Тёмный

PALLE YADIKOCHENA FULL SONG 2020 || GIDDE RAMNARSAIAH || GIDDE GALAM 

Gidde Galam
Подписаться 138 тыс.
Просмотров 39 млн
50% 1

PALLE YADIKOCHENA SONG 2020
Lyrics & Singer: Gidde Ramnarsaiah
Music: GL Namdev
Dop & Editing: Harish Patel
Acting & Direction: Gidde Ramnarsaiah
Sound : Umesh Chilukamari, Md Rafi

Видеоклипы

Опубликовано:

 

23 сен 2020

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 8 тыс.   
@gangajasmin3698
@gangajasmin3698 23 дня назад
నాది ఆంధ్ర ప్రదేశ్ (కర్నూలు)కాని నేను తెలంగాణ లో ఎందుకు పుట్టలేదు అని బాధపడుతుంటాను..
@kranthirajuambati2286
@kranthirajuambati2286 7 дней назад
ఏమి బాధపడకు అన్న తెలుగు వాడి గా పుట్టినం మనం గర్వించు ఎన్నో మధురమైన గణాలు మన సొంతం
@AravindKumar-lg3sl
@AravindKumar-lg3sl 4 дня назад
Yes
@rkbachu386
@rkbachu386 2 дня назад
మేము పుట్టి ఏం చేస్తున్నాం ఎక్కడి పరిస్థితులు అక్కడనే
@venukumarvenu1343
@venukumarvenu1343 День назад
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤​@@rkbachu386
@venkannalakavath4838
@venkannalakavath4838 2 года назад
రోజు నాలాగా ఎంత మంది 10 టైమ్ చూస్తున్నారు, ఎన్ని సార్లు చుసిన మళ్ళీ చూడాలనిపించే సాంగ్ థాంక్స్ అన్నా అందరికి ఒకదగ్గర తెచ్చేనందుకు
@harisama6842
@harisama6842 2 года назад
Avunu annaya chala bagundhi nenu kuda chala sarl vinttina song superb song anna
@venkateshwarlubommagani8000
@venkateshwarlubommagani8000 2 года назад
ట్పఠట్పఠ్యఠ్యఠ్యఠ్యఠ్యఠ్యట్పట్పట్పట్పట్పట్పట్తట్పట్తఠ్యట్పట్పట్
@singarapurajyalakshmi4728
@singarapurajyalakshmi4728 2 года назад
@@harisama6842 ppl
@nagarjunramancha3531
@nagarjunramancha3531 2 года назад
hiii
@nagarjunramancha3531
@nagarjunramancha3531 2 года назад
ne mana
@mahenderdasu7117
@mahenderdasu7117 Год назад
ఒక్క పాటతో తెలంగాణ కళాకారులందరిని గుర్తు చేసారు.... మీకు కోటి కోటి ధన్యవాదములు...... ఇది తెలంగాణ కళాకారుల గొప్పతనం 🙏🙏
@sagarvivek6028
@sagarvivek6028 Год назад
శ్రీదేవి డ్రామా కంపెనీ ఈటీవీ ప్రోగ్రామ్ లో చూసిన తర్వాత నుండి నీ గొంతు మత్తులో తుగుతూనే ఉన్నా అన్న. రోజు ఆ మత్తు రుచి చూడాల్సిందే. మేం సచ్చేదాకా వినలేకుండ ఉండము. ఇలాంటి మరెన్నో పాటలు మీ స్వరం నుండి రావాలన్న.🙏🙏🙏👌👌👌
@sandeepch7406
@sandeepch7406 Год назад
సినిమా పాటలు వినడం మానేసి, మన తెలంగాణ అణిముత్యాలైనా మన కళకారుల పాటలు వినడం బెస్ట్...... ఏం అంటారు ఫ్రెండ్స్...... నా అభిప్రాయం.....
@thippanisagar9301
@thippanisagar9301 Год назад
Avunu correct cheppinav bro
@gujjulasaanvithareddy5006
@gujjulasaanvithareddy5006 Год назад
@@thippanisagar9301 Go
@crazyboygani3842
@crazyboygani3842 Год назад
Aunu anle
@sreenupallapu6304
@sreenupallapu6304 Год назад
Hai. Iam. From. AP. Naaku. Gidde. Galam. Paatalante. Chalaa. Estam. Eepaata. Prati. Roju. Vintaanu
@tokalasasikumarreddy8740
@tokalasasikumarreddy8740 Год назад
@@gujjulasaanvithareddy5006 û
@kanurunageswararao8671
@kanurunageswararao8671 2 года назад
అంత మంది తోటి కళాకారులను విలువ యిచ్చి.... మాటలు లేవు.... అద్భుతం,,, అమోఘమ్...
@saleemchamanthi5235
@saleemchamanthi5235 2 месяца назад
Iiyyyu uu
@DappuYadaiah
@DappuYadaiah Месяц назад
​@@saleemchamanthi5235😊
@maheshvemula9292
@maheshvemula9292 20 дней назад
ఇంత మందిని యాదికి తెచ్చిన నీ కలానికి, గళానికి వందనం అన్న..
@potharajulaprashanth8337
@potharajulaprashanth8337 3 месяца назад
తెలంగాణ లో కళాకారులకు కొదువ లేదు.. ఆ కళాకారులను అందరిని గుర్తు చేస్తూ రాసిన రచయితకు వందనాలు ...
