Тёмный
No video :(

విలువైన విదేశీ పక్షులెన్నో పెంచుతున్న Aviculture Farmer Pradeep | తెలుగు రైతుబడి 

తెలుగు రైతుబడి
Подписаться 1,5 млн
Просмотров 95 тыс.
50% 1

బాల్యం నుంచి హాబీగా పక్షులు పెంచుతున్న రాపోలు ప్రదీప్ గారు.. ప్రస్తుతం తనతోపాటు తన లాంటి పక్షి ప్రేమికుల కోసమూ పక్షులు అందజేస్తున్నారు. నల్గొండ జిల్లా నకిరేకల్ పట్టణంలో సుమారు 200 జతల రంగు రంగుల విదేశీ పక్షులు పెంచుతున్నారు. 600 నుంచి 60000 వేల విలువ చేసే అనేక రకాల పక్షి జాతులు ప్రదీప్ పెంచుతున్నారు. త్వరలోనే మన దేశంలోనూ ఎవికల్చర్ ఫార్మింగ్ చట్ట రూపం దాల్చే అవకాశం ఉందని.. భవిష్యత్తులో పెంపుడు పక్షుల పెంకం మంచి ఆదాయం ఇచ్చే రంగంగా అభివృద్ధి చెందిందని చెప్తున్నారు. పూర్తి వివరాల కోసం వీడియో మొత్తం చూడండి.
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : విలువైన విదేశీ పక్షులెన్నో పెంచుతున్న Aviculture Farmer Pradeep | తెలుగు రైతుబడి
‪@RythuBadi‬ #పక్షులరైతు #Aviculture

Опубликовано:

 

26 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 240   
@krishnakumarivurabeddi9031
@krishnakumarivurabeddi9031 3 года назад
మీకు 🙏🙏🙏 రాజేందర్ రెడ్డి గారు మీరు గ్రేట్ సార్ 👍👍👍👍👍👍
@banothsheshu7929
@banothsheshu7929 3 года назад
నా చిన్నతనంలో రామచిలుకలు పెంచిన కాని వాటకి రెక్కలు రాగానే ఎగిరి పోయాయి. చాలా బాదా కలిగింది
@rockstarchampion5831
@rockstarchampion5831 3 года назад
vati swecha vatiki ichav bro. Feel happy
@thesamedison
@thesamedison 3 года назад
naaku kooda undevi రామచిలుకలు when I was a kid.... but ippudu badha padutunna enduku vaatini cage lo petti bandinchanu ani. Don't grow birds in cages, aa papam manaki tagulutundi life lo bad luck untadi.
@dandamrajusrikanth6065
@dandamrajusrikanth6065 3 года назад
చక్కగా చెప్పారు రాజేందర్ రెడ్డి గారు. మీ వీడియోలు చాలా చూశాను. చాలా బాగున్నాయి.
@anilreddy8475
@anilreddy8475 3 года назад
We can clearly see his happiness and passion towards rising birds is just amazing and he is always smiling , good to see him that passionate towards birds.
