Тёмный

వలసిల్లె పోయింది వూరు నేడు వొల్లకాడు అయ్యింది చూడు || Valaselli poindhi vuru || Viplava Gurthulu 

Viplava Gurthulu
Подписаться 74 тыс.
Просмотров 2,4 млн
50% 1

#ViplavaGurthulu #CPIM_SONGS #Errajanda_Patalu #Trending
అమరులను గుర్తుచేసుకునే చిరుప్రయత్నం విప్లవ గుర్తులు
Please subscribe at - / viplavagurthulu
రచన, గానం: చింతల యాదగిరి
Music : Vishnu Kishore
Disclaimer : our main motto is to bring limeline to the leaders who fought for the society and recall the past days and we are no were involved in making these songs or videos..!!
Disclaimer: మన ఛానల్ ముఖ్య ఉద్దేశం ప్రజల కోసం కష్టపడినా అమరులని గుర్తు చేసుకుంటూ.., అప్పటికాల పరిస్థితులని వివరించే పాటలు రైతుల పాటలు వృత్తి దారుల పాటలని ప్రజలకి అందించడమే..!!
గమనిక ఈ పాటలని రాయడంలో గాని పాడడంలో గానీ మన ఛానల్ కి ఎటువంటి సంబంధం లేదు..!!
వలసిల్లె పోయింది వూరు నేడు వొల్లకాడు అయ్యింది చూడు - • వలసిల్లె పోయింది వూరు ...
Chinthala Yadagiri Songs.

Опубликовано:

 

6 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 419   
@ravindarkalwaral2933
@ravindarkalwaral2933 5 лет назад
సంగీతం చల్ల బాగుంది అలాగే సింగర్ పడిన అన్నకు కొరస్ వాళ్లకు జన్మథ రుణపడి ఉంటాం అన్న విప్లవ గురుతులు ఛానల్ వారికి నాయొక్క ధన్యవాదాలు.......💐💐💐💐
@ramanujamm5251
@ramanujamm5251 4 года назад
, ఈ ppppp,,,,
@ramanujamm5251
@ramanujamm5251 4 года назад
Epat padinavarikednyvadalu
@RaJu-pn6pi
@RaJu-pn6pi 4 года назад
Jagg
@RaJu-pn6pi
@RaJu-pn6pi 4 года назад
@@ramanujamm5251hbjj
@GangadharGoud-fq5kx
@GangadharGoud-fq5kx 4 года назад
GANGADHARGOUDM
@vkcreativeworks5561
@vkcreativeworks5561 4 года назад
ఈతరం వాళ్లకు కూడా ఊరు గొప్పతనం తెలిసేలా తెలియచేసిన అన్నలకు వందనాలు..2020 లో విన్న వాళ్ళు ఒక like కొట్టండి
@chennaiahbolli4469
@chennaiahbolli4469 4 года назад
చింతల యాదగిరి అన్న....మీ... కలం...నుండి....జాలువారిన ...పదాల...అల్లిక....ఆమోగం.... పాట పాడిన తీరు సూపర్...నీ...రాగం... చాలా...మంచిగా...ఉంది...
@kurapatisampath5859
@kurapatisampath5859 3 года назад
🙏🙏🙏🙏🙏🙏నిజం ఎప్పటికి ఇలానే వుంటది ఇలాంటి ప్రభుత్వం ఉన్నత వరకు
@yugendermynam8033
@yugendermynam8033 3 года назад
నేను చింతల యాదన్న పక్కనే 15రోజులు కలిసి మెలిసి తిరిగాను నేటికి సంవత్సరం పైగా నే ఐనది అన్న పాటలు పాడతాడు కళాకారుడు అని నాకు తెలియదు నేటి వరకు.. నేను ఈ రోజు తెలుసుకున్న అన్న నీ పాట నీ ప్రతిభని... నీ కలయిక కోసం ఎదురు చూస్తూ ఉంటా నేటి నుండి...
