Тёмный

వాక్యపువెలుగులో నడువుడి || Aacharya RRK. Murthy Messages ||  

వాక్య ఖడ్గము
Подписаться 80 тыс.
Просмотров 8 тыс.
50% 1

వ్యర్థమైన మాటలవలన ఎవడును మిమ్మును మోసపరచ నియ్యకుడి; ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైనవారిమీదికి వచ్చును
గనుక మీరు అట్టివారితో పాలివారై యుండకుడి.
మీరు పూర్వమందు చీకటియై యుంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగైయున్నారు.
వెలుగు ఫలము సమస్తవిధములైన మంచితనము, నీతి, సత్యమను వాటిలో కనబడుచున్నది.
గనుక ప్రభువుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు, వెలుగు సంబంధులవలె నడుచు కొనుడి
నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలి వారైయుండక వాటిని ఖండించుడి.
ఏలయనగా అట్టి క్రియలు చేయువారు రహస్యమందు జరిగించు పనులను గూర్చి మాటలాడుటయైనను అవమానకరమై యున్నది.
సమస్తమును ఖండింపబడి వెలుగుచేత ప్రత్యక్షపరచబడును; ప్రత్యక్షపరచునది ఏదో అది వెలుగేగదా
అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలోనుండి లెమ్ము, క్రీస్తు నీమీద ప్రకాశించునని ఆయన చెప్పు చున్నాడు.
ఎఫెస్సీ పత్రిక 5 : 6 - 14
ఆచార్య ఆర్ ఆర్ కె. మూర్తి గారు...
#christianroasting
#christmas
#faith
#faithjourney
#faithful
#christianroastingchannel
#drnoahajaykumar
#rrk
#rrkmurthy
#rrkmurthymessages
#rrkfamily
#telugugospel
#teluguchristian
#bellampalli_praveen_kumar
#calvary
#calvaryministries
#calvarytemple
#calvarytemplelive
#christ
#drjohnwesly
#drjayapaul
#drjohnwesleymessages
#drasherandrew
#thandri_sannidhi_ministries
#thandrisannidhi
#thandrisannidi
#thandrisannidhiministries
#thandrisannidhisongs
#vkr_cgti_ministries
#vkrlive
#jyothiraju
#emmanuelministries
#emmanuel
#emmanuelministrieshyderabad
#emmanuelministriesmadanapalle
#rajprakashpaulsongs
#rajprakashpaul
#rajprakashpaulmessages
#rakshanatv
#rakshanatvlive
#drsatishkumar
#drpsatishkumar
#pjstephenpaul
#pjstephenpaulmessages
#pjsstephenpaul
#blessiewesly
#subscribe
#subscribers
#telugugospel
#teluguchristian
#teluguchristianlatestmessages
#hosannaministriessongs
#hosanna
#hosannaministries
#joshuashaiksongs
#blessiewesly
#samuelkarmoji
#samuelkarmojisongs
#samuelkarmojiministries
#vijayprasadreddy

Опубликовано:

 

10 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 22   
@ratnamp5302
@ratnamp5302 7 месяцев назад
మీలాంటి దైవజనుడు ఈ తరంలో ఉంటే ఎంత బాగుండును 🕊️.
@chittichitti765
@chittichitti765 7 месяцев назад
Amen ఆమెన్ ⛪⛪⛪⛪🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@mukkuhariprasad4575
@mukkuhariprasad4575 8 месяцев назад
మన ఆత్మీయ బిడ్డలందరికీ వందనములు🙌 వాగ్దానం వింటున్న శ్రోతలకు మరియు వారి కుటుంబ సభ్యులకు మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అందరికీ శుభములు కలుగును గాక 🙌
@user-yp8ym9so2f
@user-yp8ym9so2f 7 месяцев назад
Praise the lord God 🙏🙏 Amen 🙏🙏
@vutapallijaganmohanrao8374
@vutapallijaganmohanrao8374 7 месяцев назад
దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక ఈరోజు ఉదయం నీ వాక్యము వినడానికి సమయం యిచినదుకు మీ కు నాయొక్క వందనములు స్తోత్రం లు మరియు వాక్యము ప్రకటన చేస్తూ నవారికి నా ధన్యవాదాలు మరియు అయ్య గారు కుటుంబానికి నాయొక్క ధన్యవాదాలు యేసు అయ్య వారి వారి కుటుంబ సభ్యులకు దీవించు నుగాక కాపాడును గా క అమేన్
@RameshAnjali580
@RameshAnjali580 8 месяцев назад
praise the lord 🙏
@sharachinni3654
@sharachinni3654 7 месяцев назад
Amen🙏
@RajKumar-zs7xi
@RajKumar-zs7xi 7 месяцев назад
AMEN praise the lord ayyagaru 🙏🙏🙏
@satyam7276
@satyam7276 8 месяцев назад
దేవుని నామమునకే స్తుతి మహిమ ఘనత కలుగును గాక ఆమెను వందనాలు అయ్య గారు 🙏🙏🙏
@emmanuelkatta-hh7kx
@emmanuelkatta-hh7kx 7 месяцев назад
Praise The Lord వందనాలు అయ్యగారు 🙏
@user-lm4er7hg3w
@user-lm4er7hg3w 8 месяцев назад
Praise the lord brother 🙏🙏🙏 from Chennai avadi
@krishnadanda4616
@krishnadanda4616 7 месяцев назад
Amen
@MirsiMirsi-v7c
@MirsiMirsi-v7c 8 месяцев назад
🙏📖🙏
@subhashinivulchi9076
@subhashinivulchi9076 7 месяцев назад
Ee vakyam andinchinavariki vandanalu Devuniki stotram
@devimadhamsetti334
@devimadhamsetti334 7 месяцев назад
Prisethelord🙏✝️🛐🛐🛐✝️🙏💕💕
@mosesbitling4632
@mosesbitling4632 7 месяцев назад
❤❤❤❤❤❤
@bobbyyalla8687
@bobbyyalla8687 7 месяцев назад
🙏🏻
@ratnamp5302
@ratnamp5302 7 месяцев назад
మీలాంటి దైవజనుడు ఈ తరంలో ఉంటే ఎంత బాగుండునో 🕊️.
@vivek6gudime894
@vivek6gudime894 8 месяцев назад
Praise the Lord God Almighty Amen Hallelujah.
@Gayathribayana
@Gayathribayana 7 месяцев назад
Amen praise the Lord
@akkenakuntakumaraswamy6564
@akkenakuntakumaraswamy6564 7 месяцев назад
Amen 🙏🙏🙏🙏🙏
@ratnamp5302
@ratnamp5302 7 месяцев назад
మీలాంటి దైవజనుడు ఈ తరంలో ఉంటే ఎంత బాగుండును 🕊️
Далее
To mahh too🫰🍅 #abirzkitchen #tomato
01:00
Просмотров 1,2 млн
The Most Elite Chefs Ever!
00:35
Просмотров 7 млн