Тёмный

8 నాటుకోళ్లతో ఫామ్ ప్రారంభం || నేడు 10 లక్షల సంపాదన || అసిల్ కోళ్లతో యువరైతు విజయం || Karshaka Mitra 

Karshaka Mitra
Подписаться 425 тыс.
Просмотров 851 тыс.
50% 1

Success Story of a Young farmer in Asil Country Chicken farming
అసిల్ పెద్దజాతి నాటు కోళ్ల పెంపకంతో విజయపథంలో యువ రైతు
వ్యవసాయంలో ఖర్చులు పెరిగిపోయి, ఒక్కోసారి నష్టాలు కూడా వస్తుండటంతో ఆంధ్రప్రదేశ్ లోని కోస్తాజిల్లాల్లో మెట్టప్రాంతాల రైతులు, ఆయిల్ పామ్ సాగువైపు మొగ్గుచూపుతున్నారు. దీనికితోడు వ్యవసాయ అనుబంధ పరిశ్రమగా నాటుకోళ్ల పెంపకం మంచి రాబడిని అందిస్తుండటంతో కొంతమంది వందల సంఖ్యలో నాటుకోళ్లను పెంచి ప్రధాన ఆదాయ వనరుగా మలుచుకోవడం కనిపిస్తోంది.
కృష్ణా జిల్లా, బాపులపాడు మండలం, రేమల్లె గ్రామానికి చెందిన యువ రైతు జగదీష్, వ్యవసాయంలో నష్టాలు అధికమైన నేపధ్యంలో కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో నాటుకోళ్ల పెంపకానికి శ్రీకారం చుట్టారు. మొదట్లో కేవలం 8 కోళ్లతో పెంపకం ప్రారంభించినప్పటికీ కేవలం 16 నెలల వ్యవధిలో ఇప్పుడు 300 కోళ్లకు ఈ ఫామ్ అభివృద్ధి చెందింది. ప్రధానంగా పుంజుల అభివృద్ధి ఈ రైతుకు కాసుల పంట పండిస్తోంది. ఇప్పుడు ఈ ఫామ్ విలువ ఎంతో తెలుసా! అక్షరాల 10 లక్షల రూపాయిలు. టీకరాలు జాతి తో సంకర పరిచిన భీమవరం జాతి కోళ్లను ఈయన అభివృద్ధి చేసారు.
9 నెలలు దాటిన పుంజులను ప్రత్యేకంగా తయారుచేసిన గాబులలో పెంచుతూ... పిల్లలు, పెట్టలను ఫ్రీరేంజ్ పద్ధతిలో 2ఎకరాల ఆయిల్ పామ్ తోటలో 7 అడుగుల నెట్ ఏర్పాటుచేసి వదిలేస్తున్నారు. ఇంటిపక్కనే ఫామ్ వుండటం, కుటుంబ సభ్యుల తోడ్పాటు వుండటంతో ఆర్థికంగా సత్ఫలితాల దిశగా ముందడుగు వేస్తున్నారు. పూర్తి వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.
మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
ru-vid.com?searc...
కర్షక మిత్ర వీడియోల కోసం:
/ karshakamitra
వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
• Paddy - వరి సాగు
పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • Fruit Crops - పండ్లతోటలు
అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
• Ginger - అల్లం సాగులో ...
ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం: • Farm Machinery - ఆధుని...
ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
• పసుపు సాగులో ఆదర్శ గ్ర...
శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
• 50 శ్రీ గంధం చెట్లు. ఆ...
కూరగాయల సాగు వీడియోల కోసం:
• Vegetables - కూరగాయలు
పత్తి సాగు వీడియోల కోసం:
• పత్తిలో అధిక దిగుబడి ప...
మిరప సాగు వీడియోల కోసం:
• Chilli - మిరప సాగు
నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • అసిల్ నాటు కోళ్లతో లాభ...
టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:
• ఇంటి పంటతో ఆరోగ్యం ఆనం...
పూల రైతుల విజయాలు వీడియోల కోసం:
• Floriculture - పూల సాగు
పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • పాడి పరిశ్రమతో విజయపథం...
అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం: • Pulses - పప్పుధాన్యాలు
నానో ఎరువులు వీడియోల కోసం:
• నానో ఎరువులు - Nano Fe...
మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
• పొట్టి మేకలతో గట్టి లా...
జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
• జోనంగి జాతి కుక్కకు పూ...
మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
• Aquaculture - మత్స్య ప...
