Тёмный

వందే భారత్ రైలు భోజనం..! | Vande Bharat Express Food Review In Telugu | Aadhan Food And Travel 

Aadhan Food & Travel
Подписаться 521 тыс.
Просмотров 1,1 млн
50% 1

Watch Here To వందే భారత్ రైలు భోజనం..! | Vande Bharat Express Food Review In Telugu | Aadhan Food And Travel
#vandebharatexpress #vandebharat #foodreview #trainfood
We are all about beautiful recipes, expert tutorials, fresh talent, wonderful food videos. More importantly, we share your passion for food, cooking and eating... Food Fusion is all about redefining ‘Cooking’ for you! It’s the solution to that never ending problem of preparing high quality delicious food and curtailing the eating out habits of your loved ones!
Subscribe Aadhan Channels For Interesting Videos
Aadhan Telugu : / @aadhantelugu
Aadhan Adhyatmika : / @aadhanadhyatmika
Aadhan Talkies : / @aadhantalkies
Download Our Aadhan App From Here:
Android: bit.ly/2leHJnn
IOS: apple.co/2yZhbxb
Please Like, Share and Comment in Comment Box
Thank You For Watching

Опубликовано:

 

20 янв 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 508   
@mrb515
@mrb515 Год назад
వందేభారత్ రైలును తయారు చేసిన సుధాంసు మణి గారి ధన్యవాదాలు,బ్రో మీరు రైలు గురించి చేలా చక్కగా వివరించారు థాంక్యూ బ్రో.
@JayaKumar-nk8mc
@JayaKumar-nk8mc Год назад
1. Flight aite intlo nundi 2 hours prior ga start kavali. 2. Airport ku cab ku atleast 800 to 1000 spend cheyali. 3. Train aite station ku auto lo velthe maha aite 200 aitadi. 30min before intlo start aite chaalu. 3. Flight aite after landing, cab ku malli oka 1000 spend cheyali. Hyd airport nundi aite min 1200 to 1500 aitadi city lo yekkadiki vellina. Landing nundi house ku reach ayyevaraku inkoka 2 to 2:30 hours easy ga padutundi deniki unde drawbacks daniki untai. Mana Indian mentality ki annitilonu first negatives vethike prayathnam Chestham. Andulo manaku saati yevaru raaru.
@santhoshKumar-nw2om
@santhoshKumar-nw2om Год назад
True same feeling here
@SanthoshKumar-oq7fk
@SanthoshKumar-oq7fk Год назад
ఒక సామాన్య కుటుంభం లో నుంచి వచ్చిన మధ్యతరగతి కుటుంబాలకు వందే భారత్ express ఏ మాత్రం satisfaction ఇవ్వదు. దేశం గర్వించతగ్గా గొప్ప ఎం కాదు అనే చెప్పాలి, ఈ ట్రైన్ కంటే గోదావరి express 100% బెటర్
@idzkk
@idzkk Год назад
Spend high earn high
@davidalexsebastiank6250
@davidalexsebastiank6250 Год назад
Problem is because of pan parag, guktha and aaku + vakkala gang = vakkaaku gang vallu train ni chadadobbestaru anduke
@pinnintiramesh8967
@pinnintiramesh8967 Год назад
Correctga chepparu