@karthikbairu4634
@karthikbairu4634 2 года назад
అన్న ఇంత మంది మహానుభావులను కలిపి పాట పాడటానికి నీకు ఎంత సమయం పట్టిందొ కాని చాల మంచి ఆలోచన అన్న ఎన్ని సార్లు విన్న తనువు తీరడం లేదు
@rajudasari9692
@rajudasari9692 2 года назад
Aaqaq
@laxminarayanadarji1179
@laxminarayanadarji1179 2 года назад
Super
@gajug1541
@gajug1541 2 года назад
@@rajudasari9692 9
@munnadhagadbjp6913
@munnadhagadbjp6913 Год назад
kani anna indhulo chal@ mandhi udhyama dhroyule unnaru anna e pata ippudu padalsindhi kadhu anna 2014 lopu padalsindhi anna nenu avarini antunano niku arthamindhi anna 🙏
@singarapushankar8084
@singarapushankar8084 Год назад
@@munnadhagadbjp6913 qw
@stephenagape3944
@stephenagape3944 2 года назад
కళాకారుల్ని కళాకారులే గుర్తించగలరన్న..కళను ప్రోత్సహించడం కళాకారుడు కే సొంతం మీ గళం అనేకమంది కలల్ని నిజం చేసేటట్టుగా ఉంది కళ్ళ వెంట నీళ్లు వచ్చే నరసన్న నువ్వు కనిపిస్తే గట్టిగా హత్తుకో వాలని ఉంది
@praveenvankudoth4128
@praveenvankudoth4128 Год назад
V
@paidimarrivenkateshwar3079
@paidimarrivenkateshwar3079 Год назад
Vangapandu. Prasad garini. Miru Marichipoyaru. Chala. Badha. Ga vundhi Andhuku. Ela chesaru.
@satishgolagana5722
@satishgolagana5722 2 месяца назад
Vangapadu garu Andhra Kada Anudeke ​@@paidimarrivenkateshwar3079
@user-rw8qm7sh9d
@user-rw8qm7sh9d 10 месяцев назад
అద్బుతం ఇలాంటి పాట ఎప్పుడు వినలేదు వింటుంటే కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి
@sailupulla5138
@sailupulla5138 8 месяцев назад
అన్న నీకు వందనం ఇంత మంది నీ పాట తో ప్రాణం పోసి అందులో నీ మర్మాలను ను తెలిపిన నీ కలం నీ గొంతుతో ఒక్కొకరీ కీ బిరుదు ఇచ్చినావు 🙏🙏💐💐🎁🎁
@kakkurlasrikanth558
@kakkurlasrikanth558 3 года назад
దేహుడ నా తెలంగాణ లా ఇంత మంది రచయితలు ఉన్నారా నాకు ఈ పాట విన్న వరకు తెలియాధు అన్న నా తెలంగాణ కోటి రతనాల వీనా 🙏🙏🤝🤝 అన్న ని గొంతు లా ఏదో మ్యాజిక్ ఉంది
@kranthialle3896
@kranthialle3896 10 дней назад
నా తెలంగాణ కోటి రతనాల వీణ
@stdraju9357
@stdraju9357 2 года назад
ఈ సాంగ్ 60 సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది అన్న అప్పటి తెలంగాణ గుర్తుకొస్తుంది ఎంతో మంది కవులను అమర వీరులు స్మరించుకుంటూ ఈ పాట మహా అద్భుతంగా నటించి
@PAKASH-br1sm
@PAKASH-br1sm 4 месяца назад
2024 సంవత్సరం లో ఈ పాట విన్నవారు ఒక్క Like చేయండి..చాలాకాలం తర్వాత ఉద్యమ పాట వింటే ఎనలేని సంతోషం కలిగింది
@thotachanderrao5352
@thotachanderrao5352 10 месяцев назад
అన్న నమస్తే ఒక జానపద కళాకారుడు మిగతా అందరిని గుర్తు చేసుకొని పాటగా పాడిన విధానం బాగుంది
@mohammadsharif9221
@mohammadsharif9221 2 года назад
మొదలు గిద్దే గాలానికి రామ్ నర్సన్నకు నా అభినందనలు ఇంత మంది కళాకారులను ఈ పాటలో చుపినందుకు అలాగే సార సారమ్మ ఇప్పటికీ ఓ ఊపులో ఉంది .నార్సన్నకు నా హృదయపూర్వక ధన్యవాదాలు 🌹🤝
@narasimhatv1551
@narasimhatv1551 2 года назад
ఎర్రజెండ పాటలు పాడిన నీకు పాదాభివందనాలు ఇలాంటి పాటలు మరెన్నో పాడాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా ఎర్రజెండా వర్ధిల్లాలి జై హో ఎర్రజెండా ఎర్రజెండా గద్దెనెక్కి ఇద్దాం ఎర్రకోటపై ఎర్రజెండా ఎగిరి ఇస్తాం
@maheshgoudkumbham4548
@maheshgoudkumbham4548 2 года назад
👌👌✊✊✊🚩🚩🚩 jai cpi
@mohammedazharuddin7794
@mohammedazharuddin7794 2 года назад
Lal salam
@MdRafi-np8nu
@MdRafi-np8nu 15 дней назад
Telugu Salam
@archanapinninti8307
@archanapinninti8307 Год назад
అన్నా రామ నరసన్న అందరూ గాయకులను ఏది చేస్తూ పాట పాడినందుకు నీకు చాలా చాలా ధన్యవాదాలు అన్న నువ్వు ఇలాంటి పాటలు ఎన్నో రాసి పాడాలని కోరుకుంటున్నా
@777satyanarayana
@777satyanarayana 10 месяцев назад
పాటకోసం ఆలుపిల్లల్నిడిచి మాకోసమొచ్చేటోళ్లు బంధువులుగాకున్నా బంధాలు కలుపుకొని మందుతాగిచేటోళ్లు పాట బాగుందని చప్పట్లు కొట్టిన ప్రజలు యాదుకొచ్చేనా పాట పాడుకుంటూ ప్రాణాలు వదిలిన అమరులు గురుతుకొచ్చేనా ఏమి సాహిత్యం ఏమి ట్యూన్ ఏమి వాయిస్ అండ్ ఏమి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సూపర్బ్ . ఎన్ని సార్లు విన్నానో తెలియదు
@dollychinnu9310
@dollychinnu9310 2 года назад
చాలా రోజుల తరువాత తెలంగాణ పాట కమ్మదనాన్ని రుచి చూపించారు అన్న గారు, కృతజ్ఞతలు.
