Тёмный

వామ్మో ఇది అమ్మాయిలు ఉండే హాస్టలేనా ...??ఛీ ...ఛీ ...ఛీ !! Kakatiya Unversity Womens Hostel Problems 

Mana ToliVelugu Tv
Подписаться 739 тыс.
Просмотров 20 тыс.
50% 1

Опубликовано:

 

17 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 38   
@rajuvarala9365
@rajuvarala9365 3 месяца назад
రేవంత్ రెడ్డి చూడు 😢 నువ్వన్న పట్టించుకో
@sairamguda4299
@sairamguda4299 3 месяца назад
ఏదో జూ zoo చూస్తున్నట్టు ఉంది పాపం పేద కుటుంబంలో జన్మించిన పాపానికి ఇలా కష్టాలు పడాల 😢
@yasavishnu3708
@yasavishnu3708 3 месяца назад
కాకతీయ మెడికల్ కాలేజీ హాస్టల్ చూడండి రఘు గారు.
@velakamramudu
@velakamramudu 3 месяца назад
మన తొలివెలుగు,... ఒకటే ప్రశ్నించేది ఉంది కాంగ్రెస్ ని... Q న్యూస్.... ప్రశ్నించదు
@kranthi7575
@kranthi7575 3 месяца назад
ప్రతి వుచితలు అన్ని క్లోజ్ చేసి నాణ్యమైన విద్య వైద్యం కి ప్రాముఖ్యత ఇవ్వండి గౌట్ ఏదైనా సరే
@kranthi7575
@kranthi7575 3 месяца назад
మొదట ప్రజలు కూడా మారాలి ఈ ఉచిత హామీలకు మద్దతు ఇవ్వకండి మనకు కావాల్సింది విద్య వైద్యం నాణ్యతతో కూడిన కావాలి అని అడగండి
@mnagaraj6087
@mnagaraj6087 3 месяца назад
రేవంత్ ను తప్పు పట్టలేము ఒక రెండేళ్లు ఆగి నిలదీయొచ్చు. ఇలాంటి పరిస్థితులు గత పదేళ్లలో ఏర్పడ్డాయి
@velakamramudu
@velakamramudu 3 месяца назад
రెండు ఏళ్ళు ఎందుకు ఆగాలి... అంతా మంత్రి వర్గం ఉండి... అధికారులు ఉండి.... చెప్పించడమె గా.... అంతవరకు అధికారులు మంత్రులు కలిగా ఉండాలి అంతేనా
@mnagaraj6087
@mnagaraj6087 3 месяца назад
@@velakamramudu చెప్పినంత మాత్రాన పరిష్కారం కావు అసలైనవి లేవు లేకనే ఈ తిప్పలు,(పైసలు)
@velakamramudu
@velakamramudu 3 месяца назад
@@mnagaraj6087 ఇలానే ఐదేళ్ల గడిచిపొతాయి... అప్పుడు కూడా ఇదే మాట చెప్పండి...
@mnagaraj6087
@mnagaraj6087 3 месяца назад
@@velakamramudu చూద్దాం
@MedariSunitha
@MedariSunitha 3 месяца назад
Super bro
@sadanandamyara8534
@sadanandamyara8534 3 месяца назад
పరిపాలన అటకెక్కింది.అప్పుల ఏలా చేయ్యాలి,ఆరు గ్యారంటీలా అమలు చేశాం అని,ఎలా అనిపించుకోవాలి
@repallyayyanna9520
@repallyayyanna9520 3 месяца назад
Real journalism Useful journalists and team Journalists and people proud of raghu anna, team Keep doing useful telecasting.
@Malleshnayak99
@Malleshnayak99 3 месяца назад
ఇది ఇందిరమ్మ గవర్నమెంట్ ఇందిరమ్మ గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ పని చేసే పార్టీ కానీ అసలైన వ్యక్తి సీఎం లేడు తెలంగాణ రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి దొరై పోయిండు కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయిపోయింది మరి ప్రజలను పట్టించుకునేది ఎవరు రాజశేఖర్ రెడ్డి లాంటి వ్యక్తి ఇక లేడు రాడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అభివృద్ధి చూడండి కాంగ్రెస్ పార్టీ వచ్చినంక😂
@endooribaburao3026
@endooribaburao3026 3 месяца назад
Good job bros
@Sravan-9999
@Sravan-9999 3 месяца назад
KCR పదేండ్ల బంగారు తెలంగాణ అభివృద్ధి
@sridhardornala891
@sridhardornala891 3 месяца назад
కంప్లైంట్ ఇస్తే కుదరదు పని కాదు అన్న. కొత్త భవనాలు కట్టి సకల సదుపాయలు ఇచ్చే వరకు పోరాటం చేయండి. లేకపోతే ఇక అంతే..
@vnagabhushanam18
@vnagabhushanam18 3 месяца назад
