ఇంత మంచి షార్ట్ ఫిలిం లో నాకు అవకాశం ఇచ్చినందుకు🙏🙏 సింహాద్రి నాని గారికి అలాగే స్వామి చరణ్ సార్ కి నా హృదయపూర్వక కృతజ్ఞతలు నా జీవితంలో ఈ షార్ట్ ఫిలిం ఒక మైలు రాయి అని🙏 కచ్చితంగా చెప్పగలను😭 మీ స్రవంతి యాదవ్
ఈ యొక్క చిత్రానికి కథ రాసి డైరెక్షన్ చేస్తూ నటించే అవకాశం కల్పించిన అటువంటి మీ చిత్రం యాజమాన్యానికి మరియు సింహాద్రి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ స్వామి చరణ్ ఈ చిత్ర రచయిత డైరెక్టర్ మరియు నటుడు
E taram adipillalu tappaka chuse film edi chusi padimandi adapillalu marite e kataku moksham dorikinatle e directogari enduloanni paltralaki namaskaralu ituvantivi sala tiyalani korukuntunnamu etaraniki adapillalaku sala good msg misseage
Na peru kuda Sravnthi Aunu naku oka dout Sravnthi ani peru unna vallaki andariki e badallu tappuku kada Gemini tv lo kuda sireyal lo kuda Sravnthi ki elaney badallu 😢😢😢