@bandlapavankalyan5444
@bandlapavankalyan5444 3 года назад
విప్లవ గుర్తులకు విప్లవాది వందనాలు
@karlapudiramanaiah9806
@karlapudiramanaiah9806 2 года назад
Cpmsoh
@narendarreddy2019
@narendarreddy2019 4 года назад
మనసుకు ఎంతో హాయిగా ఉంది. ఈ పాట నా చిన్నప్పటి జ్ఞపకాలు గుర్తుకు తెచ్చింది. పాటకు చాలా బలం ఉంది. ఈ రోజు మా ఊరులో ఈ వృత్తులు ఏవి కూడా బతికి లేవు
@telanganamalamahanadu802
@telanganamalamahanadu802 3 года назад
యాదగిరి అన్న నీ సాహిత్యానికి పాదాభివందనం నాది మీరు ఊరు పక్కనే అందుకు చాలా గర్వపడుతున్న
@somaiahd1348
@somaiahd1348 2 года назад
అన్న ఈ పాట రాసిన వారికి ధన్యవాదాలు. కానీ ఈతరం వారు ఒకటి అర్థం చేసుకోవాలి ఎప్పుడు ఏదో దేశానికి పోతామని అనుకోకుండా ఉన్న గ్రామంలో బతుకు తెరువు కోసం పోరాటం మంచిదని ఈ పాట ద్వారా అర్థమవుతుంది సార్ ధన్యవాదాలు వెరీ గుడ్ సార్
@mididoddivenkataramana7730
@mididoddivenkataramana7730 3 года назад
అద్భుతమైన పాట.📝 గాత్రం 🎤చాలా బాగుంది అన్న ఈ తరం నాలాంటి వాల్లకి తెలియని విషయాలు మీ ఈ పాట ద్వారా మాకు అందించారు. ధన్యవాదాలు....
@namasthechichchaa8379
@namasthechichchaa8379 4 года назад
anna....kannirendhukamma o kudu leni chelli song....and...thalli neeku vandhanaale o Pulham devi song..upload cheyandi please
@janaiahjanaiah9998
@janaiahjanaiah9998 5 лет назад
చింతల.యాదగిరి.అన్నగారి.పాటలంటే చాలా బాగుంటయ్ కష్ట జీవుల జీవన విధానమే.ఈపాట........జై భీమ్
@ponnalamallareddyponnalama6665
@ponnalamallareddyponnalama6665 3 года назад
అన్నా చాలా చక్కగా పాడారు సంగీతం కూడా చాలా చక్కగా వుంది 🙏🙏🙏
@yadagirikadudula1614
@yadagirikadudula1614 Год назад
SupersongsangeetmbagudiAnnDanyavadamuluwsramgal
@Adhvaika-Rudhvika
@Adhvaika-Rudhvika 4 года назад
గుండెల్ని కదిలించే పాట. పల్లె జీవితాన్ని కళ్ళకు కట్టినట్టే పాడిండు, అన్న గొంతు అద్భుతం
@mangalingaswamy5840
@mangalingaswamy5840 4 года назад
Yadagiri anna neeku paadhaabivandhanam
@mahithalari9817
@mahithalari9817 4 года назад
ఈ పాటకు జన్మత రుణపడి ఉంటాను
@karavind575
@karavind575 3 года назад
Yadagiri Anna chaalaa depthyga rashaaave Anna., Aravind suryapet
@venkateshk6056
@venkateshk6056 3 года назад
ఈ పాట వింటే నాకు నా చిన్నప్పటి రోజులు గుర్తుకు వస్తున్నాయని అన్న సూపర్ పాట అన్న 🙏🙏🙏
@naladalanarasaiah
@naladalanarasaiah 3 года назад
Super brother
@krishnav8447
@krishnav8447 3 года назад
లాల్ సలాం కామ్రేడ్
@khuljaindia
@khuljaindia 5 лет назад
మీ ప్రయత్నం చాలా బాగుంది. పాటలు లిరిక్ ని కూడా జత చేయగలరని మనవి.
