ప్రకృతి ఒడిలో వ్యవసాయం చేసుకుంటూ బ్రతకాలి అనుకుంటున్నాను ఎన్ని కోట్లు ఉన్న బంగళాలు ఉన్న పెద్ద పెద్ద కార్లు ఉన్న ఇలాంటి జీవితం దొరకదు ఇంత చక్కగా మాకు వీడియో చూపించి నందుకు మైలు రామ్స్ గారికి అభినందనలు
మీవన్నీ చాలా బాగుంటాయి అన్ని చూస్తుంట నేను. 👌👌 తమ్ముడు వీడియోస్. ప్రకృతి అందాలు చాలా బాగుంటాయి మీరు తెలుగు పదాలు చక్కగా పలుకుతున్నారు మీ వల్ల చక్కటి వీడియో చూసాను మీకు thanks 🙏
చాలా మంది వస్తాము అంటారు..మేము ఆ places కి అనుకోకుండా వెళ్లి వచ్చాము..మళ్ళీ వెళ్దాం అంటే ఇబ్బంది...కానీ ఈ ఊరు మాత్రమే మాకు దగ్గర...తీసుకువెళ్ళాలి అంటే మీరు ఎక్కడ ఉంటారో...దూరం అయితే మీకు ఇబ్బంది కదా...