@ganiboni3189
@ganiboni3189 Год назад
అన్న నిది తినేసి మళ్ళీ కెమరామెన్ ఫుడ్ లో కూడా పన్నీరు తినేసి ఎలా సాధ్యం అన్న నీకు 🙏🙏🙏
@rajamylavarapu3642
@rajamylavarapu3642 Год назад
good one andi... actually.. if we need to go from hyd to tpg .. i need to go to airport+minimum arrival time to airport(luggage checkin)+travel time+ pickup luggage+travel from vga to TPG = 6 to 7 hrs almost.. if i go by Vandha Bharat - probably to go railway station 1 hrs+ train journey rajahmundry or vijayawada 4 to 5 hrs + going home in TPG 1.5 hrs - may be 6 to 7 hrs.. atleast less stress , handling & luggage weight limitations and the PIRCE is less
@sunderkiran9106
@sunderkiran9106 Год назад
Medu tadepalligudem a bro
@babunani82
@babunani82 Год назад
బయ్యా నువ్వు వందే భారత్ ని కూడా వదలటం లేదు గా
@yogeswararaovinakollu9005
@yogeswararaovinakollu9005 Год назад
రాజధాని express ను ప్రా‌ంభించిన కొత్తలో ఆరైలులో అందించబడిన భోజనం బాగుండేది. తరువాత్తరువాత అది పరమ ఛండాలంగా తయారైంది. వందేభారత్ లో ప్రస్థుతం అందించబడే భోజనం నాణ్యత ముందు ముందు క్షీణించకుండా ఉంటుందని ఆశించుదాం. ప్రయాణీకుల సౌకర్యాన్ని దృష్ఠిలో ఉంచుకొని నాదొక సలహా. రైలు పెట్టెలో ఉన్న ప్రతి ద్వారం గుండా ప్రయాణీకులు రైలుపెట్టె లోనికి ఎక్కడానికీ, దిగవలసినవారు దిగడానికీ అనుమతించకుండా, ఒక ద్వారం ద్వారా ప్రయాణీకులు లోనికి ప్రవేశించడానికీ, రెండవ దాని ద్వారా లోపల ఉన్నవారు ప్లాట్ ఫాం మీదకు దిగటానికి మాత్రమే అనుమతించాలి. దీనికి అనుగుణంగా ఏర్పాట్లను రైలు పెట్టెలలో, అలానే అవసరాన్ని అనుసరించి రైలు ఆగే ఫ్లాట్ ఫాంల వద్ద చేసేటట్లైతే ప్రయాణీకులు తోపులాటకు గురికుండా రైలులోకి ప్రవేశించడానికీ, దానినుండి దిగవలసినవారు ఫ్లాట్ ఫాం మీదకు దిగడానికి వీలుకలుగడం తధ్యం. (రైలునుండి దిగవలసిన వారు ముందుగానే రైలుపెట్టెలోని ఒక కొనకు చేరుకుంటారు కనుక తోపులాటకు అవకాశం తక్కువగా ఉండగలదు). ప్రయాణీకులకు కొన్ని రకాల పద్ధతులను అలవాటుచేయడానికి రైల్వేలు కూడా తమవంతు బాధ్యతను తాము నిర్వర్తించవలసి ఉంటుంది. కొత్తగా అందుబాటులోకి వచ్చిన సాంకేతికతను ప్రయాణీకుల సౌకర్యార్ధం రైల్వేలు ఉపయోగించు కొంటున్నాయి కాబట్టి రైలు ఆగబోయే స్టేషన్ పేరునూ, ఫ్లాట్ ఫాం ఎటు రానున్నదో అనే వివరాలను, ప్రయాణీకులకు, ఆ రైలు స్టేషన్ ను చేరడానికి ఓ ఐదారు నిమిషాలముందు తెలియ పరచ గలిగితే మరీ మంచిది. ఇలా చేయడం ఏమంత ఇబ్బందికరమైన పని కూడా కాదు. సాధారణంగా ప్రతి రైలు పెట్టెకూ నాలుగు ద్వారాలు ఉంటాయి కనుక వాటిలో రెండిటిని రైలు పెట్టెలోనికి ప్రవేశించవలసిన వారికీ, మిగిలిన రెండిటినీ రైలు పెట్టెనుండి క్రిందకు దిగవలసిన వారికీ ప్రత్యేకించ (spare చేయడానికి) వీలుంటుంది కనుక ఇటువంటి పద్ధతిని అమలు పరుచడం కష్ఠతరం కాజాలదు అని నా నమ్మకం. సౌకర్యవంతం అనిపిస్తే తరువాత అన్ని ఇతర రైళ్ళలో దశలవారీగా ఈ పద్ధతిని అమలు పరుచవచ్చు.