@madhubandi-dm4qg
@madhubandi-dm4qg 4 года назад
చితికిన బతుకుల గురించి కంటికి కనిపించేలా రాసిన కవికి పడిన గాయకునికి విప్లవ వందనం
@bonthagnanaraju120
@bonthagnanaraju120 4 года назад
super song anni kulala meeda padina pata bagunnadi anna garu
@ajaykonkati3966
@ajaykonkati3966 5 лет назад
అన్న ఈ పాట వెంటనే ఏడుపు వస్తుంది అన్న నీకు వందనాలు
@chinthalanarsireddy1676
@chinthalanarsireddy1676 2 года назад
Jfir ,
@venkatreddypalle2389
@venkatreddypalle2389 5 лет назад
అంతరించిపోతున్న వృత్తుల గురించి ఎంతో చక్కాగా చెప్పారు వృత్తులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై వున్నదని
@sainnivenkateswarlu6264
@sainnivenkateswarlu6264 5 лет назад
venkatreddy pa
@SaiRam-jv9kk
@SaiRam-jv9kk 5 лет назад
కుల వృత్హులు చేసుకుంటే విలువ లేదు డబ్బు ఉంది
@gogulamatamramanamurthy8112
రెస్పెక్టెడ్ సర్స్ ప్రతీ మనిషి జీవితంలో తల్లీదండ్రులు, గురువుల కన్నా ఆఖరకు ఆ దేవుడు కన్నా, ఈ సృష్ఠిలో వున్న అన్ని భంధాలకన్నా మధురమైన బంధం స్నేహబఁధానికి మించినది మరేదీ లేదని ప్రతీఒక్కరి నమ్మకం. ఆ నమ్మకానికి మరంత సానపెట్టి, కోట్లాది ప్రజులు గుండెల్లో కలకాలం నిలిచిపోయేటట్లు రచించిన రచయిత జయరాజు సర్ కి, చక్కగా పాడిన గాయకునిగా సంగీతాన్ని అతి మధురంగా జతచేసిన వారికీ ప్రత్యక ధన్యవాదాలు. మనస్సు కలతచెందినప్పుడు ఈ పాట ఎన్నిసార్లు వింటానో నాకే తెలియదు. ❤😅😅😂😂😊❤
@vidyarthitechvlogs3375
@vidyarthitechvlogs3375 3 года назад
Adbutham
@rameshelkaturi7186
@rameshelkaturi7186 3 года назад
పల్లె కుల వృత్తుల జీవన వైఫల్యాల కారణాల అన్వేషణ అద్బుతంగా రాసారు అన్న.
@ShivaKumar-ez6qs
@ShivaKumar-ez6qs 4 года назад
ఇంత మంచి పాట ని అందించిన ప్రతి ఒక్కరికి కోటి కోటి దండాలు...
@mbrajsharma4997
@mbrajsharma4997 3 года назад
Maatalu levu... Anna...
@bollikondasuryanarayana9023
@bollikondasuryanarayana9023 3 года назад
Nice song
@cherukusrinivas8659
@cherukusrinivas8659 5 лет назад
నా కండ్లల్ల నీరు వచ్చింది అన్న సూపర్ అన్న
@agaiahgantila6441
@agaiahgantila6441 Год назад
Super
@ShyamSundar-un1gm
@ShyamSundar-un1gm 3 года назад
ELANTI PALEPATALU SUPER ANNA
@bommenasantosh5078
@bommenasantosh5078 4 года назад
Nice anna nenu mudiraj Adilabad excellent
@karrollabalchander1879
@karrollabalchander1879 4 года назад
Super ga cheppavu Anna anthampally
@syamaladodda7206
@syamaladodda7206 3 года назад
Excellent Andi.
@ajjubhaishyam1433
@ajjubhaishyam1433 3 года назад
విప్లవం వర్ధిల్లాలి
@laxmanlaxman6967
@laxmanlaxman6967 4 года назад
Malli a patha rojulu vasthe bagundu
@lakshamanaraopanga1057
@lakshamanaraopanga1057 4 года назад
పల్లి పాటలు వింటుంటే హృదయం చలించిపోతుంది
@sathishgadde280
@sathishgadde280 3 года назад
అన్న నువ్వు సూపర్
@ramurajana7443
@ramurajana7443 Год назад
OLD IS GOLD
@vakitipavan2861
@vakitipavan2861 4 года назад
చాల బాగుంది అన పాట
@venkannaudugndlamudhiraj14
@venkannaudugndlamudhiraj14 4 года назад
Anna, super, sangu
@karravenkat6327
@karravenkat6327 4 года назад
KARRA. VEKAT REDDY. KONADAPARTHY. ANNA SUPER SONG
@narsaiaharmoor5923
@narsaiaharmoor5923 3 года назад
యాదగిరి అన్న ఈ పాట చాలా అద్భుతంగా పాడారు... కానీ ఒక తప్పు చేశారు. గంగపుత్రుల వృత్తి గురించి చెప్పలేరు.. సాంప్రదాయ మత్స్యకార గంగపుత్ర, బెస్త, గుండ్ల వారిని అవమానించారు.
