Тёмный

వరిలో ఎరువులు వెయ్యొద్దు, రోగాల బారిన పడొద్దు|nano furtilizars uses in paddy feild| karshaka nestham 

Karshaka Nestham
Подписаться 52 тыс.
Просмотров 20 тыс.
50% 1

#nanofurtilizarsusesinpaddyfeild#
#karshakanestham#
Music: Last Summer
Musician: @iksonmusic
Subscribe for more videos.
Pls share and subscrib my channel
Music credits👇 :
Beach by MBB / mbbofficial
Creative Commons - Attribution-ShareAlike 3.0 Unported - CC BY-SA 3.0
Free Download / Stream: bit.ly/Beach-MBB
Music promoted by Audio Library • Beach - MBB (No Copyri...

Опубликовано:

 

18 фев 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 101   
@rameshallam2038
@rameshallam2038 4 месяца назад
0-0-50 water salable spary cheyaiah
@ravitejajadi5765
@ravitejajadi5765 4 месяца назад
Last lo...usaa pokunda em mandhu kottali..anna
@user-di7bl4fd3e
@user-di7bl4fd3e 4 месяца назад
சூப்பர்🎉
@kallurisrinivasulu7985
@kallurisrinivasulu7985 4 месяца назад
సార్🙏సూపర్ 👌👍
@KarshakaNestham
@KarshakaNestham 4 месяца назад
🙏🙏🙏
@gandhalarajesh7434
@gandhalarajesh7434 4 месяца назад
Thanks u babai
@KarshakaNestham
@KarshakaNestham 4 месяца назад
రాజేష్ 🙏🙏🙏
@narendradakkili3873
@narendradakkili3873 4 месяца назад
Thank you sir ,nennu adigina video chesinanduku
@KarshakaNestham
@KarshakaNestham 4 месяца назад
సరే తమ్మి 🙏🙏
@eppavenkatesh6941
@eppavenkatesh6941 4 месяца назад
Namaste babaigaru bagunnara Good information babai
@KarshakaNestham
@KarshakaNestham 4 месяца назад
వెంకటేష్ 🙏🙏🙏.
@ipparajesh7457
@ipparajesh7457 4 месяца назад
tq baabai
@KarshakaNestham
@KarshakaNestham 4 месяца назад
రాజేష్ 🙏🙏🙏
@rajutota5949
@rajutota5949 4 месяца назад
Nano uria +nano potash +ampligo +saaf anni kalipi spry cheyacha
@rajutota5949
@rajutota5949 4 месяца назад
Super
@KarshakaNestham
@KarshakaNestham 4 месяца назад
🙏🙏🙏
@mahi_-yw7wt
@mahi_-yw7wt 4 месяца назад
30 days ki nano urea + sagarika gold spray chesa konchem kuda result ledhuu fail motham
@rajendarbhanothu4998
@rajendarbhanothu4998 4 месяца назад
15 days lope veyyali
@chintumekala8769
@chintumekala8769 4 месяца назад
అన్నా నేను ఈ పంటకి అలానే చేసాను ఎం రిసాల్ట్ రాలేదు ...వెస్ట్...మళ్ళీ యూరియా చల్లుకోవాల్సి వచ్చింది...చల్లిన దానికి spry చేసిన దానికి చాలా తేడ ఉంది
@KarshakaNestham
@KarshakaNestham 4 месяца назад
చింటూ చాలా మంది రైతులు అలానే కామెంట్స్ పెడుతున్నారు, మరి ఎందుకు పనిచేయడం లేదో అర్ధం కావడం లేదు తమ్మి.
@RameshPolice.trainer
@RameshPolice.trainer 4 месяца назад
Nenu spray chesa నానో యూరియా నానో పొటాష్ నో యూజ్
@S.N_dairy_forms
@S.N_dairy_forms Месяц назад
తుకలు ఎప్పుడు పోయాలే చెప్పండి
@goldenmucchatlu1781
@goldenmucchatlu1781 4 месяца назад
🎉
@KarshakaNestham
@KarshakaNestham 4 месяца назад
🙏.
@rakeshnagarapu4551
@rakeshnagarapu4551 4 месяца назад
Supar❤🎉🎉🎉
@KarshakaNestham
@KarshakaNestham 4 месяца назад
🙏
@ramupatel2913
@ramupatel2913 4 месяца назад
Ammonia sulphate potaa dhasalo veyacha potash tho kalpi
@KarshakaNestham
@KarshakaNestham 4 месяца назад
అమోనియా సల్పేట్ వరిలో అంతగా అవసరముండకపోవచ్చు.
@Kamal.-
@Kamal.- 4 месяца назад
Nano urea nano potash dhanuka motor insecticide kalipi kotacha
@KarshakaNestham
@KarshakaNestham 4 месяца назад
మోర్టార్ వేరుగా కలిపి కొట్టండి.