@rrmanchala2433
@rrmanchala2433 Год назад
Andaru bagunnara sreenu
@mandhasudharshanmandhasudh5165
. P😊😊😊😊
@user-zg3ys8fe9q
@user-zg3ys8fe9q 9 месяцев назад
In
@saikumar6693
@saikumar6693 11 месяцев назад
ఈ పాట వింటుంటే గొంతులో నొప్పి వస్తు కన్నీళ్లు జలమై పరుగెత్తుతుంది😭😭😭😭
@NareshKumar-cu1ff
@NareshKumar-cu1ff 5 месяцев назад
ఈ పాటలో ప్రతి గాయకుని పేరు గుర్తు చేయడం పై నా వందనాలు 🙏🙏🙏🙏
@anandraomore6479
@anandraomore6479 Месяц назад
Chala bagundi mee paata
@bhagavatamnarasimhamurthy4245
@bhagavatamnarasimhamurthy4245 2 года назад
ఎన్నిసార్లు విన్నా ఇంకా వినాలనిపిస్తుంది. తెలంగాణా ఉద్యమవీరులని, అమరులని తలచుకున్నప్పుడు కంటిలో నీరు ఆగదు. రాసిన వారికి ,పాడిన వారికీ ఈ పాట తో సంబంధమున్న అందరికీ శతకోటి నమస్కారాలు
@chittithalli1888
@chittithalli1888 Год назад
Y
@midderamudu1109
@midderamudu1109 Год назад
@@chittithalli1888 TV my
@madhukarboora2659
@madhukarboora2659 Год назад
Q
@jaligamakhil7464
@jaligamakhil7464 Год назад
Pp pp pp0pppppppppppppppppppppppppppppppppppppppppppppppppp pp pppppp pp
@jaligamakhil7464
@jaligamakhil7464 Год назад
P
@hymadpashamohammad2803
@hymadpashamohammad2803 3 года назад
ఎన్నిసార్లు విన్నా తనివి తీరడంలేదన్నా... రాంనర్సన్న నీకు పాదాభివందనం అన్నా
@smyt1439
@smyt1439 2 года назад
Super bro
@pothemsreeramulu6607
@pothemsreeramulu6607 3 месяца назад
మీకు వందనాలు అన్న... కవుల గురించి.. వారి గొప్పతనాన్ని చాటుతూ... మీ గానం... పాట...ఎవర్ గ్రీన్ అన్న
@Pranni-gamer
@Pranni-gamer Месяц назад
అన్నా మీ పాట మళ్లీ మళ్లీ వినాలని ఉంది 🎉🎉
@asaramarao9996
@asaramarao9996 Год назад
ప్రముఖులను గుర్తు చేస్తూ పాడి,ఆడిన రాం నర్సన్న గారికి హృదయపూర్వక అభినందనలు.
@nareshsiricilla8352
@nareshsiricilla8352 10 месяцев назад
RC ex wa
@nareshsiricilla8352
@nareshsiricilla8352 10 месяцев назад
😊
@sreepathivenkatesh3096
@sreepathivenkatesh3096 6 месяцев назад
​@@nareshsiricilla83520 bccha Wealppl Rd EU rbov
@sarpesuresh2622
@sarpesuresh2622 Год назад
గద్దె గళం అద్భుతం. మీ తోటి కళాకారులను అందరిని కలుపుకొని పాట రాయడం,పాడడం మీ గొప్ప మనస్సుకు శతకోటి వందనాలు. పాట ఎన్ని సార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలపించే మీ రచన,గానం మహాద్భుతం.
@akhilsompangi7058
@akhilsompangi7058 11 месяцев назад
👍
@machamaheshwari1733
@machamaheshwari1733 10 месяцев назад
​; ?99😊99o99999990
@supriyastudio6146
@supriyastudio6146 Год назад
ఈ పాట రాసిన ఇంత మంది కళాకారులను గుర్తు చేసిన ఆ కలానికి పాదాభివందనం
@sambaiahpittala348
@sambaiahpittala348 11 месяцев назад
Super good voice good song appreciable
@baburaobomma8476
@baburaobomma8476 4 месяца назад
కాని ఎంత గ్రేట్ మీది తోటి కళాకారులూ అందరు గుర్తు చేసి పాడారు.. నిజంగానే నా తెలంగాణా ఎంత గొప్పదో. మళ్ళీ జన్మ ఉంటే తెలంగాణా లో పుట్టాలని కోరుకుంటున్నాను 🙏🏻🙏🏻
@darasrisailamsrisailam8942
@darasrisailamsrisailam8942 Месяц назад
👏🏻👏🏻
@tummalapallisuresh6011
@tummalapallisuresh6011 11 месяцев назад
చాలా బాగుందన్న ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది సూపర్ సాంగ్ అన్న
@nareshrajana4433
@nareshrajana4433 2 года назад
మన దేశంలోనే తెలంగాణ పాట, మాట, యాస, సంస్కృతి చాలా చాలా బాగుంటాయి... ఇట్లు , మీ అభిమాని రాజాన నరేష్, గాజువాక, విశాఖ జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
@sandeepnagelli2444
@sandeepnagelli2444 2 года назад
❤️
@harishkoluguri2737
@harishkoluguri2737 2 года назад
❤️
@girimudigonda6320
@girimudigonda6320 2 года назад
@@harishkoluguri2737 good 👍👍
@adethirupathi1525
@adethirupathi1525 Год назад
❤❤❤
@sandeepsabadi
@sandeepsabadi Год назад
TQ Anna 💗
@gsaidulu6243
@gsaidulu6243 3 года назад
తెలంగాణా వచ్చింది అన్నా సంతోషం తప్పా, పేదవాళ్ళ బ్రతుకు ఎం మాత్రం మారలేదు అన్న, ఉద్యమం పాటలు మళ్ళీ మొదలవ్వాలి,సూపర్ పాడినవ్ అన్న
@ungguralarajeshwer7935
@ungguralarajeshwer7935 6 месяцев назад
ఈ పాట ఎన్ని సార్లు విన్న వినాలనిపిస్తుంది అన్న ✊జై నా తెలంగాణ కోటి రాతణాలవీణ✊ జై భీమ్ అన్న మీకు పాదాభివందనలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@chennamonisrikanthyadav4434
ఇంత మంచి పాట ను మాకు అందించినటువంటి గిద్దె గళం రాం నర్సయ్య అన్న గారికి మా యొక్క ధన్యవాదాలు ..........
