Тёмный

విగ్రహం భక్తుడితో నడిచి వచ్చిన అపూర్వ సంఘటన - సాక్షి గోపాల్ | Puri Sakshi Gopal | Nanduri Srinivas 

Nanduri Srinivas - Spiritual Talks
Подписаться 1,7 млн
Просмотров 253 тыс.
50% 1

Some of you might have visited Sakshi Gopal temple during Puri visit. Some of you would have missed.
This god is a Living Murthy and he listens to the hardships of people and solves wonderfully.
There are many secrets associated with that temple. In this video Nanduri garu explained the same with a map
- Uploaded by: Channel Admin
How to go there?
goo.gl/maps/5g...
------------------------
Here are our new channels to Promote Sanatana Dharma - Please subscribe to them
Nanduri Susila Official
/ @nandurisusila
Nanduri Srivani Pooja Videos
/ @nandurisrivani
-----------------------------------------------------------------------------------------------------
About the speaker Sri Nanduri Srinivas - Check below link :
/ nandurisrinivasspiritu...
-----------------------------------------------------------------------------------------------------
English Subtitles are added by the translator from our channel Admin team. Our sincere thanks to her
-----------------------------------------------------------------------------------------------------
Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this channel will be error free.
#nandurisrinivas #nandurisusila #nandurisrivani
#nandurisrinivasspiritualtalks
#nandurisrivanipujavideos
#nandurisrinivaslatestvideos
#nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
#spiritual #pravachanalu #puri #purijagannadh #purijagannath #jagannathtemple #bhubaneswar
This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
ModeratorNanduriChannel@Gmail.com

Опубликовано:

 

1 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 412   
@priyankautharadhi821
@priyankautharadhi821 Год назад
స్వామి నార్త్ లో అన్ని ఆలయలలో చక్కగా స్వామి నీ దగ్గర చూస్కో వచ్చు గ....మన స్వామి నీ మాత్రం తిరుమల లో ఎందుకండీ అంత దూరం పెట్టారు ...ఒకటే మనుష్య జన్మ అనుకున్న ...😢స్వామి దగ్గర గ చూసే భాగ్యం లేకపోతే ఎందుకు ఈ జన్మ ...మన పుణ్యం సరిపోవట్లేదు సరి..స్వామి అనుకోవచ్చు గా...స్వామి నీ చూడాలని పాద దర్శనం చేసుకోవాలి ..తరించాలి ..ఒక్కసారి పట్టుకుంటే మనల్ని స్వామి ఇక వదలరు ..మనంస్వమి తోనే వుండి పోతం .అంత ప్రాప్తం వుండాలి ..😢అంతే కదా.స్వామి ఒకసారి ఆయన ఛాన్స్ ఇవాళ ...మన పూర్వీకులు ఎంతో పుణ్యం చేసుకున్నారు..ఇంటికి ఒక bhaktudunna. Kutumbantha తరించే వారు ..స్వామి అనుకోవాలి అంటే ఎం చేయాలి...ఒక జన్మ సరిపోదు కదా..మన కర్మలు జన్మ జన్మల నుండీ వచ్చేవి .. ఏంటో ఈ గోవిందుడి మాయ..antiki టైం రావాలి అంటే ఇదే నేమో..
@kondarameshbabu7544
@kondarameshbabu7544 Год назад
సాక్షి గోపాలస్వామి మహత్యం, ఆలయ విశేషాలు గురించి చాలా అద్భుతంగా తెలియజేశారు. నండూరి గారికి ధన్యవాదాలు
@SureshBabu-mr1dm
@SureshBabu-mr1dm Год назад
ఓం నారాయణ ఆది నారాయణ మాటలు లేవు అన్నగారు ఒక్కో లీల వింటుంటే మనసు ఉప్పొంగిపోయింది. ❤🎉🙏
@purna.2.O
@purna.2.O Год назад
🙏శ్రీ విష్ణురూపాయ నమశ్శివాయ 🙏 నమస్తే గురువుగారు 🙏 సాక్షి గోపాల్ చరిత్ర చాలా బావుంది🙏 సాక్షి గోపాల్ చరిత్ర వింటుంటే అక్కడికి వెళ్లి చూస్తున్న అనుభూతి కలుగుతోంది చాలా ఆనందంగా వుంది నా జన్మ ధన్యం🙏 ధన్యవాదములు గురువుగారు 🙏 🌹🙏ఓం శ్రీ మాత్రే నమః 🙏🌹
@SunnampudiSivaSunnampudiSiva
గురువుగారు రాధమ్మను స్వామి వివాహం ఏందుకు చేసుకోలేదొ వివరించారు అంటే మా జన్మ ధన్యం అవుతుంది
@MsHummingbee
@MsHummingbee Год назад
SriRadha is SriKrishna's first wife. He married her in Bhandirvan near Brindavanam.
