దేశం నలుమూలల తిరుగుతూ ఒక పక్క అందాలను చూస్తూ వీడియో ద్వారా మాకు చూపిస్తూ మాకు మంచి ఒక్కొక్క రాష్ట్ర విలువలు తెలియజేస్తూ మీ వీడియో చూసినంత సేపు బలే సంతోషంగా ఉంది. కానీ మీరు పడే కష్టాలు ఎవరికి తొందరగా అర్థం కావు....జై డ్రైవర్ అన్న జై జై డ్రైవర్ అన్న.........❤
🚩🚩 జై శ్రీరామ్ 🚩🚩 ఏం బ్రదర్ ఇంకో లారీకి తెలుగువారి ఆరాధ్య దైవం, తెలుగు సినిమా ప్రపంచాన్ని రారాజుల నటనకే నాట్యం నేర్పిన రారాజు, బడుగు బలహీన వర్గాల ఆరాధ దైవంగా కొలుచుకుంటే నటసార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారకరామారావు తాత గారి చిత్రపటం మాకు ఎంతో అనుభూతిని కలిగిస్తుంది. ఆ లారీ అన్నకు మా తరపున హృదయపూర్వక అభినందనలు తెలిపిన. జై ఎన్టీఆర్
మహేష్ గారు యాదన్న వీడియో గ్రాఫర్ కు ముగ్గురికి ధన్యవాదాలు మీరు తిరుపతికి రెండింతల పైన ఉన్నారన్న మేఘాలు ఏమంటే అది అంతే మేఘాలు అంటే వర్షం పడుతుంది అన్నా అప్పుడప్పుడు ఓకేనా జాగ్రత్త హ్యాపీ జర్నీ జై డ్రైవర్
Mahesh nee side lorry ki side mirror ku NTR photo vunnadi. Early morning lachi aa photo chuste chaalu, full energy vacchestundi . Happy journey to all of you.