@kanugulasrikanth7489
@kanugulasrikanth7489 3 года назад
తెలంగాణా ఉద్యమం చాలా గొప్పది అన్న మా నాన్న లెక్చరర్ ఉద్యోగం విడిచిపెట్టి ఉద్యమంలో పనిచేశాడు తెలంగాణ వచ్చింది ప్రజల పోరాట ఫలితంగా కానీ ఉద్యమం చేసినొల్లు బ్రతుకులు మారలేదు ఉద్యమాన్ని చూసి నవ్వినోళ్ళు నాయకులు అయ్యారు.... ధన్యవాదాలు అన్న తెలంగాణ వచ్చాక. మొదటి గొప్ప పాట నీదే ప్రశ్నించు అన్న ప్రజల గుండెల్లో ఉంటావు ఎప్పటికీ
@surenderreddyravula6275
@surenderreddyravula6275 3 года назад
కరెక్ట్
@keethaakash5523
@keethaakash5523 3 года назад
K. K.... K.. K.. K. K. K. K. K. K. K. K.. K. K.. K. Kk. K. K. K. K. K. K. K,
@keethaakash5523
@keethaakash5523 3 года назад
The
@ravir5067
@ravir5067 3 года назад
Nijam
@mahesherrabeeru6386
@mahesherrabeeru6386 3 года назад
Mi nana chala గొప్పవాడు brother...🙏🙏
@sambaiahdarangula5866
@sambaiahdarangula5866 Год назад
గిద్దె రాంనర్సన్న నీ పాటలకు నేను పిచ్చ అభిమానిని అన్న మీ కళాకారులకు వందనం అభివందనం పాదాభివందనం అన్న 🙏🙏🙏
@ps5gaming_
@ps5gaming_ Год назад
anna meku vandam👈👈
@Ammu-hg3ge
@Ammu-hg3ge 5 месяцев назад
అన్న అది పాట అది జీవితం అందరి జీవితాల్లో అణువు అణువు శ్రీకాకుళం జిల్లా,ది గ్రేట్ రాయల సీమ, తెలంగాణ బిడ్డలు అందరూ నీ పాట మరువరు 🎉
@satyanarayanakunigiri3485
@satyanarayanakunigiri3485 9 месяцев назад
తెలంగాణా సాంసృతికీ, సాహిత్యానికి ఊపిరులు ఊదిన ఉద్యమ కెరటాల వెన్నెల, సాహిత్య సమ్మేళనం ఈ పాట. నిజమైన తెలంగాణాన్ని దర్షింపజేసిన దర్పణం ఈ పాట.
@nareshkumar-vo7qw
@nareshkumar-vo7qw 3 года назад
ఇప్పటికి అయినా మరి ప్రజల పక్షం వచ్చినందుకు దండాలు అన్న... మా అభిమానం నీకు ఎల్లప్పుడూ ఉంటది.. జై గిద్దె రామనర్సన్న
@sudarshananjapally7433
@sudarshananjapally7433 3 года назад
కళా నేడు వలలో చిక్కిన చేపయింది, పాటలబడి నేడు గడీల భజన చేస్తున్నది.. అని రాచకొండ రమేష్ అన్న ఎప్పుడో చెప్పాడు... వాటన్నింటినుంది మా కళాకారులు బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.. రామనర్సన్న.. నిపాట మళ్ళీ ఒక ప్రజాగొంతుక కావాలి..🙏🙏🙏
@koteshbommakanti3147
@koteshbommakanti3147 3 года назад
Avunu anna ...lalasalm
@lingannabelli8215
@lingannabelli8215 3 года назад
Ppt
@raviraviwi5631
@raviraviwi5631 3 года назад
@@koteshbommakanti3147gbjjujuuùuuùuumkkkko09igfxxfzwqqe Zz ujgyy79poo99t43evgai tuu9
@kotlaparanitha
@kotlaparanitha 2 месяца назад
Epudu asallu ayina gadila cm epudu nu revanth ni adugu nenu thisukelli lopala vestharu TDP randa borakar ga
@ammulukutty
@ammulukutty 22 дня назад
అన్నా నీ పాటలో ఉన్న ప్రతి అక్షరం తెలంగాణ కవుల యొక్క కలల గురించి చెప్పే విధంగా ఉంది ఇంత ఆలోచింప చేసే విధంగా రాసిన నీ కలాం కి సలామ్ అన్న❤❤❤
@bayyalingannayadav9494
@bayyalingannayadav9494 11 месяцев назад
అన్నగారికి ఆరోగ్యరీత్యా సమస్య వచ్చింది అందరూ ఆదుకో గలరు
@boinividyakar8086
@boinividyakar8086 2 года назад
అన్నా మీ గిద్దె గళం తో చాలా మంది. అమరవీరుల ను గుర్తు చేశారు 🙏
@rschinna812
@rschinna812 2 года назад
అన్న తెలంగాణలోని కళాకారులను, గాయకులను నీ పాటతో మేపించినవు. తోటి గాయకులను తలుచుకుంటూ వారీ పాటను ఆటను మరోసారి గుర్తు చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇంత మంచి పాట రాసినందుకు మీకు పాదాభివందనం 🙏🙏🙏🙏🙏
@manodevarapalli
@manodevarapalli 8 месяцев назад
రాం నర్సయ్య గారు.... ఇంతటి ఘనమైన కవులను, గాయకుల ను ఈ తరం వారికి తెలియచేస్తూ.. అద్భుతమైన రచన, అత్యద్భుతమైన గానం, స్వరాలతో మమ్మల్ని అలరించి చైతన్య వంతులను చేసిన మీకు నా పాదాభివందనం...