@anjalidurga3654
@anjalidurga3654 Год назад
@@MsHummingbee Aunu adi devullandari samaksham lo jarigindi swayamga bramha gare bramhanudi ayyi radha krishnula vivaham jaripincharu🙏
@satyadevmusicdirectorwrite9326
Sri Radha Devi & Sri Krishna Bhagavan Eddaru Vyeru Kaadu Okkare EDDARU UNTE KADA VIVAAHAM SHAKTHI & SHAKTHIMAAN
@sravanthipuli3257
@sravanthipuli3257 Год назад
Bandiravanalo pellijarigndi bramha devudu vachi radha ku krushniki pellichesadu bandiravat antaru marry chettu vundi radha krushnulu 2 shariram lo unna oke atma tananu tanu pelliyelachesukogalam oke atma
@karthikvashishta7586
@karthikvashishta7586 Год назад
Please pray for him . E msg chusinavallaki vinnapam please okasari me ista daivam ki maa abbayi kosam pradhinchandi. Nene arjuna krutha sthiram chesthunnamu aa durga ammavari ni thalusthune vunnamu. Please please please pray for him
@karthikvashishta7586
@karthikvashishta7586 Год назад
Maa abbayi health bagavvalani aashirwadinchadi mana channel kutumabha ki vedukuntunna He is in icu suddenly health bagunna pilladu 3 months lo health thagutu vunnadi
@sksalmasksalma5599
@sksalmasksalma5599 Год назад
నమస్తే నందూరి శ్రీనివాస్ మామయ్య గారు నాకు కుచేలుడి అండ్ కృష్ణుడు స్టోరీ అంటే చాలా ఇష్టం నా నా ఓల్డ్ ఫోన్ లో స్టోరీ ఉండేది but బై మిస్టేక్ గా నా ఫోన్ పోయింది నేను ఆ వీడియో కోసం చాలా రోజులు వెతికానునాకు మీ వాయిస్ లో వినాలని ఉంది మళ్లీ ఆ వీడియో చేయగలరు అని అనుకుంటున్నాను మా అందరి కోసం ఇలాంటి వీడియోస్ పెట్టి నందుకుTQ soooooo much,,,🙏🙏
@sreenivasdevaki2601
@sreenivasdevaki2601 Год назад
గురువుగారు మీరు చెప్పింది వింటేనే ఒళ్ళు పులకించి పోయింది. ఇక స్వామిని దర్శిస్తే జీవితం ధన్యమే. వందనములు.
@ESHWAR26JAN2012
@ESHWAR26JAN2012 Год назад
అద్భుతమైన విషయాలు పంచినారు. వింటుంటే ఒళ్ళు పులకరించింది. కళ్ళ వెంబడి నీళ్ళు వచ్చాయి. పాదాభివందనాలు.
