#srikrishnarayabaram #vijayashanmukhi #Dramapadyalu కళాభిమానులకు రంగస్థలం ఛానల్ తరపున కళాభివందనములు , మరిన్ని వీడియోస్ కోసం మాఛానల్ ని సబ్స్క్రయిబ్ చేసుకోవాల్సింది గ కోరి ప్రార్ధన. ధన్యవాదములు
@@subrasam5068 ఒకే మరి ఆంజనేయుడు ఏ రాజ్యాన్ని పాలించినాడో ఏ పురాణ గ్రంథములో ఉందొ తెలియజేస్తే తెలుసుకుంటామండీ భారతం రామాయణములో ఎక్కడ కనబడలేదు కపులకు రాజు వాలి తరువాత సుగ్రీవుడు మరి ఆంజనేయుడు ఎక్కడ రాజైనాడో తెలిపితే మంచిదే