@chinthalayadagiri9307
@chinthalayadagiri9307 3 года назад
ఏటిమీదాబడి నీసయ్యిపోయిండు చేపని నమ్ముకోని యాసారిపోయిండు ...ఈ చరణం వినండి.. ఈ పాట రాసే సమయానికి గంగపుత్రులన్నా. ముదిరాజులన్న.ఒకటే అనుకున్నాను కాని పాట బయటికొచ్చి ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత తెలిసింది ఇద్దరు వేరని.. కాబట్టి సరిదిద్ద లేక పోయాను.
@siramsettinaresh7073
@siramsettinaresh7073 4 года назад
Nice song brother
@viplavmandula6295
@viplavmandula6295 3 года назад
రచన, గానం: చింతల యాదగిరి
@mohansoma7752
@mohansoma7752 4 года назад
ఇంకా 10 సంవత్సరాల తర్వాత పక్షులు పశువలను నెట్లో చూడడం అంతే పరుగుల జీవితంలో అన్ని కరువే రోగాలు తప్ప బంధాలు ఏమీ లేవు నాన్నమ్మలు అమ్మమ్మలు తాతయ్యలు కబుర్లు లేవు
@ravimattagunga4430
@ravimattagunga4430 4 года назад
P
@marellavenkat3746
@marellavenkat3746 4 года назад
Very good
@prabhakarnetha6446
@prabhakarnetha6446 5 лет назад
సూపార్ సాంగ్ పల్లె గుర్తుకు వస్తాది
@kasamsureshashi580
@kasamsureshashi580 3 года назад
Maa vuruni chuste alane vndi😭😭😭😭
@narasimhareddy5842
@narasimhareddy5842 4 года назад
My ferivet songs I like Tg
@m.syamson1990
@m.syamson1990 2 года назад
Well. And. Good. Village. Son. Thank. Q. Very. Murch.
@m.syamson1990
@m.syamson1990 2 года назад
Well. And. Good. Song. Singer. Es. Very. Grat. And. Director. Or. Mishc
@valivetiradhakrishnamurthy5785
@valivetiradhakrishnamurthy5785 3 года назад
What a beautiful composition with a realistic content a song to be remembered for the total life
@devulapalliprabhakarrao3264
@devulapalliprabhakarrao3264 5 месяцев назад
చేతివృత్తి పనీవారల కష్టాలను 😢కళ్లకు కట్టినట్లు చూపించారు.. పాటకు అనుగుణంగా ఫోటోలు కూడా పాటకు ప్రాణం పోసినవి..పాట రాసిన🎉 రచయిత కు మనసు పెట్టి పాడిన గాయకుని కి ధన్యవాదాలు..
@penchalaiahnelaturi6414
@penchalaiahnelaturi6414 2 года назад
SUPER BROTHER vilege song 👍👏👏👌👌❤️🙏
@NAMOBUDHA007
@NAMOBUDHA007 4 года назад
Iam andra pradesh SRINIVASA madiga Super excellent Anna
@kallemraju8532
@kallemraju8532 4 года назад
Super song
@kgangadhar6996
@kgangadhar6996 4 года назад
Enni sarlu Vinna inka vinalanipistundi Anna. Hatsaf
@RaghuRaghu-ck5pi
@RaghuRaghu-ck5pi 2 года назад
Anna padhabi vandhanam
@mahamoodpashamd6554
@mahamoodpashamd6554 3 года назад
Nice melody and reality.... such a great words by you.... thanking you very much
@kanakaiahporeddy4069
@kanakaiahporeddy4069 3 года назад
Super.really great song.singer and writer are great
@rameshmudiraj8274
@rameshmudiraj8274 4 года назад
chala bagundi, heart toucing song hats of anna..
