తెర వెనుక మా ప్రయాణం విడియో చాలా బాగుంది.నాకు మీరు నవ్వుతూ మీ జీవన యానం సాగింది అనిపించింది.మీ పిల్లలు ఇద్దరు గుణశేఖర్ లా ఉన్నారు.ఇద్దరికి హృదయపూర్వక అభినందనలు.
Super babai garu mee recipes and meru tiney paddati antey maa husband ki chala estam andi. Oka sari aina mimmalni meet avvali ani maa husband korika....... From Nellore
మీ అడ్రస్ ఎలాగో చెప్పండి బాబాయ్ ఒకసారి మా పిల్లలు మీ దగ్గర తినాలి అని చెప్పి మీరు చెప్పే రెసిపీస్ ఐదు సంవత్సరాలు ఉన్న మా అమ్మాయికి చాలా ఇష్టం ఆ ఫార్మ్ హౌస్ కి మనం కూడా వెళ్లి టెస్ట్ చూద్దాం మమ్మీ అంటు స్టేటస్ షేర్ చేస్తారా