విశాఖపట్నంలో ఉన్న నీటిపై తేలియాడే సోలార్ ప్లాంట్ ఇది. దేశంలోనే అతిపెద్ద ప్లాంట్ నాలుగు నెలల్లోనే కట్టేశారు. నగర విద్యుత్ అవసరాలను తీర్చడంతో పాటు, జలాశయంలోని నీరు ఆవిరి కాకుండా ఈ ప్లాంట్ ఉపయోగపడుతోంది. ఈ ప్రాజెక్టు విశేషాలేంటో చూద్దాం..
#solarenergy #Visakhapatnam #AndhraPradesh
---
కరోనావైరస్ మన శరీరాన్ని ఎలా దెబ్బతీస్తుంది? వైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత? వ్యాక్సీన్ ఎప్పుడు వస్తుంది? ఈ మహమ్మారికి అంతం ఎప్పుడు? - ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానాల కోసం ఈ ప్లేలిస్టు bit.ly/3aiDb2A చూడండి.
కరోనావైరస్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో, భారతదేశంలో ఎలా వ్యాపిస్తోంది? అమెరికా, బ్రెజిల్, బ్రిటన్, ఇతర దేశాల్లో దీని ప్రభావం ఎంత తీవ్రంగా ఉంది? - ఇలాంటి అనేక అంశాలపై బీబీసీ తెలుగు వెబ్సైట్ కథనాల కోసం ఈ లింక్ bbc.in/34GUoSa క్లిక్ చేయండి.
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్బుక్: / bbcnewstelugu
ఇన్స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu
3 окт 2024