#karshakamitra #asilcountrychikenfarming #youngfarmersuccessstory #natukollufarming
Facebook : mtouch. maganti.v...

Хобби

Опубликовано:

 

29 апр 2021

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 194   
@MSriniwaaS1985
@MSriniwaaS1985 2 года назад
పెద్దా జాతి కోళ్లు కనబడలేదు. కానీ కోళ్ల పెంపకం కోసం ఎన్నో పోరాటాలు చేస్తున్నా కలిసి వచ్చే రోజు దగ్గర లో వుంది. నాకిష్టం, గొర్రెలు, మేకలు కోళ్ల పరిశ్రమ అంటే
@rameshmotivati9838
@rameshmotivati9838 4 дня назад
Hi అన్న
@sivaramakrishnagogineni2163
@sivaramakrishnagogineni2163 2 года назад
జగదీష్ గారి లాoటి రైతులకు, ప్రభుత్వాలు కూడా ప్రోచ్చాహించాలి.
@KarshakaMitra
@KarshakaMitra 2 года назад
You are right
@seenupangi8326
@seenupangi8326 2 года назад
జగదీష్ అన్న మీరుసూపర్ 👌నేనుకూడఇలాంటి జాతుకోళను పెంచుకోవలని అనుకుంటునాను ఒక్క5 నెల్లల పుంజుపెట్ట పిల్లలను ఎంతకంటె దొరుకుతాయి మీదగర
@subrahmanyeswaraswamymurala
@subrahmanyeswaraswamymurala 3 года назад
ఒక్కొక్కసారి నష్టాలు కాదు సామి, అప్పుడప్పుడు కొంచెం లాభం వచ్చే పరిస్థితి. వరి మినుములు సాగు చేసే రైతుల మధ్య సమన్వయం వచ్చిన రోజు దళారుల మరియు ప్రభుత్వ మెడలు వంచి, రైతు కనీస మద్దతు ధర నిర్ణయించే రోజు వస్తుంది.
@gudesrinivas8578
@gudesrinivas8578 3 года назад
Excellent information
@KarshakaMitra
@KarshakaMitra 3 года назад
Thank You
@bonthuanjalikumari2251
@bonthuanjalikumari2251 3 года назад
Chala chakkaga chepparu neat ga super tq karshakamitra
@KarshakaMitra
@KarshakaMitra 3 года назад
Thank you
@brahmanandareddysinga5023
@brahmanandareddysinga5023 2 года назад
@@KarshakaMitra h
@barathamarthakijainaidu4698
@barathamarthakijainaidu4698 2 года назад
యూట్యూబ్ లో లో ఇలాంటివి చూసి ఇవన్నీ నిజమని డబ్బులు పెట్టి కూడా పెట్టి పెట్టకండి చాలా నష్టపోతారు ఇలాంటి పని మేము చేసి చేతులు కాల్చుకున్న
@gsvaasucherry4760
@gsvaasucherry4760 2 года назад
Nenu start cheyaalani anukuntunnaanu. But meeru yenduku vaddu antunnaaru
@ramud8396
@ramud8396 2 года назад
Why solution cheppandi
@poojithapooja5908
@poojithapooja5908 2 года назад
Anni nammakandi
@kadalivenkat4986
@kadalivenkat4986 2 года назад
Jjñ
@bangarivaishnavi8487
@bangarivaishnavi8487 2 года назад
Avunu bro chala vathavam chepparu
@Ramudu_Yadav_Farmer
@Ramudu_Yadav_Farmer 3 года назад
Super
@rknews1606
@rknews1606 3 года назад
Excellent information karshaka mitra 👍
@KarshakaMitra
@KarshakaMitra 3 года назад
Thank You
@suneelneela4924
@suneelneela4924 2 года назад
Super bro
@Namaste.99
@Namaste.99 2 года назад
Thanks for giving good suggestion...👍👍🙏🙏..alredy start chesanu 7pettalu.oka punju tho
@KarshakaMitra
@KarshakaMitra 2 года назад
All the best
@sambasivarao1838
@sambasivarao1838 2 года назад
Breed ekkadanundi evvarideggara techaroo adagandi sir meeru Main main questions mischestunnaru chudandi sir
@cookingbykavitha636
@cookingbykavitha636 3 года назад
super nice
@KarshakaMitra
@KarshakaMitra 3 года назад
Thank you
@Scr90605
@Scr90605 8 месяцев назад
Camera taking bagumdhi guru..🔥
@azmatshiekh5549
@azmatshiekh5549 2 года назад
Nice speech and nice 👍
@KarshakaMitra
@KarshakaMitra 2 года назад
Thank you
@ramalingam9024
@ramalingam9024 Год назад
.
