nenu first time 1to8 songs chusanu chala adbutham super chalabaga rasaru oka song 2va song chala chala sulavu miru ekanga 8songs rasaru adi mi goppathanam bro proud of you 2003 godavari pushkaralu vachhayi appudu anjanna charithra 1.2.3. mudu bagalu vachhayi basara sarvathi charirithra rajanna charithra avi appudu vinnanu ippudu mi rangu sithamma charithra ee roju vinnanu ❤🙏🙏
ఎవరి జీవితాన్ని ఆధారంగా చేసుకోని ఈ పాట రాశారో కానీ చాలా గొప్పగా, రియాలిటీగా ఉంది. విన్న ప్రతీ సారి ఎమోషన్ అవుతున్న. ఈ పాటలో నాకు జరిగిన సంఘటనలు కూడా కొన్ని ఉండటం వల్ల ఆ ఫీల్ అలా ఉంది. నిజంగా ఈ పాట కోసం కష్టపడ్డ ప్రతీ ఒక్కరికి ధన్యవాదములు💐💐💐
I am Karnataka your Telugu songs super brother I am family your friend I am drama company willon character Sapthagiri samskruti ka Kala balga Raichur 29 minutes is all songs is it super bro🎉🎉🎉👍🏿👍🏿👍🏿👍🏿