@radhashankarsuryamajeti8338
కొద్ది రోజుల్లో వందే భారతి రాజధానిగా మారుతోంది
@radhashankarsuryamajeti8338
రైలు స్టేషన్ కు ఐదు నిముషాలు ముందుగానే ఎన్నో స్పాం చేయడం పద్ధతి ఢిల్లీ మెట్రో రైలు ఉంది. అది ఎందుకు ఇక్కడ ప్రవేశపెట్టలేదు కారణం‌ కారణం వాళ్ళకి తెలియాలి ఈ సంగతి వాళ్లకు తెలుసు. అందరికీ 160 అని చెప్పి 130 అసలు అంటారు ఎమిటి. నా అనుమానం ఏమి టంటే మనకు ఉన్న ట్రాక్ లు. 100 కంటే పనికిరావు. ఎప్పుడు ప్రవేశ పెట్టిన ర్తెలుకు సేఫ్టీ లేదు. రైల్వే వాళ్లు మనీ మేకింగ్ ప్రవేశపెట్టిన రైళ్లు.
@rajapolmera3817
@rajapolmera3817 Год назад
@@radhashankarsuryamajeti8338 ani track pyna nadaparu ,it runs on capable tracks, lot of tracks had been laid
@radhashankarsuryamajeti8338
@@rajapolmera3817 kindly define what you mean capable tracks. Whether Railways made separate tracks for such trains to meet requirements of 160 speeds. The called track is the same when fast train called Tamilnadu Express in 1982. I travelled in it reached NDLS from bza within 24 hours. After accident took place at Warahal. Later speed decreased and nunder of halts increased. Do you have evidence that the track in 1982 changed to meet 130 or 160 now.
@shg8476
@shg8476 Год назад
@@radhashankarsuryamajeti8338 man, it's easy to build the new train than changing the track
@tadapakapraveenkumar4408
@tadapakapraveenkumar4408 Год назад
ని పక్కన కూర్చున్న అమ్మయికి ని గురుంచి తేలియదా అన్న ఓకే వీడియో మాత్రం ఎక్సలెంట్ అన్న
@sriharshasilver6482
@sriharshasilver6482 Год назад
విజయవాడ నుంచి రాజమండ్రి ఎంత టైం పట్టింది టికెట్ కాస్ట్ ఎంత తమ్ముడు విశ్వనాథ్ తెనాలి👌💐🏅🏆👍
@saiprasadgopaluni
@saiprasadgopaluni Год назад
నిర్మలా సీత రామం గారు తీసుకోవలసిన చర్యలు గురించి ఇందులో చెప్పితే ఎలాగ అని అనుకుంటున్నారా ఈ అభ్యర్ధన ఆమె కు చేరు తున్నదని ఆశిస్తూ 🙏🙏🙏
@saiprasadgopaluni
@saiprasadgopaluni Год назад
Vande bharat express lo facilities imorove chestu ముఖ్యం గా ఫుడ్ విషయం లో జాగ్రత్త వహిస్తూ మన దేశం లో సామాన్య మనుషులు ఎక్కువ కాబట్టి కనీసమ్ ఉన్న ట్రైన్స్ లో facilities పెంచుతూ ఇప్పటి కప్పుడు clean చేస్తూ water facilities పెంచుతూ వచ్చే బడ్జెట్ లో వుండేట్లు నిర్మల సీతా రామం గారు దృష్టి పెడతారని ఆశిస్తూ ఈ train గురించి బాగా వివరించారు అని చెప్పుతూ 🙏🙏🙏
@soldiervenkatasai5630
@soldiervenkatasai5630 Год назад
Konchem ticket price tagisthaa meeru anattu poor people kuda aaka avakasam vundhi 💯
@sria520
@sria520 Год назад
Pakkana pilla really cute 😍
@Highster_parish
@Highster_parish Год назад
Anduke kada bro ah pilla pic kuda crop cheyakunda petadu
@venkatpuliga7088
@venkatpuliga7088 Год назад
A karuvu prantham ra medi
@sria520
@sria520 Год назад
@@venkatpuliga7088 complement ivvadaniki kooda karuvu prantham nundi ravalara
@letstalk1744
@letstalk1744 4 месяца назад
😂😂😂😂😂😂
@letstalk1744
@letstalk1744 4 месяца назад
Nenu asalu chudaledu bro😂😂
@ravitejabadugu9508