@wdasdad8012
@wdasdad8012 2 года назад
nice
@yuvaraithuagro969
@yuvaraithuagro969 3 года назад
సూపర్
@KarshakaMitra
@KarshakaMitra 3 года назад
Thank You
@yuvaraithuagro969
@yuvaraithuagro969 3 года назад
@mana Raithu bidda హాయ్ సార్
@phanivirat1807
@phanivirat1807 Год назад
Video editing bagundi bro
@KarshakaMitra
@KarshakaMitra Год назад
Thank you
@rohinisankar7115
@rohinisankar7115 3 года назад
Happy life
@shaikshabbeer555
@shaikshabbeer555 3 года назад
Hello karshaka mitra...mee video chala bagundi and meeru e video chesina remalle prackana singanna gudem ani ackada oka farm undi adi b.tech student maintain chestunnadu nd his name mahindra very well knowledgeble person nd very dedicated meeku veelu unte tanato oka video cheyandi sir...
@gugulothsuman4838
@gugulothsuman4838 2 года назад
Anna number send me
@muralivakkalagadda1595
@muralivakkalagadda1595 2 года назад
చిన్నాల మహీంద్రా తను B. Tech కాదు M. Tech 1st year చాలా మంచి person 4 ఎకారాలలో గేదలు డైరీ ఫారం & నాటుకోళ్ల ఫారం ఉంది పుంజులు Quality also..👌 నేను అక్కడ పుంజులు .... Chicks.... & egg's కూడా తీసుకున్నాను i am satisfy with quality out put.. Sir వీలువుంటే తనతో కూడా interview తీసుకోండి valuble information ఉంటుంది. Tq..👍
@uchandrakanth2304
@uchandrakanth2304 3 года назад
Correct chiparu sir🙏🙏🙏
@KarshakaMitra
@KarshakaMitra 3 года назад
Thank you
@baalupets2055
@baalupets2055 2 года назад
జై జగదీష్ అన్న 🙏 జై యువరైతు 👌
@kadaligopalakrishna419
@kadaligopalakrishna419 Год назад
Paniki maline vedavslra
@nagarjunaa7742
@nagarjunaa7742 2 года назад
sambha sivaraj nice talking
@KarshakaMitra
@KarshakaMitra 2 года назад
Thank You
@We_areHussaini
@We_areHussaini 3 года назад
Upload more videos about pandem kolla pempakam
@KarshakaMitra
@KarshakaMitra 3 года назад
Ok
@dasarikeerthiraj3049
@dasarikeerthiraj3049 3 года назад
Anchor good s
@KarshakaMitra
@KarshakaMitra 3 года назад
Thank You
@sunilchoudary1193
@sunilchoudary1193 3 года назад
Perfect work.
@KarshakaMitra
@KarshakaMitra 3 года назад
Thank you! Cheers!
@balaramkrishna6365
@balaramkrishna6365 2 года назад
నాటు కోళ్లు పెంచితే అడుక్కుతిట్టం
@balaramkrishna6365
@balaramkrishna6365 2 года назад
వీళ్ళ మాటలు వినకండి నాశనం అయిపోతారు
@jadavakumar9342
@jadavakumar9342 2 года назад
వీడియో బాగుంది
@sridharrosi1853
@sridharrosi1853 2 года назад
Excellent interview Mr Veera Anjaneyalu garu .