@mohammdsamiuddin928
@mohammdsamiuddin928 4 месяца назад
నమస్తే అన్నగారు🧑‍🌾🙏
@KarshakaNestham
@KarshakaNestham 4 месяца назад
తమ్మి 🙏🙏🙏.
@kalvasathish4573
@kalvasathish4573 4 месяца назад
Four ekars ki 3 urea 3 cms saripothundha ledha emina change cheyamantara
@KarshakaNestham
@KarshakaNestham 4 месяца назад
సరిపోతాయి సతీష్.
@Rishivardhan-Riyanshika
@Rishivardhan-Riyanshika 4 месяца назад
Nano urea +nano potash+biovita liquid+cartap hydrochloride+saaf+nano dap kalipi spray cheyavacha sir
@KarshakaNestham
@KarshakaNestham 4 месяца назад
Nano uria +nano potash +biovita +cartap వేరు, వేరుగా కలిపి కొట్టండి. సాఫ్,, nano dap అవసరం లేదు.
@raithuvlogstelugu1952
@raithuvlogstelugu1952 4 месяца назад
Nano uerato max biovita vadavacha
@KarshakaNestham
@KarshakaNestham 4 месяца назад
వాడొచ్చు.
@vinodpatelv8215
@vinodpatelv8215 4 месяца назад
Anna garu namasthe 35 days lo lamda+ fungus ki split+20.20.20 spray chesanu eroju ki 45 days avthundhi Meda virupu ki alage mogi purugu ki manchi mandhulu cheppagalaru
@KarshakaNestham
@KarshakaNestham 4 месяца назад
Nativo +cartap 50sp kottandi.
@IQLUCKY198
@IQLUCKY198 4 месяца назад
Good evening babai after longtime nano urea nano potash Sagarika seaweed liquid kalipi spray seyala babai
@KarshakaNestham
@KarshakaNestham 4 месяца назад
చేయండి పరవాలేదు బాగుంటుంది.
@mahi_-yw7wt
@mahi_-yw7wt 4 месяца назад
Plz don't spray already spray chesa no use malli urea challinaa ippudu
@venkydhoni631
@venkydhoni631 4 месяца назад
Sir natu vesi 30days avuthundhi Bayer company vaego Tetraniliprole 18.18% w/w sc spray chesanu mogipurugu akkada akkada undhi ippudu em mandhu spray cheyali sir cheppandi please
@KarshakaNestham
@KarshakaNestham 4 месяца назад
కార్టాప్ 50స్ప్రై చేయండి (పురుగుందో చూడండి ).
@bhanuchenderreddy
@bhanuchenderreddy 4 месяца назад
Anna garu nenu clorantranilplore 18.5%+nano urea+nano potash+chileatedzink వాడొచ్చా వరి నాటు వేసి 50 days అవ్తుంది
@KarshakaNestham
@KarshakaNestham 4 месяца назад
బ్రాండెడ్ కాంపెనీవి తెచ్చి స్ప్రై చేయండి. ఓకే
@govardhanreddy8493
@govardhanreddy8493 4 месяца назад
Nano potash failure...... Practical ga work out kaledhu okka panta kalamlo 4 nundi 5 saarlu pichikaari cheyyali.. Dhani badhulu suti yeruvu vaadukovadam valla..vacche pantaku kuda melu jaruguthundhi.. Pls meru anubavagnulai undi ilanti videos cheyyakansi...
@KarshakaNestham
@KarshakaNestham 4 месяца назад
గోవర్ధన్ రెడ్డి గారు విషయం రిప్లై ఇచ్చినందుకు ధన్యవాదములు. అయితే రైతులు అధిక ఎరువులు వాడుతున్నారు ముఖ్యంగా,, ఫాస్పెట్, యూరియా వాటిని తగ్గించాలనే ప్రయత్నమే నాదు, మీరన్నట్లు పోటాష్ ను సూటి ఎరువుగానే వాడుకుందాం 🌾🌾
@sadamamidala5177
@sadamamidala5177 4 месяца назад
Nano urea sprey chesetapudu polam lo water uncha tiseyala
@KarshakaNestham
@KarshakaNestham 4 месяца назад
తీసివేయండి.
@kumarvarmabudde8468
@kumarvarmabudde8468 4 месяца назад
Normal urea ku nano potash kalipi challukovachha
@KarshakaNestham
@KarshakaNestham 4 месяца назад
అలా వొద్దు.
@SwamySwamy-xo9hp
@SwamySwamy-xo9hp 4 месяца назад
Madi 50days avuthundi gulikalu yemiveyamantaru eppativaraku rendusarlu sprey cheshanu gulikaluveyaledu akkadakkada mogipurugu vundi please reply
@KarshakaNestham
@KarshakaNestham 4 месяца назад
స్ప్రై చేసానంటున్నారు. అందులో పురుగుమందు కలిపార తెలుపలేదు, కలపకుంటే కార్టాప్ గుళికలు చల్లండి.
