నెలల వరకు భార్య భర్తలు శరీరకంగా దూరం గా ఉండాలి .అధి కూడా కానిసం 1 సంవత్సరం కూడా కాలేదూ అంతా లో మల్లి ప్రెగ్నెంట్ అంటున్నరు .చిన్న పిల్లలకు పాలు సరిపోవు ,సి సెక్షన్ చేసిన తల్లి కి కూడా సమస్య పుట్టిన పిల్లలకు కూడా ఆరోగ్య సమస్యలు వస్తాయి.అందుకే ఇంట్లో పెద్దవాళ్లైన ఎవరైనా ఆడవాళ్లను ఉంచుకోవాలి.అసలు లోపల వేసిన కడుపులోని కుట్లు మనిండావు అంతలోనే మల్లి ఇంక బిడ్డా.ఐన ప్రెగ్నెంట్ అయ్యక ఆలోచిస్తే ఎం లాభం .జర్గ్రత్తగా ఉండక పోవడం పేరెంట్స్ తప్పు...😡
Ina relatives ne pattinchukovatla ee janalu me gurinchi valla ki enduku aa problems anni face chesina vallu kabatte cheptharu... Undalayya me lanti vallu ee bhumi medha 🙏🙏🙏🙏
ఇద్దరు ఎంత గొప్ప పని చేశారు డెలివరీ అయినప్పటి నుంచి చెప్పే వాళ్ళ మీకు పిచ్చివాళ్ళలా కనిపించమ ఆ చిన్నారులు ఏమైపోతారో ఏమో పాలు సరిపోక పాపం పోత పాలు పెడతాం కొనుక్కొచ్చి పెడతాం డాక్టర్ని అడిగి పెడతాం అని అనుకుంటే ఆ పిల్లలకి హెల్త్ ప్రాబ్లం వస్తాయి అన్న తల్లిపాల కంటే మించిన ఏవీ ఉండవు నేను ఇంతవరకు మీకు ఒక బ్యాడ్ కామెంట్ కూడా పెట్టలేదు మొదటిసారి బ్యాడ్ కామెంట్స్ పెట్టించు కుంటున్నారు మీరు మీరు డెలివరీ అయిన వీడియోలు లోకి వెళ్లి చూడండి ఎంత మంచిగా చెప్పానో త్రీ మంత్స్ రెస్ట్ ఉండాలి మీరు జాగ్రత్తగా ఉండాలి ప్రతీది చెప్పాను కదండీ చాలా మంది మెసేజ్ పెట్టారు కదా అండి మాకు ఎవ్వరు లేరు మాకు ఎవ్వరు లేరు అంటే మాలాంటి వాళ్ళమే చాలా మంది మీ సలహాలు ఇచ్చాము అవిటి లో ఒకటైన పాటించారా కృష్ణ వాళ్ళు ఎందుకు లే పిచ్చోళ్ళు అట్లే పెడతారు మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోదాం అని అనుకుంటున్నావా మేము చెప్పినవన్నీ చాలా బాగా పాటించవచ్చా కదా కృష్ణ అన్న 🤬😡🤦
Asalu pregnancy vaadhu... evaro edho antaru ani continue cheyodhu...until babies ki 4th b'day varaku ..Latha weak ayipothundhi.. atlast mee istam ...but as a doctor I say no...miru entha manchi food ichina..adi baby ki velthundhi..mother bone nunchi baby ki calcium velthundhi..adi mali gain avali ante minimum 3 yrs...already weak ...undhi delivery and twins valla mali ante Inka weak avthundhi..adi future lo Latha ki asalu manchidhi kaadhu...hope u understand..koncham sensible ga decision teeskondi...pillalani life maname istham but sariga penchali kada..miru pregnancy phase enjoy chesaru..pillalu 3yrs enjoy chesi kk ani fix apudu malli plan cheyandi.. accidental pregnancy not good ...ipudu mee condition ki..Inka kavali ante mee istam..ledhu ante use copper t until u want..