@annapurnainnamuri3629
@annapurnainnamuri3629 Год назад
సాక్షి గోపాల్ ఆలయం ఆరు సంవత్సరాల క్రితం దర్శించుకున్నాం...చాలా అద్భుతం గా వుంది 🙏🙏🙏🙏🙏🙏🙏
@beechaniraghuramaiah3017
@beechaniraghuramaiah3017 Год назад
🙏🙏🙏🙏🙏ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే రుద్రాయ 🙏
@anadbabu1222
@anadbabu1222 Год назад
గురువుగారు కడపజిల్లా ప్రొద్దుటూరు రామేశ్వరంలో ఉండే రెండు శివ ఆలయాల గురుంచి వీడియో చెయ్యండి 🚩త్రేతాయుగంలో రామ హనుమాన్ నిర్మించిన లింగాలు 🚩రామ ఇసుకతో చేసిన లింగం హనుమాన్ తన శక్తినంత ఉపయోగించి తొలగించాలని ప్రయత్నం చేసిన తొలగని లింగం ఇక్కడుంది 🚩హనుమాన్ కాశీనుంచి తెచ్చిన బ్రాహ్మసుత్ర లింగంకూడా ఇక్కడుంది
@raghavvendra
@raghavvendra Год назад
కృష్ణం వందే జగద్గురుమ్ 🔥 సర్వం శ్రీ గురు దత్తం 🌀📿🕉️
@KarthikDandu-lx2xh
@KarthikDandu-lx2xh Год назад
Namaste guruji gaaru meeru poori videochestunappdu nenu phone losony tv poorikathalu chusina mee dwara vintuntechala santhosh aesindi sakshi gopal karmabai manidas ganapathi bhat tota gopal madahav daas anni kuthalu chusi jagannnath mahimalu veeni swamy prema lo paddanu
@bharathammasagar8484
@bharathammasagar8484 Год назад
Srivishnurupayanashivaya Guru Garu I am srikar 13 years old and I love your videos I edited to you and tomorrow nrusima jayanti I am doing puja and like all children love you and I and they want to talk with you please tell rishikumar Garu to keep zoom meeting by the end of the summer ❤❤ I want talk with you please arrange zoom meeting for all kids when you are free Sri matra namaha
@havisworld4140
@havisworld4140 Год назад
May ur vsh come true dear....👍👍👍👍
@Baby-sz5ov
@Baby-sz5ov Год назад
Guruvu garuu naa kalaloo jaganadhudu kanipenchaduu sir 3 chinaa vigrahaluu kanipenchayee akkada oka pujari nathoo Swami gariki Harathi epencharuu naa chethiki ganta echi kotencharuu naa thalapi cheyee peti Aaservadham echaduu guruvu garuu 😳Two years nunchee anthaa thinaa naa kadupu nendedhi kadhuu😭😭anthaa thinaa Akali Akali narakam chusaa eroju morning thina naa kadupu nendendhee naa santhosam ki avadhuluu levuu sir 😄😄
@badetikrishnalatha7155
@badetikrishnalatha7155 Год назад
Krishna నీకు నేను అంటే ఎంత ఇష్టమో నాన్న నీ ప్రేమ నామీద ఎపుడూ ఇలానే ఉంచు తండ్రీ🙏🙏🙏🙏
@vishnuteja7224
@vishnuteja7224 10 месяцев назад
Swamy redu status lord Vishnu kada appudu ekkada unty emi avthadi....
@revoorireddys5725
@revoorireddys5725 Год назад
🙏 manasu Pulakinchipoindhi Krushnunni chusthunte Mallareddy vents neellosthunnai maa nanna jeevithantham ayan geethalane bajan chesaru ayana markka avatharam kusumaharanudhula avatharam menu chinnaptinudi sai ni krushnunni kolustham
@b.naveenkumar8418
@b.naveenkumar8418 Год назад
Sir kocham vigrahala gurinchi video cheyandi panchaloha vigrahalu, salagrama sila annaru kada kocham vigrahala gurinchi video cheyandi sir please
@harikumarveeramalla4410
@harikumarveeramalla4410 Год назад
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏
@raghavvendra
@raghavvendra Год назад
శ్రీ గురు దత్తాత్రేయ ఆశీస్సులు మీడియా వారికి మరియు అందరికీ🎉 సర్వం శ్రీ గురు దత్తం 📿🌀🕉️
@rachanarachana3865
@rachanarachana3865 Год назад
చాలా విలువైన సమాచారం అందచేసినారు "గురువు" గారు
@shobharanikattamuri1561
@shobharanikattamuri1561 Год назад
చాలా సంతోషంగా వుంది గురువు గారు జగన్నాధం క్షేత్రంలో ఎన్ని ఉన్నాయి చూడటానికి. మీకు ధన్యవాదాలు 🙏
@mohanrajgommani653
@mohanrajgommani653 Год назад
సాక్షి గోపాల్ భగవాన్ కీ జై
@jyo8331
@jyo8331 Год назад
Radha krishnulu గురించి భాగవతం లో ఎందుకు ఉండదు. వీరి కథ ఎక్కడ ఉంటుంది???
