శ్రీ వేణుగపాలరావు దంపతులు మాకు p ఆప్త మిత్రులు అవటం చేత...మాకు వారి అద్భుతమైన garden chuse భాగ్యం కలిగింది...🤩🌹🙏🌹ఆ గార్డెన్ గురుంచి ఎంత చెప్పిన తక్కువే....Young aspirants ki ఆయన......🌹🙏🌹
అద్భుతం గా ఉంది, ప్రసాద్ గారు మేము వెళ్ళ లేదు, అనుకుంటున్నాను. మీ వీడియో వల్ల ఎలావుందో తెలుసుకున్నాను. ధన్యవాదములు. గోపాలరావు గారికి, వారి శ్రమకు వందనాలు. మహేశ్వరీ
Chala bagundi andi video mee inspiration chala mandhiki use authundi thanks andi meeku intha aged lo kuda meeru young ga undi plants ni penchutunnaru Iam so happy andi
Very hard work 👏👏👏 Very nice Pest rakunda emi use chestunnaro Malli cheppandi sir plz low voice vunnadi. Meeru ekkada vuntaru sir Mee garden chudalanipistundi. Congratulations 🌹👌👌
నమస్తే అండీ , న పేరు మాధవి మోహన్ హైదరాబాద్ నించి . మీ ఛానల్ లో చూసి నేను రాధా గారింటికి వెళ్ళాను కాకినాడ లో .వేణుగోపాల్ రావు గారి మా లాంటి వారందికీ స్ఫూర్తిదాయకం . అయన మిద్దెతోట మీద ప్రేమ నభూతో న భవిష్యతి 🙏🙏🙏🙏🙏🙏 నాకు అయన ఫోన్ నెంబర్ కావాలండి 🙏