@posipokrupavaram5953
@posipokrupavaram5953 3 года назад
Hi Anna how is pasbull now please give me ida
@Nag_9
@Nag_9 2 года назад
Yes true words about veterinary doctor's
@chandrikabhushan5718
@chandrikabhushan5718 3 года назад
We are from Tirupati. Chittoor district
@KarshakaMitra
@KarshakaMitra 3 года назад
Nice
@KarshakaMitra
@KarshakaMitra 3 года назад
Karshaka Mitra welcome you
@ganeshgoud9434
@ganeshgoud9434 3 года назад
Thirupathi thelusaa
@chandrikabhushan5718
@chandrikabhushan5718 3 года назад
@@ganeshgoud9434 madhi Tirupati ....ganesh garu...miru...e.. question evarini...adiginattu
@ganeshgoud9434
@ganeshgoud9434 3 года назад
@@chandrikabhushan5718 mimmulani🤷
@ZionJuvvanapudi-st9qi
@ZionJuvvanapudi-st9qi 11 месяцев назад
Well maken video is the good cuntent rater than your quality of suplemetey
@ravikumar-ku3ob
@ravikumar-ku3ob 3 года назад
Super sir
@KarshakaMitra
@KarshakaMitra 3 года назад
Thank you
@patilova2909
@patilova2909 2 года назад
Vanga thotaki. Gaddimandu spere checinake mee vyaparam padaipoyindi
@nalandatelugucomputetiveac4685
@nalandatelugucomputetiveac4685 2 года назад
ఆయన చెప్పినవి అన్ని నిజము కాదు తోంద్రపడవద్దు
@myvillagevideos8710
@myvillagevideos8710 2 года назад
Yes
@arakuvillageculture4922
@arakuvillageculture4922 4 месяца назад
No bro athanu cheppindi correct but virus rakunda chusukovali
@nareshnani8956
@nareshnani8956 3 года назад
Koppu raja is super breed
@Mahesh__babu__235
@Mahesh__babu__235 2 года назад
Punjju price yentha vumtumdhi
@harinagendra2743
@harinagendra2743 3 года назад
Sir saytuva భీమవరం dhi kadhu
@M1-1009
@M1-1009 3 года назад
Manchi Aalocana,
@KarshakaMitra
@KarshakaMitra 3 года назад
Thank you
@amirisettiganesh9548
@amirisettiganesh9548 2 года назад
Anna mi poram lo work dorukutumdha
@kpraveenreddy3607
@kpraveenreddy3607 3 года назад
Sir Allah appala naidu dairy farm video cheyande please
@KarshakaMitra
@KarshakaMitra 3 года назад
Ok
@ruheenapathanruheena7414
@ruheenapathanruheena7414 2 года назад
Polk🎉q
@MarupakaVivek313
@MarupakaVivek313 3 года назад
Mettavatam ante whight nose whight legs only vatam undatam Kadhu bro west quality avvi Crowe breads avvi
@rameshkotta8828
@rameshkotta8828 3 года назад
Enduku sami 10 lakshalu ani cheppukuntaaru nijam cheppandi nashtaalu tappa laabaalu levu
@sambasivarao1838
@sambasivarao1838 2 года назад
Sir meru costs adagandi mundhu , about eggs, chicks, female& male asalu breed evvarideggara tesukocharu,tesukochina breed chupinchamanandi
@KarshakaMitra
@KarshakaMitra 2 года назад
OK
@rajuannamdevula9627
@rajuannamdevula9627 3 года назад
18:05 best one
@KarshakaMitra
@KarshakaMitra 3 года назад
You like it. Thank you.
@korrudevendra1798
@korrudevendra1798 2 года назад
Nijamgane vetanary ala ne untunnnadu
@saranyasriyanamadala3372
@saranyasriyanamadala3372 2 года назад
pentagonal kiosks Misha godly techie podgdsi Jamal'ni Mosam chdstunnadu
@vivekvivek-ed9iz
@vivekvivek-ed9iz 3 года назад
Kodi gurinci teleyadu alanti farmer 😂thagariki. Vadu bro
@yashmuttala3897
@yashmuttala3897 3 года назад
Q
@yashmuttala3897
@yashmuttala3897 3 года назад
We
@yashmuttala3897
@yashmuttala3897 3 года назад
We
@masanivijaykumar2735
@masanivijaykumar2735 2 года назад
Karthika deepam doctor Babu
@khanpatan4952
@khanpatan4952 2 года назад
Ide yerri owner ante... Owner idi punju andi 1 cr vuntadi.. 69 pandalu kottindi.. Notiki efi vaste adi
@akankshaerukala6899
@akankshaerukala6899 3 года назад
Hi sir
@rajusahu3813
@rajusahu3813 2 года назад
What pris 1 murga sir
@KarshakaMitra
@KarshakaMitra 2 года назад
Please call to farmer
@user-qu9zs9nn7c
@user-qu9zs9nn7c 2 месяца назад
Hanuman jacation రెమెలి kadha anna
@Deeagri87
@Deeagri87 2 года назад
Vice.. Lady or men?