@prabhakarroyal357
@prabhakarroyal357 Год назад
తెలంగాణ కళాకారుల ఆణిముత్యాల కు పాదాభివందనాలు
@ponnamjaganpatel3330
@ponnamjaganpatel3330 2 года назад
అన్నా.. నీ గళం వింటుంటే గుండె చేరువైతుంది.. కళ్ళు చెమ్మగిల్లుతున్నాయు.. నీ ఒక్కోటి గళం వింటే వాళ్ళందరూ గుర్తొస్తారు అన్నా... నీ పాట వింటున్నందుకు నిజంగా నేను నా అదృష్టంగా భావిస్తున్నాను... చాలా బాగుంది అన్నా.. మల్లోకసారి నా తెలంగాణ పల్లె గొప్పతనాన్ని గుర్తుచేశావు అన్నా.. నీకు శిరస్సు వంచి ధన్యావాదాలు తెలుపుకుంటున్నాను... జై తెలంగాణా...💪🚩
@james_4248
@james_4248 3 года назад
ఆహా మళ్లీ న తెలంగాణ ను పూర్వం చూసినట్టే ఉంది అన్న మళ్లీ ఆ రోజులు రావాలని కోరుకుంటున్న...
@jallabrahmaraju6815
@jallabrahmaraju6815 21 день назад
Super song baley vundi
@waghmaresailu776
@waghmaresailu776 3 месяца назад
Chala chala bagundhi song...enni sarlu vinna inka vinalanipisthundi....Jammu to Mumbai journey lo.so many times vinna....
@bondugulasrikanth4970
@bondugulasrikanth4970 Год назад
అన్న 👏👏👏🙏 నీ పాటతో మళ్ళీ నా హృదయం కదిలించినవే, తెలంగాణ ఉద్యమంలో మీ పాటలు మరిచిపోలేరు ఎవరు, ఒక్క పాటలోనే అందరి కళాకారులను వారి పాటలను చూపించినందుకు మీకు హృదయపూర్వక కళాబి వందనాలు🙏 అన్న💐💐💐💐💐💐💐💐💐💐💐 ,🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰
@saicharanreddy2921
@saicharanreddy2921 4 месяца назад
Pataku pranam icheyalani anipistundi. Telangana udyamam endukanta goppaga ugrrupanga upandukundo e okka patanu chuste next generation ki artam aytadannna.
@mothilalnaik7785
@mothilalnaik7785 Год назад
ఒక పాటతో మన తెలంగాణ కళాకారులు అందర్నీ గుర్తు చేసినావ్ అన్న నీకు శతకోటి వందనాలు🙏🙏🙏🙏🙏
@kishorevanguri8622
@kishorevanguri8622 3 года назад
కంచు మొగినట్లు వాయస్ చాలాబాగుంది అన్నగారు. జై భీమ్.
@lakkireddyrajeshwarreddy7329
@lakkireddyrajeshwarreddy7329 2 года назад
సూపర్ గా రాశావు అన్న.... గొప్ప వ్యక్తులను మీ పాటలో గుర్తుచేసి ఉద్యమస్ఫూర్తిని యాదికి తెచ్చావు..🙏🙏
@boddapuappanna7094
@boddapuappanna7094 Год назад
అన్న సూపర్ గా రాశావు... నువ్వు గొప్ప వ్యక్తులను మీ పాటలో గుర్తుచేసి ఉద్యమస్ఫూర్తిని గుర్తుకు తెచ్చావు అన్న.... 💐💐💐🌹🌹🌹🤝🤝🤝👏👏👏
@anjaiahkommula1809
@anjaiahkommula1809 Год назад
కళ కారు లు.మోద వూలు.దో ర.క ళ్లు..మోక్కూత్ న్నర్
@schoolstudent1545
@schoolstudent1545 9 месяцев назад
👍
@vatyalabhargav493
@vatyalabhargav493 6 месяцев назад
​మల్ ల్jల్ల్ 1:20 😊 యూ l0 ఓó😅😮😅oo😊😅
@MadhukumarA7675
@MadhukumarA7675 Год назад
ఈ పాట లో ప్రతి కవి గాయకుడు తెలంగాణ ఉద్యమంలో చురుకుగా ఉన్నవారే వారి పాటలతో తెలంగాణా ఉద్యమాన్ని ప్రజలని ఉతేజ పరిచేవారు మీకు లాల్ సలాం అన్న అందరికి🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@sravananupala1358
@sravananupala1358 10 месяцев назад
తెలంగాణ కళాకారులను పాటలో చూపించిన మీకు పాదాభివందనం
@sairamgujjeti7735
@sairamgujjeti7735 3 года назад
అప్పుడు కొమ్మలల్లో పాటతో ఇప్పుడు ఈ పాటతో గిద్దే రాంనర్సన్న నువ్వు పాటకు పెట్టిన ప్రాణం సూపర్ అన్న 🙏🎉
@rscreations4815
@rscreations4815 3 года назад
మీకు పాదాభివందనం అన్నగారు పాట అద్బుతం మహా అద్భుతం
@gnanykamatam6585
@gnanykamatam6585 Год назад
Super super song God bless you bro... 🙏🙏🙏
@koppulasayanna7369
@koppulasayanna7369 22 часа назад
అన్నగారికి పాదాభివందనం ఇలాంటి పాటలు ఇంకెన్నో పాడాలని ఆ భగవంతుని వేడుకుంటున్నాను అన్నగారికి జై
@chandrashekar-jd9xm
@chandrashekar-jd9xm Год назад
పల్లె యదికొచింది... పాట యదికొచింది కళ కారులు యదికొచిండ్రు...🙏🙏🙏
@sririthishk4390
@sririthishk4390 2 года назад
అన్న మీరు పాటలు పాడుతూ ఉంటే పల్లే పులకరిస్తుంది ఇలాంటి పాటలు మీరు పాడాలని ఆ దేవుని కోరుకుంటున్న జై GIDDE GALAM
@kannamrajitha3621
@kannamrajitha3621 3 года назад
చాలా మంచి పాట 🙏🙏 ఇలాంటి పాటలు మాలాంటి యువతను చైత్యం చేస్తున్నాయి... మీకు వందనాలు జై భీమ్.....