eaa political leaders yavvaru pattichkoru. EDUCATION AND HOSPITALS NU DEFENCE KU HANDOVER CHESTENE BAGUPADATHAYI.
@rajababuthatipally9357
@rajababuthatipally9357 3 месяца назад
ఎన్ని చేసిన పేదల బతుకులు ఇంతే
@madhaviv.2292
@madhaviv.2292 3 месяца назад
Hostal welfer exam ayipoyi 5 day s ayina inka enthamandi attend ayinaru cheppaledu tgpsc
@pagidi.abilashkumarreddy1464
@pagidi.abilashkumarreddy1464 3 месяца назад
Bangaru Telangana 😂
@rakiii123
@rakiii123 3 месяца назад
Kcr ni kotandi
@rkrchada8455
@rkrchada8455 3 месяца назад
University లో students కి ఎన్నికలు ఉండడం.... సమూహంగా అనుకొని , representation తీసుకోవడం.... మౌళిక వసతులు సమస్యలు ఆ లీడ్ రోల్ తీసుకొనే స్టూడెంట్స్ follow-up చేయడం ఉండాలి. ఆ man hole చెత్త పేరుకుపోయి water jam అయి పరిసరాలు మురికిగా ఉన్నాయి. Periodical observation, clearence ఉండాలి. పరిష్కారం కాకపోతే మెస్ బిల్ ఎవరూ కట్టకుండా sollution తర్వాతనే కట్టాలి. ఇలాంటి సత్వర విషయాలు పరిష్కారం కాకపోతే...... గవర్నర్ - విశ్వవిద్యాలయాల కులపతి - ఛాన్సలర్ కి సమస్య చెప్పాలి. గవర్నర్ కు కొన్ని అత్యున్నత అధికారులు ఉంటాయి. శిక్ష పడితే.....161 .....గవర్నర్, రాష్ట్రపతి కి ప్రత్యేక అధికారాలు ఉంటాయి. ఇక కేసులు అంటే straight గా గవర్నర్ కే చెప్పాలి....
@gandrabharathkumarreddy1247
@gandrabharathkumarreddy1247 3 месяца назад
Em register ra babu vaniki bp ekkuva exam nation branch lo unnappudu od kosam 15 days thippindu vani ego kosam malla reddy
@rkrp888
@rkrp888 3 месяца назад
Basic things must and should clear.....
@YSKYSKYarra
@YSKYSKYarra 3 месяца назад
JNTUH Lo darunam untadi inka roudism
@dushyanththammi2684
@dushyanththammi2684 3 месяца назад
Raghu sir K C R govt 9/5 years unnapud N duku pole E hostel ki
@swapnabommeraboina664
@swapnabommeraboina664 3 месяца назад
Pandhula kottam unnattu undhi chi chi
@i_nareshofficial
@i_nareshofficial 3 месяца назад
Congress government vachii just 100 days ayindhii bro. What about you prudhi broo
@kalavathys8012
@kalavathys8012 3 месяца назад
Chee very very bad so sad do it now very soon girls are very prosperous please.
@bulusueshwarkumar1407
@bulusueshwarkumar1407 3 месяца назад
Manam pappu bellalaku asapadi voteyadam manali. Mundu prajalu marali. Bhavanalu patha baddayi maintance ledu. Univercity laku nidhulu undavu. Yem chestham. Swayam krutham.
@rajareddykondam526
@rajareddykondam526 3 месяца назад
Kcr ruling lo em pikinav ra
@prakashmalyala3632
@prakashmalyala3632 3 месяца назад
ఇప్పటికైన ప్రభుత్వం మంచి పనులు చేస్తే,ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది కదా!? లేకపోతే అసలు ఎవరు మాట్లాడవద్దు వాళ్ళ ఇష్టం పిక్ అంటే..అంతే ఇగ
@Poratam80
@Poratam80 3 месяца назад
Eppude లేచావా బ్రో ... లేక ఇనిరోజులు కోమాలో ఉన్నవ ...
@rkrp888
@rkrp888 3 месяца назад
Ivanni local governance thoney clear aithai... Youth insta reels lo cinema post lu pettadam kakunda.... Ilantivi post lu pettali.... Local mla must and should act.....
Далее
Não sabe esconder Comida
00:20
Просмотров 4,5 млн