అన్నా నాకు అర్థమైంది ఏంటో తెలుసా నీ సైడు నేను నాకు ఎవరూ లేరు భార్యకి ఎవరూ లేరు నాకు నా పిల్లలే ఉంటారు అని ఈ నిర్ణయం తీసుకున్నా అవునా కాదా నిర్ణయం మంచిదే కానీ తొందరపాటు అనేది మంచిది కాదు అన్నా పెళ్లి అయినా తరువాత అయినా పిల్లలు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు మధ్యలో అయినా చూస్తుండాల్సింది కదా పాపం అక్కకి కూడా చానా ఇబ్బందిగా ఉంటుంది కదా ఏమో ఒక అమ్మాయిలా చెబుతున్నా నీ భార్య గురించి ఆలోచించి చెబుతున్నా తప్పుగా మన ఇంట్లో పెద్దవాళ్లు లేకపోతే ఏం చేయాలి ఏం చేయకూడదు మన మనకి తెలీదు ఏం చేసినా ఆలోచించి చేయండి😊
Brother ee coment negative ga తీసుకోకండి 3 months baby s ఉన్నారు లతకు stitches untai chala నొప్పి vastundhi తట్టుకోలేరు చాలా problems face chestaru jagartha
మీకు ఏమైనా పిచ్చా ... మీకు నేను ఎప్పుడు మెసేజ్ చెయ్యలేదు కానీ ఈ vedio చూసాక చిరాకు వచ్చింది ... ఆపరేషన్ అయ్యింది తనకి ఈ రోజు బాగానే vunntadhi తరవాత తెలుస్తాది మా రిలేటివ్స్ లో ఒక్క అమ్మాయి కి ఇలానే జరిగింది తాను చనిపోయే స్టేజ్ ki వెళ్ళిపోయింది నువ్వే ఆలోచించుకో ప్రాణం పోయాక ఏమి చెయ్యలేము లతా కి ఏమైనా అయితే పిల్లలు పరిస్థితి ఏంటి చీ మీరు అంటే చిరాకు వస్తుంది వీడియో చూడాలి అంటేనే
ఆడవారికి డెలివరీ జరిగిన తర్వాత చాలా ప్రొటీన్ శక్తిని కోల్పోతారు, వెంటవెంటనే అయితే ,ఆరోగ్యం దెబ్బతింటుంది. పిల్లలకు కూడా ప్రొటీన్స్ అందక వీక్‌గా ఉంటారు.ఆలోచించాల్సింది.
Me annaku pelli ndukura nv pillalni kanukuntu vellu me anna sakuthu vastadu meru bedroom lo enjoy cheyandi pillalni me anna cgudukuntadu ina adhi west di e vidios chuste chinna pillalu padai potharu vidu sakkanodu ithe cmnts nduku off chestundu
Script ready ayinattundi inko 50 episodes lageyochu serial ni malla bore kotte time ki chinnanaki pelli ani inko 250 episodes appatiki twins peddavaalu avtaru maa budi budi adagula kannayya gopikamma school ki pothunnaru ani oka 15 years aa tarwata clg ani inko 6 years malli pillala pelli ani 2 years appudu janala ni batti chinnana shastipurti ani appudu pelli chestaru aa manishiki evaroka avva ni pattukochi
Na opinion itha gap evadamu manchandi. 1.in future mother health weak avuthundi. 2.feeding evadaniki avadu. 3.me kids kuda formula milk avadamu vala baby growth correct ga vundadu. 4.after delivery early pregancy is risk and not healthy. Plz once think chasi next step ki proceed avandi. Mother health sariga lekapotha total family disturub avuthundi. First enjoy twins milestones brother. All the best bro 🎉🎉 I swear to pray god give good health and wealth.
Intlo ladies peddavallu unte telisedi..atleadt 6 months ina duram ga undalsindi... Ok decision meedi.. manchi ga healthy food, medicines teesukondi.. pillalanu jagratta ga chusukondi.. all the best ...eesari chinni krishnudu puttalani korukuntunnanu.. God bless u.... Latha ki disti teeyandi...
More vlogs ravali ante content vundali so pregnanent videos kid video, this is business. Pillalu kosam money earn chestharu. Villu reverse money earning kosam pillalni kantunnaru.
@@pericharlasai7242 what assets ,not at the cost of losing everything and falling on road ...these days ppl are having just 1 kid and giving him/her good life ,as cost of living is high ,left over assets will drain if they keep on delivering babies like this in this current world
ఈమాట తప్పు సిస్ ,నాక్కూడా మంచీచెడూ చెప్పడానికీ పెద్దవాళ్ళు లేరు. నాకు పాప పుట్టిన నాలుగేళ్ళ వరకూ మరో ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోలేదు.ఈవెన్ వన్ ఇయర్ వరకూ మాహస్బెండ్ నాకు చాలా దూరంగా ఉన్నారు బికాజ్ అఫ్ బేబీ సేఫ్టీ .. ఆలోచించే బుర్ర ఉంటే చాలండీ మంచీ చెడూ పెద్దలే చెప్పరు 😊
Bro cheptunnamu anukovaddu nenu naku first paapa puttina 9months ki malli second baby ki pregnant iyyanu ipoudu second baby puttaka chala ibbandi paddanu so aa experience tho cheptunna baby and mother ki kuda health padipotadi poortiga okkosari pranam meedaki isthadi jagratta adey cheppagalamu inka me istam any way congratulations