@lakshmitejasvivoleti5697
@lakshmitejasvivoleti5697 Год назад
Brahma vaivartha puranam
@MsHummingbee
@MsHummingbee Год назад
Many many thanks, words not enough to thank you sir. I am so fortunate to have heard this story of SriSriRadhaKrishna, it had given me new hopes. 🙏🙏🙏🙏🙏
@vyshnavinookala1838
@vyshnavinookala1838 Год назад
Nenu chinnappudu Eenadu paper lo chadivina Katha ee swamy...ayanakosame Orissa vella
@lakshmiv2013
@lakshmiv2013 Год назад
🙏 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏 జై శ్రీ సాక్షి గోపాల కృష్ణ 🙏🙏🙏
@srcreationkorutla
@srcreationkorutla Год назад
గురువు గారు నా జీవితంలో మార్పు కోసం మీ వీడియోస్ చూస్తూ ఎన్నో పూజలు చేస్తున్నాను కానీ,నేను పూజలు చేస్తున్న ప్రతి సారి మా తల్లిదండ్రులు మంశాహరం వండుతున్నారు, నేను తినడం లేదు but, నాకు ఇబ్బందిగా ఉంది... నేను ఎన్ని పూజలు చేసినా వాళ్ళు నాకూ భంగం కలిగిస్తున్నారు.. మీరే దీనికి ఏదైన పరిష్కారం చెప్పండీ
@imgamer4499
@imgamer4499 Год назад
Telugu varu ayina kuda ma odisa sakhigopal gurunchi anta Baga cheparu ante ventane veli mali chudali miru chepina vani anipistundi thank you .
@srikakulamvenkatadurgapras5374
Srinivas garu Radha Krishna gurinchi vedio thiyyandi
@MuraliKrishna-hf9ow
@MuraliKrishna-hf9ow Год назад
om kalabhiravaya namaha om arunachal siva ❤
@nagidimanju395
@nagidimanju395 Год назад
మాటలు రావట్లేదు గురువు గారు మీరు చెప్పే మాటలు ..ఆ మధ్యలో మి చిరునవ్వుతో స్వామి వారు చేసే లీలలు గురించి చెప్పడం ,అది మేము చూస్తూంటే మాకు 😀 వొళ్ళు పులకరించి పోతుంది ..ధన్యవాదాలు గురువు గారు ❤,మాకు ఇంకా ఇలాంటివి విశిష్టతలు గురుంచి చెప్తారు అని అసిస్తు 🙏 శ్రీ మాత్రే నమః🙏
@SaveSoilOraganically
@SaveSoilOraganically Год назад
Om Namo Narayanaya.... a swami leelalu vintunte manasuki entho haayiga undhi....🙏
@coronadevikandi2265
@coronadevikandi2265 Год назад
కంది సమస్యలు పరిష్కారం కావాలి స్వామి ఆలయం కట్టించు స్వామి కంది ప్ర జలు బుద్ధి చెప్పాలని కోరుతూ కంది కరోనదేవి 🌾🐍🌾🙏🌹☘️🌹🙏
@vahinikumarguttula8240
@vahinikumarguttula8240 Год назад
Thank you so much Guruvugaru🙏🏻🙏🏻🙏🏻 Finally most awaited video is out❤
@ushatorarekapalli7590
@ushatorarekapalli7590 Год назад
Guruvugariki Pranams 🙏🙏Pls I Request You to Bless Us With Shankaracharya Virachitha Dakshina Murthy Sthothram Visleshana ( Meaning) & How to Recite .🙏🙏 Thank You in Anticipation
@prasadtvlns5436
@prasadtvlns5436 Год назад
16 సోమవారాల వ్రతం చేయడం ప్రారంభించాము. ఒక సందేహం ఏమిటంటే మొదటి వారం భర్త చేశారు. ఒక వేళ భర్తకు వీలుకాని పక్షంలో రెండవ వారం భార్య చేయ వచ్చునా. దయచేసి ఈ సందేహానికి సలహా చెప్పండి. ముందు ఎవరైతే ప్రారంభించారో, వారే మిగతా వారములు చేయవలనా. ప్రసాదు, తిరుపతి.