@erlapallymahesh5976
@erlapallymahesh5976 3 года назад
Jai bheem👃👃👃👃
@chepyalamallesham3886
@chepyalamallesham3886 3 года назад
జై భీం అన్న
@vilasdagde2502
@vilasdagde2502 3 года назад
Jay Bhim Anna
@ligamyerrololigam3047
@ligamyerrololigam3047 3 года назад
@@chepyalamallesham3886 gy ii
@emotionworld.
@emotionworld. 2 года назад
'Niyantha palana song' chudandi.°°°__°°~~~°°
@srikanthreddy3174
@srikanthreddy3174 Год назад
ఈ పాట రాసిన రచయితకు, పాడిన రామ్ నర్సన్న కు శతకోటి పాదాభి వందనాలు 🌹🌹💐💐🙏🙏
@ponagantithirupathi3797
@ponagantithirupathi3797 Год назад
అప్పటి గుర్తులు మల్లి గుర్తుకు తెచ్చి పల్లె సువాసనను మల్లి మా హృదయాలకు ఆనందాని ఇచ్చారు అన్న .జై లాల్ సలాం
@khc8011
@khc8011 2 года назад
ప్రపంచం లో ఎక్కడ లేని కళాకారులు మా తెలంగాణ లో ఉండడం నాకు గర్వంగా ఉంది. సచ్చిన నరాలకు జీవం పోసినట్లు ఉన్నయ్ నా తెలంగాణ పాటలు. ఆస్కార్ అవార్డ్ కూడా నా కళాకారుల కాలు కింద ధూళి మాత్రమే.
@jayaprakashadelly3221
@jayaprakashadelly3221 2 года назад
🙏🙏🙏
@eshwaraiahmushti6814
@eshwaraiahmushti6814 2 года назад
Dm p
@ramakrishanagunddla5189
@ramakrishanagunddla5189 2 года назад
Aww1
@sandeepnagelli2444
@sandeepnagelli2444 2 года назад
❤️❤️
@emotionworld.
@emotionworld. 2 года назад
'Niyantha palana song' chudandi...°°°°°•••__°°°
@chikatiravikumar9512
@chikatiravikumar9512 3 года назад
ఎందరో గాయకులు పేర్లు కలుపుతూ స్మోరిస్తూ పాడిన ఈ పాట నాకు చేలా నచ్చింది గేయ రచయిత గాయకులుకు నా వందనాలు
@divyadivya203
@divyadivya203 3 года назад
Hy6uht 7yujrt8ty7899uu
@rowdyanangraj5190
@rowdyanangraj5190 Год назад
Super. Ana
@ravikumarseekuru3856
@ravikumarseekuru3856 11 месяцев назад
అందరు కళాకారులను అభినందించడం అద్భుతం.... 🙏
@nadigotisrinivas9562
@nadigotisrinivas9562 3 года назад
ఒకే పాటతో అందరిని గుర్తుకు వచ్చేలా కడుపు నిండా కల్మషం లేని మనసుతో పల్లె తల్లి పాట పాడిన అన్న కు పాధాబి వందనాలు....
@kishanbanothu7384
@kishanbanothu7384 3 года назад
Supper
@madhuranthakamvijayalakshm7232
@madhuranthakamvijayalakshm7232 3 года назад
@@kishanbanothu7384 chcxxx 8
@mandhaanil9982
@mandhaanil9982 3 года назад
👏👍👏👏👏👍🌹💙💚❤️🧡🤎🖤💜
@madhugudalamadhugudala5811
@madhugudalamadhugudala5811 3 года назад
887g9 FL jjklllll oo jjgfdswqwaqqa no ft hi ikjjuyuuo Mmm bv MN nmmjjwp 9y5rx
@bulletloverboybunny2316
@bulletloverboybunny2316 3 года назад
@@madhuranthakamvijayalakshm7232 1
@discoveringofhappyness8940
@discoveringofhappyness8940 Год назад
భాధలలో ఉన్నపుడు మీ పాటలు వింటే అన్నీ మారిసిపోతం అన్న.......👌🙏👍🤝
@BHUKYAKALYANNAIK
@BHUKYAKALYANNAIK Год назад
ఈ పాట వింటుంటే నా సంస్కృతి అంతా గొప్పగా ఉంది అని మనసు పొంగి పోయింది. JAI TELANGAANA✊
@bhaskarkothapeta6341
@bhaskarkothapeta6341 Год назад
అన్న తెలంగాణ లోని మొత్తం కవులను గుర్తు చేసుకుంటూ నువ్వు రాసిన పాటకు నువ్వు పాడిన పాటకు శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@avinashrishi2574
@avinashrishi2574 3 года назад
రామనర్సన్న జ్తె భీమ్ లు. రెండు తెలుగు రాష్టాలలో నీలాంటి గాయకుడు లేడు .ఇది నిజాం ఎందుకంటే తీయాటి గొంతు సన్నగా ఉండే రాగం వింటుంటే హాయిగా ఉంటుంది.పదాలు స్పష్టంగా అర్దం అవుతాయి అన్న సూపర్ గా పాడినవు అన్న
@nagaraniabboju157
@nagaraniabboju157 3 года назад
అన్న గారు చాలా చాలా చక్కగా పాడారు, మీ నాట్యం సాధారణముగా చక్కగా ఉన్నది 👍🌹, ప్రజా కవులను గొప్పగా గుర్తుకు తెచ్చారు, సంగీతం వినసొంపుగా ఉన్నది 🌹🙏
@thalarimallesham1177
@thalarimallesham1177 2 года назад
Super Ann
@vrajkumarvelpula4278
@vrajkumarvelpula4278 2 года назад
👍👍👍
@shekarmanne7152
@shekarmanne7152 Год назад
గిద్దె రమణర్సయ్యకు వందనలు కళ్ళలో నీళ్లు తెప్పించాలు 🙏🙏🙏🙏🙏
@bommanapallyanjaneyulu2978
@bommanapallyanjaneyulu2978 Год назад