@sujinoor2291
@sujinoor2291 2 года назад
నాకు చిలకలు అంటే చాలా ఇష్టం అండి పెంచుకోవాలని కోరిక ఉంది మాది విజయవాడ నేను ఎలా అప్రోచ్ అవ్వాలి తెలియజేస్తారా ప్లీజ్ 🙏🙏🙏
@HarshitHarshitha
@HarshitHarshitha 2 месяца назад
Naku kooda kaavali parrots
@ambatiroyalreddy3603
@ambatiroyalreddy3603 2 года назад
అన్నా మీరు కొత్త కొత్త మొక్కలు రంగు రంగుల పక్షులు 🌿🍃 ప్రక్రుతి కి దగ్గర గా ఉన్నారు
@sathyashodhak5016
@sathyashodhak5016 3 года назад
I am a bird lover.. నేను మంచి బర్డ్స్ కోసం వెతుకుతున్న... కానీ మా జిల్లా లోనే ఉన్నాయి అని చూపించినందుకు చాలా thank you అండి
@mariloft60
@mariloft60 2 года назад
Midhi akkada bro
@sathyashodhak5016
@sathyashodhak5016 2 года назад
@@mariloft60 miryalaguda bro
@venudamerla1475
@venudamerla1475 2 года назад
@@sathyashodhak5016 number pls
@biswarbabu637
@biswarbabu637 3 года назад
Excellent video. Thank you Pradeep and Raithu badi RReddy
@sureshsunku3981
@sureshsunku3981 3 года назад
Very nice collection point continue bro
@RythuBadi
@RythuBadi 3 года назад
Thanks and sure
@sunnumerology257
@sunnumerology257 3 года назад
Wonderful colourful Episode Vanakkam Thank you and pradeep Good Night
@irfanbashashaik9520
@irfanbashashaik9520 Год назад
All ready nenu penchu tunnamu maa intlo naak Bird 🐦 ante chaala istam
@pradeepkumarrapolu5145
@pradeepkumarrapolu5145 3 года назад
Thank you my dear friends for your compliments Great work done by Rajendhar gaaru
@RythuBadi
@RythuBadi 3 года назад
Thank you so much 🙂
@primetvinfotainment
@primetvinfotainment 3 года назад
Nice video
@INDIAN_PETS786
@INDIAN_PETS786 3 года назад
Sir place yekkada edhi.
@radhikashaircare6500
@radhikashaircare6500 2 года назад
Number pls
@murapakasiddhu3799
@murapakasiddhu3799 2 года назад
Brother me number pattandi
@maheshthumburu9289
@maheshthumburu9289 3 года назад
చాలా బాగుంది,👍రెడ్డి గారు ..మాది ఖమ్మం జిల్లా.. ఆయిల్ పామ్ సాగు మీద.కూడా ఒక వీడియో చెయ్యండి... మీకు కావలసిన సహకారాన్ని నేను చేస్తాను.
@venkataraghavavlogs
@venkataraghavavlogs 3 года назад
Nice Video Rajendra gaaru , keep up the good work
@RythuBadi
@RythuBadi 3 года назад
Thank you so much 🙂
@janikaatla4662
@janikaatla4662 3 года назад
Super Pradeep Babai
@mohdabdulaleem6501
@mohdabdulaleem6501 2 года назад
Nice video. Video presentation inka clear ga vuntey baaguntundy. Yenny variety birds and vaaty prices . Sales and transportation etc. Overall ga video baagundy . Brother ku best wishes.
@vijaykumarperuri9172
@vijaykumarperuri9172 3 года назад
రాజేందర్ రెడ్డి garu మీరు గ్రేట్
@saripallichannel8525
@saripallichannel8525 2 года назад
చాలా బాగుంది government నుండి పెర్మిషన్ ఉంటే బాగుండేది..
@seshurabbits6316
@seshurabbits6316 3 года назад
Good video sir ఇలాంటి వీడియోస్ చేయండి sir
@srinivasareddy8152
@srinivasareddy8152 3 года назад
Super Rajinder Reddy your taste is super. Selection also keep it up
@RythuBadi
@RythuBadi 3 года назад
Thank you so much 🙂
@Lifetubenews
@Lifetubenews Год назад
Nice video It's very use full for farmers I need lot of pares
@Lifetubenews
@Lifetubenews Год назад
Plz share me har num
@kalpanat8970