@jamunakondi1140
@jamunakondi1140 3 года назад
👍👍👍👍విప్లవం వర్ధిల్లాలి
@parvathalamallana5410
@parvathalamallana5410 4 года назад
super song yadhagiri anna neeku padhabi vandhanalu
@kovvurudurgaprasad7752
@kovvurudurgaprasad7752 4 года назад
Super neti pallelo paristhithi kallaku kattinattu
@k.yaswanthbabu2076
@k.yaswanthbabu2076 4 года назад
విప్లవ గుర్తులు పాటలు బావుంటున్నాయి. కానీ వాళ్ల పాటలు వాడుకోవడంతో పాటు కనీసం రచయిత, గాయకుల పేర్లు కూడా ప్రస్తావించడం మినిమం సెన్స్ అనిపించుకుంటుంది. దీనివల్ల కింద వచ్చే అనేక కమెంట్స్ లో ప్రధానంగా వచ్చే ప్రశ్నలకు ముందే సమాధానం చెప్పినట్టు ఉంటుంది.
@ViplavaGurthulu
@ViplavaGurthulu 4 года назад
నమస్కారాలు yaswanth గారు, మీ అభిప్రాయానికి దన్యవాదాలు..!! మిత్రమా మనం ఈ ఛానల్ మొదలు పెట్ట డానికి ముఖ్య ఉద్దేశం, తన జీవితం మొత్తం ప్రజా సమస్యలపై పని చేసి ప్రాణాలు అరిపించిన అమరులని గుర్తు చేసుకుందాం అని. మనకు అందుబాటులో ఉన్నంత వరకు వాటిని (అమరుల పాటలు) అప్లోడ్ చేయడం జరిగినది. వాటితో పాటు మన దగ్గరా ఉన్న ఉద్యమ సాంగ్స్ కూడా అప్లోడ్ చేస్తున్నాము.. ఇంకా మీరు చెప్పిన విషయానికి వస్తే మనకు తెలిసిన కాడికి పాట రచయిత సింగర్, పేర్లు పెట్టడం జరుగుతుంది, ఇప్పుడు ఇదే పాట గమనిస్తే మనకు యాదగిరి అన్న అని తెలుసు తన పేరు పెట్టడం జరిగింది. మీ అభిప్రాయాన్ని గౌరవిస్తూ మును ముందు ఇంకా సాధ్యమైనంత వరకు రచయిత సింగర్ పేర్లు పెట్టడానికి ట్రై చేస్తాము.
@naturalstar3914
@naturalstar3914 5 лет назад
song super bro tq sweet memories naa chinnappudu chusanu 20years back good elagay manchi songs upload cheyandi
@mahamoodpashamd6554
@mahamoodpashamd6554 3 года назад
Eepaatavintoo brathukavachu.... nijamaina palle jeevitham kallaku kattinatlu vundi
@boddapatimaratipalan8081
@boddapatimaratipalan8081 5 лет назад
good song velagelo kotha mande vala nasan hayouthude sar valamatala sasanam ga hunaru
@viswanath776
@viswanath776 5 лет назад
సంగీతానికి రాళ్ళు కరుగుతాయంటానికి ఉదాహరణ.
@parushuramu6945
@parushuramu6945 5 лет назад
Shankar
@rathnakishore8713
@rathnakishore8713 3 года назад
@@parushuramu6945 llllllllllllllllllllllll
@rayamvenkaiah9913
@rayamvenkaiah9913 5 лет назад
Super Song Anna E Pata vinta kanilaku kaniru vostundi
@maredissraju9697
@maredissraju9697 3 года назад
Super song anna🙏🙏❤️❤️
@vakitipavan2861
@vakitipavan2861 4 года назад
పాట పాడిన అన్న చాల బాగా పాడరు
@MahendraMahendra-ih5iz
@MahendraMahendra-ih5iz 4 года назад
RU-vidrs to
@apparaopothuraju3607
@apparaopothuraju3607 4 года назад
Na chinnappati jnapakaalu gurthu chesaru sir
@srinivasdappu6136
@srinivasdappu6136 Год назад
బాగుంది అన్న. 2022.
@mandarisuryakiranmsk4588
@mandarisuryakiranmsk4588 3 года назад
Malli enni janmalu athina malli haa rojulu ravuu....
@ilidamodar9576
@ilidamodar9576 4 года назад
Anna 👍👍👍 super song chalabaga padaru...
@nagarajutangu7160
@nagarajutangu7160 4 года назад
Excellent mama garu
@venusamala3184
@venusamala3184 3 года назад
Spr anna
@suryachandana5079
@suryachandana5079 2 года назад
Heart beat of rural India reflected in Song and music., Great Poet and singer. Great rise and fall of cult of rural life. Economic reforms distroyed rural economy and traditional professions and arts. Revolutionary salutes to the singer and team ....