@ravitejabadugu9508 Год назад
అంత రేట్ తో పేద వాళ్ళు వెళ్లగలరా? ఆ మోది కి బుర్ర పని చెయ్యక ఇటువంటివి అన్ని తెస్తున్నాడు,రేట్స్ పెంచుతున్నాడు
@sksiva8740
@sksiva8740 Год назад
Ee trian vala poor people ki labam bcz, Rich people antha ee train yekutaru, regular trains lo reservation Kali avtai..... Think positively, vimarsalu cheyankandi
@tejak1574
@tejak1574 Год назад
పక్కన పిల్ల తెగ చూస్తుంది ఒక ముక్క ఇవ్వాల్సింది
@ksp_kvt
@ksp_kvt Год назад
My fel also same 🤣😂
@padmasingh5280
@padmasingh5280 Год назад
😂😂
@sankardvsnsankaranarayana4455
Papam that girl feel embrace with the description is so necessary
@sankardvsnsankaranarayana4455
Babu teja free thine vaalu alochana eedhi as like anchor in other videos
@alliswell1289
@alliswell1289 Год назад
🤓😂😂😂😂👍
@rajugn123
@rajugn123 Год назад
This year is International year of Millets... Time to introduce organic millets option to passengers across the vande bharath trains in the country... Through this Rich people can help poor millet farmers... స్వ కార్యం మరియు స్వామి కార్యం ఒక్కసారి చేసుకోవచ్చు...
@Maddy_macha
@Maddy_macha Год назад
Thats good idea bro
@Bhargavi-143
@Bhargavi-143 Год назад
Wow super Bro.. mana andhra lo intha manchi train.. urgent unna vallu easy ga Vella vachhu🇮🇳🥳🥳🥳🥳
@apcraopurnachandra8906
@apcraopurnachandra8906 Год назад
comfort గా ఉంది కాదయ్యా. Comfortable గా ఉంది అనండి.
@goutam2211
@goutam2211 4 месяца назад
France 🦐 batchee
@kiritikommu1547
@kiritikommu1547 Год назад
It is to be seen how far traveling public help maintain this train in proper shape; and how long this train will remain properly maintained.
@gopalarao2794
@gopalarao2794 Год назад
In train cleaning staff should be deployed and clean them frequently to maintain the train. Follow flight attendant system to collect garbage as a part of cleaning and drop into waste bags.
@balajigaajula3194
@balajigaajula3194 Год назад
Food Quality definitely needs to be improved! You will get different experience if u r frequent train traveller…
@vaniminasuresh3653
@vaniminasuresh3653 Год назад
Super bro food traveling ante Anni cheyyali good.......
@narasimharaoseshagiri3854
@narasimharaoseshagiri3854 Год назад
చార్జెస్ కొంచెం తక్కువ గా వుంటే బాగుంటుంది కదా ఇది ఓన్లీ ఒకరకంగా చెప్పాలంటే బలిసిన వాళ్ళు మాత్రమే వెళ్ళే ట్రైన్ అవునా కాదా
@Leo-yc7qt
@Leo-yc7qt Год назад
Brkfst lo non veg ki omlet isthunaru.. Lunch and dinner proper non veg isthunaru.. Salt actually food industry lo salt thakkuvey untadi.. As per custom choice we have to add..
@drkarthiknasari5538
@drkarthiknasari5538 Год назад
Train chala beautiful ga vunfhi ......chala bhaga explain chesaru bro.....👏👏👏👏
@geethamadhuri4.033
@geethamadhuri4.033 Год назад
Wow super 🤩 from Prabhas uncle 🤩 die hard fans.jai prabhas uncle 🥰..!!!
