లాస్ట్ dsc లో ఎక్కువ గా ఇలాంటి క్వశ్చన్స్ అడిగారు ,సర్ అన్ని ఆన్సర్ లు ఒకేలా అనిపిస్తాయి ఆ టైం లో కరెక్ట్ ఆన్సర్ ఇదే అని ఎలా గుర్తించాలి ఒక వీడియో చేయండి సర్ ఎందుకంటే మేము ఎంత చదివిన ఆ టైమ్ లో మేము తప్పు ఆన్సర్ పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మా బయన్ని దూరం చేసేలా ఒక వీడియో చేయండి సర్ ప్లీజ్