Тёмный

విరాట పర్వం అంటే ఏమిటి? | మహాభారతం VOLUME- 5 | Virata Parvam | మహాభారతం 25 - 28 Episodes in Telugu 

Telugu Ithihasam
Подписаться 87 тыс.
Просмотров 115 тыс.
50% 1

విరాట పర్వం అంటే ఏమిటి? | మహాభారతం VOLUME- 5 | Virata Parvam | మహాభారతం 25 - 28 Episodes in Telugu
#telugufacts #telugu #facts #amazingfacts #mythology

Опубликовано:

 

17 май 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 35   
@PanchadiNarasimhamurty
@PanchadiNarasimhamurty 2 месяца назад
Chala manchi ఘట్టాన్ని వినిపించిన సోదరికి ధన్య వాదాలు
@nandurinagagopal2282
@nandurinagagopal2282 2 месяца назад
Ala వింటూనే ఉన్నానంది చాల బావుంది కృతజ్ఞతలు
@user-sh7cg8po1p
@user-sh7cg8po1p 10 дней назад
మీరు అర్థమయ్యే,, రీతిలో భాగవత పురాణ ఇతిహాసాలు బాగున్నాయి మేడమ్.. మీరు చెప్పే విధానం బాగుంది అందుకే కృష్ణ పరమాత్మ లీలలు అద్భుతం కౌరవ పాండవుల మధ్య భీకర యుద్ధాల గురించి చక్కగా వివరించారు మరియు యక్ష ప్రశ్నలు వివరించడం లోను చాలావరకు అన్ని బాగున్నాయి మేడం
@naveenlovely913
@naveenlovely913 2 месяца назад
🚩🕉️🙏🏻 హరేకృష్ణ 🙏🏻🕉️🚩
@kushnapallirajaiha1409
@kushnapallirajaiha1409 2 месяца назад
Supar and 4
@rgv---ff2887
@rgv---ff2887 6 дней назад
Awesome
@prakashrao1115
@prakashrao1115 8 дней назад
Super
@user-sh7cg8po1p
@user-sh7cg8po1p 10 дней назад
పూర్తిగా.. విని 1000 లైక్ నేనే చేశాను మేడం విరాటపర్వం అమోఘం అద్భుతం ఆశ్చర్యం మానవుని జీవన శైలి ఎలా ప్రవర్తించాలో మధ్య మధ్యలో చాలా బాగా వర్ణించారు అమ్మ
@subbalakshmikalinadhabhotl2426
@subbalakshmikalinadhabhotl2426 2 месяца назад
కంకుభట్టు అనాలి కానీ కంక కాదు సోదరీ.వివరణ బావుంది.
@nageswaraokandregula
@nageswaraokandregula 2 месяца назад
నమస్కారం, అక్క సత్యమేవ జయత్.
@gangireddyvenkateswararedd3405
@gangireddyvenkateswararedd3405 2 месяца назад
మా పెద్దలు విరాటపర్వం నాటకంలో వేషాలు వేశామని చెప్తూ ఉంటే వినేవాళ్ళుం, ఈరోజు విరాటపర్వం వింటూ ఉంటే శ్రవణానందం గా ఉంది, అలాగే కష్టాలు వచ్చినప్పుడు ఎలా మసలుకోవాలి , అలాగే కష్టాలను మన సమయం వచ్చేంతవరకు అనుభవించాలి అని చాలా చక్కగా ఉంది మీరు చెప్పే విధానం అద్భుతంగా ఉంది. సోదరి మీకు హరికథ ప్రవేశం ఉందా మీరు చెప్పే విధానాన్ని బట్టి నాకు ఆ సందేహం కలిగింది దయచేసి తెలుపగలరు.
@veerabrahmammuthoju9406
@veerabrahmammuthoju9406 2 месяца назад
సోదరీ. నీ కథా విధానం.అమోఘం.
@dasimahesh6687
@dasimahesh6687 Месяц назад
A
@kushnapallirajaiha1409
@kushnapallirajaiha1409 2 месяца назад
Supar and all of the other
@vvpvgkacharyulu5733
@vvpvgkacharyulu5733 7 дней назад