@SwamySwamy-xo9hp
@SwamySwamy-xo9hp 4 месяца назад
@@KarshakaNestham cloro cypher okasari qwinalphos neemoil rendabasari
@dinarachi
@dinarachi 4 месяца назад
అన్న గుడ్ మార్నింగ్ 🙏🙏బాగున్నారా మంచి ఇన్ఫర్మేషన్ 🤝నేను దినకర్ ను అన్న జ్ఞాపకాలు ఉన్నాయా మరచి పోయారా నిర్మల్ జిల్లా రెవెన్యూ డిపార్ట్మెంట్
@KarshakaNestham
@KarshakaNestham 4 месяца назад
దినకర్ 🙏గుర్తున్నావు తమ్మి.
@narambikshapathi8419
@narambikshapathi8419 4 месяца назад
Due to nano fertulizer crop expenditure will increase
@KarshakaNestham
@KarshakaNestham 4 месяца назад
ఓకే పెరిగినా,, కలుపు, పురుగుల బెడద తగ్గుతుంది.
@sridharreddy3906
@sridharreddy3906 4 месяца назад
నానో యూరియా సాఫ్, జింక్, NPK కల్పి స్ప్రే చేయొచ్చా అన్న
@KarshakaNestham
@KarshakaNestham 4 месяца назад
నానో యూరియా తప్ప మిగతా 3కలిపి కొట్టొచ్చు.
@sridharreddy3906
@sridharreddy3906 4 месяца назад
నానో యూరియా తో కలిపి కొట్టె క్రిమిసంహారాలు ఏవి అన్న
@govardhanreddy8493
@govardhanreddy8493 4 месяца назад
Nano uria per ltr 4 ml vaadithe 100% polam yerraga maaruthundhi...b'coz ikkada use chesinavaalladhi memu chusaamu kabatti... Meru use chesindhi live ga chupetti result cheppandi... Gaallo dheepam pettinattu cheppi... Mi meedha unna gourvaanni pogottukokandi..... Views meru abtha dose vesi vaadakandi
@KarshakaNestham
@KarshakaNestham 4 месяца назад
గోవర్ధన్ రెడ్డి గారు మీరన్నట్టు కావొచ్చు కానీ, మంచి కాంపెనీవి వాడితే అలా వుండదుగా, నేను అందుకనే సూటిరువులను వాడే బదులు,, పొలాలను నిస్సారం చేసుకునే బదులు అలా రేకమాండ్ చేస్తున్నాను (agstya -potash,,, iffco nano uria ).
@saibaba6401
@saibaba6401 4 месяца назад
గురువు గారు.నానోయూరియా.+ నానో పోటాష్ + కార్టాప్. పురుగుమందు కలిపి కొట్టచ్చ
@KarshakaNestham
@KarshakaNestham 4 месяца назад
కొట్టొచ్చు సాయిబాబా.
@mohammdsamiuddin928
@mohammdsamiuddin928 4 месяца назад
నమస్తేఅన్నగారు 30 రోజుల పొలంలో నానో యూరియా+ నానో పోటాష్ +ఇఫ్కోసాగరిక కలిపి కొట్టవచ్చా చెప్పండి.
@KarshakaNestham
@KarshakaNestham 4 месяца назад
సూపర్ సమియుద్దీన్.
@gujulanaresh330
@gujulanaresh330 4 месяца назад
నమస్తే అన్న నానో పొటాష్ పురుగు మందులలో కలవదు వేరుగా స్ప్రే చేయాలి
@KarshakaNestham
@KarshakaNestham 4 месяца назад
ఎస్ 👌
@Harishhari-xx4hb
@Harishhari-xx4hb 4 месяца назад
1 ఎకరానికి యూరియా ఫొటోస్ ఎంత వాడాలి
@KarshakaNestham
@KarshakaNestham 4 месяца назад
యూరియా అయినా,, పోటాష్ అయినా 500ml చొప్పున సరిపోతుంది.
@Harishhari-xx4hb
@Harishhari-xx4hb 4 месяца назад
స్ప్రే కాదు
@chundruprasad7779
@chundruprasad7779 4 месяца назад
ఇది Recommend చెయ్యడానికి ఏ విధమైన శాస్త్రీయ ప్రయోగాలైనా ఉన్నాయా? IARI Recommend చేసిందా? రాజకీయ నాయకుల ప్రసంగాలు Base గా తీసుకుంటున్నారా?
@KarshakaNestham
@KarshakaNestham 4 месяца назад
చంద్రు ప్రసాద్ గారు అధిక ఫాస్పెట్ వల్ల భూములు నిశ్శరామవుతున్నాయి, అందుకనే పై పాటుగా స్ప్రై చేయమని చెప్పేది.
