పల్లె ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ సంస్కృతి సాంప్రదాయాలకు అనుబంధంగా కంఠ స్వరంతో జానపదాన్ని మరవకుండా పల్లె పాటలు పాడుకుంటూ ఆనందంతో మురిసిపోతున్న ఆడబిడ్డలకు రైతన్నలకు ఇదే వందనాలు..... ఈ పాటల ద్వారా తన కష్టాన్ని సైతం మరిచి ఆనందాన్ని వేటు కుంటున్న మీకు " జోహార్ జోహార్"🎉❤
Very good anna Prapanchamantha Istamunnodu istamunna bata pothunte , Nv mathram agriculture gurinchi chala baga thisthunnav And chala rare anna nilaga vyavasayam chuinchadam tq u so much 🙏🙏