@kalpanat8970 3 года назад
సార్ మాకులవ్ బర్డ్స్ లోని అన్ని రకాల జతలుకలర్ఫుల్ ప్యారెట్స్,కాక్టైల్ బర్డ్స్ ఒక జతకావాలి మాకుమేము ఇంట్లో పెంచుతామువాటికి కావలసిన ఆహారంమందులుగురించి మాకు వివరంగా చెప్పండి,మాకు పక్షులను డెలివరీ చేయగలరాఖర్చు ఎంత,మాది తాడేపల్లిగూడెం పశ్చిమ గోదావరి జిల్లామాకు పక్షులు అంటే చాలా ఇష్టంరిప్లై పంపించండి ప్లీజ్
@srinuk7341
@srinuk7341 3 года назад
Bhimavaram aquarium shops lo dhorukuthai kadhaa andi love birds and cocktails birds
@bokam.bhavani
@bokam.bhavani 3 года назад
Super sir
@ashokdande3765
@ashokdande3765 3 года назад
Super information 👌
@kishorereddy9074
@kishorereddy9074 3 года назад
Nice anna meeru chala manchi pani chestunnaru 🙏😊🤗
@vikramreddy7148
@vikramreddy7148 2 года назад
Hi all, birds ni penchadam anta easy kadu.. Thanks pradeep for choosing this profession.. 🙏🙏
@gounisaigouni3604
@gounisaigouni3604 3 года назад
Nice to see you..pradeep sir..💐
@namireddy6190
@namireddy6190 3 года назад
సూపర్ సర్
@RythuBadi
@RythuBadi 3 года назад
Thank you sir
@VenkatBhumana
@VenkatBhumana 3 года назад
Wow... First video in our channel... This type
@reddyreddy6642
@reddyreddy6642 3 года назад
Bro dog kennel గురించి ఏదైనా వీడియో చేయండి బ్రో ఏపీ అండ్ తెలంగాణ లో ఏదైనా ఉంటే చెప్పండి
@petworldhyderabad1607
@petworldhyderabad1607 3 года назад
I have dog kennel in Hyderabad
@reddyreddy6642
@reddyreddy6642 3 года назад
@@petworldhyderabad1607 ok bro
@pandurangaraovadlaptla1837
@pandurangaraovadlaptla1837 9 месяцев назад
I have 🦜 cost please
@saransri8825
@saransri8825 3 года назад
Adbutham sir 🙏
@mprakashnature
@mprakashnature 2 года назад
Good job Anna God bless pradeepbro and good anchoring reddanna
@buridikumon3992
@buridikumon3992 Год назад
చిలుక అడ్దర్ సేసుకో వచ్చ అన్న
@kswamy9087
@kswamy9087 3 года назад
Anna super
@chapatiramadevi
@chapatiramadevi 11 месяцев назад
❤❤❤❤❤❤❤❤ super
@sumajonnadula4838
@sumajonnadula4838 Год назад
Super andi
@kondalaraonadepu8938
@kondalaraonadepu8938 3 года назад
Super
@bhaskarraoarasada131
@bhaskarraoarasada131 3 года назад
Hi Pradeep Anna iam one of the birds breeder 10 pairs vunnai
@irfanbashashaik9520
@irfanbashashaik9520 Год назад
4birds unnai
@rksunugulatelugu3798
@rksunugulatelugu3798 2 года назад
Reddy Garu thank you andi.
@RythuBadi
@RythuBadi 2 года назад
You are most welcome
@devarapallimadhavarao7458
@devarapallimadhavarao7458 Месяц назад
బాగా చెప్పారు కానీ సన్ కౌనర్ 60 వేలు అని అన్నారు కానీ మార్కెట్ లో అంత లేదు కదా ఒక్క పెయిర్ వచ్చి 18000 చిన్న చిక్ అయితే 3500 నుంచి 5000 వరకు ఉంది అందరూ పెంచుకోవాలి అంటే అసలు రేటు లు చెప్పండి బ్రదర్ కానీ బర్డ్స్ చూసిన దానికి సంతోషం గా ఉంది
@wakeupearly2239
@wakeupearly2239 3 года назад
Good concept brother
@RythuBadi
@RythuBadi 3 года назад
Thank you so much
@reddymohanvlogs
@reddymohanvlogs 3 года назад
Hi Anna, Please do a video on cotton cultivation. I'm interested to know about it's cultivation
@saradalakshmi2148
@saradalakshmi2148 Год назад
Ekkada. Andi
@usharanipeteti6594
@usharanipeteti6594 Год назад
Suman t.v. vallu mee.daggaraku.vachinappudu chuchanu appati nundi penchali ani korika nadaggara birds levu ekkada dorukuthaie cheppandi