@chundruprasad7779
@chundruprasad7779 4 месяца назад
ఫాస్ఫేట్ కొరకు అయితే ఫాస్పో బాక్టీరియా (PSB) ఇస్తే సరిపోతుంది కదా. Nano recommendation సరికాదు.
@rkyadav1439
@rkyadav1439 4 месяца назад
Nano urea sagarika kottina em Pani cheyaley dhanduga dabbulu evaru koni kottakandi
@KarshakaNestham
@KarshakaNestham 4 месяца назад
యాదవుగారు, చాలామంది కామెంట్ చేస్తున్నారు అవిపనిచేయడం లేదని, కారణం సంగతి అంటుంచితే, పర్యావరణ పరంగా,, భూములు నిస్సారం కాకుండా నేను రెకామాండ్ చేయడం జరుగుతుంది.
@prathapyadavsandanavenipra4489
@prathapyadavsandanavenipra4489 4 месяца назад
నటేసి 32days అవుతుంది. పిలకలు, గంట, బలంగా లేదు. ఎం మందు వాడాలి చెప్పరా.
@KarshakaNestham
@KarshakaNestham 4 месяца назад
Virtaco 2.5కేజీ లు ఎకరానికి చల్లండి.
@Rtrbn579
@Rtrbn579 4 месяца назад
అన్న గారు మది సన్న వరి రకం పొట్ట దశ లో ఉన్నది ఇప్పుడు రెక్కల పురుగు ఉన్నది ఎ మందు వాడాలి చెప్పండి
@KarshakaNestham
@KarshakaNestham 4 месяца назад
ఎలాంటి ప్రాబ్లమ్ లేకుంటే మందు వద్దు,, గింజ మంచిగా పాలుపోసుకోవాలంటే, nativo +13.0.45+అగ్రోమిన్ మాక్స్ కొట్టండి.
@Ravi-ds3hg
@Ravi-ds3hg 4 месяца назад
NANO DAP,NANO UREA ,NANO POTASH AA COMPANY GOOD ,AA COMPANY VADITHE BAGUTHUNDHI
@KarshakaNestham
@KarshakaNestham 4 месяца назад
ఇఫ్కో వారి నానో యూరియా,, agastya వారి potash వాడండి బాగుంటుంది.
@Ravi-ds3hg
@Ravi-ds3hg 4 месяца назад
DAP AA COMPAANY VADLI
@Ravi-ds3hg
@Ravi-ds3hg 4 месяца назад
Evi అన్నీ pesticide and fungicide కలిపి kottavacha
@druvaricky7915
@druvaricky7915 4 месяца назад
నమస్తే babay garu వరి లో ఆకుల మీద రెక్కల పురుగు వున్నాయి ఏమి మందులు స్ప్రే చేయలీ పొట్ట దశలో ఉంది పొటాష్ కూడ చల్లడం అయిపోయింది బాబాయ్
@KarshakaNestham
@KarshakaNestham 4 месяца назад
ఇపుడు ఏమీ వద్దు తమ్మి, ఇంకో 4,,5రోజుల తర్వాత కోరాజిన్ కొట్టు.
@druvaricky7915
@druvaricky7915 4 месяца назад
@@KarshakaNestham థాంక్స్ బాబాయ్ గారు 🙏
@santhoshreddykommera6582
@santhoshreddykommera6582 4 месяца назад
Nano యూరియా nano పొటాష్ తో కలిపి kasugamycin+coragen కలిపి spray చేయవచ్చా?
@KarshakaNestham
@KarshakaNestham 4 месяца назад
స్ప్రై చేయొచన్న.
@santhoshreddykommera6582
@santhoshreddykommera6582 4 месяца назад
Nano potash manchidi name pettandi brother
@KarshakaNestham
@KarshakaNestham 4 месяца назад
Agastya ag potash.
@krishnareddymariyada6676
@krishnareddymariyada6676 4 месяца назад
నానో యూరియా మారి నానో పొటాష్ యేకాడ దొరుకుతాయి యేరుల షాపులో వుంటాయ
@KarshakaNestham
@KarshakaNestham 4 месяца назад
పట్టణ షాపుల్లో దొరుకుతాయి.
@VijayKumar-kx2hd
@VijayKumar-kx2hd 4 месяца назад
Sir chess baan kalipi spray cheyavacha pl reply
@KarshakaNestham
@KarshakaNestham 4 месяца назад
చెస్ దోమ మందు,, baan అనేది అగ్గితెగులు మందు (ట్రైసైక్లేజోలు ). రోగాలుంటే కొట్టండి.
Далее
меня не было еще год
08:33
Просмотров 2,3 млн
3M❤️ #thankyou #shorts
00:14
Просмотров 3,3 млн