I get into a trance just seeing a Krishna bhakta. Feel so divine. Every other topic seems waste. Just want to know more n more about my Supreme Lord. Paadhaabi vandanam prabhu garu. 🙏🏼🙏🏼🙏🏼 Bhakti is nothing but prema.... Divine
బ్రాహ్మణ కులంలో పుట్టిన మీరు మాంసాహారం తింటూ చేసిన మీ వీడియో ఒకటి చూశాను. ఆధ్యాత్మిక ప్రముఖులను, ఇటువంటి గొప్ప స్వామీజీలను, మఠాధిపతులను ఇంటర్వ్యూ చేసేటపుడు మీకు గిల్ట్ ఫీలింగ్ రాదా? సిగ్గులేకుండా కులం పరువు తీయటమే కాకుండా ఇటువంటి స్వామీజీలను కలవటం ద్వారా ఎంతో పాపం మూటకట్టుకొంటున్నారు.