@sbhaskararao7073
@sbhaskararao7073 3 года назад
Sir bringal crop video s చెయ్యండి sir ఇంగువ గురించి చెప్పండి sir రాజేంద్ర రెడ్డి గారు
@srinivasaraoalagandula2136
@srinivasaraoalagandula2136 3 года назад
Reddygaru🙏🙏🙏👏👏👏👍👍
@pavankumarkalepalli6166
@pavankumarkalepalli6166 3 года назад
Bro transport vutudhaa an so nice vedio super
@shaiksadik4603
@shaiksadik4603 7 месяцев назад
Good job🎉
@akulajanakiram5194
@akulajanakiram5194 3 года назад
ఫోన్ నెంబర్ పెట్టండి. మాకు birds కావాలి. ఆల్రెడీ మా దగ్గర కొన్ని ఉన్నాయి
@anandasrrtvegesna5403
@anandasrrtvegesna5403 4 месяца назад
Video చాలా బాగుండి కానీ రేట్లు బాగా యెక్కువ చెప్తున్నారు 60K అని చెప్పిన పక్షి 30K కి పెయిర్ ఒస్తుంది షాప్ వాడు తానా డబ్బులు తీసుకున్నాక కావాలి అంటే నేను ఇప్పిస్తా టేమ్డ్ పక్షి ఇది కూడా యెక్కువే ఇంకా తక్కువా కి కూడా ఇప్పించగలను Male / Female Certificate kuda Available
@mdsaleha9273
@mdsaleha9273 3 года назад
Good video
@RythuBadi
@RythuBadi 3 года назад
Thanks for the visit
@dasarivenkat3664
@dasarivenkat3664 2 года назад
Super👌
@krishnakumarivurabeddi9031
@krishnakumarivurabeddi9031 3 года назад
Super surfrice video It super sir
@RythuBadi
@RythuBadi 3 года назад
Thank you so much 🙂
@kompallyprudhvi8067
@kompallyprudhvi8067 3 года назад
Supermarket meda chayndi anna
@lifeissmalllivehappy
@lifeissmalllivehappy 3 года назад
he know more about Aviculture
@rksunugulatelugu3798
@rksunugulatelugu3798 2 года назад
Nice Vedio. Usefull Vedio
@RythuBadi
@RythuBadi 2 года назад
Thanks
@nagulshareef8061
@nagulshareef8061 2 месяца назад
Birds price anna
@mahendranath8463
@mahendranath8463 3 года назад
He is beat frnd yar
@Rajulraju-bb8zh
@Rajulraju-bb8zh 2 года назад
Bro cocktail pair checks how much
@p.p.yerriswamy9510
@p.p.yerriswamy9510 3 года назад
Good super. 👌
@RythuBadi
@RythuBadi 3 года назад
Thank you very much
@primetvinfotainment
@primetvinfotainment 3 года назад
Very nice video
@venkatasubbaiahbezawada5198
@venkatasubbaiahbezawada5198 3 года назад
Nice video
@telugugardenerseedbank4099
@telugugardenerseedbank4099 3 года назад
Nice and colorful birds
@peetasyamala8163
@peetasyamala8163 3 года назад
Very useful video bro... నా నా దగ్గర కూడా cocktiles ఉన్నాయి. Naaku chala istam pakshi penchadam. ఒకసారి నేను కూడా తప్పకుండా అక్కడికి వెళ్తాను.coontact number.r full adrees plzzz
@subbusubbarao6467
@subbusubbarao6467 2 года назад
Hai Pradeep karo
@dasarinaveendasari15
@dasarinaveendasari15 Год назад
Happy to see birds
@KumarPeri
@KumarPeri 3 месяца назад
Hello sir cocktail birds pair how much cost & sun Connor pair how much cost Addres and phone numbers reply
@vaishnavharshinivlogs8190
@vaishnavharshinivlogs8190 3 года назад
Nice information brother
@RythuBadi
@RythuBadi 3 года назад
Thanks bro
@Nagaraju-sr2wb
@Nagaraju-sr2wb 3 года назад
Maadhi Suryapet
@janardhanareddy1807
@janardhanareddy1807 3 года назад
Super annaya
@gandareddyvenkatareddy8477
@gandareddyvenkatareddy8477 3 года назад
Super brotherr
@sontichinnipandu218
@sontichinnipandu218 3 года назад