@rugvedh5197
@rugvedh5197 Год назад
Nanduri gari paadhalaku namaskaram 🙏🙏🙏🙏🙏 Jai srikrishna 🙏🙏🙏🙏🙏🙏
@doniparthimani4759
@doniparthimani4759 Год назад
గురువుగారు దక్షిణామూర్తి స్తోత్రం pdf evvandi గురువు గారు స్వామి గురించి వివరంగా చెప్పండి
@sirishapaluri9263
@sirishapaluri9263 Год назад
Srinivas gari ki namaskaramu two months back naku aappulu badha chala ekkuvba undi ani meeku message chesanu daniki meeru kANAKA DHARA STUTI AND LAKSHMI ASTOTRAM cheyamani chepparu,next day nunchi continoua ga chestunanu,nenu Mee videos chusi LAKSHMI NARASIMHA RUN VIMOCHANA stotram 40 days parayanam kuda chesanu ,monna akshay tritiya nunchi LAKHSMI KUBER VRATAM kuda modalupettanukani,kani na pooja lo lopam undo,leka na kharma chala balam aindo teliyadamledu guru garu asalu e vidhamu ganu changes levu.... EMI and vaddilu kattadaniki malli appulu cheyalivastondi... Naku dari chupinchandi emi cheyalo ardam avadam ledu ma parents and in-laws kuda financial ga strong kadu so they also are unable to help me... Dayasesi naku ee kastalonchi bayata pade dari chupinchandi.. Chala ibbandullu lo unna gurugaru.. Dari chupinchandi. Dhanyavadamulu. Sree matree namah....
@syamaladurga3422
@syamaladurga3422 Год назад
గురువు గారు నాకు కృష్ణ పరమాత్మ అంటే చాలా ఇష్టం. మీరు ప్రతిరోజూ నిత్య పూజలు pdf ఇచ్చారు కదా, ఏ రోజు నాడు కృష్ణుని పూజ చేసుకోవాలి? చెప్పండి.
@kanchanat1171
@kanchanat1171 Год назад
నమస్తే సర్, మేము కొత్త ఇళ్లు తీసుకున్నాం. నేను ,మా వారు ఇద్దరం జాబ్ చేస్తాము . లోన్ తీసుకొని ఇల్లు కొన్నాము. మా వారు ఒక్కరే అబ్బాయి .మాస్టర్ బెడ్ రూమ్ లో మేము ఉండవచ్చా ? అత్తమ్మ ,మామయ్య వాళ్ళు ఉండాలా?
@praveenavadakattu4120
@praveenavadakattu4120 Год назад
Memu Puri vellamu andi but e temple teliyaleedu ....return lo vastunnapudu telisindi .....malli eppudo andi krishnayya darshnam Om Namo Bhagavatey Vasu Devaya
@dairieskosigi5050
@dairieskosigi5050 Год назад
ధన్యవాదాలు గురువుగారు నాకు చాలా ఇష్టం కృష్ణ భగవానుడు
@b12kishorek67
@b12kishorek67 Год назад
సార్ మహాబలిపురం దెగ్గర నిత్య కళ్యాణ పెరుమాళ్ స్వామి దేవాలయం గురించి వివరించండి చెయ్యండి
@byreddysureshkumarreddy8442
గోవిందా గోవిందా గోవిందా
@v.b.ssarmakompella
@v.b.ssarmakompella Год назад
కుర్రవాడు కూడా బ్రాహ్మణుడే ఆర్థిక అంతరం మాత్రమే వీరికి అవరోధం అయ్యింది అని భాగవతం లో ఉంది.