@rentalajagadeesh4933
@rentalajagadeesh4933 Год назад
Allam bellam geetha is my pellam
@hemanth_chowdary_46
@hemanth_chowdary_46 Год назад
15:43 🤣 Taking snap be like evarra meerantha
@GB-vq7up
@GB-vq7up Год назад
ఒకసారి వైజాగ్ నుంచి భాగ్యనగర్ కు బస్సులో ప్రయాణించి అప్పుడు ధరను పోల్చండి
@pandurangab7196
@pandurangab7196 Год назад
I opted for Veg.Snacks are good.Dinner quality is not at all good.Serving is also too late.I have to get down Rajahmundry by 9.00 pm. Food served at 8.45 pm that to with hectic follow up
@chilukurisatyanarayana3704
@chilukurisatyanarayana3704 Год назад
టికెట్ ధర మధ్య తరగతి వారికి అనుకూలంగా ఉంటే బాగుండేది భారత్ ఇంక అంత అభివృద్ధి దేశం కాలేదు బ్రో
@demorvie
@demorvie Год назад
Quality free ga ivvakudadhu. You get what you paid for.
@Highster_parish
@Highster_parish Год назад
Bro avi ac coaches anthey untay... We need to change 2.5rs/km padtundi anthey Max. That's normal when u compare with ac Bus
@ramjagadesh4220
@ramjagadesh4220 Год назад
@@demorvie wow great 👏👏👏👏👏👏👏maths lo meru king sir
@ramjagadesh4220
@ramjagadesh4220 Год назад
@@Highster_parish wow great sir meru king maths lo
@ramjagadesh4220
@ramjagadesh4220 Год назад
Elantivi vastunnappudu a dabbu bayati vasthundi neku kanapaduthundi kadha india lo unnatha pedarikam a desam lo ledhu e lanjakodukulaki avi undadhu vadheley bro manaku godavari janhmabhoomi unnai
@RaviTeja-nx1sc
@RaviTeja-nx1sc Год назад
9:03ఉదయాన్నే ఫుడ్డు మళ్లీ వేడి చేసి ఇచ్చేస్తారు అని మీరు చెప్పలేకపోతున్నారు నిజంగా అలాగే ఉంది...😂😂😂😂
@BezawadaBackPacker
@BezawadaBackPacker Год назад
Superb bro , Most tending concept explored in your way 🔥
@sgt3787
@sgt3787 Год назад
Chala thanks brother. Details chepparu
@venkatrodda7221
@venkatrodda7221 Год назад
గుంటూరు దొనకొండ మార్కాపురం మీద గా బెంగుళూరు కు వందేమాతరం రైలు నడిపితే చాలా బాగుంటుంది
@ravichandra3210
@ravichandra3210 Год назад
ఆది avvadamma
@sikhakollimanikanta8773
@sikhakollimanikanta8773 Год назад
It's true 🤠
@OO-C--yj4zw
@OO-C--yj4zw Год назад
Legends watching only girl on other side 🤣🤣
@nikhilmalempaty8466
@nikhilmalempaty8466 Год назад
Srikanth garu i don’t expect this video from you 😄😄😄 no of youtubers did this
@Leo-yc7qt
@Leo-yc7qt Год назад
Vizag to Tirupathi, Vizag to Bangaluru kuda vandey bharat untey bagunnu.. But not from orissa plzz..
@emandishailaja8067
@emandishailaja8067 Год назад
Is food amout charged separately
@s.s.chakravarthyguruji7460
@s.s.chakravarthyguruji7460 Год назад
టెక్నాలజీ పరంగా మనం చాలా వెనకబడ్డాం
@vinodkumarkarpaiah2820
@vinodkumarkarpaiah2820 Год назад
Ila pakkana unna valla journey privacy ni break chese ilanti vloggers ni ban chyli
@praveendoddi8763
@praveendoddi8763 Год назад
Super Anna high speed train food vlog
@akellauma4538
@akellauma4538 Год назад
It's upto passengers to maintain cleanliness first of all.
