నిజం నిప్పు లాంటిది, ఎంత కప్పి ఉంచిన పొగ ఆగదు, హీరో రాజశేఖర్ నిప్పు లాంటి వాడు, నిప్పు జీవితాంతo, అన్నం పెట్టి, మరణం తో దాని ఋణం తీర్చుకుంటుంది, అదే నిప్పు గొప్ప తనం
Super Rajeshakar Sir Great Speech ...Chiranjeev garu Vaddu ..Stop Games....What happend sir ...lot of Actress ur stop growth ..we know sir ...always thinking ur doing Ur safe ....jai rajashaker
Chedu Chevilo Cheppandi Manchi Mikelo Cheppandi is a term of Bad followings but here open hearts is always Good to solve the problem none agains into MAA Cene Arts Associations or others so that it makes real life also be respectably *
Chedu Chevilo Cheppandi Manchi Mikelo Cheppandi is a term of Bad followings but here open hearts is always Good to solve the problem none agains into MAA Cene Arts Associations or others so that it makes real life also be respectably *
ఆ ముసుగు దొంగలు ఎంత మంచి మూవీలు చేసినా మనం థియేటర్ లో చూడకుండా అస్సలు ...మన మల్లనే వాళ్ళు అంత గొప్ప గా బతుకుతున్నారు కదా ... ఇకనుండి ఐనా మనం మారుతాం 👍...
రాజశేఖర్ గారూ నిప్పు లేనిదే పొగ లేదు నీ ఆవేశానికి కారణం ఏదో ఒకటి ఉంటుంది అది బయట పెడితే నీ వెనకాల ఉండే వాళ్ళు లేస్తున్నారు అరుస్తున్నారు గ్రేట్ సార్ మీరు ఇలాగే ఉండండి సరే నా కొడుకు భయపడకండి
నిజం మాట్లాడితే ఇలాగే ఉంటుంది సినిమా ఇండస్ట్రీలో....నిజం మాట్లాడిన వాడు పిచ్చోడు వీరి దృష్టిలో, అబద్దం మాట్లాడి కవర్ చేసిన వాడు గొప్పవాడు, మహానుభావుడు, ఆదర్శ వంతుడు
@@rajakuruba4770 zzz_8c8ccc8 I imagine 8 o o o o I imagine I owe I only I owe icicic8"8'8'vv'9o 9o 9 on Obama on O Bob on O O B phone with B for both both by both b : to be named in : of b where b can be :by no means that it never be ;n k
రాజశేఖర్ గారిని ఈ సభ పెద్దలు అడుగుకు తొక్కుతున్నట్లు తెలుస్తుంది ఇది మంచిదికాదు ఈ విధానం మారాలి. ఈ సభవారు ఇప్పుడు చేయాల్సింది ఒక్కటే. రాజశేఖర్ గారిని ప్రేమించి కలుపుకొని ముందుకువెళ్ళండి. మీ ప్రేమ నిష్కపఠమైనదిగా ఉండాలి, పక్షపాతములేనిదై ఉండాలి.
రాజశేఖర్ గారికి అన్యాయం జరిగింది.వెనుక అయితే కప్పి బుచ్చడం చేస్తున్నారు అని. మీడియా అందరిముందు బట్టబయలు చేశాడు. అతనికి జరిగిన అన్యాయం గురించి ఆరా తీయండి సార్ చిరంజీవి గారు మీ ఫాన్ గా, నాకోరిక.