@nunesubhasini4826
@nunesubhasini4826 Год назад
Sri matre namaha
@samudralasasiprabha7181
@samudralasasiprabha7181 Год назад
Guruji plz respond to my question . Krishnudu Avataram ayithe . Lakshmi devi evaru Radha or Rukmini . Radha jrishnulu endhuku pelli chedukoledhu
@psudheer6153
@psudheer6153 Год назад
Nenu e past time ISKCON temple lo Bhagavatam class lo vinnanu .....chala happy ga undi Mali me dwara vinadam
@loshrwarchandrabushan7116
@loshrwarchandrabushan7116 Год назад
శ్రీ మాత్రే నమః గురువు గారు 🙏🏻
@chittimallasharanya362
@chittimallasharanya362 Год назад
Thank you so much sir....for making a wonderful video....
@karthikvashishta7586
@karthikvashishta7586 Год назад
Nanduri amma meku iddariki padaabivandanam. Ma abbayi peru karthik rare health problem antunnaru please amma nene e channel nu follow avuthu alane pooja lu chesthu saafee ga unnamu neenu, maa varu dharmaga unnatamu kanee okkasarey maa abbayi ki health problem start ayyindi please ammma amina salha ivvandi . Andariki vinnapam maa abbayi ni aashirwadinchandi
@dharmatejaputti4363
@dharmatejaputti4363 Год назад
Chaitanya mahaprabhu gurinchi dayachesi oka vedio cheyandi 🙏🙏
@vempadapusaiprasad6919
@vempadapusaiprasad6919 Год назад
శ్రీ మాత్రేనమః 👏👏👏
@nsy674
@nsy674 Год назад
Gurugariki Na vandanalu sir from Karnataka 🙏🙏 Mii Nisvarta seva ki Na koti Koti Vandanalu Sir Naku Telugu anta ga radu andi tappu unte kshaminchandi guruji Nen degree 1st sem nunchi around 4 yrs mi videos vintunna sir chala information telsindi gurugau Last requests Uttar Pradesh lo ni "Brindhavana Nidhivan" gurinchi cheppandi gurugaru pslee sir please 🙏🙏
@SureshJeswanth
@SureshJeswanth Год назад
Sir can you please tell us about Radha Krishna brief story please please please please please please please please please please please I want to get clarification about that history😊😊😊
@molakalapallipadma7056
@molakalapallipadma7056 Год назад
Guruvu garu sapta sanivara vratam wife okkare cheyacha. Memu chala problems lo unnam. Financially ,mentally n health wise etu xhjsona problems e
@bobbybobby5996
@bobbybobby5996 Год назад
Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare Hare Rama Hare Rama Rama Rama Hare Hare
@maheshgorle5222
@maheshgorle5222 Год назад
జై జగన్నాథ్ జై శ్రీరామ్
@prasaddugyala7330
@prasaddugyala7330 Год назад
Guruvu gaaru I have a doubt.konni youtube like Telugu world visite, Telugu devotional channel vallu roguku one or two videos thumbnail lo e katavinte chalu paapalu potai,punyam vastundi Ani pedutunnaru.ide nejamena guruji
@smkjyothijyothy4850
@smkjyothijyothy4850 Год назад
It's really true kaani nenu kanna kala 2000year lo jarigina kalayo Krishna maayo theleyadu ,,, chinna Krishna bagavan Aakaasam nunche Radham lo paaku kuntu ,( chinna Krishnaya kada )vachi nenu cheye chaapaanu raa Krishna Ani ventane Naa chethilo kochaaru ,,Neenu chinna Krishnaya ni athu kunaanu ,, chinna Krishnaya naagulusulo unna daalarni notilo petukunaaru ,,,,epatiki kala Gurinchi anu konte naaku chinna Krishnaya Athu Kune baagyam kaleginchaarane Anukotu untaanu,,,,meeru Krishnaya gurinche cheputhunte ,meeku chepaalani edi jarigindi (kalalo)Ane daaniki saachyam ,,, saakchi Krishnaya ne Saakcham🙏 from Andhra Pradesh Srikalahasti 🙏
@jnanasri8485
@jnanasri8485 Год назад
Guruvu garu me videos Telugu language lo undatam ma adrushtam. INDIA lo unna top languages lo kuda me videos translate aythe Sanathana Dharmam ni prathichota veelinamtha ekkuva Mandi follow avvagalugutharu ani na aasha. Shree maatre namah...🙏
@jithuyadav8869
@jithuyadav8869 Год назад
లక్ష్మి దేవి అంశతో పుట్టిన అమ్మాయి రాధా దేవి గా మారటం ఏంటండి ?