@bandivenkatesulu5940
@bandivenkatesulu5940 Год назад
Meeruchepina vidhanam chala bagunnadi
@gopalarao2794
@gopalarao2794 Год назад
In SCR, prefer rice items with andar dal, curry, are to be provided instead of Roti system, panner items
@sunils1465
@sunils1465 Год назад
అన్ని ట్రైన్ లో ఫుడ్ రివ్యూ చేసై బాగుంటుంది ఎందుకంటే కొన్ని ట్రైన్ లో ఫుడ్ అసలు బాగోలేదు
@srikanths2741
@srikanths2741 Год назад
Running with 100% occupancy. Proud moment for every Indian that it's indigenously made train🇮🇳🇮🇳🇮🇳 saving some crores for every train. Was depending on other countries for many products but we are trying to be self made in wherever possible. When the neighbouring countries are going bankruptcy, India is going by 6.7% growth. India is a shining spot in dark horizon - IMF. Good governance by BJP govt Jaihind🇮🇳🇮🇳🇮🇳
@gopalarao2794
@gopalarao2794 Год назад
Instead of north type food, please supply Andhra style food only with Veg / NV from the renowned food suppliers and maintain the service.
@sivaji3192
@sivaji3192 Год назад
నీకు కడుపులో నొప్పి రాలేదా బ్రో పక్కన 😂😂😂😂😂ఆ అమ్మి అట్లా చూస్తుంది.
@sivunnaidup
@sivunnaidup Год назад
Luggage bags big vi ela? Paina saripotunda?
@nayagamlawrenceraju9144
@nayagamlawrenceraju9144 Год назад
My brother sir very very nice good video thankyou all are looking how is food in train video clear with taste thankyou very sir
@ganiboni3189
@ganiboni3189 Год назад
ఆ అమ్మాయి కీ ఇచ్చింది నువ్వు తీసుకున్నవాయేంటి ఆలా చూస్తుంది 🤣🤣🤣
@chakrikamani9999
@chakrikamani9999 Год назад
Bro prakkana paaapa bhale choosthundhi 🤣
@sravank7105
@sravank7105 Год назад
😂
@ratnaprasad8035
@ratnaprasad8035 Год назад
Do you know 1988 year train speed limit 150 km/ hour.
@suryasiva9833
@suryasiva9833 Год назад
​@@ratnaprasad8035 But Speed limit for those trines are 80 to 100 ... because of Tracks and Heavy Weight of Trains.
@junnu5015
@junnu5015 Год назад
రాజమండ్రీ నుండి, విజయవాడ చైర్ కార్ కాస్ట్ plz
@gopigeesala9988
@gopigeesala9988 Год назад
1365
@udaya682
@udaya682 Год назад
I opted for Veg, and I got a hair follicle in panneer curry(it tasted like fish gravy), except that icecream, sandwich, remaining food is not so good
@Highster_parish
@Highster_parish Год назад
Is it for free?
@lakshmankaranam
@lakshmankaranam Год назад
@@Highster_parish option available if want or not ..
@Highster_parish
@Highster_parish Год назад
@@udaya682 okay how much does the ticket cost with food
@Santhoshpinku
@Santhoshpinku Год назад
Does they charged anything for hair strand
@theunown8430
@theunown8430 Год назад
@@Highster_parish same for both for included or not included
@gopalarao2794
@gopalarao2794 Год назад
Start with dynamic pricing, take the good review with supplier always and modify the menu. Review EC price with Airfare and modify accordingly.
