చాలా బాగా చెప్పారు స్వామి వారు.... స్వామి నాది చిన్న విన్నపం మీరు మహాత్ములు దర్శనాలు చేసుకున్నారు మీకు సమయం వున్నప్పుడు సజీవంగా ఉన్న మహాత్ములు గురించి వీడియో చేయండి వారి అడ్రెస్స్ చెప్పండి మేము దర్శనం చేసుకుంటారు.. ఓసారి చూడండి స్వామి
గురువు గారికి ధన్యవాదాలు గురువు గారు మీరు ఎన్నొ సమస్యలకు పరిష్కారం మార్గం చెపుతున్నారు శక్తి రాకుండ దిగ్బంధనం చెస్తె దిగ్బంధన విమోచన మంత్రం గురించి ఓక వీడియో చెయ్యండి దయచేసి ఇలాంటి సమస్యల గురించి ఎందరో సతమతమవుతున్నారు దయచేసి మా మీద మీ దయచుపగలరు లెద మార్గం తెలియజేయగలరు
Guruvu garu miru vunde address cheppandi mimmalni kalavali Shiva Mantra vupadesam mi nunchi podali mi address cheppandi guruji pls contact number ayena send cheyandi mi padalaku na vandanalu