మనకి కార్య సిద్ధి దీపం నిమిత్తం కందదీపం లేదా కొబ్బరి దీపం వెలిగిస్తాము . ఇవి పంచమి, అష్టమ తిధులులో , వరాహి అమ్మ నవరాత్రులలో పెట్టుకుంటాము. అంతేకాకుండా మంగళవారం, శుక్రవారం రాత్రి నిత్యాపూజ విధానంలో అమ్మవారిని పూజ దీపాన్ని పెట్టవచ్చును. కార్యసిద్ధి దీపం మన మనసులో ఉన్న కోర్కెలు నెరవేర్చుకోవడానికి పెడతాము....