అన్న, ఈ పాట వింటుంటే ఒళ్ళు పులకరిస్తుంది. నీకు సలాం, నువ్వు రాసిన పాటకు సలాం, అన్న. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@thatipellimahesh7306
@thatipellimahesh7306 3 года назад
చాలా అద్భుతంగా పాడారు అన్నగారు కొన్ని వందల పాటలు రాసి పాడిన వారిని ఓకే ఈ పాటలో అందర్నీ యాది చేసుకోవడం మాకు జీవితాంతం యాదికీ ఉంటది
@chveeraiah2051
@chveeraiah2051 3 года назад
Qqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqq
@badavathdevendar8050
@badavathdevendar8050 3 года назад
1was
@rasaladharmiya1477
@rasaladharmiya1477 3 года назад
@@chveeraiah2051 p0plp
@rambaburam9847
@rambaburam9847 3 года назад
@@chveeraiah2051 you are not the best of you and
@ranadheerjanagani8987
@ranadheerjanagani8987 3 года назад
@@chveeraiah2051 qqqqq
@sriniwaasrenukuntla5118
@sriniwaasrenukuntla5118 3 года назад
చాలా బాగుంది గిద్దె రాంనర్సన్న మీ రేణుకుంట్ల శ్రీనివాస్ సీనియర్ జర్నలిస్ట్ మంచిర్యాల
@laxmanpotta6155
@laxmanpotta6155 3 года назад
పాట చాలా బాగుంది పల్లెటూరు ఊళ్ళో మర్చిపోయారు.. మళ్లీ పల్లెటూర్లు వాతావరణాన్ని గుర్తు చేసిన పాట రాసిన వారికి మరియు పాట పాడిన వారికి నమస్కారాలు...
@rajudeepilli
@rajudeepilli 9 дней назад
మీ తోటి గాయకులను కీర్తిస్తూ పాడడం ఎంత అద్భుతం..మీ గానం , గాత్రం అంతే అద్భుతం
@user-tg7ww1tn3l
@user-tg7ww1tn3l 11 месяцев назад
మన తెలంగాణ పాటలు వింటే మనసు హాయిగా ఉంటది
@vijayalaxmi3499
@vijayalaxmi3499 3 года назад
ఎన్ని భాషలున్నా..... మాతృభాష ఎంత సొంతమో... మన జానపదాలు కూడా అంతే సమానం. మీకు శతకోటి వందనాలు.
@ruggfhcgdt3856
@ruggfhcgdt3856 Год назад
Yes sister
@village9084
@village9084 3 года назад
Pata ఎన్నిసార్లు విన్నా తనివి తీడంలేదు...🙏🙏 పాట వింటే రోమాలు లేస్తున్నాయి అన్న.... పాటను అందించిన మీకూ మా వందనాలు 🙏🙏
@madhubondam8506
@madhubondam8506 3 года назад
Hii.madhu.
@rajkumarkonukati7237
@rajkumarkonukati7237 3 года назад
👌👌
@margamsailu6552
@margamsailu6552 3 года назад
MSAILU
@Satishyadav-jb2hk
@Satishyadav-jb2hk 3 года назад
⁰000000q
@user-mf8nx9wt9t
@user-mf8nx9wt9t 3 года назад
1000suparr
@bvijay1603
@bvijay1603 7 дней назад
ఎన్నిసార్లు విన్నా మళ్ళీమళ్ళీ వినాలని వుంది అన్న మాటకు విలువ ఇవ్వడం ఒక మంచి మార్గం పాట చాలా మంచిది తెలంగాణ ఉద్యమంలో అమరులైన మన అన్నలకి అక్కలకి ధన్యవాదాలు
@dudigamashivashanku3000
@dudigamashivashanku3000 5 месяцев назад
ఈ పాట ఎన్ని సార్లు విన్నా తనివి తీరదు అన్న 🙏🙏🙏
@lingaiahmittaganupula6502
@lingaiahmittaganupula6502 2 года назад
తెలంగాణ లో పుట్టినందుకు చాలా గౌరవంగా ఉన్నది.అన్నా మీ పాటలవల్ల🙏🙏🙏
@sandeepmalluri8174
@sandeepmalluri8174 Год назад
Pop 0p
@vupendar4254
@vupendar4254 Год назад
@@sandeepmalluri8174 00
@anjiyadav923
@anjiyadav923 Год назад
99000090lpl0p90pl909
@harshasai7653
@harshasai7653 Год назад
@@sandeepmalluri8174 ⁹
@ismartkondal2316
@ismartkondal2316 Год назад
Yes bro
@praveenkumaryannamalla6346
@praveenkumaryannamalla6346 3 года назад
🙏అన్న ఈ పాటలో నాకు ఇస్టమైన సింగెర్స్ ను గుర్తు చేసినందుకు ఫస్ట్ ధన్యవాదములు. 🙏అన్న పాట చాలా బాగుంది అన్న మళ్ళీ ఇలాంటి పాటలను మరెన్నో తీయాలి అన్న 💐💐💐💐💐💐💐💐
@banjarasingerneelabai3511
@banjarasingerneelabai3511 3 года назад
అన్నగారు సూపర్ సూపర్ సాంగ్
@shaikabdullah6330
@shaikabdullah6330 Год назад
Telangana folk songs likers oka like kottandi We love TELANGANA FOLK SONGS
@kondramallesh2246
@kondramallesh2246 2 года назад
Super song మీకు పాదాభివందనం
@anushasingerkarimnagarpill5015
@anushasingerkarimnagarpill5015 3 года назад
అన్నా ఈ పాట గురించి ఎంత చెప్పినా తక్కువే...అసలు మాటలు రావడం లేదు... అన్న ఈ పాట వింటుంటే కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నయి...