శబ్దంవచ్చింది .ఆశబ్దం భయటవారకి వినపడకుండ అర్జునుడు మ్ర్రదంగం వాయించాడు .ఆమ్ర్రదంగధ్వనిలో లోపలఏంజరగుతోందనే ఎవరూగ్రహించలేకపోయారు .మ్ర్రదంగధ్వనికాబట్టి నర్తనశాలలో నాట్యమేజరుగుతోందనిభావించారు .అంతేతప్ప పోరాటం భీకరంగానేజరిగింది .నిశ్శబ్దంగా అసలుజరగలేదు .
@creativethings8879
@creativethings8879 2 месяца назад
Madam superb Explanation Thank you so much
@Teluguithihasam
@Teluguithihasam 2 месяца назад
Keep watching
@subrahmanyweswararaoannada2612
@subrahmanyweswararaoannada2612 2 месяца назад
అద్భుతముగా వినిపించిన మా సోదరికి హృదయ పూర్వక నమస్కారములు
@mademvaralakshmi4124
@mademvaralakshmi4124 2 месяца назад
Thank you
@Teluguithihasam
@Teluguithihasam 2 месяца назад
Keep watching
@angadisudhakar4032
@angadisudhakar4032 20 дней назад
Verey.verey.god
@adinarayan3795
@adinarayan3795 2 месяца назад
మేడం గారు ఇది కరెక్టే నేను చిన్నప్పుడు మా ఊర్లో వర్షాలు పడకపోతే బాబాజీ అని ఒక అతను ఉండేవాడు భాగవతాన్ని భారతాన్ని చెప్తుంటాడు కానీ వర్షం పడలేని టైంలో ప్రతిసారి ఈ విరాటపర్వం గోవులు మళ్లింపు ఈ కథ చెప్పారు. ఆ రోజులు మరెస్ట్ రోజులో తప్పనిసరిగా వర్షం పడేది My village Nandigam Therlam (mo) Vizianagaram (DT) Andhra.
@YallalingaReddy-pn3yk
@YallalingaReddy-pn3yk 2 месяца назад
Amma sodari viraata raju pandavulaku saamantha raju kaadu aayana swathantra raju anukunta
@naginenihanumantharao939
@naginenihanumantharao939 2 месяца назад
Good story.
@user-jv7hs4vv5b
@user-jv7hs4vv5b 2 месяца назад
Jai sriram
@TalariThimmaiah
@TalariThimmaiah 2 месяца назад
😊veratparvamchalagopagachepaauthale. Nekovadanam
@veerabrahmammuthoju9406
@veerabrahmammuthoju9406 2 месяца назад
కురు క్షేత్రం ,గురించి..మాట. ఈ సందర్భం కాదు..
@bangarurajubangaruraju3818
@bangarurajubangaruraju3818 2 месяца назад
కథచెప్పడం అద్భుతం శ్రావణనందముగా వున్నది
@rammohan523
@rammohan523 2 месяца назад
❤🎉
@vkn54
@vkn54 Месяц назад
Bhaghunnava sodhari appudu yeppudo etv channel lo newsreading chadhivey meeru ippudu ikkada e youtube channel lo job chesthunnara sodhari bye the bye sodhari adhi kanku bhattu kanka bhattu kaadhu. Any way maa sodharikhi dhanya vaadhaalu.
@archanabommavaram7521
@archanabommavaram7521 22 дня назад
😊😊😊😊😊a😊😊😊😊😊😊😊😊qq😊😊😊
@glnarasimha3508
@glnarasimha3508 22 дня назад
చాలా బాగా వివరించారు
@user-kx4zi9hm5t
@user-kx4zi9hm5t Месяц назад
కురుక్షేత్రం యుద్ధాన్ని ఇంటి చేత్తో నడిపించిన అర్జునుడు అన్నారు..విరాటపర్వం సమయానికి ముందే కురుక్షేత్ర యుద్ధం జరగలేదు కదమ్మా...
@bvijayareddy1364
@bvijayareddy1364 2 месяца назад
Super
Далее
Я КУПИЛ САМЫЙ МОЩНЫЙ МОТОЦИКЛ!
59:15
Я КУПИЛ САМЫЙ МОЩНЫЙ МОТОЦИКЛ!
59:15