@breducation2387
@breducation2387 3 года назад
నేను కూడా మీ ల పెట్టాలి అనుకుంటున్న ఎలా కలవాలి
@KarshakaMitra
@KarshakaMitra 3 года назад
go a head.. visit his farm and try to learn practically
@akhilabalraju6546
@akhilabalraju6546 3 года назад
9948550244 కాల్ mi
@srivinayakaproductions618
@srivinayakaproductions618 3 года назад
Hibro
@KarshakaMitra
@KarshakaMitra 3 года назад
Hi
@jatothrajender8998
@jatothrajender8998 2 года назад
100 eggs 100 chicks kavali rply plz
@nenavathshiva7186
@nenavathshiva7186 3 года назад
Farm start chesi enni rojulu aindhi sir
@KarshakaMitra
@KarshakaMitra 3 года назад
16 Months
@nenavathshiva7186
@nenavathshiva7186 3 года назад
@@KarshakaMitra thank you
@punemaharashtraposhelpunem1368
@punemaharashtraposhelpunem1368 3 года назад
@@KarshakaMitra qq.
@nagireddy.nagababu8636
@nagireddy.nagababu8636 2 года назад
@@KarshakaMitra ఫార్మర్ నెంబర్ ప్లీజ్
@suneelneela4924
@suneelneela4924 2 года назад
Manchi jathi kollu akkada dorukuthayi bro
@bangarivaishnavi8487
@bangarivaishnavi8487 2 года назад
Na dhaggara unnayi
@santhoshb4456
@santhoshb4456 3 года назад
Koppi raja good speed anna nijam cheppavu anna
@KarshakaMitra
@KarshakaMitra 3 года назад
Thank You
@sambasivarao1838
@sambasivarao1838 2 года назад
Samaba siva rao mastaru natukollu 6 to 8 months ki cutting ki vastaie 1 kg price 350 to 450 rs vuntundi 1100 rs vundadhu
@KarshakaMitra
@KarshakaMitra 2 года назад
Prices are fluctuating as per the Market demand.
@sambasivarao1838
@sambasivarao1838 2 года назад
@@KarshakaMitra ok Then where ur selling bro
@vijayababugogineni6316
@vijayababugogineni6316 3 года назад
Just giving over hype & misleading public, trying to influence public about to market the business by over prices.
@RajkumarRajkumar-qu4we
@RajkumarRajkumar-qu4we 2 года назад
Mandalm akkda
@Skydreamsyoutubechannel
@Skydreamsyoutubechannel Год назад
Chicken pettavachaa
@Pandu0139
@Pandu0139 3 года назад
kodi kallu madistene good quality ani ardham ra babu
@Mahesh__babu__235
@Mahesh__babu__235 2 года назад
Kollu gurimchi niku telusa
@Pandu0139
@Pandu0139 2 года назад
@@Mahesh__babu__235 me antha kakapoina kodiga thelusu bro
@vinaychary6927
@vinaychary6927 3 года назад
Anna వల్ల నంబర్ ఏం అన్న పెట్టొచ్చు కథ అన్న
@KarshakaMitra
@KarshakaMitra 3 года назад
Phone number is there in the video. Please watch
@kghnatukodifarms7828
@kghnatukodifarms7828 3 года назад
Hi
@KarshakaMitra
@KarshakaMitra 3 года назад
Hi
@sathibabusangisetti4280
@sathibabusangisetti4280 2 года назад
Fydg isn't oi tozkso
@ghantavenkatatirumaleswara539
@ghantavenkatatirumaleswara539 3 года назад
Iam veleru
@KarshakaMitra
@KarshakaMitra 3 года назад
nice. you are nearer to farmer jagadish
@ysrinuysrinuysrinuysrinu9650
@ysrinuysrinuysrinuysrinu9650 2 года назад
Pentakuppal midha gudle konkandi mosapokandi
@mpmukar5212
@mpmukar5212 2 года назад
10 lakshala sampaadana kollalo vasthadi but tax lu pay cheyyaru. ave kaaka inka chaala chesthunnaru kaani vellaku anni pathakaalu untay. Vellani anaalanna uddesham kaadu kaani chaala varaku pathakaalu theeskune vallallo lakshalu sampadinche vallu unnaru. Andaru yedagaali kaani deshaniki upayogapadali.
@bsiva3682
@bsiva3682 2 года назад
Mari dhoddi andhuku theesesaru Jagadeesh garu
@Renusri12
@Renusri12 Год назад
ఇలాంటి రేట్లు పెట్టుకుంటే తీసేయడం తప్ప ఇంకేమి చేస్తారు? మార్కెట్‌లో పెద్ద వాళ్ళు అమ్మిన రేటు కి అమ్మాలి అనుకోవడం సమస్య.