@lohithpola2975
@lohithpola2975 2 года назад
Super anna
@manjunath321
@manjunath321 Год назад
I am from Karnataka ... like to Telangana culture....🇮🇳
@konkalaraviteja1013
@konkalaraviteja1013 6 дней назад
అన్నా ఈ పాటలాగే తెలంగాణ పోరాటం లో ప్రాణాలు అర్పించిన వారి అందరి త్యా గలను అందరికీ గుర్తు చెయ్ అన్న తెలంగాణ అమరవీరుల త్యాగాలను మరిచిపోతున్నారు. నీకు శతకోటి వందనాలు చేస్తా అన్నా
@olivaprayertemplefullgospe3149
@olivaprayertemplefullgospe3149 3 года назад
ఇంత మంది గాయకులను తలుచుకుంటూ పాట రాసి పాడటం నిజంగా నీది చాలా గొప్ప మనసే అన్నా ...
@munnamaddi6045
@munnamaddi6045 3 года назад
👌
@ilaiahganta1255
@ilaiahganta1255 3 года назад
@@munnamaddi6045 11
@vamanacharygannoji7894
@vamanacharygannoji7894 3 года назад
0l99l
@ejjagirirajanna7451
@ejjagirirajanna7451 2 года назад
@@vamanacharygannoji7894 vvvvv, c v g xD czz
@rajugoud6362
@rajugoud6362 Год назад
LllLW aallwslklwk
@gaddigopulasaleswaram9282
@gaddigopulasaleswaram9282 3 года назад
గిద్దె రామ్ నరసన్న నీకు వందనం నీ పాఠకుని గళానికి ఆటపాట వందనం👌🙏🌹🌹
@mavillabalanagaiah4595
@mavillabalanagaiah4595 3 года назад
11
@maheshmodel8192
@maheshmodel8192 2 года назад
@@mavillabalanagaiah4595 mool😂😂😂99990////😂
@sandeepvenke8850
@sandeepvenke8850 2 года назад
@@mavillabalanagaiah4595 are not filtered into you and my husband has to the future please reply and for u but it p is used in this message and my family to oo
@sandavenirajuraju3165
@sandavenirajuraju3165 2 года назад
@@maheshmodel8192 aaa@aa@a@aa
@rajendarsaggurthirajendar7622
సూపర్ అన్న, ఒక్క పాటతో మన తెలంగాణ కలాకారులందరిని గుర్తు చేసినందుకు..✊✊
@chepyalakittu7419
@chepyalakittu7419 7 месяцев назад
ఒక్క పాటతో కళాకారులందరిని గుర్తు చేసిన మీ బ్రహ్మాండంగా హృదయాలకు తగిలిన పాడిన మధురమైన పాటకు శతకోటి వందనములు 🙏🙏🙏
@abhirishi2711
@abhirishi2711 3 года назад
ప్రతి ఒక్క కళాకారున్ని గుర్తుకు చేసారు మీకు ధన్యవాదాలు అన్న మా ఉరి బిడ్డ మిద్దె రాములు గారు మా వేములవాడ ఆడబిడ్డ విమలక్క గారిని గుర్తుచేశారు
@pallanarsimhagoudnarsimhag7236
@pallanarsimhagoudnarsimhag7236 3 года назад
NARSANN PATALU ❤❤❤❤
@subhashlokini4401
@subhashlokini4401 2 года назад
Vimala R/0 Alier(,dist) integrated nalgonda
@emotionworld.
@emotionworld. 2 года назад
'Niyantha palana song' chudandi.°°°
@vusikesunandhareddy451
@vusikesunandhareddy451 2 года назад
@@pallanarsimhagoudnarsimhag7236 f🔥
@usmanbagvan6680
@usmanbagvan6680 2 года назад
@@emotionworld. o
@srinivasborrabrs2035
@srinivasborrabrs2035 2 года назад
అన్న ఈ పాట విన్నాక ...ఏమని పోగడలో మాటలు రావడం లేదు...నాకు మా బాబాయ్ కార్లో వెళ్ళేటపుడు విను అని పెట్టిండు. ఇక ఆ రోజు మొదలు ఇప్పటికీ రోజుకు ఒక్కసారి వినకపోతే ఏదో మరిచి పోయినా ఫీలింగ్. నాకు నచ్చిన పాటల్లో వెళ్ళ మీద లెక్క పెట్టే పాటల్లో ఇదే మొదటి పాటగా చెప్పుకునే స్థాయి.
@bariprakasham6972
@bariprakasham6972 2 года назад
Hi bro seping is solet beforadharvige sang beautiful broseet snags
@nenavathnaresh7686
@nenavathnaresh7686 2 года назад
Anna Pataki ప్రాణం పోసినవు
@udthalaanjali9744
@udthalaanjali9744 2 года назад
@@bariprakasham6972 8
@velmalachinnaiah2260
@velmalachinnaiah2260 2 года назад
Super songs
@gorreshruthi6275
@gorreshruthi6275 2 года назад
Y .
@prasadkondaparthi8853
@prasadkondaparthi8853 10 месяцев назад
అన్నా మళ్ళీ జన్మ వుంటే తెలంగాణ లోపుట్టలని వున్నది
@pandurao4142
@pandurao4142 7 месяцев назад
నీ కంఠనికి శతకోటి నమస్కరలు రాంనరసన్న గారు
Далее
When someone reclines their seat ✈️
00:21
Просмотров 18 млн
FRIENDLY THUG 52 NGG - AMMO
2:25
Просмотров 985 тыс.
Рустам Нахушев - Цыганочка
3:57
Просмотров 245 тыс.