@harishchanda1815
@harishchanda1815 Год назад
🙏namaste guruvu garu... Plzzz vrindavan radha krishnula gurinchi videos cheyyandi plzzzz....
@ayyappaswamypothireddy8962
@ayyappaswamypothireddy8962 Год назад
ఓం శ్రీ జయశ్రీకృష్ణ
@krishnachaitanya1212
@krishnachaitanya1212 Год назад
Amazing... 🪔📿🙏 Past times are అద్భుతం... 🎯😃 ... how Almighty makes impossible as Possible for all HIS Devotees as narration is 🤩....
@SunilKumar-ht7ud
@SunilKumar-ht7ud Год назад
Ayya nenu mathaparamaina samasyatho kottumittaduthunna...nenu hindu,Naa bharha Christian..atthagaarutho samasya....
@chnagarajuchinmudra4454
@chnagarajuchinmudra4454 Год назад
Sri medha dhakshinamurthaye namaha
@jagadish5468
@jagadish5468 Год назад
ఇలాంటి స్థల పురాణమే గుంటూరు జిల్లా పొన్నూరులో వేంచేసి ఉన్న శ్రీ సాక్షి భావనారాయణ స్వామి వారికి ఉంది. కావాలంటే ఒకసారి పరిశీలించండి. అలాగే మీరు చెప్పిన సాక్షి గోపాల్ ఆలయాన్ని 2017 లో దర్శించడం జరిగింది. ఆలయంలో కృష్ణుడి మూర్తిలో జీవ కళ ఉట్టిపడుతుంది. కానీ, అక్కడ ఉన్న పండాలు భక్తుల్ని డబ్బుల కోసం ఇబ్బంది పెడతారు.
@revanth_m_nani
@revanth_m_nani Год назад
Guruvu garu Namaste, Sontha illu ammakam avvalante amaina pariharam vunte cheppandi guruvu garu Dayatho
@ashokkomuragari8547
@ashokkomuragari8547 Год назад
Sadhguru jaggi vaasudev gari gurinchina oka video cheyandi🙏🙏🙏please
@keerthi4963
@keerthi4963 Год назад
కంచి కామాక్షి అమ్మవారి దేవాలయం విశేషాలు చెప్పండి గురువు గారు
@charangarapati2176
@charangarapati2176 Год назад
Viybavalakshmi puja chepandi guruvugaru 🙏🙏🙏🙏
@krishnasarigopula9773
@krishnasarigopula9773 Год назад
Namaskaram Swamy gaaru. Ma papa ki firday roju thala neelalu thiyalanikuntunnam okay naa. Pournami roju hala thiyacha. Pls answer
@krishnasarigopula9773
@krishnasarigopula9773 Год назад
Namaskaram Swamy gaaru. Ma papa ki firday roju thala neelalu thiyalanikuntunnam okay naa. Pournami roju hala thiyacha. Pls answer
@krishnasarigopula9773
@krishnasarigopula9773 Год назад
Namaskaram Swamy gaaru. Ma papa ki firday roju thala neelalu thiyalanikuntunnam okay naa. Pournami roju hala thiyacha. Pls answer
@svshyd2018
@svshyd2018 Год назад
Namaste guruvu garu...lalitha sahasra nama samputekarana ante emiti ela cheyali. Intlo okavela autism kids vunte e namanni parayanam cheyali teliyacheyandi guruvu garu..
@bharathiponnana7965
@bharathiponnana7965 Год назад
కృష్ణ భగవాన్ గురించి యెంత విన్నా వినలపిస్తీధి గురువు గారు
@udayradheshkundeti7270
@udayradheshkundeti7270 Год назад
Today I am blessed to visit temple at Guruvayur and found idol to be like little Krishna. Is it true.. Please make a video about this temple and other temples to be visited nearby.
