నేల మీద పెంచినట్లు మిద్దె మీద పచ్చదనంతో ఉన్న ఇంత పెద్ద తోటను చూస్తుంటే కనులకు ఆహ్లాదకరంగా ఉంది జయలక్ష్మి గారు. మీరు చాలా గ్రేట్....🥰👌 ఇంత మంచి వీడియోను share చేసినందుకు thank you Sampath.....👍
సంపత్ గారు మా gardenlo మందారాలు వేసి ఓన్ యియర్ అయింది 4 నెలల నుంచీ అవి చిన్న చిన్న ఆకులు వేసి మొగ్గలు రావడం లేదు ఏమీ ఇచ్చిన అలానే ఉన్నాయి ఎదుగుదల లేదు ఏదైనా చెప్పండి ప్లీస్ అండి