Super sir thank you
@RythuBadi
@RythuBadi 3 года назад
Welcome
@adriaticenergy8804
@adriaticenergy8804 3 года назад
Good
@manjum2849
@manjum2849 2 года назад
Anna Madhi varni Anna door delivari chestara naku picchi estam adrass pettandi plz
@bhaskarvattipally6952
@bhaskarvattipally6952 3 года назад
Nice Birds
@RythuBadi
@RythuBadi 3 года назад
Thanks for visiting
@veerugolthi8715
@veerugolthi8715 9 дней назад
Ela Contact avvali
@chandubirdstelugu3125
@chandubirdstelugu3125 3 года назад
I love birds
@krishnassrv7635
@krishnassrv7635 2 года назад
Bro cocktail vuntaa chapu bro tisukuntaaa
@maheshmedicmaheshmedic5637
@maheshmedicmaheshmedic5637 3 года назад
Anna can you make a one video on tissue culture special on teku, karjura, arati, coconut
@RythuBadi
@RythuBadi 3 года назад
Ok bro
@BhaskarGujjula6
@BhaskarGujjula6 3 года назад
😍😍😍😍😍😍😍😍😍😍👌👌👌
@vstoriescreateu
@vstoriescreateu 2 года назад
Budgie breede parrots Eggs laying how many months time to take bro please reply
@zainbirdsadilabad6898
@zainbirdsadilabad6898 2 года назад
4 to 5 month
@siyarammukhiya446
@siyarammukhiya446 3 года назад
Parrot ka rate kitna hi bhai
@itsme-wn7gr
@itsme-wn7gr 3 года назад
Sun conure 60k na? Malli only maintenance cost teeskuntunna antunnaru. Too much. Charminar dhaggara murgi chowk lo 25 k ki osthai.
@pradeepkumarrapolu5145
@pradeepkumarrapolu5145 2 года назад
You can get that price also brother If you are a breeder you won't suggest that place I already mentioned the details clearly I didn't kept that bird for sale I got that bird at that price
@ganugulachakri3230
@ganugulachakri3230 3 года назад
Fan
@sunithakondagurla3874
@sunithakondagurla3874 Год назад
ఇప్పుడు వున్నాయా అన్న మాకు కావాలి cl me అన్నా
@aishwaryasurepally6559
@aishwaryasurepally6559 3 года назад
Super mama 👌👌👌🦜🦜
@lifeissmalllivehappy
@lifeissmalllivehappy 3 года назад
anna make more information video with him
@KP_FICO
@KP_FICO Год назад
I think prices are high
@bvrjaikisan820
@bvrjaikisan820 3 года назад
అన్న పొన్నుస్వామి నూనెలు గురించి ఒక వీడియో కావాలి నిజమా అబ్బదమా
@nagaraju.467
@nagaraju.467 3 года назад
👌👌👌
@raazraaz8287
@raazraaz8287 3 года назад
Birds ki prize chepte bagundugaa
@parvathareddysriharibabu831
@parvathareddysriharibabu831 3 года назад
No dout very nice collection Nice vedio
@RythuBadi
@RythuBadi 3 года назад
Thanks a lot
@lifeissmalllivehappy
@lifeissmalllivehappy 3 года назад
pls bro also make vegetable market video
@sathyaradharapu9399
@sathyaradharapu9399 3 года назад
E Rird faming adders chepedi sir
@veerababusunkara3091
@veerababusunkara3091 2 года назад
Hai
@avinashbabu7295
@avinashbabu7295 2 года назад
Mobile no share cheyyagalara
@funkeypet_lver1692
@funkeypet_lver1692 3 года назад
Sunconure chicks cost
@anjiyadav4787
@anjiyadav4787 3 года назад
👌👌👌👌👌👌
@sunitha95nimmanagoti30
@sunitha95nimmanagoti30 3 года назад
Hi anna e bird fam number petadi please Naku birddu kavali
Далее
Музыкальные пародии
00:28
Просмотров 19 тыс.
Some facts about Sun conure Bird Breeding
8:41
Просмотров 2,2 тыс.