@vaishnaviyadav7102
@vaishnaviyadav7102 Год назад
If am not wrong he is 10yrs old coward krishna
@shravan04
@shravan04 Год назад
Pedda question nannu eppudu pichekistundi, asalu srushti enduku, Ela dini moolam paina okka video. Plz 🙏
@lakshminellorechannel4763
@lakshminellorechannel4763 Год назад
సంకష్టహర చతుర్థి ఎప్పుడూ అని చెప్పండి గురువుగారు
@lavanyabatchu7779
@lavanyabatchu7779 Год назад
Nenu chusanu sakshi gopal.. krishnudi vigraham.. adbhutam ga untadi
@rajanikanththatikonda4559
@rajanikanththatikonda4559 Год назад
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏🙏🙏
@VLabs-yy8gd
@VLabs-yy8gd Год назад
nanna garu.. meru meditation ala chesataru.. Entha time chestaru.. Chepandi pls.
@lokulasumangala1584
@lokulasumangala1584 Год назад
Tq andi ela ano vishyalu kalaki Kati natu chaputhnaru meru chaypinadi vintunùtay adi kala mudu jarigeenatuga kanipisthudi muku padabi vandanam🙏🙏
@seetharaam1403
@seetharaam1403 Год назад
Swami krishnasya scharacharam. Krishna paramathmuni hrudayamlo premiste manam ekkada nundi pilichina aa hari pakkane undi palukutadu..i love krishna so much.
@chakravarthysrinivaschalla221
🕉🚩🇪🇬🙏Hare Krishna Hare Krishna, Krishna Krishna Hare Hare; Hare Rama Hare Rama, Rama Rama Hare Hare🕉Hare Krishna Hare Krishna, Krishna Krishna Hare Hare; Hare Rama Hare Rama, Rama Rama Hare Hare🕉Hare Krishna Hare Krishna, Krishna Krishna Hare Hare; Hare Rama Hare Rama, Rama Rama Hare Hare🕉🚩🇪🇬🙏 - C S Chakravarthy.
@divyaaravind9393
@divyaaravind9393 Год назад
We r so blessed to hear the real stories of god's by ur teachings guru garu .. We r always thankful for the great work ur doing .. They way u narrated the story felt the whole story has happened just infront of us .. Thank you very much 🙏🙏
@srinivasthonti4036
@srinivasthonti4036 Год назад
Namaskaram guruvugaru dayachesi naadhi okka prasna anjaneya swaami padalaku chethitho chendhanam vesthe seni pidinchuthada cheppagalavu naku yemee theliyadhu anjaneya swaami padalaku chendhanam chethitho veyadam valana naku sani pidistunnadanee antunnaru dayachesi cheppagalaru
@chinthaginjalavenkat9592
@chinthaginjalavenkat9592 Год назад
Guruvu garu meru chepthunte edo teliyani oka santhosam ❤❤❤
@abhignareddy6289
@abhignareddy6289 Год назад
Hello guru garu periods time lo vere valla pelliki attend avacha and manake periods untey marriage rituals cheyocha ee doubt clear cheyandi please
@anandbabu.m
@anandbabu.m Год назад
Thank you Andi i have one question chala years nundi undi meeru solution ivvandi sir dasa avataram lo Sri vishnuvu champina rakshasulu lo andaru Siva bhaktule unnaru enduku vallu rakshasulu ayyaka siva bhaktulu ayyara Leda charitra siva bhaktulani rakshasulani chesinda artham kaledu sir please let me know that nenu andari bhaktudu ni
@tulasibisalo6142
@tulasibisalo6142 Год назад
Guruvu garu namaskaram chinnappati nundi Sri Krishna Chaitanya mahaprabhu and radhe shyama ani kirthanalu vintunna kani valla gurinchi sarigga telidu Chaitanya mahaprabhu shyama gurinchi kastha veevarinchandi
@lakshminellorechannel4763
@lakshminellorechannel4763 Год назад
సంకష్టహర చతుర్థి ఎప్పుడు అని చెప్పండి గురువుగారు
@vasanthik4121
@vasanthik4121 Год назад
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ శ్రీ మాత్రే నమః
@spadygirls6574
@spadygirls6574 Год назад
nanduri garu daya chesi sai baba malalu bhavani malalu ayyapa swami malalu anjaneya swamy malalu ey vidhamu ga veyali ela veyali women ela veyyali enni rojulu vesukovacho dayachesi chepandi
Далее
Сколько стоит ПП?
00:57
Просмотров 55 тыс.