@kumargoleti1212
@kumargoleti1212 5 лет назад
Paata vintunte chala badaga vundi voori gnapakalanni gurthuchesaru I love my village
@vemanagovind1163
@vemanagovind1163 5 лет назад
సూపర్ అన్న పాట చాలా బాగుంది
@Rudrakongala1991
@Rudrakongala1991 4 года назад
కనుమరుగైపోతున్న పల్లె జీవన అందాలన్నీ మళ్లీ ఎప్పుడు చుసేదో..కుబుసం సినిమాలో పల్లె కన్నిరుపెడుతుందో పాట ఆనాటినుండి మనం కోల్పోతున్న పల్లె ప్రకృతి పల్లె సంస్కృతి నీ గుర్తు చేసి చూపించారు.మళ్లీ ఇప్పుడు మీరు పాడిన పాట మరొకసారి గుర్తు చేశారు.🙏 నిజంగా ఇంకా 10 సంవత్సరల తర్వాత ఎలా ఉంటాయో మన పల్లెలు..😢 ఎప్పటికీ మన పల్లెలు పచ్చని పాడి పంటలతో పండుగలతో అనుబంధాల తో కళకళ లాడుతు ఉండాలని ఆ దేవుడిని కోరుకుంటున్న...🙏 ఇలాంటి పాటలు మరెన్నో పాడాలి అన్న....
@nagarajusalpala339
@nagarajusalpala339 4 года назад
పల్లె జీవితాన్ని కళ్లకు అద్దినట్టు చెప్పినవన్న... ఏడ్పు వస్తుంది...
@sreenivasthatikonda8619
@sreenivasthatikonda8619 4 года назад
Good emotional and remembering child hood days in village environment.
@siramsettinaresh7073
@siramsettinaresh7073 4 года назад
Mi voice chala baga undhi brother
@travinder5215
@travinder5215 3 года назад
good script. totally reminding the old and traditional professions which are totally dissaappeared.
@tsrtcvenkanna3585
@tsrtcvenkanna3585 5 лет назад
యాదగిరి అన్నా పల్లెను ,పల్లె జీవితాన్ని నాశనం చేశారు. పట్టణ ప్రజలు కూడా తెలుసుకోవడానికి పనికొస్తుంది. సూపర్.
@shekarveerapaga9485
@shekarveerapaga9485 4 года назад
🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍐🍐🍐🍐🍅🍅🍅🍅
@jalakrishna5748
@jalakrishna5748 4 года назад
Anna chala bagundhi👌👌👏👏🙏🏼
@nageswarraoravala
@nageswarraoravala 4 года назад
Songs of Telangana all are amazing to hear. Thanks
@punuruvijaybhaskarreddy8132
@punuruvijaybhaskarreddy8132 4 года назад
చాలా బావుంది పాట
@rojasubbu6393
@rojasubbu6393 5 лет назад
Chala baga chepparu good keep it up
@sreenivasuluperam1557
@sreenivasuluperam1557 4 года назад
Jayarajjanna jaiho anna ma kulamu (uppara) ma kulanni me patalo ponduparachali
@bodhassrinivasbodhassriniv8671
Anna e pata vintunte. Kallallo. Nillu. Thiruguthunnai anna. Miku. Vandhanalu
@bollisareshsaresh6354
@bollisareshsaresh6354 2 года назад
Anna "uttara Telangana uddyama veerulu" e patalu kavali anna
@parshumoluguri2028
@parshumoluguri2028 3 года назад
plz upload Chintala Yadagiri anna all songs
@madhumantra3727
@madhumantra3727 5 лет назад
Manchi paata anna naa chinnappati gnapakalanu gurthuchesindhi.
@badrinath9217
@badrinath9217 5 лет назад
Keka.. Super duper
@ganeshgoud3645
@ganeshgoud3645 4 года назад
Super sang
@ravikiran6715
@ravikiran6715 3 года назад
Anna eepatante pranam
@lokeshkonduru6586
@lokeshkonduru6586 4 года назад
Song.Super.anna
Далее
Cheese grater HACK
00:22
Просмотров 2 млн