భక్తితో ఈశ్వరుని పూజించండి గ్రహాలు బలం అదే పెరుగుతుంది నిత్యం నవగ్రహ శ్లోకాలు చదువుకోండి అలా చేస్తే వాళ్ళు చెప్పే జాతకాలకే మనం జీవితంలో జరిగే దానికి సంబంధం ఉండదు
మీ ఆవేదన కరెక్టే కానీ గురువుగారు మొత్తం కర్కాటక రాశి లో ఉన్న అన్ని నక్షత్రాలు, వేరు వేరు పాదాలు అన్నింటిని analyse చేసి చెప్తారు. అంటే general గా అన్నమాట. కానీ individual జాతకం చూపించుకోవాలి, కొంతమందికి లగ్నలూ పాడైపోదాం వంటివి ఉంటాయి అందుకే ఇలా చెప్పే videos మనకి match అవ్వవు.
Sir my daughter date of birth 17/8/94, marriage eppudu cheyagalugutanu, It's very difficult to choose bride groom, no body are like her, please show me way, thank you.