@rekha2957
@rekha2957 Год назад
Nice Andi nenu India ki vachaka try cheyali good video andi
@vvsgamingyt7069
@vvsgamingyt7069 Год назад
Bro your side girl is taking your video 15:58
@buddibhai6732
@buddibhai6732 Год назад
Super br0 from Telangana 👌👍
@kartheekn379
@kartheekn379 Год назад
Side papa inner feel : ethanevaro eppudu vadilela ledu ma station vaste bagundu😂😂
@m.r.prasad
@m.r.prasad Год назад
అంతా బాగానే ఉంది . ట్రైన్ గమ్యం చేరే లోపల టన్నులు కొద్దీ చెత్త కోచ్ లలో వేసేస్తున్నారు ఆని వార్తలు వచ్చాయి. ఇది బాధాకరం . ఎంత మంచి సాంకేతికతో ట్రైన్ ప్రవేశపెట్టినా మన వాళ్ళ మెంటాలిటీ మారనిదే వేస్ట్ అనిపిస్తోంది .
@pavanreddy1442
@pavanreddy1442 Год назад
Please reply nenu secunderabad to WARANGAL 3.00 pm ki secunderabad start food provide chestara please respond
@kalapureddysivakumari7644
@kalapureddysivakumari7644 Год назад
Thank you good explain
@bsomaraju553
@bsomaraju553 Год назад
Nice 👌👌
@dharmasurivaranasi2847
@dharmasurivaranasi2847 Год назад
I travelled yesterday.food is not bad
@g.upendar6860
@g.upendar6860 Год назад
Nice andi
@novideos1ksubscriberstarge145
Emi comfort Anna.. ఒకళ్ళు మీద ఒకళ్ళు కూర్చున్నారు 🙏🙏
@saikrishna7364
@saikrishna7364 Год назад
s just like double decker
@saikrishna7364
@saikrishna7364 Год назад
congested seating arrangement in train it will be better if railways modified seating chairs as in regular trains
@Anilkumar-df9pv
@Anilkumar-df9pv Год назад
Bro vande Bharat lo Scrap ekada padeyali chupinchandi?
@polakapallisunandu736
@polakapallisunandu736 Год назад
Right time 8:58 pm bro 8:55 pm kadu antaa 9 anukovadama
@mvrr6265
@mvrr6265 Год назад
In the beginning every thing will be fine. As time passes will railways keep the trains clean inside and OUT?
@davidalexsebastiank6250
@davidalexsebastiank6250 Год назад
Yes they will
@kvsr6984
@kvsr6984 Год назад
Good job ,pls post a Video of General compartments passengers also.
@pisupativenkatramanpadmana2474
Are they providing both the meals (veg & non veg ) to single passenger. Since you are eating both the meals. Then very nice. Good. Keep it up.
@davidalexsebastiank6250
@davidalexsebastiank6250 Год назад
Yes option is available
@singer78987
@singer78987 Год назад
bro idi india..world lo 70% countrys india kante chinnavi..But 130 speed ki vachamu enduku,manalni maname jokes chesukune habbit valana..doors close ayipothe vadi ticket waste kada..so comedy ki kuda evarini helana vaddu,india ni assaloddu..vedio bagundi..mana godarollaki vetakaram lo top..i know..
@raghavarocky2342
@raghavarocky2342 Год назад
Em cheppal ankuntunnav bro
@Hyderabadlomanam
@Hyderabadlomanam Год назад
Kani anna emergency jorny ki ee train bagundhi kada, vimanam lo apatikapudu jorny ki aa price lo vellalemu kada
@devprasad6402
@devprasad6402 Год назад
Does they provide wifi in the train?
@harishak7045
@harishak7045 Год назад
Please start one service from HYDERABAD TO BANGALORE
@JB-st9el
@JB-st9el Год назад
Good journey
@premalathap1325
@premalathap1325 Год назад
Is food iincluded in the ticket?
