మీ వీడియో చాలా ఇష్టం గా చూస్తూ ఉంటాము. మీరు కాశీ లో చేసిన వీడియో ఇప్పటికీ తలచుకుంటే చాలా బాగా అనిపిస్తుంది. అలాంటి మీరు తాపి ధర్మా రావు లాంటి వాళ్ళు వ్రాసిన వక్ర భాష్యాన్ని చదవమని ప్రోత్సహించ వొద్దని మనవి. తమిళ నాడు లో ఇలాంటి ఒక మనిషే ఉండే వాడు పెరియార్ అని. వీళ్ళు సమాజనికి చేసిన ఉపయోగం ఏమి లేదు.