వాక్కు రావాలంటే శ్రావణమాసం లో అమ్మవారి పూజ వాక్కు పూజ Vakku pooja Yellamma Mallanna pooja Vakku Hi guys plz do subscribe my RU-vid channel @Milkshivakumaryadav watch my videos like and share subscribe comment
నమస్తే శివ స్వామి నాకు ఎల్లమ్మ తల్లి వస్తది ఈమధ్య రావడం లేదు ఒక గురువు దగ్గరికి వెళ్లాను కట్లు వేశారని చెప్పారు నిజంగానే కట్లు వేస్తారా దాన్ని ఎలా పరిష్కారం చేయాలి మన సొంతంగా ఏమైనా చేయొచ్చా తెలపండి