@lakshmankaranam
@lakshmankaranam Год назад
Train class and neat ..timing antha speed emundi ...10 hrs lo velle train 7 to 8 hrs lo velthundi anthe ...money ekkuvega 3 hrs kallu musukunte
@shaikaafrid1463
@shaikaafrid1463 Год назад
Try rajadhani first class food or duranto
@radhashankarsuryamajeti8338
IRCTC క్వాలిటీ మరియు క్వాంటిటీ ఇవ్వలేదు. చాలాకాలం నేను టొరంటో, రాజధాని express లో విజయవాడ నుంచి ఢిల్లీ ప్రయాణం చేశాను. irctc భోజనం కంటే ఫ్లాట్ మీద రుచిగా ఉంటుంది. irctc స్టాఫ్ కు భోజనం తయారు చేయడం రాదు. నేను పలు సార్రు కంప్లైంట్ చేశాను ఉపయోగం లేదు. irctc పైన పటారం లోన లొటారం. కొద్ది నెలల్లో దీనికి ఆక్యుపెన్సీ ప్రాబ్లం వస్తుంది ఎందుకంటే విజయవాడ నుంచి సికింద్రాబాద్ 150 లేదు. ఈ ట్రైన్ 1000 ఉంది. ప్రజలు పిచ్చివాళ్లు కాదు ప్తెమెరుగులు చూసి మొసబోవడానికి.
@narasimhareddy3197
@narasimhareddy3197 Год назад
Food including with ticket fair or excluding
@ravinderjupalli8036
@ravinderjupalli8036 Год назад
Super bro 👌 chala baga cheparu
@BajidKhan
@BajidKhan Год назад
Time ki vachinda train?Time ki reach ayyara ? Station lo entha agutunnadi ? That's important
@katarimahendrarameshnaidu2766
ట్రైన్ చేలా బాగుంది... కానీ అలా మన వాళ్ళు ఎన్ని రోజులు ఉంచుతారో... శుభ్రంగా... Replay 1) 3నెలలు 2) 6నెలలు 3) 9 నెలలు అంతా కంటే ఎక్కువ expect చేయకండి friends
@gopisettymanojkumar9517
@gopisettymanojkumar9517 Год назад
Super Anna
@premalathatunes.1041
@premalathatunes.1041 Год назад
వీడు నా పక్కన చేరాడేమిట్రా బాబూ ఎంతసేపు దిక్కులు చూస్తూ ఉండాలి.అనుకుంటుంది ఆ అమ్మాయి అంతే.
@aravindaravind8981
@aravindaravind8981 Год назад
👌👌
@sunnyswings
@sunnyswings Год назад
Vandhe bharat lo food gurinchi kuda vlog ahhh ....
@jhansink8312
@jhansink8312 Год назад
Anna big fan from vijayawada
@pandalanenipurnachandrarao383
Vizag to Vijayawada lo undha
@saipramod4267
@saipramod4267 Год назад
Bro plastic cases lo heat chesa health ki problem
@chennakesavareddyasodhi6114
Super
@ThariniDanceAndArtStudio
@ThariniDanceAndArtStudio Год назад
Good 1
@BRK3770
@BRK3770 Год назад
Papam ... Aa ammay ki pettochu kada anna ... 🤣
@saikalat8550
@saikalat8550 Год назад
Is Ticket charges including food or excluding?
@gowriviswasi4171
@gowriviswasi4171 Год назад
Same dout
@venkateshv6530
@venkateshv6530 Год назад
సూపర్ బ్రో 👌👌♥️♥️😘😘😘🙏🌹
@ynageswararao6742
@ynageswararao6742 3 месяца назад
ఆ అమ్మాయి తినాలని కాదు కాని చూడ్డం ఇష్టం 😂
@justrelaxind2023
@justrelaxind2023 Год назад
👌
@karupothulamahesh2824
@karupothulamahesh2824 9 месяцев назад
Thank you bro success
@laxmidurgakamadula8611
@laxmidurgakamadula8611 Год назад
Sir if you don't' my plz give me small information vijayawada nundi khammam ki vanebharat train ye time ki undi? at the same time yenta charge untundi?
@tejak1574
@tejak1574 Год назад
Morning 10 AM 600
Далее
The Trump rally shooting from a photographer's POV
00:58
The Trump rally shooting from a photographer's POV
00:58