చాల మంది భార్యలు పెడుతున్న వేధింపులు తట్టుకోలేక ప్రతి ఏట ఎంతో మంది భర్తలు చనిపోతున్నారు (NCRB సమాచారం), ఇది భార్యలతో పోల్చితే రెండింతలు. మహిళా సాధికారత అంటే మహిళలు ఎదగడమే కాని, పురుషులను నాశనం చేయడం కాదు..మగ వారు ఎవరైనా వారి భార్యల వలన వేదించ బడుతుంటే, మగ వారికి, భర్తలకు సహాయ పాడటానికి స్వచ్చంద సంస్థలు ఉన్నాయి..ఇంటర్నెట్ లో వెతకండి, సహాయం పొందండి , అసలు అధర్య పడకండి. న్యాయం ఎన్ని రోజులైనా, గెలుస్తుంది. ధైర్యంగా ఎదుర్కోండి. తప్పు చేసినవాళ్ళే అంత ధైర్యంగా ఉంటె, ఏ తప్పు చేయని మీరు ఎంత ధైర్యంగా ఉండాలి !? #Domesticviolence #DomesticViolenceOnMen
Super Bussiness..Earlier it is Rs10 only but now price hiked to rs20.i think ...Chutney kuda super ..spicy GA untadhi..I tried so many times..it's a nice snacks for cocktail 🍸 party.
Hyderabad ESI B.K Guda park daggara okadu sarva pindi ni vada laaga oil lo deep fry chesi istunnaadu....nenu shock ayyaanu.....but meeru perfect gaa chestunnaaru
ఈ generation ను బాగానే follow అవుతున్నావు, Warangal వాళ్ళ బుద్ధి పోలేదు, అందులో నా ప్రభావం లేరు లే కానీ brother ఓ చిన్న comment expression చూపించేదేమో తెలుగు వంటకం background music అసలు అవసరమే లేదు కానీ పెట్టవు దానికి తోడు ఇంగ్లీషు పాట ఏమన్న అర్ధం ఉందా రెండిటికీ, Video బాగుంది వాయిస్ clear లేదు, వారు భాగా buzy ఉంటారు నాకుత్తెలుసు ఆ ఏరియా లో ఇంకా చాలా షాప్స్ ఉన్నాయి ఇంకాస్త lengthy video ఉంటే బాగుండు