@mandharamulu5283
@mandharamulu5283 9 месяцев назад
ఎక్కడ అన్న ఫామ్
@sreenivasaraomadagani5370
@sreenivasaraomadagani5370 2 года назад
8
@mylecturesyoursuccess5848
@mylecturesyoursuccess5848 3 года назад
పుంజులు అమ్ముతారా sir
@KarshakaMitra
@KarshakaMitra 3 года назад
Please call to farmer
@raviboya2881
@raviboya2881 3 года назад
@@KarshakaMitra nember send me
@nishanthfftelugu6684
@nishanthfftelugu6684 3 года назад
I no him he is
@KarshakaMitra
@KarshakaMitra 3 года назад
Good farmer
@sureshmangali2882
@sureshmangali2882 3 года назад
Nenu kuda petali anukunna ela petali anna
@ganeshgoud9434
@ganeshgoud9434 3 года назад
Evi nammi vunnayi ammukokandi..plz
@mahdhawvarmaapusapati9916
@mahdhawvarmaapusapati9916 Год назад
PANDALU BAB CHEYYABOTHUNNARU. 2 YRS. JAIL.
@subbusrivillagevlogs106
@subbusrivillagevlogs106 2 года назад
Nanu kgke. 500 estha
@chandrikabhushan5718
@chandrikabhushan5718 3 года назад
We have also fighting roosters..can you publish my farm details in your.channel.
@KarshakaMitra
@KarshakaMitra 3 года назад
Welcome. Send your number
@chandrikabhushan5718
@chandrikabhushan5718 3 года назад
@@KarshakaMitra Naga bhushan 9550722295,8639904937
@KarshakaMitra
@KarshakaMitra 3 года назад
Ok.
@kagitasuresh9346
@kagitasuresh9346 2 года назад
Location plz
@bharathobm2894
@bharathobm2894 2 года назад
Madam you looking so beautiful
@SWAMIROOSTERS
@SWAMIROOSTERS 2 года назад
Jagadish Gari Number pampandi
@vikramdara1292
@vikramdara1292 Год назад
Sir naku chick's kavali
@kirankumar-hn2ue
@kirankumar-hn2ue 2 года назад
Not good quality
@naveen1178
@naveen1178 3 года назад
పుంజు పిల్లలు అమ్మతారా అన్న
@KarshakaMitra
@KarshakaMitra 3 года назад
please call to farmer
@shaikismail9174
@shaikismail9174 3 года назад
@@KarshakaMitra farmer phone number ivvandi sir
@satyasekhar4928
@satyasekhar4928 2 года назад
Assalu bhimavaram anadi jathi kadu ayya first adi telusukondi , akkada manchivi dorukutai , Kani bimavaram jathi ani Peru cheppi adi oka breed ani dabba kodutunnaru
@patilova2909
@patilova2909 2 года назад
E param mi adinamlo.ledu dalarulu many pinans chetulloundi
@baluvenkateswarlu5148
@baluvenkateswarlu5148 Год назад
La jenalani mosam hesevallu yappatike paikiradu
@anilkumarvaka7817
@anilkumarvaka7817 Год назад
Anna.ni.phone.numar.evadi.anna
@saikommineni455
@saikommineni455 3 года назад
Anta em levu
@saikrishna9922
@saikrishna9922 2 года назад
Bhimavaram jathi aney jathi ledhu anna...bhimavaram kodulu unayii
@baluvenkateswarlu5148
@baluvenkateswarlu5148 Год назад
Votti sollu antthamosam kevala 100 rupayale vokapettadara
@kasireddynaveen9532
@kasireddynaveen9532 2 года назад
Ana nei mobile number paytu
@siddareddynukalanukala3882
@siddareddynukalanukala3882 2 года назад
Sodara me contact no pettara
@saig3335
@saig3335 3 года назад
Number pls
@cherry535
@cherry535 Год назад
Jagdeesh garu me phone number mes pttiu piz
@sudheerreddy8642
@sudheerreddy8642 2 года назад
Super
@NGNAYAKNGNAYAK
@NGNAYAKNGNAYAK 3 года назад
Super
@KarshakaMitra
@KarshakaMitra 3 года назад
Thanks
@kachallakishor4614
@kachallakishor4614 2 года назад
Super
@KarshakaMitra
@KarshakaMitra 2 года назад
Thanks
Далее
Беда приходит внезапно 😂
00:25
Просмотров 765 тыс.
Despicable Me Fart Blaster
00:51
Просмотров 4,7 млн
Stunt Bike vs Trial Bike 🔥
0:32
Просмотров 43 млн
Всегда проверяйте зеркала
0:21
The Cost of Calibers
0:58
Просмотров 19 млн